సార్ ఆ సార్ చెప్పండి ఆ మంచిది సార్ అయితే నేను ఇప్పుడు అప్పుడు జూమ్ మీటింగ్ పోతుంది సార్ google మీట్ లాంగ్వేజ్ కి దాన్ని కండక్ట్ చేస్తున్నాను ఆ తర్వాత ఆ రన్నింగ్ లో ఉంది సార్ ఆ దీంట్లో ఉంది సార్ మన మ్యారేజ్ గ్రూప్ లో ఉంది కదా ఆ సరే సరే ఆ సరే సార్ సరే సరే సరే ఆ ప్లీజ్ ఆ ప్లీజ్ ప్లీజ్ గ్రూప్ లో మీట్ ఇది ఉంది కదా మేడం ఉంది సార్ ఉంది డిలీట్ అయిందా చూడండి ఆ ఉంది కదా ఇప్పుడు మీరు అర్థమైంది సార్ ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనా 85 మూడు కేతువు మూడు అంటే కేతు మాస్ తో సంబంధం వచ్చాడు చూడండి మూడు కేతు మూడు కేతు వచ్చి మాస్ తో సంబంధం అయ్యాడు ఎనిమిదో ఇంటికి తర్వాత
బుధుడు సంబంధం బుధుడు ఎక్కడున్నాడు 15 లో మూన్ కనెక్ట్ అయ్యాడు జూపిటర్ 12వ ఇంటికి సంబంధం వచ్చింది ఏడో ఇంట్లో నుంచి బుధుడిని చూస్తున్నాడు సరిపోయిందా సార్ ఇప్పుడు మీరు ఇక్కడ చూడాల్సింది నేను జూపిటర్ బలంగా ఉన్నాడా బలం లేదు కాబట్టి ఇతనికి అల్ప అదే బాలారిష్టమైంది కానీ జీవకారకుడు కర్మకారకుడు జీవకారకుడు బలంగా ఉన్నాడా కర్మ కారకుడు బలంగా ఉన్నాడా ఈ మూడు కూడా వీక్ గా ఉండి ఉంటాడు ఏమంటే రాహు కేతువుల మధ్య బంధింపబడ్డాడు అర్థమైంది అనుకుంటా సార్ నెక్స్ట్ మామ్ ఆ ఇది 2014 2014 పెట్టారు 2018 అంటే ఫోర్త్ ఇయర్ ఇది కూడా ఇప్పుడు పెట్టారు ఇప్పుడు చెప్పింది కదమ్మా కొత్తది ఇంకో చాట్ సార్ ఇది ఫోర్త్ ఇయర్ ఇది కూడా ఫోర్త్ ఇయరే పాపం చూడండి ఆ అదే అదే ఇది ఫోర్త్ ఇయర్ ఇది నాలుగో
సంవత్సరం నాలుగో సంవత్సరం అంటే మనం ఏమని అనుకున్నాం మూన్ కేతు మూన్ ఈ మూన్ కేతు మూన్ ఇవి మనకి రూలింగ్ ప్లానెట్స్ ఈ మూన్ మూడు ఎనిమిది 12 ఏ విధంగా పరిపాలిస్తున్నాడు ఐదు లో ఎనిమిదిని స్టార్ట్ అయ్యాడు మూన్ కి ఐదు ఐదో స్థానం ఆ సాటర్న్ టచ్ అయ్యాడు మెర్క్యురి టచ్ అయ్యాడు థర్డ్ లార్డ్ మేజర్ గా 12 టచ్ అయ్యాడు మెర్క్యురి ఇక్కడ ఉన్నాడు కాబట్టి థర్డ్ లార్డ్ టచ్ అయిపోయాడు ఎనిమిది హౌస్ గాని లార్డ్ గాని మళ్ళా మెర్క్యురిని టచ్ అయ్యాడు కాబట్టి థర్డ్ లార్డ్ టచ్ అయ్యాడు జూపిటర్ అక్కడే ఉన్నాడు 12వ ఇంటికి యాక్చువల్ గా జూపిటర్ రెట్రోగ్రేడ్ అన్నప్పుడు వెనక ఇంట్లో వేసుకుంటాం మనం వన్ టు 12 ఇయర్స్ ఇక్కడ పరిపాలన చేస్తాడు ఆయన చూడండి కేతువు వచ్చి 12వ ఇంట్లో ఉన్నాడు
ఇది 100 కి 100 శాతం పనిచేస్తుంది రాజేంద్ర గారు మ్యూట్ చేసుకోండి ఎవరో సౌండ్ ఇస్తున్నారు సార్ డిస్టర్బెన్స్ ఉంది మీరు ఎవరైనా ప్లీజ్ మ్యూట్ చేయండి మీరు మాట్లాడదలుచుకున్నప్పుడు ఆన్ చేయండి ఎవరైనా ఎక్సర్సైజ్ చేస్తారా సార్ వర్క్ షాప్ ఏదైనా రూల్ అర్థమైంది కదా అర్థం కాకపోతే చెప్పండి మళ్ళా చేస్తాం ఈయన జిడ్డు కృష్ణమూర్తి 91 ఇయర్స్ 91 ఇయర్స్ అంటే మనకి చక్రం ఎక్కడ పడుతుంది తులలో పడుతుంది ఆ తులలో పడుతుంది 91 ఇయర్ తుల తులలో పాలకులు ఎగోపాలకులు శుక్రుడు కుజుడు శని శుక్రుడు కుజుడు శని ఈ శుక్రుడు కుజుడు శని అంటే శని అంటే మీకు వచ్చేసింది ఎనిమిదో ఇంట్లో వచ్చేసింది శుక్రుడు వచ్చి మూడో ఇంట్లో ఉన్నాడు ఆ మార్స్ తో టచ్ లో ఉన్నాడు అన్ని మూడో అన్ని ఉన్నాయి చూడండి మార్స్ జూపిటర్ అన్ని
సెట్ అయిపోయినాయి చూడండి మూడో ఇంట్లోనే సెట్ అయిపోయినాయి సార్ ఇతనికి దీర్ఘాయుష్షు ఎలా వచ్చిందో ఒకసారి ఇందులో డిగ్రీస్ లేవు కదా చెక్ చేయడానికి సరే పర్వాలేదు దీర్ఘాయుష్షు ఉండాలంటే మనకి ఏమనుకున్నాము జీవకారకుడు బలంగా ఉండాలి కర్మ కారకుడు బలంగా ఉండాలి లగ్నం కూడా ఉండాలి ఈయన లగ్నం ఏమిటి తులా లగ్నం ఉమ్ లగ్నం అసెండెంట్ అసెండెంట్ ఆ మకర లగ్నం ఉంది ఇక్కడ మకర లగ్నం మకర లగ్నంలో ఈ డిగ్రీ లేరు ఈ మూన్ కి ఫ్రెండ్లీ ప్లానెట్ వచ్చి ఉంటుంది మూన్‌కి ఫ్రెండ్లీ ప్లానెట్ ఏమిటి మార్స్ జూపిటర్స్ జుపిటర్ మార్స్ మార్స్ వచ్చేసి ఒక రకంగా ఫ్రెండ్లీ వీనస్ ఇది కూడా ఫ్రెండ్లీ ఈ వీనస్ మధ్యలో పడ్డాడు కాబట్టి అది స్ట్రాంగ్ అయింది జూపిటర్ చూడండి వచ్చి వీనస్ కి మెర్క్యురి మధ్యలో ఉంటాడు మేడం మెర్క్యురి జూటర్ వీనస్
ఉంటాడు మార్క్స్ ఉండదు మార్క్స్ ఉండదు మెర్క్యురి కి వీనస్ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు మధ్య ఉంటారు డిగ్రీ చెక్ చేయండి చాటర్న్ తీసుకోండి చాటర్న్ 37 ఉంటాడు వెనకంట్లో 67 ఉంటాడు వెనకంట్లో ఉంటాడు 90 మళ్ళా ఆయన ఉండే ఇంట్లోనే ఉంటాడు కి రాహువు వచ్చి టచ్ అవుతున్నాడు శ్రీనివాస్ గారు మీది చాలా డిస్టర్బెన్స్ ఉందండి ఎవరది సాటర్న్ రాహు సాటర్న్ రాహువు మనకి ఫ్రెండ్లే ఒక రకంగా సాటర్న్ కేతువుదా ఇబ్బంది వస్తుంది ఈ ఈ రాహువుతో మళ్ళా ఎవరు మనకి ఇది వచ్చారో ఆయన ఫ్రెండ్లీ ప్లానెట్ ఉంటారు వీళ్ళ మధ్య ఉంటాడు కాబట్టి సాటర్న్ బలవంతుడే ఇంకొక విధంగా మనం ఏం చెప్తాం అంటే ఎప్పుడైనా జూపిటర్ వీనస్ కలిసి ఉంటే ఆల్మోస్ట్ 66 సంవత్సరాలు ఒక గ్యారెంటీ అనేది ఒక మైండ్ లో సెట్ చేసుకోవచ్చు వీక్ గా బలహీనంగా పడకుండా
ఉంటే ఏమంటే సంజీవని మనం వీనస్ తో పోలుస్తాం జీవము ప్లస్ సంజీవనం రెండు కలిస్తే ఆయుష్షు పెరుగుతుంది జీవము మరియు సంజీవనము ఈ రెండు కలుస్తాయి జీవకారకుడు మళ్ళా సంజీవి ఇచ్చే వీనస్ ఒక్కడికే ఉంది ఆ శక్తి అందుకని వీనస్సు రాహువు వీళ్ళంతా ఫ్రెండ్లీ గా ఉంటారు ఎంత ఫ్రెండ్లీగా కేతువుతో కేతువుతో వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది నెక్స్ట్ ఇది 99 ఇయర్స్ చంద్రశేఖర సరస్వతి 99 ఇయర్ ఎందుకని ఇన్ని సంవత్సరాలు బతికాడు 99 ఇయర్స్ మీరు చూడండి చక్రం వచ్చి మూడవది అంటే బుధుడు గురువు శని వీళ్ళ మన రూలింగ్ ప్లానెట్స్ బుధ గురు శని మీకు తెలిసిపోయింది బుధుడు గురువు మూడు 12 12 అయిపోయినారు ఇంకా మనకు కుజుడితో సంబంధం ఉందా అంతే అయిపోయింది కదా బుధుడు గురువు శని సో ఆయన థర్డ్ లార్డ్ ఈయన 12th లార్డ్
సాటర్న్ ఎక్కడ కూర్చున్నాడు వీళ్ళిద్దరు ఎక్కడ కూర్చున్నారు మెర్క్యురి ఎక్కడ కూర్చున్నాడు రెట్రోగ్రేడ్ అయి ఉన్నాడు తర్వాత జూపిటర్ ఎక్కడ కూర్చున్నాడు జూపిటర్ కి ఎనిమిదో ఇంటికి సెవెంత్ కనెక్షన్ వస్తుంది చూడండి డైరెక్ట్ సెవెంత్ సెవెంత్ కనెక్షన్ ఎయిత్ హౌస్ అవుతుంది జూపిటర్ నుంచి సెవెంత్ హౌస్ ఎయిత్ హౌస్ అవుతుంది ఈ మెర్క్యురి మెర్క్యురి మెట్రోగేషన్ కాబట్టి 12 వన్ టు 12 మెట్రీ మీరు ఇక్కడ ఈ పక్క వెనక వెనక వెనక వన్ టు 12 వన్ టు 12 అగైన్ 25 టు 36 అగైన్ 49 టు 60 అగైన్ 73 టు 84 84 84 84 85 టు 90 85 టు 86 ఆ 86 టు 90 108 ఇక్కడ ఉంటుంది అంటే 99 ఇయర్ ఇక్కడే ఉన్నాడు 12th అంటే 12 ఇయర్స్ ఒక పక్కన
ఉంటాడు వెనక ఉంటాడు మళ్ళా ఆయన ఉండే ఇంట్లో 12 ఇయర్స్ ఉంటాడు అది మెర్కరీ యొక్క ఏ ప్లానెట్ అయినా రెట్రోగేట్ అయితే ఒక సాటర్న్ మాత్రం 30 సంవత్సరాలు ఇక్కడ మీరు గమనించారంటే రాహు కేతువులకు రెట్రోగ్రేషన్ లేదా ఉందా ఎందుకని ఆరు రాలేదు వాళ్ళు ఎప్పుడూ అదే పాత్రలో వెళ్తుంటారు కాబట్టి స్పెసిఫిక్ గా రిట్రా అని చెప్పక్కర్లేదు ఆ వాటికి కూడా వక్రంతం మూన్ తో కలిసి వచ్చేటప్పుడు వక్రం వక్రం ఉండదు స్ట్రెయిట్ గా ఉంటారండి కొంచెం సేపు స్తంభనం ఉండదు ఎప్పుడు వక్రం అంటే ఆల్వేస్ వక్రం కాదు వాళ్ళు ఆ గ్రహణం పట్టినప్పుడు వాళ్ళు కొంచెం సేపు స్తంభనం అవుతారు అది చూడండి పంచాంగంలో ఎవరైనా వచ్చి ఉంటారు కరెక్ట్ గా రాసేవాళ్ళు మెర్క్యురి ఇక్కడ బ్రాకెట్ పెట్టడం సార్ మెర్క్యురి వర్క్రమే కదా అవును సార్ ఆ ఇక్కడ సాటర్న్
రెట్రోగ్రేడ్ ఆర్ అని రాశారు అక్కడేమో ఆర్ అని రాయకుండా బ్రాకెట్ పెట్టారు ఈ రెండు సింబల్ కన్ఫ్యూషన్ అవుతుంది దానికి సరే నెక్స్ట్ నెక్స్ట్ మా మర్లిన్ మన్ 30 అంతరాయం కలిగిస్తున్నందుకు క్షమించాలి రవీంద్ర గారు ఆ చెప్పండి సార్ చెప్పండి సార్ చెప్పండి సార్ మీకు వాట్సాప్ లో ఒక చార్ట్ పెట్టాను ఇప్పుడు ఆయన 180 సంవత్సరాలు స్టిల్ ఇంకా బ్రతికున్నాడు అబ్బా ఆ సూపర్ చార్ట్ పెట్టాను చాట్ పెట్టాను ఒకసారి అవకాశం ఉంటే విశ్లేషించండి మనకు 108 సంవత్సరాల వరకే తెలుసు దాని పైన మనకు తెలియదు అదే ఒకసారి మీరు వివరణ ఎలా చేస్తారో చూడండి మీకు అంటే సరదాగా మరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు కాదు బానే ఉంది చూద్దాం అలా మన గ్రహాలు నక్షత్ర పాదాలు 108 సంవత్సరాల వరకే పనిచేస్తాయి అవును సార్ తర్వాత వాళ్ళు
వచ్చినప్పుడు సోల్ మాత్రమే పనిచేస్తుంది వాళ్ళు భౌతికంగా ఉంటారు ఆయన ఫోటో కూడా మీకు పెట్టాను సార్ ఆ ఉంది చూస్తున్నాను ఓకే సార్ ఓకే సార్ 180 సంవత్సరాలు గ్రేట్ 180 సార్ జనవరి 1835 బెంగళూరు అవును సార్ 1835 6 జనవరి నేను టైం లేదు అందుకే మధ్యాహ్నం 12 గంటలు తీసుకున్నాను ఇది మనకి అదే మన గ్రహాలు ఈయన పైన పని చేయవు అన్ని గ్రహాలు నిన్ను జయించేశాడు ఓకే నక్షత్రాలను జయించేశాడు ఓకే మొత్తం ఫ్రీక్వెన్సీ ని దాటేసాడు ఉమ్ మన చక్ర ఫ్రీక్వెన్సీ దాటాడు ఆయన ఓకే మన చక్ర ఫ్రీక్వెన్సీ అనేది 108 సంవత్సరాల వరకే అవును అవును ఈ చక్ర ఫ్రీక్వెన్సీ ని దాటిన వాళ్ళకి మనం ఏం చేయలేం ఓకే ఇప్పుడు శ్రీకృష్ణుడు కూడా 125 సంవత్సరాలు బతికాడు అవును ఆయన చక్ర ఫ్రీక్వెన్సీ దాటినాడు అవును
ఆ చక్ర ఫ్రీక్వెన్సీ లో ఉండే వాళ్ళ గురించి మనం మాట్లాడుతాం అవును ఆ వాళ్ళకి అది ఏంటి అనేది మనకి రీసెర్చ్ లో ఇంకా మన జ్యోతిష్యం ఏం చెప్తుంది అనేది నాకు వరకు నాకు తెలియదు మీ రీసెర్చ్ లో ఏదైనా కనిపెడితే చెప్పండి సార్ తప్పకుండా తర్వాత ఇందాక మీరు గుర్తులు అడిగినప్పుడు అది మెర్క్యురి కంబస్ట్ అనుకుంటాను సార్ బ్రాకెట్ లో పెట్టారు కదా ఆ కంబస్ట్ ఆ రెట్రో కి ఆర్ అని రాస్తున్నారు అలా రాయకుండా బ్రాకెట్ పెడితే అది కంబస్ట్ అనుకుంటాను ఎందుకంటే సన్ 29 మెర్క్యురీ 29 సమ్ మీద 10 కనెక్షన్ వచ్చింది నేను మళ్ళా రీవెరిఫికేషన్ రెట్రో ఉన్నా 99 లో అని చూశాను అంతే అదే అదే మెర్క్యురి 19 సన్ 29 కదా 10 డిగ్రీస్ కంబస్ట్ లో అది కంబస్ట్ అయింది కంబషన్
కి సింబల్ అంటారు మీరు అదే అదే అంటే ఒక్కొక్క సాఫ్ట్వేర్ వాళ్ళు ఒక్కొక్కలా అదే మెరిస్ ఇది అవును సార్ అవును సార్ ఓకే సార్ ఓకే థాంక్యూ సార్ థాంక్యూ సార్ రైట్ మెర్లిన్ మండ్రో 36 ఇయర్స్ 36 ఇయర్స్ మీన రాశి మీన రాశి మీన రాశి గురువు డిస్పాజిటర్ గురువు అదే 12వ ఇంటికి అధిపతి మార్స్ తో కలిసాడు ఎనిమిదో ఇంటితో కలిసాడు బుధుడితో ఏమన్నా టచ్ లో వచ్చాడా బుధుడు ఇంటిని చూస్తున్నాడు ఆడ కూర్చొని థర్డ్ హౌస్ ని చూస్తున్నాడు 38 12 ఇది మనం చెప్పదలుచుకుంది ఈ కంపల్సరీగా ఈ సూత్రం వస్తుంది అని ఇక్కడ మనకి యుగపాలక చక్ర చక్రం చెప్పినాం కదా 36 వ సంవత్సరం అంటే శుక్రుడు చక్రం స్టార్ట్ అవుతుంది అన్నమాట శుక్రుడు చక్రం 12వ ఇంటిని తాగుతుంది మన ఏజ్ ఆ
శుక్రుడు కూడా మేష రాశిలో ఉన్నాడు కాబట్టి రెండు ఒకటే ఇక్కడ మీరు చూశారంటే మాదికి ఇదిలో వచ్చారు రాహు కేతు యొక్క మిడ్ పాయింట్ అయింది మెర్లిన్ మన్ రో రాహు కేతుకు మిడ్ పాయింట్ అయింది మాందీ కూడా టచ్ అవుతుంది ఇదొక మనం చూడాల్సింది ఏ 36 సంవత్సరాల్లో జూపిటర్ ట్రైన్ లో ఉన్నాడు కదా ఆపోజిట్ ట్రైన్ లో అప్పుడు జూపిటర్ కి వీనస్ కి సంబంధం వచ్చింది కదా 66 సంవత్సరాలు ఉండాలి కదా ఎందుకు లేదు రాహువుతో పీడింపబడుతున్నాడు రాహువుకి మార్స్ కి మధ్యలో పడి ఉంటాడు జూపిటర్ బలం కోల్పోయినాడు అందువల్ల జూపిటర్ ఆ వీనస్ ఆ 12వ సంవత్సరాలకే అయిపోతుంది వీనస్ యొక్క పవర్ మూడో చక్రంలో సో ఆ కలిసిన దాని వల్ల ఆమె 36 ఇయర్స్ అన్న ఉంది లేకపోతే ఇది కూడా జరగదు సర్ జూపిటర్
వీనస్‌తో ఎక్కడ కలిసాడు సార్ ఎట్లా కలిసాడు ఆపోజిట్ ట్రైన్ 3716 మా 159 371 ఆహా జూపిటర్ నుంచి త్రీ తీసుకుంటారా ఆ మూడు అమ్మ నాడి సంబంధం వచ్చి 15 ఒకటి ఐదు తొమ్మిది 159 ఒక సంబంధం మూడు ఏడు 11 రెండవ సంబంధం యా నాకు ఆయన పంపించింది పంపించాను ఓకే మూడు ఏడు 11 సంబంధం కూడా తీసుకోవాలి అంటే జూపిటర్ ఇట్లా ఉంటే మూడు ఆ ఇట్లా ఉంటే 66 సంవత్సరాలు బతకాలి ఆహా జూపిటర్ తో వీనస్ కలిస్తే 66 సంవత్సరాలు బతకాలి మనిషి ఓ లోపల పోతున్నారు అంటే ఈ రెండు కారక దెబ్బిపోయి ఉంటాయి జీవ కారకత్వం కర్మ కారకత్వం ఆహా అందువల్ల అది 30 36 సంవత్సరాలు అల్పాయుం అంటే వీనస్ 12వ సంవత్సరంలో తన శక్తిని కోల్పోతాడు అదే 36 సంవత్సరం తర్వాత కుజుడు వచ్చేస్తాడు
కుజుడు శక్తి పెరుగుతుంది కాబట్టి దెబ్బ కొట్టు నెక్స్ట్ మా ఇదేంది ఇది సెవెన్ మంత్స్ ఎయిట్ డేస్ ఓ బాలారిష్టం ఓన్లీ మంత్స్ అంటే ఎయిత్ మంత్ ఉమ్ మనం చక్రం వేసాం అనుకోండి ఎయిత్ మంత్ ఒకటి రెండు మూడు నాలుగు మేషం నుంచి చేయండి అమ్మా ఎనిమిదవది ఎక్కడ వస్తుంది ఎనిమిదవది వృశ్చికం వస్తుంది సార్ ఎనిమిది టచ్ అయింది మూడులో వచ్చాడు 12 టచ్ అవుతుంది ఎనిమిది చక్రం వచ్చింది కాబట్టి ఎనిమిది 12 టచ్ అవుతుంది కదా మార్స్ టచ్ అయ్యాడు కదా జూపిటర్ టచ్ అయ్యాడు కదా 12 వచ్చేసింది కదా ఆ మెర్కురీ జూపిటర్ ఇంట్లో ఉన్నాడు కదా సరే ఏమి ఎనిమిది నెలలు ఇది సంవత్సరం ఇలా మనం వేసింది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ మంత్స్ లో కూడా ఒక గదికి ఒక వన్ మంత్
అని వేస్తాం మ్యూట్ లో పెట్టుకోండి అందరూ మనం ఎనిమిది వేస్తున్నాం నెలల లెక్కన వేసినాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఎనిమిది వేసినా కూడా మనకి ఎగ్జాక్ట్ గా 38 12 కనెక్ట్ అయింది చూడండి మూడు ఈ డిస్పాజిటర్ మూడు ఎనిమిది 12 కి ఇచ్చేస్తున్నాడు మార్స్ అనే ఆయన మార్స్ ఏ నక్షత్రంలో ఉన్నాడు జూపిటర్ నక్షత్రంలో ఉన్నాడు సార్ ఫస్ట్ 12 ఇయర్స్ కి మనం చంద్రున్ని ఎలా తీసుకుంటాం విజయ్ మేడం గస్ సౌండ్ వస్తుంది మీ దగ్గర నుంచి వస్తుంది ఎందువల్ల ఆ ఇప్పుడు చెప్పండమ్మా ఏంటి చెప్పండి అడగండి డౌట్ అడగండి మేడం మేడం విజయ్ మేడం వన్ టు 12 ఇయర్స్ మూన్ ని చూడాలి కదా అంటున్నారు ఆవిడ ఫస్ట్ ఇయర్ వన్ టు 12 ఇయర్స్ కాదు ఫోర్ ఇయర్స్ మాత్రమే ఫోర్ మంత్స్ ఆ
ఫోర్ ఇయర్స్ లోపల మూన్ యొక్క ప్రభావం ఉంటుంది అమ్మ యొక్క పుణ్యఫలం బాలాష్టానికి నాలుగు సంవత్సరాలు అమ్మ యొక్క పుణ్యఫలం తర్వాత ఫాదర్ యొక్క పుణ్యఫలం తర్వాత ఆయన యొక్క పుణ్యఫలం వన్ టు ఫోర్ ఇయర్స్ అమ్మ పుణ్యఫలం తర్వాత ఫైవ్ టు ఎయిట్ ఇయర్స్ నాయన పుణ్యఫలం అమ్మ నాయన తర్వాత ఆయన యొక్క పుణ్యఫలం నైన్ టు 12 ఇక్కడ మూన్ ఎక్కడ కలవలేదు కదా సార్ మూన్ కేతువుతో బంధింపబడ్డాడు చూడండమ్మ బలంగా బంధింపబడ్డాడు అమ్మ రాహు కేతువుల మధ్య ఇరుకో పోయాడు అమ్మ సాటర్న్ వచ్చాడు ఆ సాటర్న్ రాహువు కూడా వచ్చాడు ఎట్లా కూడా చూడండి రాహువు ఇక్కడ వేయండి అమ్మ తులలో వేయండి రాహువుని సాటర్న్ వచ్చి ఇక్కడ రాయండి సింహం లో రాయండి 22 14 సాటర్న్ సింహం సింహం సింహం సార్ చెప్పండి సార్ ఏం పెట్టలేదు
సార్ నేను క్లాస్ లో ఉన్నా మీరు చేసేయండి సార్ మీరు చేసేయండి సార్ పర్వాలేదు చేయలేరా ఆ నేను క్లాస్ లో ఉన్నా అందుకో మీరు చేయొచ్చు సార్ ఆడియో రావట్లేదు ఫోన్ కాల్ లో ఉన్నామో ఫోన్ కాల్ లో ఉన్నా ఆ చెప్పండి సార్ చెప్పండమ్మ ఆ చెప్పండమ్మ హలో ఆ శని రాహు కేతువుల చేత బంధించబడ్డాడు చంద్రుడు కూడా రాహు కేతువుల చేత బంధం చేత బంధింపబడ్డాడు అను చూడండి రాహువుకి సాటర్న్ కి మధ్యలో మూన్ పడిపోయాడు ఇంకెవరున్నారు సన్ వచ్చాడు సన్ కూడా సన్ తీసుకురండి సన్ ఇంకా రాహువు సన్ బిట్టర్ ఎనిమీస్ సన్ 258 ఇక్కడ రాయండమ్మా ఎక్కడ కాదు మన యొక్క కన్యలో రాయండి కన్యలో కన్యలో కన్యలో సన్న 2:58 2:58 5 11 రాహువు రాహువు ఎక్కడున్నాడు 1 ఇది ఈ రాహువుకి మరియు
సన్ కి రాహువు సన్ను ఇద్దరు బిట్టర్ ఎనిమీస్ వాళ్ళ మధ్య మూన్ ఇరుకున్నాడు చూడండి మూన్ బలహీనమైపోయాడు అంటే మూన్ బలహీనం అంటే అమ్మ బలమై లేని అందువల్ల చాలా బలహీనమైపోయాడు ఎనిమిది నెలలకే ప్రాబ్లం వచ్చింది నెక్స్ట్ మా ఇది 54 సంవత్సరాలు బుట్టో బెనజీర్ బుట్టో ఈమె మన స్ట్రెంత్ లు చూడాలంటే ఇక్కడ కింద ఒకటి వచ్చింది చూడండి నాడి చార్ట్ అని కింద కింద నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అని ఉంది చూడండి ఏడది కనపడిపోద్ది మీకు ఇప్పుడు జూపిటర్ చూశారు అనుకోండి జూపిటర్ కి సాటర్న్ కి రాహువు మధ్యలో పడి ఉన్నారు ఈ విధంగా సాటర్న్ చూశారు అనుకోండి సాటర్న్ వచ్చి జూపిటర్ కి మరియు మార్స్ కి మధ్య వచ్చి ఉన్నాడు నో నో అమ్మా ఇది జలం ఆ జలతత్వం అగ్ని తత్వం కింద భూతత్వం వాయుతత్వం
జలతత్వం అగ్ని తత్వం భూతత్వం వాయుతత్వం ఇప్పుడు ఈ సాటర్న్ వచ్చేసి భూతత్వంలో నుంచి వాయుతత్వంలో ఇక్కడ మార్స్ మార్స్ కి జూపిటర్ కి మధ్య పట్టి ఉన్నాడు 54 సంవత్సరాలు అంటే జూపిటర్ కి వీనస్ కి 212 కనెక్షన్ ఎందుకల్లా 54 సంవత్సరాలు 212 ఉన్నా కూడా వీనస్ ఇంట్లో ఉన్నాడు జూపిటర్ అది ఒక బలం ఇచ్చింది అందువల్ల ఆమెకి 54 లేకపోతే ఇంకా ప్రమాదమే ఇప్పుడు 54 వ సంవత్సరం ఎక్కడ పడుతుంది మనకి 49 50 51 52 53 54 వచ్చి కన్య కన్యకు అధిపతి బుధుడు బుధుడు మూడో ఇంటికి అధిపతి కేతువుతో కలిసాడు కలిసి ఎనిమిదో ఇంటిని చూస్తున్నాడు ఎనిమిదో ఇంటిని చూస్తున్నాడు మళ్ళా మార్స్ తో టచ్ అయింది ఎనిమిదో ఇల్లు మూడో ఇంట్లో ఉన్నాడు మార్స్ 12వ ఇంటిని చూస్తున్నాడు మీకు ఇప్పుడు మూడో ఇంటిని టచ్
అయింది ఎనిమిదో ఇంటిని టచ్ అయింది 12వ ఇంటిని టచ్ అయినాడు మెర్క్యురి కేతువుతో కలిసినాడు కేతు వచ్చి మోక్ష కారకుడు లక్ష్యాన్ని ఇచ్చాలంటే కేతువు యొక్క ప్రమేయం ఎక్కువ ఉంటుంది నార్మల్ గా ఏమవుతుంది అంటే కేతువు ఉండే ఇంట్లో పడుతుంది లేకపోతే కేతువుకి ఆపోజిట్ ట్రైన్ లో పడుతుంది మిడ్ పాయింట్ లో ఎప్పుడో ఒకసారి పడుతుంది కంటిన్యూస్ చక్రాలు డిస్కంటిన్యూస్ చక్రాలు ఎప్పుడు మిడ్ పాయింట్ లో పడుతుంది ఇక్కడ మాంది దగ్గర లేదు కదా మాంది కనపడలే సర్ ఇక్కడ 12 కి ఎలా ఇది మీరు 12 అన్నారు కదా యాక్చువల్ గా ఇప్పుడు లగ్నం ఏమో కన్య తీసుకున్నాం కన్య లగ్నం తీసుకోలేదమ్మా మేష లగ్నం నుంచే చక్రం వేసాం మనం పోనీ మేషం నుంచి వేసినా కూడా సెకండ్ లో కదా ఉన్నాడు జూపిటర్ వృషభంలో ఉన్నాడు జూపిటర్ ని మర్చిపోండి
అమ్మా ఓకే సార్ జూపిటర్ ఇంటిని పెద్ద మెరుకుని చూస్తున్నాడు కదా ఆ లేకపోతే నీ ట్రైన్ తీసుకోండి t71 ట్రైన్ తీసుకోండి ఆ ఓకే 371 ట్రైన్ తీసుకున్నప్పుడు జూపిటర్ తో సంబంధం వచ్చిందా మెర్కురికి మెర్క్యురి కి 37 371 ఓకే సార్ మెర్క్యురి కి 371 37 11 11 ఓకే సార్ అప్పుడు జూపిటర్ తో సంబంధం అయిపోయింది చూడండి అవును సార్ 159 సంబంధం ఒకటి 371 రెండో సంబంధం ఓకే సార్ నెక్స్ట్ ఇది 57 వ సంవత్సరం ఐన్‌స్టీన్ 57 ఆ ఉమ్ చూడండి 57 49 50 51 52 53 54 55 56 57 ధనుస్సు రాశిలో పడుతుంది ఈ గురువు 12వ ఇంటికి అధిపతి ఎక్కడ కూర్చున్నాడు కుంభంలో కూర్చొని మూడో ఇంటిని చూస్తున్నాడు కుంభంలో కూర్చొని మూడో ఇంటిని చూస్తున్నాడు తర్వాత ధనిష్ట నక్షత్రంలో
ఉన్నాడు సార్ మార్స్ నక్షత్రంలో ఉన్నాడు మార్స్ నక్షత్రంలో అంటే ఎనిమిదో ఇంటికి కనెక్షన్ ఇచ్చాడు అదే ఈ బుధు బుధ కుజ గురు మూడు ఎనిమిది 12 ప్రతిదీ కనెక్షన్ ఉండాలి ఈ కనెక్షన్ ఏ విధంగా ఏర్పడిందో చూసుకోవాలి మనకి ధనుస్సు రాశిలో పడినప్పుడు 57 వ సంవత్సరం గురువు ఒక రూలింగ్ ప్లానెట్ చూసుకోండి ఒకసారి ఓకే సార్ రూలింగ్ ప్లానెట్స్ 57 వ సంవత్సరం గురువు రాహువు శుక్రుడు గురువు రాహువు శుక్రుడు ఇవి రూలింగ్ ప్లానెట్స్ గురువు రాహువు శుక్రుడు రాహువు ఎక్కడున్నాడు మాస్ తో కలిసాడు గురువు వచ్చి శుక్రుడు వచ్చి 12వ మనం ఒక డిస్పాజిట్ బట్టి చెప్పేదాన్ని చూసాము ఈ మూడు గ్రహాలు తీసుకుంటే ఇంకా ఈజీగా మీకు అర్థమవుతుంది ఇది సంబంధం నెక్స్ట్ మా మీరు 57 వ సంవత్సరం కావాలంటే ఈ చక్రం కూడా వేయొచ్చు యుగపాలక
చక్రం యుగఫాలన చక్రం ఎవరు 57 కుజుడు కుజు చక్రం కుజుడు 49 నుంచి రన్ అవుతాడు 49 స్టార్ట్ అవుద్ది కుజు చక్రం 49 రాయండి కుజుడు కుజుడు కుజుడు ఇంట్లో 49 కుజుడు ఇంట్లో 49 50 ఇక్కడ కుజుడు అమ్మ ఇక్కడ 10వ ఇంట్లో కుజుడు ఉండేది 10వ ఇంట్లో ఉన్నాడు అంటే ఆ 49 50 51 ఇది డిస్కంటిన్యూ చక్రం 52 53 57 కన్య కన్య యొక్క బుధుడు 12వ ఇంట్లో కూర్చున్నాడు అందరితో కలుసుకున్నాడు చూడండి ఆయన సో ఈ ఇప్పుడు ఈ మాస్ కి మూడు ఎనిమిది 12 బుధుడు ఇస్తాడు అన్నమాట బుధుడు మూడో ఇంట్లో కూర్చున్నాడా కుంభానికి ఎనిమిదో ఇంటి ప్రభువు అక్కడ ఉన్నాడా సన్ను ఎనిమిదో ఇంటి ప్రభువు 12వ ఇంటి ప్రభువు గురువు గురువు ఎక్కడ ఉన్నాడు ఆయన నక్షత్రంలోనే ఉన్నాడు సో మీరు
ఇప్పుడు చూసారంటే ఆ కుజుడి యొక్క చక్రం చూసుకున్నా కూడా మనకు అర్థమవుతుంది ఇదేంది మా 27 ఆ నేను కుజుడు కుజుడు నుంచి చెప్పండి కుజుడు ఉండే ఇంటి నుంచి మూడు ఎనిమిది 12 కుజుడు ఉండే ఇంటి నుంచి మూడు ఎనిమిది 12 ఆ ఎనిమిది సన్ను 12 జూటా సరిపోయిందా ఇది నెక్స్ట్ మా సార్ సార్ సార్ చెప్పండి చెప్పండి సార్ చెప్పండి సార్ కుజుడిని ఎందుకు తీసుకున్నారు కుజుడిని ఎందుకు తీసుకున్నారు సార్ అదే సార్ యుగపాలక చక్రం యుగపాలక చక్రాలు రా చెప్పాను కదా సార్ ఆ ఓకే ఓకే సారీ సారీ యుగపాలక చక్రం 49 వ సంవత్సరం కుజుడు స్టార్ట్ అవుద్ది అలాగే అలాగే మూడో చక్రం పోయిన తర్వాత నాలుగో చక్రం ఆ నేను డిఫరెంట్ మెథడ్స్ చెప్పిన దాని వల్ల కన్ఫ్యూజ్ అవుతున్నారేమో అని నాకు ఒక
డౌట్ ఉంది నేను రకరకాల చక్రాలు వేస్తున్నా ఏ చక్రం వేసినా ఇది ఓకే ఈ ఆన్సర్ వస్తుంది అనేట్టుగా చెప్తున్నా సార్ ఒకసారి ప్లీజ్ ఏమనుకోవద్దు మళ్ళీ ఒకసారి చెప్పరా సార్ యువకాల చక్రాలు అవి ఏ ఇయర్ లో ఏ ఇయర్ లో స్టార్ట్ అవుతాయి అనేది సార్ మీకు శ్రీనివాసరావు సార్ అవును సార్ సార్ మీకు ఇది తెలుసా ఊర ఊరా తెలుసా ఆరా ఆ క్రమం ఊరా క్రమం తెలుసా ఆ ఆ ఊరా క్రమాన్ని గుర్తుపెట్టుకొని దానికి రివర్స్ చేయండి సార్ వచ్చేస్తుంది మరల మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అలాగే రాకుండా ఆ మేడం ఏదో ఒక చార్ట్ ఆ ఏదో ఒక చార్ట్ తీసుకోండి తీస్తున్నాను సార్ ఎనీ చార్ట్ ఎనీ చార్ట్ ఏదో ఒక చార్ట్ ఓపెన్ చేయండి తీస్తాను సార్ సింపుల్ గా మీరు జ్ఞాపకం
బై హార్ట్ చేయబడలేదు సార్ ఇది మీకు బై హార్ట్ చేయాల్సింది ఏందంటే మీరు రాశి చక్రమే కర్కాటకం నుంచే స్టార్ట్ చేయండి సార్ కర్కాటకానికి అధిపతి ఎవరు సార్ శ్రీనివాస్ సార్ సార్ చంద్రుడు అని ఆ అది ఫస్ట్ యుగపాలకుడు ఆ ఓకే సార్ ఆ రెండో యుగపాలకుడు కర్కాటకాన్ని పైకి రండి పైకి రండి మిధునం అండి ఆ మిధునానికి అధిపతి ఎవరు బుధుడు అండి అది రెండో యుగపాలకుడు ఆ ఆ మూడో యుగపాలకుడు మీరు చెప్పండి వృషభం సార్ వృషభం వచ్చేసి శుక్రుడు ఆ సూపర్ నాలుగో యుగపాలకుడు నాలుగో వచ్చేసి మేషం సార్ మేషానికి అధిపతి కుజుడు సార్ ఆహా ఫస్ట్ సన్న తీసుకోండి ఆ ఓకే సార్ మళ్ళా ఐదు కూడా అక్కడే రాసుకోండి రెండు ఇక్కడే ఐదు అక్కడే ఐదు మళ్ళీ ఫస్ట్ కి రావాలి అవును సార్ ఇక్కడే
నాలుగు నాలుగో చక్రము ఐదో చక్రం వచ్చి మీకు మేషంలోనే వస్తది మేషంలోనే ఓకే ఇది ఇది ఊర ఆరు ఎవరు ఆరు వచ్చి ఆరు వచ్చి మళ్ళీ ఒకసారి చూడండి ఆరు సార్ మీనం ఆ మీనం సార్ ఓకే జూపిటర్ ఆరు వచ్చి మీనం సార్ మీనం సార్ జోటర్ గురువు ఆ ఏడు ఎవరు ఏడు వచ్చి కుంభం సార్ శని ఆ ఎనిమిది మకరం సార్ ఆ రాహువు మకరం రాహువు అంటే ఓకే సార్ ఆ తొమ్మిది కేతు తొమ్మిది వచ్చేసి కేతు బుధు తొమ్మిది ఆ అంతవరకు గుర్తుపెట్టుకోండి ఈ రెండు తీసుకోండి సరిగా మీకు గుర్తు కోసం చెప్పాను సార్ ఓకే ఓకే ఈ ఇయర్లు ఎట్లా వేయాలి సార్ మీరు మూడు నుంచి 12 సంవత్సరాలు వేసుకోవాలి ఓకే సార్ మళ్ళా మెర్క్యురి నుంచి 20 13 నుంచి 24
దాకా మెర్క్యురీ నుంచి వేసుకోవాలి 13 టు 24 ఓకే సార్ ఆ వీనస్ వచ్చేసి 25 నుంచి 36 25 టు 36 ఓకే సార్ సన్ వచ్చి 37 నుంచి 48 37 టు 48 ఓకే సార్ మీకు ఈ సన్ చక్రం మీ జీవిత భాగస్వామి యొక్క ఇబ్బందులను తెలుస్తది అంటే నేను ఎగ్జామ్పుల్స్ ఉన్నాయో లేదో దీంట్లో తెలియదు నోట్ చేసుకోండి అందరూ ఓకే సార్ ఓకే సార్ మీకు జీవిత సహచరణి ఎవరు వీనస్ మేల్ జాతకంలో వీనస్ వీనస్ వచ్చి కేతువు ద్వారా కేతువు ద్వారా పీడింపబడితే మీ వీనస్ ఎక్కడున్నాడో ఆ ఇంటికి ఏడో ఇల్లు ఆ ఇంటికి ఏడో ఇల్లు మీ మీరు గాని రవి చక్రం వేసి ఆ రవి చక్రం ఈ 37 టు 48 తాగుతుంది ఆ ఏడే ఇంటిని ఎప్పుడు తాగుతుందో ఆ
సంవత్సరం వారి యొక్క సహచరణని వాళ్ళు కోల్పోతారు అదేవిధంగా పురుష జాతకంలో సారీ స్త్రీ జాతకంలో కుజుడు బంధింపబడితే కేతువు వల్ల పీడింపబడితే పురుష స్త్రీ జాతకంలో కుజుడు పీడింపబడితే ఈ రవి చక్రం కుజుడి యొక్క ఏడో ఇంటిని తాకేటప్పుడు ఆమె తన యొక్క సహచరుడిని కోల్పోతుంది సార్ ఒక సార్ ఎక్స్ప్లెయిన్ చేయరా ఆ చెప్తున్నాను సపోజ్ మేడం ఇవన్నీ రిమూవ్ చేసి వీనస్ రాయండి వీనస్ వచ్చి తులలో రాయండి ఓకే సార్ ఆ మార్స్ రాయండి ఒక స్త్రీ జాతకం చేద్దాం ఇది స్త్రీ జాతకం మార్స్ తులలో ఉన్నాడు మార్స్ వచ్చి తులలో ఉన్నాడు ఈ ఈ మార్స్ కి కేతువు ఇప్పుడు కేతువు మార్స్ నుంచి 159 లో ఎక్కడైనా ఉండని మార్స్ డిగ్రీ కేతువు వచ్చి మార్స్ ని తాకుతుండాలి మార్స్ వచ్చి కేతువుని తాకుతుండాలి కేతువుని రాయండి అమ్మా ఫైవ్
ఎక్కడైనా ఆ 159 లో ఎక్కడున్నా ఇక్కడికి వస్తాడు లేకపోతే 159 కాదు 2 లో ఉన్నా కూడా ఇక్కడున్నా కూడా ఈ కేతువు రివర్స్ డైరెక్షన్ లో మార్స్ ని తాకుతాడు మార్స్ పోయి కేతువుని తాగుతాడు మధ్యలో ఏ గ్రహాలు రాకూడదు ఇప్పుడు సన్ వచ్చి ధనుసులో ఉన్నాడు అనుకోండి సన్ ధనుస్సులో రాయండి అమ్మ సన్ వచ్చి ధనుస్సులో రాయండి ధనుస్సు రాశిలో ఇక్కడి నుంచి లెక్కేయండి 37 సన్ను సన్ను చక్రం స్టార్ట్ అయింది 37 వ సంవత్సరం అమ్మ 37 రాయండి ధనుసులో 38 37 38 39 40 41 అంతే 41 సంవత్సరంలో ఆమె తన సహచరుడిని కోల్పోతుంది లేదు వీనస్ రాయండి ఎక్కడైనా వీనస్ మార్స్ బదులు వీనస్ రాయండి సన్ వచ్చి సన్ వచ్చి సింహంలో ఉన్నట్టు రాసుకోండి సింహంలో ఉన్నట్టు రాయండి సన్ సన్ సింహంలో ఉన్నట్టు
రాయండి ఇక్కడి నుంచి చక్రం వేయండి 37 38 39 40 41 42 43 44 45 45 లో అతను తన జీవిత భాగస్వామిని కోల్పోతారు ఇది అర్థమైందా సార్ లేదు సార్ ఒకసారి చెప్పరా ఓకే ఒక స్త్రీ జాతకంలో హస్బెండ్ హస్బెండ్ అంటే ఎవరు హస్బెండ్ కి భర్త కారకుడు ఎవరు కుజుడు కుజుడు ఈ కుజుడు కేతువు వల్ల పీడింపబడితే అంటే కేతువు వచ్చి కుజుడు పక్క మూవ్ అవ్వాలి కుజుడు పోయి కేతువుని టచ్ చేయాలి కుజుడు వెళ్లి కేతువుని టచ్ చేయాలి డిగ్రీలు చూడాలి జాగ్రత్తగా కేతువు డిగ్రీలు ఎక్కువ ఉండాలి కుజుడు డిగ్రీలు తక్కువ ఉండాలి అప్పుడే ఇది జరుగుతుంది కేతువు డిగ్రీలు ఎక్కువ కుజుడు డిగ్రీలు తక్కువ ఒకరికొకరు ఎదురు పడాలి ఎదురెదురుగా మోదుకోవాలి వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఎదురు ఎదురుగా మోదుకున్నప్పుడు అప్రోచింగ్ ఈచ్ ఆపోజిట్ ఈచ్ అదర్
ఎదురెదురుగా మోదుకున్నప్పుడు అప్పుడు కుజుడు పీడింపబడినాడు భర్త పీడింపబడుతున్నాడు ఈ మరణం ఎప్పుడు వస్తుంది అంటే రవి చక్రం నుంచి ఆ కుజుడు ఉండే ఏడవ స్థానాన్ని తాకినప్పుడు అర్థమైందా మేడం ఇది అర్థమైందా అండి అంటే సార్ ఏడో స్థానం మాత్రమే తీసుకోవాలా సార్ ఏ సార్ ఏడో స్థానం మాత్రమే తీసి చూడాలి ఏడో స్థానం మాత్రమే ఓకే సార్ సార్ సార్ సన్ కి 37 అని ఎలా తీసుకున్నారు అది ఒక్కసారి చెప్పగలరా అదే కదా సార్ అదే కదా మేడం ఇప్పుడు చెప్పాం యుగపాలక చక్రాలు చెప్పాం కదా ఓ రైట్ సార్ ఆ యుగపాలక చక్రం మూన్ యొక్క చక్రం వచ్చి వన్ టు 12 ఇయర్స్ ఆ సరే బుధుడు చక్రం 24 సంవత్సరాలు శుక్రుడు చక్రం 36 సంవత్సరాలు అయిపోయిన తర్వాత తర్వాత రవి చక్రం స్టార్ట్ అవుద్ది ఓకే
సార్ రవి చక్రం స్టార్ట్ అయ్యేటప్పుడు జరిగే సంఘటన చెప్తున్నాం ఓకే సార్ అంటే ఆపోజిట్ ట్రైన్ ట్రైన్ కాబట్టి చూడాలి సార్ అలాగా సెవెంత్ మాత్రమే ఆ ఎట్లా అనేది తెలియలేదు సార్ నాకు మనం చేసిన కేసుల్లో ఇది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది సార్ ఓకే సార్ అర్థమైంది సార్ ఇది పర్ఫెక్ట్ గా వస్తుంది ఎందువల్ల ఎగ్జామ్పుల్స్ ఉన్నాయి ఒక రెండు మూడు మూడు ఎగ్జామ్పుల్స్ ఉన్నాయి మన వేద వ్యాస శర్మ గారు చేశారు సార్ మీరేమైనా చెప్పగలరా సార్ మీ అనుభవాన్ని వేదినా శర్మ సార్ ఆ సార్ ఉన్నారా లైన్ లో సార్ ఉన్నారా లేరు అనుకుంటాను సార్ ఓ లేరు ఓకే ఓకే ఓకే సార్ చేశారు సార్ సార్ చేశారు ఓకే ఓకే సర్ ఒక చిన్న ప్రశ్న అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అనిపించొచ్చు బట్ చెప్పండి సార్
పర్వాలేదు సార్ సర్ ఇప్పుడు మనం చూస్తున్నది నేటల్ చార్ట్ చూస్తున్నాం అవును సార్ నేటల్ చార్ట్ అంటే మనం మనం ఏ ప్రారబ్ధ సంచిత కర్మలు అయితే తీసుకొచ్చామో అది రిప్రెసెంట్ చేస్తుంది అవును సార్ ఇప్పుడు నేను పుట్టిన తర్వాత నా జీవితంలో ఎన్నో పనులు చేసి ఉండొచ్చు సరే సార్ సో దాని ఎఫెక్ట్ కూడా ఈ జన్మలోనే రావచ్చు లేదా ఇంకెప్పుడైనా కూడా రావచ్చు మరి దాన్ని వెక్టరింగ్ చేస్తున్నాము మనం దాన్ని దాన్ని మనం ఈ కన్సిడరేషన్ లో అనాలసిస్ లో ఎట్లా తీసుకోగలం ఈసారి ఇక్కడ ఈ బృగు చక్రం అనేది మనకి దాన్ని మనం కన్సిడర్ చేస్తున్నాం అనేది కాదు కొన్ని వచ్చేసి స్టాండర్డ్ గా ఉంటాయి దృఢ కర్మల మాదిరిగా ఉంటుంది అవును సార్ అవును దాన్ని మార్చలేనటువంటివి మనం మాట్లాడుతున్నాం ఓకే సార్ ఓ అర్థమైంది సార్ అర్థమైంది
థాంక్యూ సో మచ్ సర్ నెక్స్ట్ మామ్ మేడం ఇది 67 వ సంవత్సరం ఇందిరా గాంధీ గారు అది నేను చెప్పి అందరికీ బోర్ కొట్టిపోయి ఉండొచ్చు మళ్ళా చెప్తున్నాను సార్ ఇప్పుడు ఇందిరా గాంధీని ఎందుకు తీసుకుంటున్నారు ఈయనకి ఇద్దరు కుమారులు కలిగారు సార్ సన్ ఫస్ట్ మెర్క్యురిని టచ్ చేస్తుంది అనుకుంటాము సన్ మెర్క్యురిని టచ్ చేస్తే ఫిమేల్ జాతకంలో అమ్మాయి పుట్టాలి కానీ మెర్క్యురి ఇక్కడ వక్రం అందువల్ల అబ్బాయి పుడతాడు ఆయనే రాజీవ్ గాంధీ సాటర్న్ ఉన్నాడు మళ్ళా సాటర్న్ కూడా టచ్ అవుతున్నాడు మెర్కరీ తర్వాత సాటర్న్ టచ్ అవుతున్నాడు సన్ ఆయన వచ్చి సంజీవ్ గాంధీ ఇది కొత్తగా నా బుర్రలోకి వచ్చింది మీకు చెప్తున్నాను సార్ మీరు ప్రతి ఒక్కరు ట్రై చేయొచ్చు ఇది సన్ టచ్ చేయటం సన్ టచ్ చేస్తే ఆ చిల్డ్రన్ ఫ్రోజుని ప్రామిస్ సో
ఈ మెర్క్యురి గాని ఈ సాటర్న్ గాని మీరు అబ్సర్వ్ చేశారంటే రాహు కేతువుల మధ్య బంధింపబడి ఉన్నారు రాహు కేతువుల మధ్య బంధింపబడినారు వాళ్ళ యొక్క డేట్స్ జ్ఞాపకం ఉన్నాయా సార్ మీకు ఎవరికైనా వాళ్ళు చనిపోయిన దినాలు ఇందిరా గారు 31 అక్టోబర్ రాజీవ్ గాంధీ అండ్ ఇందిరా గాంధీ 67 వ సంవత్సరం సార్ ఇక్కడ రాసి ఉండండి రాజీవ్ గాంధీ మే 21 94 92 92 మేడం రాజీవ్ గాంధీ డేట్ డేట్ ఉంది కదా ఎక్కడ ఉంది ఏంది డేట్ చెప్పండి మే 21 సార్ మే 21 మే 2191 1991 ఇందిరా గాంధీ డేట్ అఫ్ బర్త్ తీసేయండి 17 ఇందిరా గాంధీ డేట్ అఫ్ బర్త్ ఎంత 28 1944 ఆయన కదా 21 మే 1991 రాజీవ్ గాంధీ డెత్ డేట్ 47 ఇయర్స్ బతికాడు సార్
47 ఇయర్స్ బ్రతికాడు అదే అది తెలుసు సార్ 47 ఇయర్ చూడండి రాజీవ్ గాంధీ ఫినిష్ చేసి అక్కడికి వెళ్దాం ఇందిరా గాంధీ గాడికి రాజీవ్ గాంధీ చూపిండమ్మ 47 ఇక్కడ రండి కొంచెం పైకి రాజీవ్ గాంధీ 47 అంటే ఏ చక్రం స్టార్ట్ అయిందో చూడండి ఇక్కడ మీరు అబ్సర్వ్ చేయొచ్చు మనం ఏమన్నాము జూపిటర్ అండ్ వీనస్ కలిసి ఉంటే ఆరోగ్యంగా బాగుంటారు అని కానీ జూపిటర్ వీనస్ కలిసి 47 సంవత్సరాలు చనిపోయారు అది చూడండి జూపిటర్ అండ్ వీనస్ కలిసినట్టు మధ్యలో ఇప్పుడు జూపిటర్ బాధింపబడ్డాడా ఏ విధంగా బాధింపబడ్డాడు జూపిటర్ కి సన్ అండ్ మూన్ మధ్య బాధపడుతుంది అట్లా కాదమ్మా జుపిటర్ ఏ గ్రహాల మధ్య ఇరుక్కున్నాడు అన్నప్పుడు సన్ కి మూన్ కి మధ్య ఇరుకున్నాడు అంతే కదా కంబస్ట్ అయిపోయాడు జుపిటర్ కంబస్ట్ ఆ జుపిటర్ కంబస్ట్
ప్లస్ సన్ అండ్ మూన్ మధ్య ఇరుకున్నాడు ఈ రెండు గ్రహాలు ఫ్రెండ్లీ అయినా కూడా ఆయన కంబషన్ అయ్యాడు అది ఒక దెబ్బ తిన్నది తర్వాత వీనస్ వీనస్ వచ్చి వచ్చి మూన్ అండ్ మెర్క్యురి మూన్ కి మెర్క్యురి కి కాదు అందువల్ల స్ట్రెంత్ ఇవ్వలేకపోయినారు జూపిటర్ కి సంజీవని ఇవ్వలేకపోయినారు సో 47 వ సంవత్సరం అంటే మనకి ఏ చక్రం స్టార్ట్ అవుతుంది తెలుసు కదా 36 తర్వాత రవి చక్రం కుంభం కదా ఆ రవి చక్రం స్టార్ట్ చేయండి రవి చక్రం ఎంత 37 మేడం రవి చక్రం రవిచక్రం 37 లో స్టార్ట్ అవుద్ది 48 సార్ 37 టు 48 ఆ 37 47 ఎక్కడ టచ్ అవుతుంది సాటర్న్ టచ్ అవుతుంది చూడండి 37 38 39 40 47 సాటర్న్ టచ్ అవుతుంది ఈ 47 వచ్చి
సెట్ అవుతుంది మీరు అబ్సర్వ్ చేశారంటే ఈ సాటర్న్ కర్మకారకుడు బాగా బంధింపబడ్డాడు చూడండి రాహువు మరియు కేతువు కేతువు వచ్చి మీరు వృషభంలో రాయండి మేడం 15 లో రాయండి 254 254 అందువల్ల అక్కడ పాయింట్ శాతం కర్మకారకుడు తొందరగా బంధింపబడిపోయాడు అంటే ఎక్కువ కర్మ చేసేదానికి ఇంకా లేదు ఆయనకి అయిపోయింది 47 వ సంవత్సరాన్ని ఇచ్చేసారు సార్ జుపిటర్ వీనస్ కలిసి ఉండాలి కదా సార్ అదే అదే అదే చెప్పినాను సార్ జుపిటర్ వీనస్ కలిసి ఉంటే 66 సంవత్సరాలు బతకాలి కానీ వీనస్ వచ్చి మూన్ అండ్ మెర్కురీ మధ్య పడ్డాడు బంధింపబడ్డాడు బలహీన పడ్డాడు ఆ అమృతం అంతవరకే అందింది ఆ అమృతం పైన అందలేదు అదేవిధంగా జూపిటర్ వేరే కంబషన్ వేరు అయ్యాడు అమృతం లేదు అమృతం లేదు కాబట్టి 66 సంవత్సరాలకి లైఫ్ తగ్గిపోయింది సర్ ఇక్కడ బాంబ్
బ్లాస్ట్ ని ఏమైనా అనుసంధానం చేయొచ్చా ఈ చార్ట్ ద్వారా ఉంది సార్ నేను అంత నాకు అంత ప్రావీణ్యం లేదు ఉంది బాంబ్ బ్లాస్ట్ అంటే నేను కారకాంశ చూడండి సార్ ఆయన కారకాంశకి ఏడో ఇల్లు శాటన్ ఉంటాడు బాంబు మీకు కారకాంశ చూడటం తెలుసా సార్ హలో సార్ అడిగింది ఎవరు మూర్తి సారా ఆ ఎస్ సార్ ఎస్ సార్ అంటే కారకాంశ అంటే తెలుసా సార్ మీకు ఐడియా ఉంది కానీ ఇప్పుడు సడన్ గా అయితే నేను ఏం చెప్పలేదు జ్ఞాపకం రాలా కారకాంశ అంటే ఏం లేదు సార్ చాలా సింపుల్ ఆత్మ కారకుడు ఎక్కువ డిగ్రీలు పొందిన ఎవరు చూడండి ఈయన ఈ రాజీవ్ గాంధీ చాట్ లో ఎక్కువ డిగ్రీలు ఎవరికి ఉన్నాయి మెర్కరీకి ఉన్నాయి బుధుడు బుధుడు బుధుడికి ఉన్నాయి బుధుడికి ఈ బుధుడు ఈ బుధుడు
నవాంశలో ఎక్కడ పడతాడు కర్కాటక 28 కదా సార్ మకరంలో పడతాడు మకరం మకరం ధనస్సులో పడతాడు ధనస్సు ఎస్ సార్ ధనుస్సుకి ఏడేళ్ళు చూడండి మిధునమైంది ఎవరున్నారు ఆడ సాటర్న్ సాటర్న్ ఆ ఇట్లా ఉంటే చావు మామూలుగా ఉండదు పాప గ్రహం పడితే నారకాంశ ఇంటికి పాపగ్రహం పడితే ఇందిరా గాంధీ కూడా చూడండి ఇదే ఉంటుంది ఇందిరా గాంధీ పోదామా ఇప్పుడు ఆయన డెత్ డేట్ ఏమైనా చెప్పారమ్మా మనకి 21 మే ఆ మే 91 మే 91 21 21 మే 1991 ఆ ఓకే సార్ 1917 21 2 5 11 ఆరు 7 13 ఎనిమిది ఇంట్లో ఒకటి పోతే ఆ చూడండి ఇక్కడ ఈమెకి ఈమెకి కారకాంశ పట్టండి ఏది ఐ డిగ్రీ హైయెస్ట్ డిగ్రీ హైయెస్ట్ డిగ్రీ ఎవరున్నారు 21 సాటర్న్ ఉన్నట్టు ఉన్నాడు అవును సార్
సాటర్న్ ఇస్ ద హైయెస్ట్ డిగ్రీ ఆ ఈ ఆత్మ కారకుడు హైయెస్ట్ డిగ్రీ ఆశ్లేష రెండో పాదం కరెక్టా ఆ అవును సార్ ఆశ్లేష రెండో పాదం మకరంలో పడుతుందా అవును సార్ మకర లగ్నానికి ఎదురుగా నేరుగా చూడండి శని వచ్చాడు అది మకర లగ్నం మా మకర లగ్నం ఒక్క నిమిషం సార్ ఇది మీరు సంజీవ గాంధీ చాట్ లో కూడా చూసుకోవచ్చు ఈ విధంగా కారకాంశ లగ్నానికి ఏడో ఇల్లు వీళ్ళు జబ్బు ఒక సాటర్న్ చూపిస్తుంది ఆ విధంగా ఇండికేట్ చేస్తాం సార్ మీరు అడిగిన దానికి ఇది నాకు తెలిసిన సమాధానం విజయ్ సార్ ఓకే సార్ థాంక్యూ సార్ మూర్తి సార్ థాంక్యూ నెక్స్ట్ మామ్ అయిపోయినాయా రాజీవ్ గాంధీది ఇంకా సార్ మీరు ఫోటో చూస్తే మీకు బాగా కనపడుతుంది సార్ ఎవరైనా యాక్సిడెంట్ కేసెస్ లేక ఇట్లా
బాంబ్ బ్లాస్ట్ మార్స్ వచ్చి రాఘుతో టచ్ చేసి ఉంటాడు సార్ గోచార మార్స్ గోచార సూత్రం డిక్టేట్ చేస్తే రాసుకుంటాము సూత్రం డిక్టేట్ చేయగలరా సార్ సార్ రాసుకోండి సార్ ఏ సూత్రం చెప్పమంటావ్ సార్ అంటే మీరు ఏదైనా క్వశ్చన్ అడిగితే దానికి నా ఆన్సర్ అట్లా కాదు అట్లా కాదు ఇప్పుడు ఎన్నో ఇయర్ చనిపోయాడు అది ఏ రాశిలో పడుతుంది అక్కడి నుంచి మూడు ఎనిమిది 11 ఆ గురు శనికి లింక్ చేయాలి అట్లా అది అది మీరు రాసుకోండి సార్ మీరు కాలపురుష కుండల చక్రం వేసుకున్నారు అనుకోండి సార్ కాలపురుష కుండల చక్రంలో మూడు ఎనిమిది రెండు ప్రభువులు ఎవరు మీరు ఎక్కడైనా వేసుకోవచ్చు అదే దాని కోసం చెప్తున్నా ఓకే జనరలైజ్డ్ గా చెప్తున్నాను మీరు చక్రం ఎక్కడ స్టార్ట్ చేస్తారో అక్కడ స్టార్ట్ చేసుకోండి ప్రాబ్లం లేదు మూడు
ఎనిమిది 12 మరణ సదృశ్యమైనది జరుగుతుంది అంతే మరణమే రావాలని లేదు అంటే రూలింగ్ ప్లానెట్స్ టు 38 12 సార్ ఆ సార్ రూలింగ్ ప్లానెట్స్ మూడు ఎనిమిది 12 ని రూలింగ్ ప్లానెట్ ఆ వాటిని యాక్టివేట్ చేస్తాయి రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏం లేదు సార్ ఆ తాకే ఇంటి ప్రభువు అక్కడ నవాంశలో ఆ నక్షత్ర పాదం ప్రభువు ఆ నవాంశ ఆయనకి ఇంటి ఇల్లుని ఇచ్చిన ప్రభువు అంతే ఆ 38 12 ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం సార్ సార్ ఇప్పుడు మనకి ఎనిమిదో ఇల్లు వచ్చి ఆయుష్షు భావం అంటారు కదా ఎనిమిదో భావాన్ని ఏమంటాం మనం ఎనిమిదో ఇంటిని ఏమంటాం సార్ ఆయుర్దాయం ఆయుర్దాయ భావం ఆయుర్దాయ భావానికి ఎనిమిదికి ఎనిమిది ఏంటి మూడు మూడు అంటే ఆ మూడికి కర్మ భావం ఏమిటి రెండు మూడుకి 12 కర్మ
భావం మూడు నుంచి 10 ఆ మూడు నుంచి 12 ఉంది అంటే ఆయుర్దాయ భావానికి ఎనిమిదికి ఎనిమిది ఎట్టుకి ఎట్టు అంటే ఎనిమిదికి ఎనిమిది దానికి కర్మ భావం 12 కర్మ అంత పూర్తి అవుతుంది అనేది కాన్సెప్ట్ ఇదే లాస్ట్ చార్ట్ సార్ ఆ మీరు రెండు ఏడు 11 కూడా చూడండి ఆ చెప్పి ఫినిష్ చేస్తాను ఆర్టిస్ ఆర్ ఎట్లా అరే ఇవ్వాలో ఒకసారి చెప్పండి ఇప్పుడు ఏదో చెప్పారు సార్ ఏం సార్ ఏంటి సార్ ఆర్పి రూలింగ్ ప్లానెట్స్ రూలింగ్ ప్లానెట్స్ ఏం లేదు సార్ మీరు ఏ ఇంటిని అనుకుంటారో ఆ ఇంటి ప్రభువు ఫస్ట్ ఆ ఇంటిలో ఏ నక్షత్ర పాదం వచ్చి పడుతుందో నవాంశ పాదం ఆ నక్షత్రాధిపతి ఆ నక్షత్రాధిపతి అధిపతికి ఎవరు ఇల్లు ఇచ్చారు ఆ అధిపతి ఈ ముగ్గురే మీ ఇల్లు ఏది తాగుతుందో
ఆ ఇంటికి అది ప్రభువు మరి మరియు నక్షత్రాధిపతి ప్రభువు మరియు ఆ నక్షత్రాధిపతి ఇంటికి అధిపతి ఈ ముగ్గురిని మనం రూలింగ్ ప్లానెట్స్ గా తీసుకుంటాం ఓకే సార్ ఇది ఎక్కడా లేదు సార్ చక్రం వేయటంలో నాకు కనపడిన ఇది అది మీ అందరికీ షేర్ చేసుకుంటున్నాను సార్ మీకు ఏ పుస్తకంలో దొరకదు ఇది ఎక్కడ రాసి పెట్టలేదు నేను చక్రవేటిలో నాకు కనపడింది చూసి మీకు చెప్తున్నాను ఇప్పుడు రెండు ఏడు 11 అనుకున్నాం కదా మ్యారేజ్ కి అవును ఆ ఏడో ఇంటికి ఎనిమిదో ఇల్లు కుటుంబ స్థానం అవుతుంది ఏడు వివాహ కారకుడు రెండు రెండు ఆ రెండుకి కర్మ స్థానం 11వ స్థానం అవుతుంది ఏడు వివాహం ఏడుకి ఎనిమిది రెండు కుటుంబం ఆ కుటుంబానికి కర్మ చేయాల్సిందే 11 రెండు ఏడు 11 మనం మ్యారేజ్ అంటాం మూడు ఎనిమిది
12 మనం డెత్ అంటున్నాం ఈ విధంగా భావ ఇది పరాసర విధానమే మీరు ఏం చేస్తారు దశాభుక్తులు అవి చూస్తారు కదా ఇదే విధంగా చూస్తారు రెండు ఏడు 11 వచ్చిందా మ్యారేజ్ జరుగుతుంది బాబు అంటారు ఇదేం కొత్తది కాదు పరాసర విధానంలో మిలితం చేశాం బృగు చక్రాన్ని అంతే ఇంకేం చేయలేదు బృగు చక్రం యొక్క పద్ధతిని పరాసర విధానానికి మిలితం చేసి చూస్తున్నాం సరే మేడం కంక్లూడ్ చేద్దాం ఓకే సార్ థాంక్యూ సార్ థాంక్యూ ఆల్ ఎవరికైనా డౌట్లు ఉంటే మీరు మళ్ళీ మళ్ళీ ఉంటాయా సార్ క్లాసెస్ వీక్లీ నా ఎట్లా సార్ ఇది నేను ఆగస్టు 15 వరకే మీతో షేర్ చేసుకోగలను తర్వాత నేను షేర్ చేయలేను నాకు కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయి యాక్టివిటీస్ లో నేను కాన్సంట్రేట్ చేయాల్సి వస్తుంది అంతవరకు నాకు తెలిసినవి నేను మీతో
షేర్ చేయగలను సార్ [సంగీతం] థాంక్యూ సార్ థాంక్యూ థాంక్యూ థాంక్యూ సార్ థాంక్యూ సార్ థాంక్యూ థాంక్యూ సార్ థాంక్యూ సార్ థాంక్యూ సార్ సూపర్ సూపర్బ్ టెక్నిక్ సర్ థాంక్యూ సో మచ్ థాంక్యూ థాంక్యూ సార్ థాంక్యూ సార్ నమస్కారం సార్ థాంక్యూ వెరీ మచ్ నమస్కారం సార్ థాంక్యూ సార్ థాంక్యూ సార్ థాంక్యూ థాంక్యూ చాలా థాంక్స్ సార్ థాంక్యూ సార్ థాంక్స్ సార్ థాంక్యూ [సంగీతం]