నమః ఈరోజు మనం ఆస్ట్రాలజీలో ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ నవతార చక్ర పద్ధతి మీదని మనం డెలిబరేట్ చేసుకుందాం దీని మీదనే మనకి మంచి గ్రిప్ వస్తే దిస్ ఇస్ ద కోర్ ద హార్ట్ అంటే అష్టక వర్గ ఫైనల్ సిగ్నేచర్ అయితే ఫైనల్ సిగ్నేచర్ కి ముందు సిగ్నేచర్ నవతార అన్నమాట ఆ పీరియడ్ మనకి ఎట్లా వెళ్తుంది అనేది సిగ్నేచర్ ఒకే స్ట్రోక్ లో మనం ఇది చూసి చెప్పొచ్చు సో నవతార చక్ర ఇస్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫర్ ముహూర్తం అండ్ ఆల్సో ఫర్ మ్యాచ్ మేకింగ్ అండ్ ఆల్సో ఫర్ అప్లికేషన్ ఇన్ ద ఆ దశ భుక్తి అండ్ ఆల్ దిస్ థింగ్స్ అన్ని చాలా విషయాల్లో మనకి ఇది పనికొస్తుంది నవతార ఇస్ ద కోర్ హార్ట్ అండ్ పివటట్ అండ్ సెంటర్
అన్నమాట మొత్తం ఆస్ట్రాలజీ కి ఇది కోర్ అని నేను చెప్తాను దీని తర్వాత ఫైనల్ సిగ్నెన్స్ అయితే అష్టక వర్గాల్లో ఉంటుంది అయితే ఇప్పుడు మనం ఎక్కడైతే పుడతామో అది మన జన్మతార అవుతుంది ఫస్ట్ తార దట్ ఇస్ అవర్ బర్త్ స్టార్ అండ్ ఇట్ ఇస్ డెఫినెట్లీ ఆల్సో కాల్డ్ వాట్ ఎవర్ వి డు ఆ జన్మధార గల రిజల్ట్ ఎట్లా ఉంటుంది అంటే మనం ఏం చేస్తే దాని దానికి రిజల్ట్ ఇస్తుంది ఇట్ ఇస్ ఏ మనం మంచి చేస్తే మంచి చెడు చేస్తే మనకి చెడు రిజల్ట్స్ వస్తాయి సెకండ్ ఆ మనకి మనం పుట్టింది సపోజ్ ఇక్కడ పక్కన ఇది అశ్విని నక్షత్రం అయితే మన జన్మతారం అశ్విని నక్షత్రం అయితే మనకి రెండో స్టార్ విల్ బి భరణి అది మనకి లైఫ్ లో ఎప్పుడు కూడా వెల్త్
ఇస్తుంది భరణి నక్షత్రం ఆ పర్సన్ కి వెల్త్ ఇస్తుంది థర్డ్ తార ఇస్ విపత్ తార విచ్ ఇస్ కృతిక అశ్వినిలో పుట్టిన వాడికి కృతిక నక్షత్రం డే టు డే లైఫ్ లో ఇట్ బ్రింగ్స్ అబౌట్ డేంజర్స్ విపత్ అండ్ ఫోర్త్ నక్షత్రం బ్రింగ్స్ హీలింగ్ క్షేమర విచ్ ఇస్ మూన్ నక్షత్ర రోహిణి నెక్స్ట్ కమ్స్ మార్స్ ఆ మార్స్ నక్షత్ర విచ్ ఇస్ మృగశిర అది మనకి ప్రత్యేక ద్వారా ఎవరికి అశ్విని వాళ్ళకి అందరికీ కాదు అశ్వినిని వాళ్ళకి భరణి సంపాదిస్తే వృత్తిక విపత్తి ఇస్తుంది రోహిణి క్షేమం ఇస్తుంది మృగశిర ప్రత్యేకి ఇస్తుంది ఆరుద్ర ఈ సాధన తార అంటే మనం ఏదైనా అచీవ్ చేయాలి అనుకుంటే గనుక ఈ పీరియడ్ లో మనం చేసే పని అచీవ్మెంట్ కి సక్సెస్ కి దారి ఇస్తుంది ఇట్స్ ఏ ప్రాసెస్ యాక్చువల్
గా గుడ్ ప్రాసెస్ అండ్ ఇట్ బ్రింగ్స్ వస్తు బ్రింగ్స్ డెత్ అండ్ అండ్ సాటర్న్ స్టార్ బ్రింగ్ ఇస్ ఏ మిత్ర తార ఫర్ అశ్విని ఆ టైం లో మనం ఏం చేసినా సరే ఒక ఫ్రెండ్ ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది అండ్ పుష్యమి తర్వాత మెర్క్యురి స్టార్ ఏదైతే ఉందో ఆశ్లేష ఆ పర్సన్ కి అతిమిత్ర తార అంటే ఆ టైం లో చేసినటువంటి ఏ పనైనా సరే అన్ని రకాలుగా కలిసి వస్తుంది ఇది ఈ మొత్తం నవతారలోని ఫస్ట్ నవకం అంటారు దీన్ని ఈ మొత్తం తొమ్మిది నక్షత్రాలు మొదటి నవకము మొదటి నవగము ఈ తర్వాత టెన్త్ స్టార్ మళ్ళీ నాకు కేతువు మళ్ళీ శుక్రుడు మళ్ళీ రవి ఆ నక్షత్రాలు రిపీట్ అవుతాయి విచ్ ఆర్ అగైన్ మఖ పూర్వ ఫాల్గుణి ఉత్తర ఫాల్గుణి సో ఆన్ అండ్ సో
ఫోర్త్ సో ఇది మనం మొత్తం చార్ట్ గా చూసినట్లయినా ఈ మొదటి రెండో నవం మేడం రెండో చూడండి ఉండే నక్షత్రాలు లో నుంచి మళ్ళీ సేమ్ మళ్ళీ సేమ్ మేడం నెక్స్ట్ స్లైడ్ నెక్స్ట్ స్లైడ్ వద్దు సార్ ఒకసారి అదే కదా ఒక్క నిమిషం సార్ రెండో నవకం ఆ స్లైడ్ లో ఉంటుంది అందుకని ఇది రెండో నవకం ఇక్కడ స్పేస్ లేదు మూడో నవకంకి మనకు వచ్చేసరికి మూలతో స్టార్ట్ అవుతుంది ఇప్పుడు అది కింద స్లైడ్ కి వెళ్దాం మేడం కింద కింద స్లైడ్ కి వెళ్ళండి అంటారు రాయండి బాగుంటుంది స్లైడ్ స్లైడ్ డౌన్ చేసుకోండి ఆ ఆ అది దీంట్లో రైట్ అంతే ఇది మనకి వన్ టు నైన్ నక్షత్రాలు 10 టు నెక్స్ట్ 18 నక్షత్రాలు ఆ నెక్స్ట్ మూడో నవకం ఇదన్నమాట కొంచెం సెంటర్ కి
అడ్జస్ట్ చేయండి మేడం ఆ అక్క కొంచెం ఇంకా కొంచెం రైట్ రావచ్చు ఇంకొంచెం రైట్ ఆ ఇప్పుడు చెప్పండి మేడం 17 18 అలాగే పై నుంచి మళ్ళీ 19 నక్షత్రం నుంచి 27 నక్షత్రం ఇప్పుడు మేడం మేడం ఈ 27 నక్షత్రాల గురించి నేను ఒక్కసారి చెప్తున్నాను చెప్పండి ఆ జన్మతార అంటే మనకి అశ్విని ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు మన చంద్రుడు ఎక్కిన ఎక్కిన నక్షత్రాన్ని మనం జన్మతార అంటాం ఇది దేని సంకేతాన్ని ఇస్తుంది అంటే మనకు మనసు చంచలనం అక్కడే ఉండండి మేడం కిందే కిందే అశ్విని అనుకున్నాం అనుకోండి అశ్విని ఒకటో జన్మతార అనుకున్నాం అనుకోండి ఇది మన సంచలనం క్లేషం మనసులో ఉండే క్లేషాలు మనసు గురించి ఎక్కువగా జన్మతార చూపిస్తుంది ఎందుకంటే చంద్రుడు మనసుకి కారకుడు మేడం సెంటర్ చేయండి అశ్విని సెంటర్ చేయండి సార్ నేను ఇక్కడ
రాస్తున్నాను అది కనిపించండి ఓకే జననతార మన సంచలనం క్లేశం మనసు గురించి తెలియజేస్తుంది ఎమోషన్స్ ఎక్కువగా మనకి చూపిస్తుంది అన్నమాట ఇదంతా కవర్ చేసేది జన్మతార సంపత్తార సంపత్తార అంటేనే సంతోషం సంబంధ బాంధవ్యాలు రిలేషన్షిప్ సంపత్ అనే దాంట్లోనే మీనింగ్ ఒకటి ఉంది ఏమిటి సంపత్ అంటే ఆస్తులు సొత్తు ఇంకేమంటారు మేడం సంపత్తాన్ని మధు మేడం ప్రాస్పరిటీ మన చార్ట్ లో సెకండ్ హౌస్ ఏంటైతే చూపిస్తుందో అది ఆ సెకండ్ హౌస్ సెకండ్ హౌస్ దేని దేని మనం చూపిస్తుందో ఆ సెకండ్ హౌస్ అవన్నీ మనం సంపత్తారతో చూసుకోవచ్చు పోల్చుకోవచ్చు విపత్తార అంటే మన ఫ్యామిలీ మన సంపదని ఫ్యామిలీ మన సంపద అది కూడా సంపద సంపదను సృష్టించడం ఏంది సంపత్తారని పట్టుకుంటే తెలుస్తుంది విపత్తు అంటే మనకు తెలుసు యాక్సిడెంట్స్ బాధింపు ఏదైనా బాధించేది బాధింపు వచ్చేసి యాక్సిడెంట్స్ ఇంకా ఇందాక
మీరు ఏదో చెప్పారు మేడం యాక్సిడెంట్ ఆ సర్ ఒకసారి పైకి వస్తావా గాయత్రి ఆ ఇందులో చూసినట్లయితే విపత్తార బ్రింగ్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ డేంజర్స్ ఇన్ అవర్ లైఫ్ డేంజర్స్ డేంజర్స్ భయాందోలకమైన అంటే బేసికల్లీ త్రీ నెంబర్స్ మార్స్ ని రిప్రెసెంట్ చేస్తుంది కాబట్టి మార్స్ నుంచి మనకు వచ్చేటటువంటి డేంజర్స్ ఎట్లా ఉంటాయి యాక్సిడెంట్స్ ఫైర్స్ అండ్ అగ్రెషన్స్ అండ్ కోపాలు తాపాలు అండ్ ఎప్పుడైతే మనం ఫ్యామిలీని దాటుతామో బయటికి వెళ్తాం నైబర్స్ త్రీ ఇస్ ఆల్సో నైబర్స్ అండ్ త్రీ ఇస్ ఆల్సో సిబ్లింగ్స్ ఓవర్ ఎబోవ్ అవర్ పేరెంట్స్ త్రీ అన్నమాట సో ఆ త్రీ అనేది మన తాలూకా సెల్ఫ్ ఎఫర్ట్ టువర్డ్ మనం ఆ సెల్ఫ్ ఎఫర్ట్ ద్వారా మనం ఎటు మూవ్ అవుతున్నాం డేంజర్ వైపు మూవ్ అవుతున్నామా మనం గైడెన్స్ తో తీసుకెళ్తున్నామా వైస్ గా
వెళ్తున్నామా అన్ వైస్ గా వెళ్తున్నామా అనేది ఈ నైన్ ని డిక్టేట్ చేస్తుంది అందుకే త్రీ ఇస్ వెరీ డేంజర్ డేంజర్స్ ఈ డేంజర్స్ కి మేడం రాహువు వచ్చి ఇది చేస్తాడు ఓకే రాహువుగా దీనికి డేంజర్స్ కి కారకుడు కిందకి వెళ్ళు కింద రాహువు విపత్తా తారకి రాహువు జన్మ తారక వచ్చి రవి జన్మ తారక రవి సంపత్ తారక వచ్చి బుధుడు సంపదకి ఎవరు కారకుడు బుధుడు ఈ నవతార విధానంలో జన్మ తారక కారకుడు రవి అయితే సంపత్ తారక కారకుడు బుధుడు విపత్తారక కారకుడు రాహువు ఈ మూడు నక్షత్రములు రవి మెర్కురి రాహు నక్షత్రం ధనుర్మండలాన్ని సూచిస్తున్నాయి రవి మెర్క్యురి రాహువు ఒకటో పాదము రెండో పాదము మూడో పాదము నాలుగో పాదము ధనుస్సు మకర కుంభ మీన రాశుల్లో పడతాయి అందుకని ఇది ధనుర్మండలం అని పిలుస్తున్నాం రవి
మెర్క్యురి రాహు ఆ నెక్స్ట్ మేడం మీరు చెప్పండి క్షేమం నుంచి నెక్స్ట్ పైన మళ్ళీ పైకి ఇక్కడ ఎస్ అని చెప్పి ఆ పై చార్ట్ లోని మనకి నెక్స్ట్ సంపత్తార విపత్తార క్షేమతార క్షేమతార ఇస్ ఆల్ అబౌట్ హెల్త్ అమ్మ ఇట్ టేక్స్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్ వి ఆర్ మెడికల్ ఏరియా ఎప్పుడైనా సరే మనం ఏ రోజైనా మనం డాక్టర్ చెక్ అప్ కి వెళ్ళాలి అనుకున్నప్పుడు క్షేమర టైం లో వస్తే గనుక తొందరగా రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అలాగే మనకి ప్రాబ్లమ్స్ కూడా తక్కువ వస్తాయి అలాగే మనకి ఏదైనా డేంజరస్ ఇప్పుడు ఏదో క్యాన్సర్ బయాప్సి కి వెళ్ళాలి క్షేమర చూసుకునే వెళ్తే కచ్చితంగా మనకి ఫేవరబుల్ రిజల్ట్ ఇస్తుంది ఇట్ టేక్ కేర్స్ ఆఫ్ ఇట్ టేక్స్ కేర్ ఆఫ్ అవర్ వెల్ బీయింగ్ క్షేమతార
ఇస్ అబౌట్ అవర్ వెల్ బీయింగ్ రానియండి రాయనీయండి మేడం క్షేమతారలో ఎవరయ్యా అంటే గురువు మనకి క్షేమతారకి గురువు అధిపతిగా తీసుకుంటారు క్షేమతార గురువు అధిపతి ఈయన ఏమి ఇస్తాడు మనకి సౌఖ్యాన్ని ఇస్తాడు సౌఖ్యము హెల్త్ సౌఖ్యం ఇచ్చేది ఈయనే సౌఖ్యం అయితే దీంట్లో అంతర్లీనంగా చీటింగ్ అనేది ఉంటుంది మోసపీరితమైన చీటింగ్ ఉంటుంది అంతర్లీనంగా చీటింగ్ ఎందుకంటే ఫోర్ వచ్చేసింది కదా ఫోర్ మూన్ కదా మూన్ ఇస్ సేమ్ గురువు ఫోర్త్ హౌస్ లో చూసినప్పుడు మూన్ ఇచ్చేస్తున్నాడు కాబట్టి దీన్ని అంతర్లీయంగా చీటింగ్ అనేది దాంట్లో ఉంది జబ్బులు ఉండవు వంచకం ఉంటుంది నక్కతో వినయాలు ఉంటాయి ఇటువంటివి అన్నిటికీ బట్ అధిపతి ఎవరయ్యా అంటే గురువు క్షేమకారక అధిపతి గురువు నెక్స్ట్ మేడం మూడు రాశారు ఏంటి మేడం క్షేమకారికి గురు ఆ మూన్ రెప్రెసెంట్ అవుతాడు కాబట్టి చీటింగ్ అనేది కొంచెం
మనం చూసుకోవాల్సింది అదే అదే రాశాను సార్ నెక్స్ట్ వచ్చేసి ప్రత్యక్ మధు మేడం ప్రత్యక్త ఇస్ అబౌట్ ఆబ్కల్స్ దట్ వి ఫేస్ ఇన్ లైఫ్ అంటే మనకి అపోజిషన్ ఇంగ్లీష్ వర్డ్ ఎందుకు చెప్పారు పైన అపోజిషన్ ప్రత్యక్ష అబ్స్టాకల్స్ అబ్స్టాటికల్స్ ఆబ్ సెకండ్స్ అబ్స్టాకల్స్ నాశనం ఈవెన్ మన మైండ్ కూడా మనకు అబ్స్టాకల్ మన బుద్ధి కూడా మనకు నాశనం అడ్డంకులు మైండ్ డిస్టర్బెన్స్ నాశనం ఇవి ప్రతి అన్ని వ్యతిరేకమైనవి కేతువు అనేది కట్టే ఆ ప్రత్యేకత కట్టిస్తాడు దీనికి అధిపతి కేతు ఈ జూపిటర్ ఓకే నెంబర్ ఫైవ్ కి అధిపతి అదే కేతువు మేడం ప్రత్యేక తార ఓకే కేతువుకి అధిపతి కేతు దీన్ని లీడ్ చేస్తాడు ఈ తారలకే కేతువు లీడ్ చేస్తాడు లీడర్ వచ్చేసి కేతు సిక్స్ ఇస్ సాధకారం సాధన సాధన ప్రతి ఒక్కరు సాధన చేయటం
పర్సన్ ఎఫర్ట్ ఉమ్ దైవానుకూలం దీని ద్వారా వస్తుంది మేడం అందువల్ల మనకి దీనికి చంద్రుడు కారకుడు చంద్రుడు ఇస్ ద లీడర్ మీకు దైవానుకూలం కావాలంటే చంద్రుడు చంద్రుడి ద్వారా పట్టాలి నాశ్రమ సార్ అంటే మనసును స్థిరం చేసుకుంటేనే తపస్సు అనేది సాధన సార్ సార్ అవును సార్ సార్ ఫ్యాన్ అది అడిగితే ఆపాలి మరి అదే ఆన్ అయ్యి ఆఫ్ అయ్యి సార్ మ్యూట్ చేయండి రిమోట్ కంట్రోల్ గా ఇది సైలెంట్ ప్రో బట్ డైరెక్ట్ గా సైలెంట్ రెడ్డి సార్ మ్యూట్ చేయండి మాసం నైధన తార నైధన తార డెత్ లైక్ స్కూల్ అపార్ట్మెంట్ డెత్ లైక్ ఎక్స్పీరియన్స్ మృత్యు కిల్లర్ కష్టాలు అండ్ డైరెక్ట్లీ డెత్ డెత్ డేంజర్ డేంజర్ ఇస్ థర్డ్ వన్ డెత్ దిస్ ఇస్ డెత్ మృత్యు తుల్య కష్టము దీనికి సాటర్న్ ఆబ్వియస్లీ డెత్
ఇస్ సాటర్న్ కాబట్టి సాటర్న్ దీనికి నెక్స్ట్ మిత్రతా తార ఇట్ ఇస్ ఏ ఫ్రెండ్ ఫ్రెండ్ తో మనకి ఎట్లా అయితే హ్యాపీగా ఉంటుందో ఆ హ్యాపీనెస్ అనేది అదే నెంబర్ పంపించా అడ్రస్ పంపించి మాట్లాడు నైన్త్ ఇస్ అతిమిత్ర బెస్ట్ ఫ్రెండ్ తనని కాదనుకొని మనకు సహాయం చేసేవారు ఆ మేడం రాసుకోండి ఆత్మ బంధువు అతిమిత్ర తార ఆత్మ బంధువు ఆ మేడం రాయండి అది మేష మండలం రాశారు కదా మేష మండలం అంటే ఆ నక్షత్రాలు ఏ నక్షత్రాలు గురు కేతు చంద్ర నక్షత్రములు మేష మండలం ఒకటో పాదం రెండో పాదం మూడో పాదం నాలుగో పాదం పంచుకుంటాయి ఆ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే నెక్స్ట్ ఏడవది ఏడు ఎనిమిది తొమ్మిది ఏడో తార ఏమిటి వద తార లేక నైదన తార అంటాం వగతార దీనికి ఎట్లా
అంటే వేపుడు అంటాం కదా వేపుడు చేసినట్టు అవుద్ది మనిషి యొక్క కష్టాలు ఫ్రై చేసినట్టు అయిపోద్ది డీప్ ఫ్రై ఆ దీన్ని ఈ నైదున తారకి 22/7 అనేది ఒక మన సర్క్యులర్ ఫార్ములా ఉందా పై ఆ పై వాల్యూ ఆ ఈ సెవెంత్ నక్షత్రం వచ్చి వధ నైదర 22వ నక్షత్రం వచ్చి వైనాశికం 22 వైనాసికం వధ 22 బార్ సెవెన్ 22 బార్ సెవెన్ అంటే ఏంటి సార్ ఆ ఇదే కదా పైకి రాయండి 22వ నక్షత్రం వచ్చేసి గాయత్రి కొద్దిగా పైకి వైనాశకం అయితే వైనాశికాన్ని నుంచి ఏడు వధ గాయత్రి కొద్దిగా పైకి రా 97 22వ నక్షత్రం క్షేమ తారలో వస్తుంది కానీ ఇబ్బందిని కలిగిస్తుంది క్షేమ తార అందుకని అంతర్లీనంగా చీటింగ్ ఉంటుంది ఆ ఇంతే ఇంతే చూడు ఇప్పుడు ఇక్కడ సెవెన్ 16 25 ఉంది
కదా 22 వ తార క్షేమ తార అని వచ్చింది చూడండి హీలింగ్ 22 హీలింగ్ వచ్చింది చూడండి అది హీలింగ్ అని వచ్చింది ఆ జబ్బులకి హీలింగ్ ఇచ్చింది కానీ అదే సమయంలో వైనాశికము ఇస్తుంది నాశనాన్ని క్రియేట్ చేస్తుంది హీలింగ్ 22వ తార వైనాసిక నక్షత్రం అంటే మరణ సంబంధాన్ని క్రియేట్ చేస్తుంది అది కూడా ఒక హీలింగ్ ఏమో తెలియలా మన యొక్క సర్క్యులర్ ఫార్ములా చూడండి 22/7 కి ఎంత ఇది ఉందో దీనికి అంత ఇంపార్టెన్స్ ఉంది అని చెప్పండి ఓకే సర్కిల్ కంప్లీట్ ఓకే వదిలేస్తే అప్పుడు నాదనం అదే మీరు 22 నుంచి లెక్కేసారు అనుకో ఏడు నక్షత్రం వస్తుంది అది వధ ఉమ్ అట్లా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు నుంచి లెక్కేసి అంటే 22 ఉమ్ ఇట్లా ఈ రెండిటికి మధ్య సార్త
ఓకే చూశారు అనుకోండి అంటే గాయత్రి ఇక్కడ నేను ఒకసారి చెప్తా సెవెంత్ నుంచి 16 ఇస్ ద ఆ రెండోది కదా నక్షత్రం వధా యాక్చువల్ గా 22వ నక్షత్రం మేడం ఈ 17 16 పెడితే 26 వస్తుంది ఏమతారే కానీ అది మీరు చూసారంటే పాదంలో చూసామంటే 23 వ నక్షత్ర పాదం అవుద్ది 22 వచ్చేది రెండో మూడో వస్తాయి అంతే సెవెన్ నుంచి కౌంట్ చేస్తే అది 16 అవుతుంది సెవెన్ కి 16 ఆ 23 వ పాదంలో లెక్కేసినప్పుడు అది పాదం పరంగా చూసినప్పుడు అది 23 అవుతుంది ఆ బేస్ ఆ పర్టికులర్ గా చూడాలి జాగ్రత్తగా చూడాలి ఉమ్ ప్రతి 22 వినా వైనాశికం కాదు ఇప్పుడు అశ్విని నుంచి లెక్కేసినామంటే శ్రవణం వచ్చేసి 22 వ నక్షత్రం ఉమ్ కానీ శ్రవణం యొక్క నాలుగో పాదమే వైనాశకం
అవుతుంది కానీ ఒకటి రెండు మూడు పాదాలు వైనాశికం కాదు అంటే 88 వ పాదాన్ని మనం లెక్కలోకి తీసుకోవాలి ఇక్కడ నేను మెన్షన్ చేసేది ఏందంటే 88 వ పాదాన్ని లెక్కలోకి తీసుకోవాలి ఓకే అంటే అశ్విని ఒకటో నక్షత్రంలో పుట్టిన వ్యక్తి ఒకటో పాదం నుంచి 88 వ పాదం వైనాశం అవుతుంది 82వ నక్షత్రం కాదు ఓకే ఇప్పుడు అశ్విని ఒకటవ పాదంలో పుట్టిన వ్యక్తికి 88 వ నక్షత్ర పాదం శ్రవణ యొక్క నాలుగో పాదం 88 వ నక్షత్ర పాదం అవుతుంది 88 వ నక్షత్రం అంటాం శ్రవణ నాలుగు ఉమ్ పాదం అవుతుంది సో ఈ వైనాస్కం తాలూకా రిజల్ట్స్ ఏంటి వైనాస్కం అంటే మరణ సంబంధం ఓకే లైక్ ఆహా ఓకే మరణ సదృశ్యం మరణ సదృశ్యం అని చెప్పొచ్చు పుణ్య కష్టం అంటే చావు బతుకుల్లో వెళ్లి మళ్ళీ బయటికి
వస్తాం అట్లా ఉంటుంది అదే విధంగా వగ తార కూడా మరణ సదృశ్యమే అలాగే డెత్ కూడా ఇచ్చింది ఐదన తార ఓకే ఆ డెత్ అనేది మన పరువు 22 1/7 సంబంధం సర్క్యులర్ కి బాగా కనెక్ట్ అయింది ఆ పై వాల్యూ నేమ్ ఫ్రేమ్ అండ్ స్టేటస్ డెత్ అవ్వచ్చు రిలేషన్ డెత్ అవ్వచ్చు అంటే రిలేషన్షిప్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో సైంటిఫిక్ గా మనోళ్ళు ఏ విధంగా నిర్వచించారు అంటే డెత్ ఆఫ్ జీవకారక ఆర్ నిర్జీవ కారక ఓకే రెండు చూపిస్తుంది ఎనీథింగ్ విల్ హాఫ్ కదా ఎనీథింగ్ విల్ హాఫ్ ద మైండ్ అది అవును సరే నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఏం చెప్పాము సాధక సాధక అంటే ఎవరు మూనా ఉమ్ తర్వాత నైదన్ తారక్ ఆ నైదన్ తార నైదున్ తారకి ఎవరు సాటర్న్ ఉమ్ మిత్ర తార
ఉమ్ వీనస్ అతి మిత్ర తార మాస్ అతిమిత్ర తార మంగళకారకుడు ఆ కానీ అది అమృతం ఇది మింగిన విషం అవ్వలా ఆ విధంగా అవుతుంది అతిమిత్ర తార విషంగా కూడా మారుతుంది సింహ మండలాన్ని సూచిస్తుంది ఇది అర్థమైందా అమ్మా అర్థమైంది సార్ మధు మేడం సార్ మీరు కలపండి దీన్ని మీరు చెప్పండి నేను చెప్పేదా లేక సార్ ఇంకా పైన ఫస్ట్ చార్ట్ ఇందాక ఆల్ కలర్స్ అన్ని కలిపి పెట్టారు కదా అన్ని అదే అదే అదే చెప్పుకుంటూ వస్తున్నాం ఆహా ఈ నక్షత్రం ఫినిష్ చేద్దాం గుణాలు ఫినిష్ చేద్దాం క్యారెక్టరిస్టిక్స్ ఫినిష్ చేద్దాం సరే సార్ ఇప్పుడు డెత్ కి సంబంధించిన మరణాన్ని ఇస్తున్నాం అది సాటర్న్ అధికారం చేసుకుందాం ఉమ్ మిత్రుల వచ్చి మీకు తెలివైన ఆలోచనలు ఉమ్ శుద్ధంగా ఉంటది మనసు అంతా సాధన తాలతోనే ప్రతి ఒక్కరు
సాధన చేస్తే దేన్నైనా సాధించవచ్చు గ్రహాలలో ఏదైనా దోషాలు అల్లులు ఉంటే మీకు ఉపయోగపడే ఒకే ఒక తార సాధన తార సాధన ద్వారా ద్వారా ప్రతిదీ మనం సాధించవచ్చు అనేది దీని యొక్క అర్థం పరమార్థం ఎఫర్ట్స్ మనిషి అనుకున్నది మైండ్ ద్వారా ఏమనుకుంటాడో ఆలోచనలే యద్భావం తద్భవతి సాధన ద్వారా వస్తుంది యద్భావం తద్భవతి మీరు ఏమనుకుంటారో అదే అవుతుంది ఆ విధంగా సాధన మనకు కలిసి వస్తుంది అన్నమాట అందుకనే మన అబ్దుల్ కలాం గారు డ్రీమ్స్ మీరు డ్రీమ్స్ అంటే కలలు కనండి అన్నాడు అవును కలలు కంటే మీ సాధన సమకూరు ధరలోన సాధన ద్వారా సమకూరు ధరలోన అప్పుడు ఈ తాళం పట్టుకొని సాధన చేశారంటే ఏదైనా మనకి సమకూలుతుంది అది దీని యొక్క పరమార్థం ఇంత సైన్స్ మన వాళ్ళు ఇచ్చి అందించారు కానీ మనకి ఎవరు దీన్ని విశదికరించి చెప్పలా
35 సెవెన్ బ్లాక్ చెయ్ గాయత్రి త్రీ ఫైవ్ సెవెన్ ఎవరు చెప్పలేదు అది డేంజర్స్ అందుకనే సో అందరూ సుఖంగా ఉంటారు మ్యారేజ్ వన్ మినిట్ మేడం ఉమ్ ఆన్ చేస్తా ఆ చూసారా మేడం హలో గాయత్రి 357 బ్లాక్ చెయ్ రౌండ్ ఆఫ్ చేసి చేంజ్ చేసి ప్రత్యేకత అబ్స్టాకల్స్ సాటర్న్ అయినంత త్రీ ఫైవ్ సో ఈ త్రీ ప్లానెట్స్ మనకి డేంజర్ మేడం తొమ్మిది తార గురించి చెప్పుకున్నాం కదా అవును సార్ 10వ తార కర్మ నక్షత్రం ఆ ఇది ఏమి ఇస్తుంది కర్మ కార్యాలు వర్క్ ఉద్యోగాన్ని గురించి చూపిస్తుంది తర్వాత 11వ పారా కేర్ఫుల్ గా ఉండాలా సముదాయంలో సమాజంలో పగ అవమానాన్ని చేయిస్తుంది మళ్ళా శుభకార్యాలు చేస్తుంది ఒట్టిపోవడం జరుగుతుంది 12వ తారం ధర్మ సంకటమైన చోటు హింస ప్రజ ఆ 12వ తార 12వ ధర్మ సంఘటనం
12వ నక్షత్రం టు డు ఆర్ నాట్ టు డు డౌట్స్ ఆ హింసిస్తుంది బాధింప చేస్తుంది బాధిస్తుంది వాట్ టు డు వాట్ నాట్ టు డు 13 వ తార ఆ జబ్బులు బాగు చేస్తుంది 13 ఈ కర్మ జబ్బులు జిబ్బులు ఉంటే వాటిని బాగు చేస్తుంది జీవ సమాధులకు పోవాలి ఆయుర్దాయం అదృష్టాన్ని ఇస్తుంది 13వ తార జబ్బులు బాగు చేస్తుంది బాగు చేస్తది జీవ సమాధి అనేటువంటి వాటిని మనం పూజించాలి ఆయుర్దాయం అదృష్టం ఇస్తుంది 14 వ తారం ఆ సలి అంటే మెత్తగా ఉండే సంఘటనలు అంటే దేవత మృదువుగా ఉండేవి అటువంటి సాఫ్ట్ దేవత వస్తువులు కొనటం దేవుడికి వస్తువులు కొనటం ఊరికే ఉండే ఏ వస్తువులైనా స్మూత్ గా ఉండేవి 15 ఓడిపోవడం ఇటువంటివన్నీ ఉంటుంది 16 కల 15 పూజలు జీవ సమాధికి పోయి పూజ చేయాలి
పూజలు చేసేసి పూజలు చేసే జీవ సమాధి పోవడం మంచిది అపాండెంట్ 15 ఆ 15 పూజలు చేసే జీవ సమాధి ఎవరైనా సమాధులు ఉంటాయి ఇప్పుడు వెంకయ్య నాయుడు ఇప్పుడు అంటారు కొందరు జీవ సమాధి అయి ఉంటారు వాళ్ళు పూజలు జరుగుతుంటాయి చూడండి అక్కడికి వెళ్ళటం మంచిది ఓకే ఇది 15వ స్టార్ తాలూకా రిజల్ట్ ఏంటి అదే అమ్మా జీవ సమాధి పోవటం మంచి జరుగుతుంది అంటే ఇప్పుడు సాయిబాబా సమాధులు అలాంటివి ఆ అటువంటివి 16 వచ్చి కాల జ్ఞాన పాదం అంటారు 16 వ స్థానం ఈ కాలజ్ఞాన పాదం ఏమి ఇస్తుంది అంటే క్వశ్చన్ చేస్తుంది ప్రశ్నిస్తుంది కోర్టు కేసులు తగరాధలు ఓడిపోవడం కొంచెం శరీరాన్ని లావు చేయడం కాయం అట్లా ఉంటుంది 17 అంతగా అంతా మంచిగా ఉంటుంది కష్టపడి పంటారు ఏదైనా 18 జాగ్రత్తగా ఉండాలి కేర్ఫుల్ గా ఉండాలి
జాగ్రత్తగా ఉండాలి ఏం దొరకదు డబ్బు ఉంటే కూడా పోతే ఉంటుంది అందువల్ల దేనితో చెక్కకూడదు 17 చెక్క 19 ఆ లాస్ ఆఫ్ మనీ ఆల్సో జరుగుతుంది మనీ ఓకే 19 ఆధారం ఇది కొత్తగా చేసే పనులు చాలా బాగుంటాయి జన్మంలో ఏ ప్రాప్తం ఉన్నాయో మనకి అవన్నీ వస్తాయి ఇల్లు వాహనాలు కొనటం వస్తువులు కొనటం కొత్తగా ఏదైనా వస్తువులు కొనటం కానీ ఇల్లు కొనటం కానీ వాహనాలు కొనటం కానీ నైన్త్ స్టాప్ 20 వస్తారు తృప్తిగా ఉండే పనులు తృప్తిగా చేసే పనులు మంచి కార్యాలు మంచిగా శుభంగా ఉంటాయి ఏ పని చేశాం తృప్తిని ఇచ్చే పనులు మంచి కార్యాలు మంచి శుభం అన్ని ఇస్తారు 22 ఇప్పుడే చెప్పుకున్నాము వైనాశికం అని 21 ఆ 21 21 లేని తగరాదులో చిక్కోవడం పనికిమాలిన ఎవరు ఎవరు లేని తగరాధలో చుట్టుకో చుట్టుకోండి
పరిమాణం మనకి మన సంబంధం లేని గొడవలు లేరు 22 అభిజిత్ నక్షత్రం 22 లో ఉంటుంది అభిజిత్ దయా గుణం ఉంటుంది కోరిక ఉన్నది జరుగుతుంది సర్ ఇక్కడ 22 మనం వైనాసికం అని చెప్పుకున్నాం అదే వైనాశికం అనేది ఆ 88 వ పాదం వరకే చూసుకోవాలి మంచి జరుగుతుంది ఎక్కువగా అంటున్నాం ఓకే అందుకోసమే చెప్తున్నాను దయాగుణం ఉమ్ మంచి ఉంటుంది కోరుకున్నది జరుగుద్ది ఉమ్ గ్రేస్ ఉంటుంది ఉమ్ మనకి మన దేవుని దయ గ్రేస్ ఉంటుంది ఒకే ఒక్క పాదం మాత్రం చాలా చెడ్డం చేస్తుంది ఉమ్ ఆ 88 వ పాదం ఉమ్ ఆ 88 వ పాదం ఎక్కువగా 23 వ నక్షత్ర స్టార్ట్ల వస్తుంది 23 విరక్తి విరక్తిగా ఉండటం ఇంట్రెస్ట్ లేకపోవడం కార్యం కార్యాలు ఆగిపోవడం విరక్తిగా ఉండవు అది ఆగిపోవడం నాశనం ఉండదు అవ్వదు కానీ అట్లా
ఆగిపోవడం నాశనాలు జరగవు కానీ విరక్తిగా ఉంటుంది అది ఉమ్ 24 అయితే ఉంటుందా 23 అయితుంది 24 సాధకంగా ఉంటుంది ఫలాలు ఏదైనా చూస్తే అవి మనకు అనుకూలంగా జరుగుతుంది 25 సంకటం [సంగీతం] ఏమి ఇది చేసావు అని ఒక సంకటంగా ఉంటుంది 25 26 సుభిక్షం మీటింగ్ 26 సుభిక్షం మీటింగ్స్ మీటింగ్లు కలవడం టీ మీటింగ్ అటువంటి ఆ జాతి జాతి కూడా చేసుకోండి జాతి అని ఒక పట్టుదల కలిగింది ఇప్పుడు మేడం చేస్తుంటుంది కదా మధు మేడం ఉమ్ ఉమ్ అందరిని కలపాలి అంటుంది ఉమ్ అటువంటి పట్టుదల వ్యక్తి మేడం మీరు చూసుకోండి ఈ నక్షత్రాన్ని అదే మేడం 26 వ నక్షత్రం ఉమ్ అందువల్ల 27 వ నక్షత్రం నమస్కారాలు చేయటం మర్యాదలు చేయటం 27 వ నక్షత్రంలో అమ్మాయిని చేసుకున్నారు అనుకో ఎవరైనా మంచిది భార్యకి పాదపూజ చేస్తే
చాలా ముందుకు వస్తారు ఎవరు మగవారు ఉమ్ ఇంకా పూజ చేస్తే మంచిది ఉమ్ అందుకైనా ఎవరికైనా ఏదైనా నక్షత్రం ఉంటే 27 నక్షత్రం అమ్మాయిని చేసుకోవాలి అబ్బా ఉమ్ సో వాళ్ళు ముందుకు వస్తారు జీవితంలో ఉమ్ ఎందుకంటే బాగా మర్యాదలు చేస్తారు నీరు పాలు అవన్నీ దుర్గ పూజకు అభిషేకాలు చేస్తే మంచిది ఈ విధంగా 27 నక్షత్రాలు మనం విభజించుకోవాలి ఇంకా వెళ్దాం నెక్స్ట్ వెళ్దాం మేడం మధు మేడం లేదు ఆవిడ రికార్డింగ్ లో ఉన్నారు మ్యూట్ లో ఉన్నారు ఇంకేముంది మనం చేయాల్సింది మేడం ఏమైనా చెప్తారేమో చూడండి తర్వాత మనం చార్ట్ లోపలికి వెళ్దాం మధు మేడం మధు మేడం మీరు చాట్ అనాలసిస్ ఇవ్వగలరా ఎన్టీఆర్ నెంబర్ వద్దు నేను పెట్టాను మేడం డిగ్రీస్ చూస్తున్నాను సార్ నాగార్జున మేడం దగ్గర ఉండాలి ఫస్ట్ ఎన్టీఆర్ ఆ పెడదాం ఆ చెప్దాం
ఒక రఫ్ గా ఏమని లేదు ఇక్కడ ఒక పార్ట్ స్పేస్ వర్సెస్ టైం అగ్ని నాగార్జున స్పేస్ వర్సెస్ టైం లో మనకి ఏమనిపిస్తుంది ఒక నక్షత్రానికి వన్ ఇయర్ ఇదొక కాన్సెప్ట్ ఇదొక ప్లేన్ మనం బి 27 వర్గం చేస్తాం కదా ఆ విధంగా వర్గం చేస్తాం ఈ బి 27 వర్గం చేయాలంటే ఒక నక్షత్రానికి ఒక సంవత్సరానికి తీసుకుంటున్నాం ఈ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం అంటే ఈ నవతార విధానాన్ని బట్టి చేస్తున్నాం ఇప్పుడు ఎన్టి రామారావు గారి చాప్టర్ చూసామంటే ఎన్టి రామారావు గారు విశాఖ ఒకటవ పాదం అనుకుంటా జన్మ చూడండి అవునా ఎన్టి రామారావు గారు అంటే 28 మే 1923 జన్మ చూశారంటే మీరు ఏం వచ్చింది జన్మల తార 19 డిగ్రీల 10 నిమిషాలా ఉమ్ [సంగీతం] అప్పుడు ఆయన జన్మ తార వచ్చేసి ఉమ్ చంద్రుడు
మూన్ ఉమ్ స్వాతి నాలుగో పాదంలో ఉన్నాడా లేదు 18 10 కదా ఉమ్ లగ్నం ఆ స్వాతి నాలుగో పాదంలో ఉన్నాడా ఉమ్ రాహు జన్మతార రాహువు రాహువా నేను విశాఖ అనుకున్నాను ఏడు నేను ఓహో ఈ డిగ్రీలు తీసుకున్నాను రాహువే కదా మూన్ రాహు నక్షత్రంలో ఉంది సార్ స్వాతి 18 18 50 సో రాయండి రాహు నక్షత్రం ఆయనకి 19వ నక్షత్రం ఏమవుతుందో చూడండి మన చార్ట్ కి వెళ్ళిపోండి ఆయనకి రాహు నక్షత్రం రాహువు రాహువు అంటే మీకు స్వాతి స్వాతి నుంచి ఒకటి స్టార్ట్ అవుతుంది స్వాతి ఒకటి వన్ ఫస్ట్ ఇయర్ ఉమ్ స్వాతి నుంచి 19 మళ్ళా జన్మతారే అవుతుంది అవుతుంది కదా ఇప్పుడు ఆరుద్ర వస్తుంది కదా 19 స్వాతి ఆ స్వాతి ఫస్ట్ ఇయర్ అంటే ఇప్పుడు ఏ నక్షత్రంలో పుట్టారో ఆ నక్షత్రాన్ని మనం
ఫస్ట్ ఇయర్ లో కౌంట్ చేయాలి ఆ 19 లెక్కేసారు అనుకోండి విశాఖ రెండు అనురాధ మూడు ఆ ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది 10 11 12 అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ 14 కాబట్టి అయిపోగానే 14 అశ్విని అశ్విని వచ్చేస్తుంది అశ్విని అవుతుంది 14 15 16 17 17 19 ఆరుద్ర అవుతుంది ఆరుద్ర అయిందా సో ఆరుద్ర నక్షత్రం అక్కడ మేడం అశ్వినిలో రాయండి అశ్వినిలో రాయండి అశ్వినిలో 14 నుంచి రాయండి అశ్విని 14 అశ్విని 14 ఇగో 14 15 16 ఆరుద్ర 19 ఆయన చాటికి పోండి రాహు ఎక్కడ ఉన్నాడు ఆయనకి 11 లో ఉన్నాడు మధుమ మేడం కొంచెం ఎస్ సార్ ఓకే ఇప్పుడు సార్ వెళ్ళిపోయి థాంక్యూ థాంక్యూ ఆ మేడం చూసారు కదా ఆరుద్ర 11 ఇంట్లో ఉన్నాడు కదా ఆయన
ఆరుద్ర ఆ రాహువు 11వ ఇంట్లో ఉన్నాడు ఆ రాహువు 11వ ఇంట్లో ఉన్నాడు ఉమ్ జన్మతారే ఉమ్ సో మ్యారేజ్ ఇచ్చింది అది రెండు ఏజ్ లో మ్యారేజ్ ఆ జన్మతార అతనికి మ్యారేజ్ ఇచ్చింది ఆ జన్మతారలో 19 అంటే జన్మ అనుజన్మ త్రిజన్మ సార్ ఓకే ఇదొకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ జన్మతార జన్మతార వచ్చి మనకి స్వాతి ఇప్పుడు ఆ ఫర్ ఎగ్జాంపుల్ జన్మతార స్వాతి నక్షత్రం ఆ స్వాతి నక్షత్రం ఆ స్వాతి ఉమ్ జన్మతారలో అనుజన్మర జన్మ అనుజన్మ జన్మతార అనుజన్మ ఉమ్ అనుజన్మ తార అనుజన్మ తార వచ్చి మీకు ఇదైంది ఏమైంది శతభిషం ఉమ్ ఉమ్ రాహు నక్షత్రాలు అన్నీ త్రిజన్మ అన్నాడు త్రిజన్మ వచ్చేసి ఆరుద్ర అయింది త్రిజన్మ ఏమైంది ఆరుద్ర అయింది ఆరుద్ర ఎక్కడ పుట్టింది మనకి ఆరుద్ర నక్షత్రం ఎక్కడ పుట్టింది ఇక్కడ ఆ అక్కడ
ఎవరున్నారు మార్స్ ఆయన రెండుకి ఏడుకి అధిపతి అయ్యాడా ఉమ్ ఆరుద్ర అధిపతి 11 ఇంట్లో ఉన్నాడా ఉమ్ రాసుకోండి రాయండి ఆరుద్ర నక్షత్రం మిధున రాశిలో ఉంటుంది మిధున రాశిలో రెండు ఏడు అధిపతి కుజుడు ఉన్నాడు ఉమ్ తర్వాత కుజుడు ఉన్నాడు మీకు అర్థమైందా ఇప్పుడు చూడండి మీరు ఏ విధంగా కనపడుతుందో కుజుడు మీకు రెండు ఏడు తొమ్మిదో ఇంట్లో మార్సు ఉన్నాడు ఆ ఆరుద్ర నక్షత్రం తొమ్మిదో ఇంట్లో పుట్టింది ఆరుద్ర నాలుగో పాదం ఉమ్ ఆరు నాలుగో పాదం వచ్చేసి గురువు అయినాడు ఉమ్ నమాంశలో ఎక్కడ పడుతుంది మీనంలో పడుతుంది ఉమ్ త్రిజన్మ నక్షత్రం అయింది ఉమ్ ఈ త్రిజన్మ నక్షత్రం వచ్చి రాహువు 11వ ఇంట్లో కూర్చున్నాడు ఉమ్ రెండు ఏడు అధిపతి ఆరుద్ర పుట్టిన నక్షత్రంలో కూర్చుని ఉన్నాడు ఉమ్ ఉమ్ గురువు వచ్చేసి జన్మంలో కూర్చున్నాడు ఆ లగ్నంలో
కూర్చున్నాడు జన్మ లగ్నంలో కూర్చున్నాడు ఉమ్ ఆయనకి మ్యారేజ్ చేశారు మ్యారేజ్ అయింది ఓకే దీంట్లో ఏమైనా డౌట్ ఉందా సైంటిఫిక్ గా ఎట్లా ఉంది అనేది చూస్తున్నాం ఉమ్ ఆయనకి మ్యారేజ్ అవ్వటానికి ఈ 15 డిగ్రీల 27 నిమిషాలు సన్ 19 డిగ్రీల 18 నిమిషాలు బి సిబి ప్రకారం కూడా మీకు కాలపు కుండం నుంచి చూసినామంటే తుల తగులుతుంది తులా లగ్నం నుంచి చూసినామంటే మేషం మేషం తగులుతుంది 19 ఇయర్ లగ్నం నుంచి చక్రం వేసామంటే ఒకటి రెండు మూడు నాలుగు 19వ సంవత్సరం వీనస్ ని తాగుతుంది ఈ వీనస్ కి సన్ కి మధ్య దూరం మీరు డిగ్రీలో చూశారు అనుకోండి ఆ డిగ్రీలు వచ్చేసి కరెక్ట్ గా ఆయనకి 334 రోజులు వస్తుంది 334 రోజులు అంటే 11 నెలల నాలుగు రోజులు ఇది 27 డిగ్రీల 27 డిగ్రీల
50 నిమిషములు 50 కలలు ఈ రెండిటి మధ్య దూరాన్ని శుక్రుడికి మరియు రవికి ఉండే దూరము 27 డిగ్రీల 50 నిమిషాలు దీన్ని మనం కన్వర్ట్ చేస్తే 334 రోజులు ఉమ్ ఈ 334 రోజులు 11 నెలల నాలుగు రోజులు ఉమ్ ఈ 11 నెలల నాలుగు రోజులు అనేది ఆయనకి 18 సంవత్సరాల 11 నెలల నాలుగు రోజులు పెళ్లి అయింది అంటే ఆయన పుట్టింది 28 మే ఆయన పెళ్లి అయింది రెండు మే అంటే 28 కి మే కి ప్లస్ ఆయన ఇప్పుడు చెప్పు 28 కదా 28 వీనస్ కి సన్ కి డిగ్రీస్ ఎన్ని ఎంత డిఫరెన్స్ 27 డిగ్రీల 50 27 డిగ్రీల 50 27 * 12 27 * 12 అంటే 324 ఉమ్ అది వచ్చేసి 10 రోజులు 324 + 10 30
రోజులు మూడో కల 34 50 సెకండ్లు ఉంది కదా 50 కలలు ఉమ్ అది వచ్చి 10 రోజులు 50 కలలు ఈక్వల్ టు 10 రోజులు 27 డిగ్రీలు ఈక్వల్ టు 324 రోజులు ఉమ్ అప్పుడు 334 రోజులు అవుతుంది ఈ 334 రోజులకి 11 నెలల నాలుగు రోజులు అవుతుంది ఉమ్ ఇతను పుట్టింది మే 28 ఆ 20 అంటే 28 26 రోజులు తక్కువ 28 మ్యారేజ్ అయింది రెండు సెకండ్ మే ఓకే అంటే డిఫరెన్స్ ఎంత ఉంది 26 రోజులు ఉంది కదా 28 కి 22 కి 26 రోజులు ఉంది ఈ 334 కి 26 రోజులు కడితే 360 రోజులు 334 + 26 20 26 రోజులు తక్కువ 20 సంవత్సరాలు పూర్తి దానికి మే రెండు కి మే 28 కి 26
రోజులు కదా అది 360 అంటే ఒక సంవత్సరానికి 360 రోజులు అదేలే మళ్ళా ఇతను మరణాన్ని చూసినాం అనుకోండి 73 సంవత్సరం చనిపోయారు ఉమ్ 73 వ సంవత్సరం అంటే ఇప్పుడు 73 వ నక్షత్ర పాదం ఏం వస్తుందో మీరు అక్కడికి వెళ్ళండి అమ్మ పైన చార్ట్ ఒకటి పెట్టాను కదా పైన చార్ట్ లేదు మీరు దాని నుంచి లెక్కేస్తారో లెక్కేయండి ఆయనకి మనం ఏమనుకున్నాము స్వాతి స్వాతి కదా ఒకటోది స్వాతి అంటే ఒకటి ఓకే ఓకే ఇదా ఆ సరే ఇది ఇది చూద్దాం స్వాతి ఉమ్ స్వాతి స్వాతి ఒకటో పాదాన్ని నుంచి లెక్కేయాలి 73 స్వాతి నుంచి లెక్కేయాలి 73 వది ఏది వస్తుంది ఏ నక్షత్రం వస్తుంది మనం ఏం చేస్తున్నాం అంటే సైంటిఫిక్ గా ఏ రిలేషన్షిప్ ఉంది 70 73 ఇయర్ కి ఆయన జన్మ ఆ
నక్షత్రానికి ఉమ్ మీరు ఇక్కడ లెక్కేసుకోవచ్చు ఇది ఉంది కదా ఇది పెట్టాం కదా మేడం చూడండి ఒకటి రెండు ఒకటి 10 పెట్టాం కదా ఆ వీటిలో 73 ఎక్కడ ఉంది చూడండి దీంట్లో వీటిలో ఇప్పుడు మీరు చూస్తున్నాను సార్ చూస్తున్నాను సార్ ఆ 70 71 ఆ రవి 73 ఏడు ఉంది ఇదిగో ఇక్కడ రవి కాదు రవి కాదు 73 వచ్చేసి మీకు మీకు ఒకటి పది తొమ్మిది అంటే జన్మతారులో ఉంది ఆ జన్మతారులో ఉంది అంటే రాహువులోనే ఉంది ఆ రవి రవి ఓకే ఈ 73 వచ్చి జన్మతారలో ఉంది అదే జన్మతార ఇతనికి రాహువు కదా ఆ రాహువే అంటే స్వాతి ఇప్పుడు రాసుకోండి మీరు స్వాతి ఒకటి వేయండి ఒకటి 10 19 అంటే మీరు రాయండి మూడు మూడు నక్షత్రాలు రాయండి స్వాతి స్వాతి రాయండి
ఫస్ట్ స్వాతి తర్వాత శతభిషం ఎట్లా రాశారు మీరు స్వాతికి ఒకటి ఇయ్యండి కింద రాయండి స్వాతికి కింద శతభిషం రాయండి కింద కింద కిందకి రాయండి పర్వాలేదు అటు కూడా రాయండి అటు కూడా రాయండి పర్వాలేదు స్వాతి శతభిషం ఆరుద్ర ఆ ఇప్పుడు రాయండి ఇదేం రాస్తాము ఒకటి 10 సత్య విషయం 10 19 మళ్ళా రాయండి ఇదేం రాస్తాము ఆ 27 28 మళ్ళా ఇది రాసేటప్పుడు 27 యాడ్ చేస్తే 37 వస్తుందా 10 + 27 ఉమ్ అదే విధంగా 19+27 46 తర్వాత ఆ మళ్ళా 46 రాయండి 46 కదా కింద మళ్ళా 28 + 27 55 37 + 27 64 46 + 27 73 మనకి ఎక్కడ పెళ్లి జరిగింది 19 వ సంవత్సరం జరిగింది 73 వ సంవత్సరం చనిపోయాడు చూడండి ఇక్కడ
సర్ ఈ లాస్ట్ ది లాస్ట్ ది కూడా కంప్లీట్ చేసేద్దాం సార్ 55+27 55 + 27 52 64 + 27 91 73+27 100 ఉమ్ ఈ 73 అనే నక్షత్రం ఆరుద్ర అయింది మళ్ళా ఉమ్ ఆరుద్ర మళ్ళా 11వ ఇంట్లో బాధక స్థానంలో [సంగీతం] ఉంది ఏం చూపిస్తుందో చూడండి ఈ బాధకానికి రవి ఎక్కడున్నాడు అంటే ఎనిమిదో ఇంట్లో ఉన్నాడు ఉమ్ తులా లగ్నానికి 11 బాధకం ఉమ్ బాధకాధిపతి అయ్యాడు ఈ బాధకాధిపతి ఆ బాధకాధిపతి ఎక్కడున్నాడు రవి అష్టమంలో ఉన్నాడు ఇక్కడ ఎయిత్ హౌస్ లో ఉన్నాడు 12th లార్డ్ తో కలిసి ఉన్నాడు సరే ఇక్కడ ఒక మనకు పెద్ద డౌట్ రావాలి కదా చాలా సార్లు రిపీట్ అయినాయి కదా ఫస్ట్ లేయర్ లో మ్యారేజ్ ఇచ్చాడు అవును సెకండ్ లేయర్ లో ఏమి ఇచ్చాడు థర్డ్
లేయర్ లో ఏమి ఇచ్చాడు ఉమ్ థర్డ్ లేయర్ లో మరకలు ఇచ్చాడు ఫస్ట్ ప్లేన్ లో మా మీకు మ్యారేజ్ ఇచ్చాడు ఇదే బాధక స్థానము బట్ అప్పుడు ఆరుద్ర మార్స్ అక్కడ తీసుకున్నాము ఈ మార్స్ మళ్ళా రెండు ఏడు కి అధిపతి మారకాధిపతి అయినాడు ఉమ్ మారక స్థానం అయింది కదా ఉమ్ ఈ మారకాధిపతి బాలకాధిపతిగా ఉన్నాడు కదా ఉమ్ రిలేషన్షిప్ చూడండి ఉమ్ ఒకసారి కళ్యాణాన్ని ఇచ్చాడు ఉమ్ ఏది జన్మతారే ఉమ్ ఈ త్రిజన్మ తారే ఉమ్ మొదటి ప్లేన్ లో రెండో ప్లేన్ కి వచ్చేలోగా ఉమ్ ఆరుద్ర ఈ త్రిజన్మ తార ఏం చేసిందో చూడండి దీన్ని బట్టి మనకు ఏం అర్థం అవుతుంది ఈ పాదకాధిపతి పోయి ఎనిమిదిలో కూర్చున్నాడు ఏ నక్షత్రంలో కూర్చున్నాడు రోహిణిలో కూర్చున్నాడు రోహిణి చంద్ర నక్షత్రంలో ఉన్నాడు ఈ చంద్రుడు వచ్చి గురువుతో
కలిసి ఉన్నాడు లగ్నంలో ఉన్నాడు ఆయన గురువు ఈ 12 ఎక్కడ పడుతుంది మూడు ఎనిమిది తొమ్మిదిని కరెక్ట్ చేశాడు చూడండి మూడు ఎనిమిది 12 12 బుధుడు 12 అయ్యాడు చూడండి మూడు ఆరు ఎనిమిది చూడండి బుధుడు తొమ్మిది 12 మూడు ఆరు ఎనిమిది తొమ్మిది 12 మళ్ళా 11 బాలక స్థానాన్ని ఇచ్చేసాడు ఉమ్ అంటే ఈ స్పేస్ డివిజన్ ఎంత అందంగా కనపడుతుంది అనేది స్పష్టంగా ఉమ్ అయితే ఇక్కడ మనం బీసీ ఇయర్ చూసాం అనుకోండి 73 ఇయర్ అక్కడే పడుతుంది ఎక్కడ పడుతుంది పడుతుంది 19 ఇయర్ చూసినప్పుడు సెవెంత్ హౌస్ లో పడింది ఆ అక్కడ చూడండి ఈ త్రిజన్మ నక్షత్రం ఉంది కదా 19 ఇయర్ వచ్చింది నెక్స్ట్ 19 నెక్స్ట్ 27 యాడ్ చేస్తే ఏం వస్తుంది 46 46 ఎక్కడ వస్తుంది 46 వచ్చి మీకు కటక
రాశిలో పడుతుంది రాసుకోండి 46 19 త్రిజన్మ సెవెంత్ హౌస్ లో పడింది మళ్ళా రెండో లేయర్ త్రిజన్మ వచ్చి 46 ఇక్కడ పడింది 73 బి సిపి చక్రం వచ్చి జన్మంలో పడింది ఇక్కడ 19 భార్యను తాకింది కాబట్టి భార్య దొరికింది 46 ఇయర్ చంద్రుడు చంద్రుడు జన్మలో ఉన్నాడు గురువుతో కలిసినాడు పని లో ఉన్నాడు సో ఆయనకి ఏం జరిగింది 46 ఇయర్ అని మీరు చూడండి ఏదో ఒకటి జరిగి ఉండాలి అదే 73 వచ్చేలాగా జన్మలో బృగు చక్రం ఎక్కడ ఉంది లగ్నంలో పడింది రాయండి 73 ఇయర్స్ ఓకే ఉమ్ ఈ వయసు పరుగు చక్రం అన్నాం కదా దీన్నే ఉమ్ దీన్ని ఉమ్ ఈ విధంగా ఉమ్ ఈ 73 ఇయర్స్ ఇస్ టచెస్ ఈ 73 ఇయర్ అంటే 72 ఇయర్స్ ఈ 19° 10 మినిట్స్ ఉంది
కదా ఉమ్ ఈ 19° 10 మినిట్స్ ని ఇదే విధంగా మీరు రోజులుగా కన్వర్ట్ చేయండి లగ్నం 19*12 220 18 డిగ్రీస్ 32 ఆహా లగ్నమా ఓకే 19° 10 మినిట్స్ 19 డిగ్రీస్ ని 19 డిగ్రీస్ * 12 228 రోజులు ఈ 10 మినిట్స్ ని రెండు రోజులుగా రాసుకుంటామా ఫైవ్ మినిట్స్ ఒక డే 10 మినిట్స్ టు డేస్ ఫైవ్ మినిట్స్ వన్ డే ఆ 10 మినిట్స్ టు డేస్ ఉమ్ సో 230 డేస్ అయింది ఈ 230 డేస్ మనకి ఏడు నెలల 20 రోజులు అవుతుంది సెవెన్ మంత్స్ కింద రాయండి కింద రాసుకోండి సెవెన్ మంత్స్ 20 డేస్ ఉమ్ ఇతనికి ఇది ఈ సమాచారం చూశారంటే మనకు అర్థమైంది ఏందంటే నక్షత్రాలు చాలా ముఖ్య ముఖ్య ఇది చేస్తున్నాయి దాన్ని భాగస్వామ్యాన్ని ఇస్తున్నాయి
జీవితాల్లో అంటే ఇప్పుడు మనం ఈ 19 డిగ్రీస్ లగ్నాన్ని కన్వర్ట్ చేసిన దాని ప్రకారం 73 లో 72 అంటే 73 ఇయర్స్ 72 ఇయర్స్ 72 ఇయర్స్ ఆ 72 ఇయర్స్ ఇయర్స్ సెవెన్ మంత్స్ సెవెన్ మంత్స్ 20 డేస్ 20 డేస్ కి అతను చనిపోయారు అతని లైఫ్ స్పాన్ లాంగ్విటీ ఆఫ్ ది పర్సన్ ఓకే ఈ విధంగా అది ఏమైంది అంటే విశాఖ అది కూడా స్వాతి నాలుగో పాదమే మునికి దగ్గరగా ఉంది సోల్ పాయింట్ ఓకే ఈ విధంగా చూడండి ఎంత వయసు యొక్క చక్రాన్ని మనకి ఎందుకు వచ్చింది అంటే దీన్ని లెక్కేయండి ట్రయాంగిల్ కొట్టండి 73 ఇయర్ కి 73 యొక్క ట్రయాంగిల్ చూడండి మార్స్ కేతు మరియు అన్నిటిని టచ్ చేసింది చూడండి అవును అదే మార్స్ కేతు ఆ 19 ట్రయాంగిల్ చూడండి ఉమ్
19 ఇయర్ ట్రయాంగిల్ చూశారు అనుకోండి వీనస్ రాహు ప్లస్ ఇది ఇచ్చాడు 371 ఉమ్ సో మళ్ళా 46 యొక్క ట్రయాంగిల్ చూడండి 46 ఇయర్ ఉమ్ 46 ఇయర్ ఏమి ఇచ్చాడు లైఫ్ ఇచ్చాడు ఉమ్ 260 ఉమ్ ఈ జన్మ నక్షత్రం యొక్క విచిత్రం ఇక్కడ ఏ విధంగా కనపడిందో చూడండి ఆయనకి ఉమ్ ఇది 2610 ని యాక్టివేట్ చేశాడు ఇది వచ్చేసి 159 ని యాక్టివేట్ చేశాడు 159 యాక్టివేట్ చేయడంలో అక్కడ ఏమైంది కేతువు వచ్చేసాడు ఉమ్ కేతు లైఫ్ ని కట్ చేశాడు సార్ 46 ఇయర్స్ ఈయన పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యారేమో ఒకసారి చూడండి సార్ నాకు తెలీదు ఇతనికి మనకి ఇంటర్నెట్ లో 26 26 10 కాబట్టి ఏదో ఒక పెద్ద ఇదే చేసి ఉంటారు ఉమ్ ఆయన ఆ 10th 46 ఇయర్ ఒక
ముట్టమైన ఇంపార్టెంట్ కార్యమే చేసి ఉంటారు ఉమ్ 2610 కాబట్టి జాబ్ కదా జాబ్ రిలేటెడ్ గా ఆ 260 జాబ్ ఆ అతను పేరు ప్రఖ్యాతలు సంపాదించి ఉంటాడు ఆ టెన్త్ హౌస్ నేమ్ అండ్ ఫేమ్ ఉమ్ నేమ్ అండ్ ఫేమ్ క్రియేట్ అయి ఉంటుంది ఉమ్ ఈ ఈ ట్రయాంగిల్స్ ఇది చూసామంటే మనకి ఎంత విచిత్రమైన అద్భుతమైన