హలో సార్ ఆ చెప్పండి మామ్ ఆ స్టార్ట్ చేద్దాం సార్ రికార్డింగ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మీకు వాళ్ళ ఈవెంట్స్ ఆఫ్ ఇందిరా గాంధీ ఏమైనా లిస్ట్ ఉందా ఆ లేదు సార్ నా దగ్గర మేడం దగ్గర ఆ జాగ్రత్తగా ఉండు ఉమ్ జరిగిన ఈవెంట్స్ ఉమ్ ఆ లిస్ట్ ఉంటే దాని ప్రకారం మనం ఒక నక్షత్రాన్ని తయారు చేసుకొని ఎట్లా ఎపిసెంట్ చేయొచ్చో చూడొచ్చు ఓకే ఉందా మేడం నాకు 25 వ సంవత్సరం మ్యారేజ్ జరిగింది ఆ ఈవెంట్ ఉంది 67 వ సంవత్సరం డెత్ ఈవెంట్ ఉంది చాలా ఈవెంట్లు ఉన్నాయి కదా ఆ దగ్గర అవును అవును నవంబర్ 1917 సార్ మీరు ఇంటర్నెట్ లో టకటక చూసి చెప్పేస్తారా ఆ లేదు పర్వాలేదు మన మ్యారేజ్ చూడండి 25 ఇయర్ మ్యారేజ్ మనం టైం చాలదు కదా ఇంకో అన్ని
ఈవెంట్ చేయాలంటే టైం సరిపోదు ఆ ఓకే మ్యారేజ్ మ్యారేజ్ మ్యారేజ్ ఇయర్ తీసుకోండి 25 వ సంవత్సరం 25 25 వ సంవత్సరానికి మీరు ఆ కలర్ దాంట్లో చూడండి డేట్ ఉందా 25 ఎప్పుడైంది 25 వ సంవత్సరం డేట్ ఉంది కదా మనకి అదే నెల 20 రోజులు 24 సంవత్సరాలు నాలుగు నెలల ఏడు రోజులు మేడం నాలుగు నెలల ఓకే నాలుగు నెలల ఏడు [సంగీతం] రోజులు ఆ ఇప్పుడు చూడండి ఇది లగ్నం ఈ నక్షత్రాలకు చాలా ఇంపార్టెన్స్ ఉంది 100% వస్తుంది చూడండి మీరు ఈ నక్షత్రం యొక్క విధానం చూడండి 25 వ నక్షత్ర పాదం ఏమి వస్తుంది మీరు చూడండి మనం చెప్పింది అనుకుంటా ఈమె లగ్నం 28 డిగ్రీల దగ్గర పడింది మేషన్ లో ఆ లగ్నం వచ్చి 28 డిగ్రీల 50 30 నిమిషాలు క్యాన్సర్
క్యాన్సర్ లో పడింది క్యాన్సర్ లో అదే ఆశ్లేష ఆశ్లేష లాస్ట్ పాదం ఆ ఆశ్లేష అంటే అన్ని బుధ నక్షత్రాలన్నీ జన్మ నక్షత్ర తారలు అయినాయి జనతా తారలు అయినాయి ఆ చార్ట్ కి పోండి అది ఉందా ఆ కలర్ చార్ట్ ఆ ఉందిగా ఆ దానికి పోండి కలర్ చార్ట్ కలర్ చార్ట్ ఆ పైన పైన పైనది ఆ ఇక్కడ చూడండి మీకు లాస్ట్ వన్ ఆశ్లేష లాస్ట్ వన్ వన్ ఇక్కడేమో వన్ వేసుకున్నారు అనుకోండి ఉమ్ ఇప్పుడు పైన చూడండి 25 ఎప్పుడు వస్తుందో చూడండి ఒకటి రెండు మూడు నాలుగు 25 పైన పైన ఉంటుంది చూడండి 25 వచ్చేసి ఏడోదా ఆ 25 శి నక్షత్రాలు వస్తాయి నైదం తార నైదం తార నైదం తార ఏం వస్తుందో చూడండి ఆశ్లేషకి ఆరుద్ర వచ్చిందా 25 వ నక్షత్రం ఆశ్లేష
నుంచి ఆశ్లేష నుంచి ఐదు ఆశ్లేష నుంచి 25 వ నక్షత్రం 25 ఉంది దాంట్లోనే ఉంది మేడం ఆ ఇక్కడ వేసాను ఆ ఇక్కడ రాశాను నేను ఇక్కడ రాశాను ఆ 25 ఆరుద్ర నక్షత్రం ఎక్కడ రాశారు ఇగో ఇక్కడ రాశాను కదా నాకు కనపడలేదా ఇగో ఒకటో ఇవి చిన్నవి చేయమనండి మన ఫోటోలు పెద్దగా కనపడుతున్నాయి కాదు మన ఫోటోలు ఫోటోలు సెట్టింగ్స్ లో ఉమ్ మేడం ఫోటో మీ ఫోటో నా ఫోటో ఎక్కువ కనబడుతుంది పెద్దదిగా ఉంటాయి దీనికి దాన్ని రెడ్యూస్ చేయమనండి అది మధు మేడం చేయాలి మధు మేడం చేయాలి ఆ ఓకే ఓకే రికార్డింగ్ ఆహా 25 వ నక్షత్రం ఎక్కడ ఎట్లా ఎట్లా కనిపెట్టారు మీరు ఇక్కడ వేసాను సార్ లిస్టు ఇదిగో ఇక్కడ లిస్ట్ వేసాను ఒకటి ఆశ్లేష ఒకటో నక్షత్రం కౌంట్ చేసి భర్త
స్టార్ ఒకటో ఆ భర్త స్టార్ ఒకటో నక్షత్రం కౌంట్ చేసి అలాగే రేవతి 19వ నక్షత్రం వస్తుంది ఆ తర్వాత మనం అశ్వినికి 20 వేసుకొని అలా కౌంట్ చేసుకుంటాం దీన్ని బట్టి ఆ చార్ట్ పెట్టండి మీరు ఇది చిన్నది జీవి వస్తే బెటర్ మేడం ఇది మనకి స్క్రీన్ చిన్నది అయిపోతుంది ఓకే ఉమ్ అంటే ఎలా ఎలా ఉంది స్క్రీన్ స్క్రీన్ అసలు ఏం కనపడలేదు మనది పెద్ద కనపడుతుంది మనం నా ఫోటో ఎక్కువ కనపడుతుంది ఓకే ఆ ఇప్పుడు పెద్దది ఓ నేను పెద్దది చేయాలి ఇప్పుడు పెట్టండి ఇప్పుడు చేయండి ఇప్పుడు షేర్ చేయండి ఇప్పుడు ఉంది మీకు 25 అట్లనే దాన్ని ఆ కలర్ దాంట్లోనే చూపించొచ్చు కదా మనం దీనికంటే అది బెటర్ గా ఉండేట్టు ఉంది ఆ అది కలర్ బాగుంది కానీ ఆ అక్షరాలు ముద్దగా
ఉన్నాయి అంటే పెద్దవి చేస్తే ముద్దగా కనిపిస్తున్నాయి అది చూడండి చాలు చాలా చిన్నదిగానే బెటర్ ఆ చిన్నదైనా పెట్టండి ఇంకొంచెం చిన్నది పెట్టండి చిన్నది చేయండి పర్వాలేదు డౌన్ ప్లే లో చూడండి పైన వచ్చేసి జన్మధార సంపత్తార విపత్తార క్షేమ తార నైదంత తారలో వస్తుంది ఏడవది ఉమ్ అంటే 25 వ నెంబర్ చూడండి ఏడు లో ఉంటుంది ఉందా లేదా ఉంది శని శని అధిపతి శని అధిపతి ఆ మేడం గారికి ఇప్పుడు మీరు శనిను గుర్తుపెట్టుకోండి 25 ఉంది కదా 25 కౌంట్ చేసుకున్నాడా ఉమ్ మేడం దాంట్లో సాటర్న్ ఎక్కడున్నాడు సాటర్న్ వచ్చేసి ఆశ్లేషణలో ఉన్నాడు కదా లగ్నంలోనే ఉన్నాడు ఆ ఆశ్లేష నక్షత్రం ఆశ్లేష ఆ శని ఆశ్లేస్ లోనే ఉన్నాడు 21 ఉమ్ ఆ చూడండి ఈయన లగ్నంలోనే కూర్చున్నాడు ఆశ్లేషాల్లో కూర్చున్నాడు ఇది మ్యారేజ్ ఇచ్చారు ఉమ్
ఆ అంటే నైదన్ తార నైదున్తార అంటే ఈయన సెవెంత్ లార్డ్ అయ్యాడు చూడండి ఉమ్ లగ్నానికి ఉమ్ ఏడవ ప్రభువు అయ్యాడు ఉమ్ కరెక్టా ఆ సెవెంత్ లార్డ్ కదా ఆ సెవెంత్ ఎయిత్ లార్డ్ ఆ 25 నైదన తార ప్రభువు సెవెంత్ లార్డ్ 25 వ సంవత్సరం బి సిపి ఎక్కడ వస్తుంది అసెండిమెంట్ లో తాగుతుంది సార్ 25 ఆరుద్ర నక్షత్రమా ఎస్ మేడం పదా ఆరుద్ర రాహు నక్షత్రం కదా అది రాహు నక్షత్రమే బి సిబి చక్రం నేను చెప్పేది ఆరుద్ర రాహువు ఎక్కడున్నాడు రాహువు వచ్చి ఆరో ఇంట్లో ఉన్నాడు ఓకే ఆరుద్ర నక్షత్రం మిధున రాశి కదా అవును 25 వది నైదన తార ఆరుద్ర నక్షత్రం అవునా కాదా ఓకే సేమ్ ఆ టేబుల్ లో చూపించండి టేబుల్ లో ఉంటుంది గ్రీన్ టేబుల్ పోండి గ్రీన్ టేబుల్
పోండి అక్కడ కనపడుతుంది గ్రీన్ టేబుల్ లో కనపడుతుంది ఇది కాదు పైది వైట్ టేబుల్ ఈ పై టేబుల్ కింద అడుగున ఉంటుంది ఆశ్లేష అడుగున అడుగున లాస్ట్ పునర్వస తర్వాత కొంచెం రెడీ చేయండి ఆ ఆశ్లేష జేష్ట రేవతి ఉంది కదా ఆ రేవతికి ఏడులో చూడండి శని ఉందా ఆరుద్ర స్వాతి శతభిష అని ఉందా అవును నాలుగు ఐదు ఆరు ఏడు ఆ ఇది ఏడు అనేది 25 వ సంవత్సరం చూపిస్తుందా కదా ఇది రాసుకోవాలి ఆశ్లేషణం నాలుగో పాదం ఇక్కడ మీరు ఆ ఏడు చూడండి ఆడ ఏడో ఇల్లు అది మనం ఇచ్చాం చూడండి నెంబర్స్ అది కావాలంటే ఇక్కడ పేస్ట్ చేయండి ఆ సెవెంత్ ది 17 ఇచ్చున్నాం కదా ఆడ సెవెన్ 7+9 అట్లా ఇచ్చుంటాం చూడండి సెవెన్ ప్లస్ నైన్ ప్లస్ 16 ఆ రాస్తున్నాను
శని తాలూకా సంవత్సరాలు ఆ శని తాలూకా సంవత్సరాలు ఆ సెవెన్ ఆడ ఉంది చూడండి సెవెంత్ ఆ పైకి పోండి పైకి పోండి ఇంకో పైకి పోండి మేడం ఆ కొంచెం కొంచెం పైకి పోండి ఆ ఇక్కడ ఉంది చూడండి చూడండి సెవెంత్ ఉంది చూడండి సెవెంత్ ఏముంది శని ఎక్కడ ఉంది ఇది తీసి అక్కడ పేస్ట్ చేయండి మీకు అర్థమవుతుంది సెవెంత్ 16 25 34 43 52 61 70 79 88 97 106 ఉమ్ ఆశ్లేష నక్షత్రానికి శని శని మారదు జన్మధార రవి ఉమ్ ఇది ఇక్కడ సాటర్న్ ఇస్ ద ఉమ్ ఇది ఆరుద్ర నక్షత్రం ఆమెకి ఆరుద్ర నక్షత్రానికి సంబంధించింది అది ఉమ్ ఆరుద్ర కాదు ఆ అన్ని నక్షత్రాలు ఉన్నాయి దాంట్లో ఆరుద్ర ఉంది ఏమేమి నక్షత్రాలు ఉన్నాయి స్వాతి ఉంది శతభిషం ఉంది ఉమ్
అవన్నీ రాయాలి ఆరుద్ర వచ్చి 25 అవుతుంది పైన రాయండి 25 52 79 106 ఆరుద్ర ఆరుద్ర కి 25 52 79 106 సిక్స్ ఆరద్ర కింద ఆరద్ర తర్వాత స్వాతి స్వాతి వచ్చి 7 34 61 88 శతభిషం వచ్చి శతభిషం వచ్చి 16 43 70 97 ఈ సంవత్సరాలు రెప్రెసెంట్ చేస్తున్నాయి ఇది మనం చెప్పదలుచుకుంది నైదంతాలో ఇవన్నీ వస్తాయి దీనికి శని అధిపతి ఈ సంవత్సరాన్ని శని పరిపాలకుడిగా ఉంటాడు లీడ్ చేస్తాడు సంవత్సరాలు అవి సాటర్న్ ఇస్ ద లీడర్ ఈ సాటర్న్ కి ఆరుద్ర బిషప్ ఓకే ఇక్కడ ఈ సంవత్సరంలో తనకి ఏదైనా చెడు జరుగుతుంది చెడు జరుగుతుంది మంచిది 25 సంవత్సరాలు మ్యారేజ్ జరిగింది ఆయనకి ఓకే సాటర్న్ సెవెంత్ లార్డ్ అయ్యాడు తర్వాత తర్వాత ఆరుద్ర రాహు నక్షత్రం అయింది రాహు డిగ్రీలు 10
డిగ్రీల 35 నిమిషాలు ఆ 10 డిగ్రీల 34 నిమిషాలు ఆ ఈ 10 డిగ్రీల 35 నిమిషాలు రోజులుగా మారిస్తే నాలుగు నెలల 35 నాలుగు నెలల ఏడు రోజులు 10*12 120 120 డేస్ ప్లస్ 7 డేస్ ఓకే అంటే ఐదు నిమిషాలని ఒక డే అనుకోండి 535 సెవెన్ డేస్ 127 డేస్ ఈ నాలుగు నెలల ఏడు రోజులు 20 24 సంవత్సరాల నాలుగు నెలల ఏడు రోజుల్లో ఆమె మ్యారేజ్ డేట్ ఆమె బర్త్ డే కి అది యాడ్ చేశారంటే అది కరెక్ట్ గా వస్తుంది సెవెన్ మంత్స్ 20 డేస్ ఇది ఇక్కడ ఓకే శని పాలిస్తాడు కాబట్టి శని ఏడవ ఇంటి అధిపతి కాబట్టి మ్యారేజ్ ఇచ్చాడు సో మ్యారేజ్ ఆమెకి 24 24 సంవత్సరాల నాలుగు నెలల 20 రోజులు నాలుగు నెలల ఏడు రోజులు మేడం
ఏడు రోజులు సెవెన్ డేస్ ఆ 127 ఆ ఇది మ్యాథమెటిక్స్ కాబట్టి కొంచెం నిదానంగా అబ్సర్వ్ చేయాల్సిన అంశం సైన్స్ అనేది ఎట్లా ఉంది మన ఋషులు స్పేస్ ని టైం గా ఏ విధంగా డివిజన్ చేసుకున్నారు ఏ విధంగా దాని యాక్యురేసీ సాధించారు అనేదానికి ఇది సైన్స్ ఆ కాదా మాస్టర్ ఆఫ్ ఆస్ట్రాలజీ అని రాసింది ఆర్ట్స్ లో పెట్టారు దీన్ని సైన్స్ సైంటిఫిక్ గా ఇంజనీరింగ్ లో ఎట్లా ప్రొఫెషనల్ డిగ్రీ పెట్టారో ఆ విధంగా ప్రొఫెషన్ చేయాలి దాని కోసం ఈ ఇటువంటి ఏమేమి సీక్రెట్స్ ఉన్నాయి అనేది మనం రీసెర్చ్ చేస్తున్నాం ఈ రీసెర్చ్ లో మనకు కనపడి మనం పది మందికి తెలియజేస్తున్నాం దాన్ని ఇంకా మిగిలిన వాళ్ళు పైకి తీసుకొని వెళ్ళాలి ప్రతి దానికి లింక్ ఉంది అనేది ఉమ్ మ్యాథమెటికల్ లింక్ ఉంది అంటే అంటే స్పేస్
ని రకరకాల ప్లేన్స్ గా వాళ్ళు ఇది నక్షత్రాల లింక్ 27 నక్షత్రాలకి 27 ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క సంవత్సరం దీన్ని వర్గ చార్ట్ గా డి 27 గా కన్వర్ట్ చేశారు అదే విధంగా ఒక్కొక్క నక్షత్ర పాదానికి ఒక్కొక్క ఇయర్ అది నవాంశగా కన్వర్ట్ చేశారు అదే విధంగా రెండున్నర డిగ్రీకి వన్ ఇయర్ ఆ విధంగా కూడా స్పేస్ ని చేసి గురువుకి కన్వర్ట్ చేశారు గురు చక్రానికి ఉమ్ ఈ విధంగా ఒక్కొక్క ప్లేన్ ని ఒక్కొక్క విధంగా కన్వర్ట్ చేసుకుంటూ పోయారు ఉమ్ ఆ చేయటంలో మనకి ఈ గ్రహాల యొక్క స్థితిగతుల్ని చూస్తూ ఈ ప్రిడిక్షన్స్ కి దీనికి ఎంత లింక్ వచ్చిందో చూడండి ప్రిడిక్షన్ కాదు ఈ జరగబోయే విషయాల్ని అంత ఖచ్చితంగా నిర్ణయించగలిగారు ఉమ్ ఇప్పుడు మనం చూసామంటే 25 వ సంవత్సరం ఆమె మ్యారేజ్ జరిగింది ఉమ్ నైదన్
తార వచ్చి ఆరుద్ర నక్షత్రం అయింది ఉమ్ 11వ ఇంటికి సంబంధం సాటర్న్ అధిపతి అయ్యాడు సాటర్న్ వచ్చి ఏడో ఇంటికి సంబంధం ఉమ్ మీకు 25 వ సంవత్సరం బృగు చక్రం బి సిపి వేసామంటే లగ్నాన్ని తాగుతుంది అవును లగ్నాధిపతి ఏడో ఇంట్లో కూర్చున్నాడు ఉమ్ ఈ ఏడో ఇంట్లో లగ్నాధిపతి కూర్చొని సాటర్న్ మరియు అదే శని మరియు చంద్రుడు రాశి పరివర్తన చెందినారు ఇది చూడండి ఎంత పర్ఫెక్షన్ తీసుకొచ్చింది తర్వాత ఈ రాహువుకి 159 లో మార్స్ కనెక్షన్ వచ్చింది ఆ ఈ మార్స్ కనెక్షన్ కంపల్సరీ రావాలి అదే జెంట్స్ కి వచ్చేలోపు శుక్రుడు కనెక్షన్ రావాలి ఆ విధంగా మాస్ కనెక్షన్ వచ్చింది చూడండి ఇప్పుడు మనకి 25 వ సంవత్సరం 159 ఒక ట్రయాంగిల్ వేశారు అనుకోండి ఎక్కడ తాగుతుంది రెండో ఇంటిని తాగుతుందా సన్నం తాగుతుంది మళ్ళా జూపిటర్
ఇంటిని తాగుతుంది ఆ ట్రయాంగిల్ ఇది దీన్నే మనం వైస్ పరుగు చక్రం అన్నాం ఉమ్ వయసు వయసు తోటి వచ్చే చక్రం లగ్నం నుంచి ఉమ్ లగ్నం నుంచి 159 లో మనం చూసామంటే ఈ జూపిటర్ చూశారు అనుకోండి నైన్త్ హౌస్ జూపిటర్ 11th లో కూర్చున్నాడు అవును ఈ విధంగా మనకు వచ్చింది ఈ రాహువుని చూసారా రాహువు వచ్చి ఆ డిగ్రీలో ఆయనకి కచితత్వాన్ని ఇచ్చాడు మనకి అదే విధంగా ఈ జూపిటర్ కి వీనస్ కి ఎక్స్చేంజ్ మల్ల రాశి పరివర్తన ఈ విధంగా జరిగింది ఇప్పుడు ఆ ఇప్పుడు వీళ్ళకి సంసారం సుఖంగా ఉంటుందా అనేది చూడాలంటే నాలుగో ఇల్లు చూస్తాం నాలుగో ఇల్లుడు వచ్చేసి మనకి శుక్రుడు ఈ శుక్రుడు పై రాహువుతో కూర్చున్నాడు ఆ రాహువుతో కూర్చున్నాడు రాహువుతో సంబంధం అయింది కాబట్టి వేరే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అని
తెలుస్తుంది ఆ తర్వాత ఈ సుఖం అనేది పెద్ద ఎత్తున ఉండి ఫెయిల్ అవుతుంది ఆలో పడ్డాడు అవును ఆ ఈ విధంగా దీన్ని మనం చూడొచ్చు మేడం ఈ జూపిటర్ ఈ రాశి నాడు కూడా 11 మీరు చెప్పండి మేడం మీరు చెప్పండి మేడం మీరు చెప్పండి మేడం మధు మేడం మధు మేడం మధు మేడం మధు మేడం లేరా ఉన్నారు ఉన్నారు మ్యూట్ లో ఉన్నారు మేడం మీరు వచ్చేయండి మేడం హలో ఆ మేడం మీకు ఇందిరా గాంధీ వాళ్ళ ఈవెంట్స్ గురించి ఇది పెట్టాను కదా వాట్సాప్ ఆ అవి నాకు మళ్ళా పంపియా ఉందా మీ దగ్గర ఆ నెక్స్ట్ ఏం చూస్తాం డెత్ డెత్ ఏ మధు మేడం సైలెంట్ అయిపోయారా సరే 67 వది చూస్తామా ఆమె 67 వ సంవత్సరం 67 67 అంటే ఏ తార
వస్తుందో చూడండి మేడం 67 ఆ నక్షత్ర తార జన్మ తార నుంచి 67 వ తార ఆ చూస్తున్నాను 67 వ తార నక్షత్రం ఇక్కడ చూడండి 60 వచ్చి ఆరు ఏడు 67 ఏముంది 73 64 66 66 తర్వాత ఇది కదా 67 68 ఆ తప్పుగా రాసిన అంటున్నాం కదా ఐదు లో వస్తుంది కదా గురువు 67 గురువు ఐదు లో వస్తుంది ఆ గురువు ఐదు లో వస్తుందా ఐదో తార కదా కేతువు కదా 67 కేతువా ఓకే ఉండండి 41 + 27 68 అవుతుంది ఆ 67 ఇక్కడ వస్తుంది నాలుగులో వస్తుంది మేడం గురు ఆ గురువు అదే కరెక్ట్ కదా ఈ నాలుగుని పెట్టి అటాచ్ చేయండి సరిపోయిందా చూడండి అన్నిటికీ నాలుగు ప్లస్ తొమ్మిది అన్నిటికీ తొమ్మిది తొమ్మిది యాడ్ చేయడమే ఉమ్
క్షేమ అవుతుంది కదా నాలుగు ఉమ్ ఆ క్షేమ తార వస్తుంది కదా మేడం నాలుగో తార అవును సార్ క్షేమతారకి మనం ఎవరు చెప్పుకున్నాం గురువా క్షేమ తార గురు గురువు కదా రూలర్ సో ఈ 67 వ తార ఏమిటి నాలుగు అక్కడ పైకి పోయి చూడండి మేడం ఆశ్లేషణ నుంచి నాలుగో ఇల్లు పైన పైకి వెళ్ళండి పైకి పైకి పైకి ఆ ఇక్కడ ఇక్కడి నుంచి ఒకటి రెండు మూడు నాలుగు కృతిక ఉత్తర ఉత్తరాషాడ ఆ నాలుగు కృతిక ఉత్తర ఉత్తరాషాడ కృతికకి ఏమి వస్తాయి ఉత్తరకి ఏం వస్తుంది ఉత్తరాషాడకి ఏం వస్తుంది కృతిక వచ్చి నాలుగో నక్షత్రం అయింది కరెక్టా 4 31 58 ఆ ఉత్తరం వచ్చి 13 40 అంటే ఉత్తర నక్షత్రంలో వచ్చిందన్నమాట ఉత్తరాషాడ ఉత్తర ఫల్గుని ఉత్తర ఫల్గుణి వచ్చి 13 40 67
ఇది ఉత్తరాషాడ మేడం పైన ఫల్గుని కృతిక ఉత్తర ఫల్గుని ఉత్తరాషాడ ఇవి సూర్యుడి యొక్క నక్షత్రాలు ఆ సో కృత్తికకు వచ్చి 4 31 58 85 31 58 85 ఉత్తర పల్లుకుని వచ్చి 13 40 67 94 85 94 అంటే ఈ సూర్యుడు రెండో ఇంటికి ప్రభువు ఆ మారక ఆ మారకాధిపతి రెండు ఏడు మారకాధిపతులు చర లగ్నానికి ఉమ్ సన్ బికమ్స్ మారకాధిపతి ఉత్తర ఫల్గుని 67 వది కర్కాటక లగ్నానికి సన్ మారకాధిపతి ఉమ్ చర లగ్నం కాబట్టి సన్ మారకాధిపతి అయ్యాడు సన్నే కాదు శని కూడా మారకాధిపతి ఆ సెవెంత్ లార్డ్ కాబట్టి శని పెళ్లి ఇచ్చాడు మ్యారేజ్ ని ఇచ్చాడు ఈ రాహు స్టార్స్ ఈ కర్కాటకం సన్ ఇవన్నీ సన్ స్టార్స్ ఓకే దీంట్లో ఉత్తర ఫల్గుణి నక్షత్రమే ఇచ్చింది చూడండి 67 67
60 67 74 67 వ సంవత్సరంలో వాడు చనిపోయింది ఇటువంటివి మనం చాలా జాగ్రత్తగా అబ్సర్వ్ చేయాల్సిన అంశాలు ఉమ్ ఇప్పుడు చూడండి 67 మనకి ఎక్కడ వస్తుంది అంటారు సెవెంత్ హౌస్ వస్తుంది బి సిబి చక్రం సెవెంత్ హౌసే కదా 61 62 63 64 65 67 67 రాయండి 67 వ సంవత్సరం బి సిపి బి సిపి అని రాయండి 67 బి సిపి 25 ఇయర్స్ బి సిపి అని రాయండి ఆ ఇప్పుడు దీని ట్రయాంగిల్ ఏంటి చూడండి ట్రయాంగిల్ బాధకాధిపతి బాధకం తెలిసింది ఫోర్త్ హౌస్ థర్డ్ హౌస్ ఓకే సో బుధుడు ఈ బుధుడు త్రీ అండ్ 12 లార్డ్ ఆ ఈ డిస్పాజిటర్ వచ్చి మారకాధిపతితో కలిసాడు థర్డ్ లార్డ్ అండ్ 12th లార్డ్ హి జాయిన్డ్ విత్ మారకాధిపతి సన్ సెకండ్ లార్డ్ ఉమ్
తారకంగా ఉన్నాడు ఇప్పుడు మనకి బి సిపి లో ఇంకోటి ఉంది కదా 60 వ సంవత్సరం పైన గురు చక్రం వస్తుంది ఆ గురు చక్రం వస్తుంది ఆ గురు చక్రం నుంచి 67 ఎక్కడ టచ్ అవుతుందో చూడండి గురు చక్రం గురువు నుంచి 61 62 వేశారు అంటే ఆ జ్యూపిటర్ ఇక్కడ ఉంది జ్యూపిటర్ నుంచి గురువు నుంచి 67 వేశారు అంటే మార్కాధిపతిని టచ్ అవుద్ది చూడండి ఇక్కడ మార్కాధిపతిని టచ్ అవుతుంది గురువు నుంచి ఆ గురువు యొక్క చక్రం అది ఏమంటాం అంటే మన యుగపాలక చక్రం ఆ యుగపాలక చక్రం యుగపాలక్ యుగపాలక 67 ఇయర్ సన్ టచ్ అవుతుంది మార్గాధిపతి టచ్ అవుతుంది ఇక్కడ చూడండి మరి ఆ లగ్న డిగ్రీ చూడండి 28 డిగ్రీల 30 నిమిషాలు ఓకే లగ్న డిగ్రీ సార్ 28 28 డిగ్రీల
30 30 నిమిషములు 30 నిమిషాలు మీరు ఆ కన్వర్ట్ చేయండి దీన్ని రోజులకి 28*12 336 + ఒక 6 సగం ఉంది కదా 342 ఈ 342 రోజులు మనకి ఏం కనపడుతుంది 11 నెలల 11 నెలలకి 11*30 330 పోగా 12 రోజులు 11 నెలల 12 రోజులు సో ఆమెకి 66 సంవత్సరాల 11 నెలల 12 రోజులు ఉమ్ ఆమె లాంగ్వేజ్ ఇది ఉత్తర పల్గుని సన్ను మానకాధిపతి సో ఆ లేయర్ లో ఇచ్చారు జన్మ నక్షత్రం యొక్క లేయర్లు ఉత్తర పలుకుని లేయర్ లో ఇచ్చారు అవును ఎందుకంటే ఇక్కడ అబ్సర్వ్ చేస్తే ఇక్కడ సన్ను జూపిటర్ జూపిటర్ అంటే జీవం జీవం నుంచి మనం కౌంట్ చేస్తే 67 వ సంవత్సరం ఇక్కడ మామూలుగా మనకి గురు చక్రానికి ఒక 12 ఇయర్స్ 12 ఇయర్స్ ఒక్కొక్క యుగపాలకుడు
ఉన్నాడు కదా యుగపాలక చక్రం అవును అవును మీరు బి సిపి మామూలు చక్రం వేసామంటే 67 వ సంవత్సరం మారక స్థానాన్ని టచ్ చేస్తుంది ఏడవ స్థానాన్ని అక్కడ మారకం జరిగింది సో డిగ్రీలు వచ్చేసి లగ్న డిగ్రీలకు వచ్చింది ఆ ఈ విధంగా మనకి ఇప్పుడు మామూలుగా చూశారు అనుకోండి డిస్పాజిటర్ ఇస్ ద కారక ఫర్ 38 12 అవును డిస్పాజిటర్ ఎవరు సాటర్న్ ఉమ్ ఈ సాటర్న్ ఏ కదా అప్పుడు మన యొక్క ఈ మ్యారేజ్ ఆ మ్యారేజ్ ఇచ్చింది ఆయనే డెత్ కూడా డెత్ కూడా ఆయనే కారకుడు అయ్యాడు అర్థమైంది ఇది మనకు ఆ అర్థమైంది సార్ దీంట్లో మనం చూడాల్సిన విషయాన్ని ఆ చక్రానికి రండి ఆ నాలుగో చక్రం క్షేమ తారణ నాలుగు క్షేమం అన్నాం కదా కింద కింద కింద కింద మనం వేసాం కదా లాస్ట్
లో నాలుగు ఆ నాలుగోది చీమతార గురువు క్షీమతారలో 67 లో వచ్చింది అంటే ఈ చీమతారలో అంతర్లీనంగా మనం ఏం చెప్పుకున్నాం వైనాశికం ఉందని చెప్పాం అవును ఈ వైనాశికం క్షేమలో ఒక అంతర్లీనంగా ఒక చీటింగ్ జరుగుతుంది జూపిటర్ అవును అది ఆవిడ ఎక్సనేషన్ కదా ఆ ఎఫెక్టివ్ జూపిటర్ కి ఏమైంది అంటే జూపిటర్ అండ్ మూన్ ఆరు ఎనిమిది సంకట యోగం అంటామా సకట యోగమా ఏమంటాం షష్టాష్టకాలు ఆ షష్టాష్టకాన్ని ఆరు ఎనిమిది సకట యోగం అంటారు కదా యోగాలు అవును ఈ సకట యోగం అంటే ఆయనకి ఎప్పుడు కష్టాలే నెమ్మదిగా లేదు ఛాలెంజెస్ ఆపోట్లు ఎదుర్కొని ఐరన్ లేడీగా పేరు గాంచింది కానీ ఏది క్షేమం అనుకుందో అదే దెబ్బ కొట్టింది నాశనం చేసింది ఆమె ఎవరు ఆమె యొక్క ఆమె యొక్క భక్షిక పట్టలే బచ్చక పట్టలేరు అవును ఆయన
ఆమె క్షేమం చూడాల్సినోళ్లే ఆమెను భక్షించేశారు ఇది వైనాశికం అంటే అవును మనం ఫోర్ ఎయిట్ 12 లో కూడా ఫోర్త్ హౌస్ అన్నది ఎండ్ ఆఫ్ ఎనీథింగ్ అనుకుంటాం కదా ఎండ్ ఆఫ్ ఆది మేడం ఉందా సరే వదిలేయండి వదిలేయండి వదిలేయండి నేను చూసుకుంటే సరే మేడం ఇవి చాలా ఉండాలి అవి అన్ని చూసి ఒకసారి చేద్దాం మేము నెక్స్ట్ క్లాస్ లో ప్రిపేర్ చేద్దాం సార్ మొత్తం అన్ని కలుపుకొని నక్షత్ర తారతో ఏ విధంగా రిలేషన్షిప్ వచ్చింది అనేది చూసామంటే అందరికీ దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది నా దగ్గర ఈవెంట్స్ అన్ని లైన్ గా ఒకసారి రాసి ఇంకోసారి చేద్దాం ఆ సరే లైవ్ ఈవెంట్స్ అన్ని చేద్దాం ఓకే సార్ ఆ ఈ రోడ్ చాట్ చేద్దామా మేడం రికార్డింగ్ రికార్డింగ్ క్లోజ్ చేసి ఈ రోడ్ చాట్ ని పెడదామా
వద్దు అవసరం లేదా నెక్స్ట్ క్లాస్ లో చూసుకుందాం సార్ మధు మేడం లంచ్ మధు మేడం మీ ఫీడ్బ్యాక్ ఏమైనా ఇవ్వగలరా చూడండి