ఇది మట్టి అగ్ని పర్వతం ఇందులో స్నానం చేయడం వల్ల మీ స్కిన్ చాలా స్మూత్ అవుతుంది ఈ మట్టిలో చాలా మినరల్స్ ఉంటాయి అవి మన డెడ్ సెల్స్ ని రిమూవ్ చేస్తాయి మన బాడీని రిలాక్స్ చేస్తుంది ఇందులో ఐదు నుంచి ఆరు మంది ఇలా ఉంటారు టూరిస్ట్ కి 30 నిమిషాల వరకు మసాజ్ చేస్తూ ఉంటారు ఆ తర్వాత అందులో నుంచి బయటకు వచ్చి ఈ నదిలో స్నానం చేస్తారు ఎందుకంటే ఈ మట్టి అనేది వాళ్ళ బాడీకి అతుకపోతుంది ఇది కొలంబియాలో చాలా ఫేమస్