ఏ పదవి వద్దు సినిమా చేస్తే చాలు ఇది పిఠాపురం సభలో మాజీ మంత్రి బాలనేని శ్రీనివాస్ రెడ్డి మూవీ అపీల్ ఆయన వ్యాఖ్యలకి సినీ టచ్ కౌంటర్ ఇచ్చారు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఏడాది కిందటి వరకు ఒకే గూటి పక్షులు ఫ్యాన్ బ్రాండ్ గా జిల్లాలో ఈ ఇద్దరిది హవాహవాయి కట్ చేస్తే కథ మారింది పిఠాపురం జనసేన సభలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలో దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కౌంటర్ మెర్సీ ప్రకాశం పాలిటిక్స్ ఎప్పుడు మరో లెవెల్ నేను ఆయన్ని ఏమి అడగలేదు ఒకటే అడిగా సార్ మీతోటి నాకు సినిమాలు తీయాలని ఉంది సార్ అని అన్నాడు నా కోరిక అదే సార్ జగన్ మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అన్యాయాలన్నీ చెప్తా నాకు జరిగినటువంటి అన్యాయాలు అసలు బాలనే శ్రీనివాస్ రెడ్డి కన్నా పెద్ద యాక్టర్
ఎవరూ లేరు ఆయన పెద్ద కమలహాసన్ ఆ ముందు ఆయనతో సినిమా తీయాలి అదే విధంగా జగన్ మోహన్ గారు వైయస్ రాజశేఖర్ గారు లేకపోతే ఆయన రాజకీయం లేదు సీఎం కాలేదు అని చెప్పారు వైయస్ జగన్ మోహన్ గారి రెక్కల కష్టాలతో నా బిజినెస్ కి జిఎస్టి నోటీస్ వచ్చింది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడే ఒక జిఎస్టి ఎక్స్పర్ట్ తో మాట్లాడు ఇప్పటికిప్పుడు జిఎస్టి ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు బాస్ వాల బాస్ వాల బి ద బాస్ ప్రజల సపోర్ట్ తో కార్యకర్తల సపోర్ట్ తో రాజశేఖర్ గారి ఆశయాలతో ఆశీస్సులతో జగన్మోహన్ గారు 2019 లో సీఎం అయ్యాడు మీ తాతలు ముత్తాతలు వచ్చిన 2029 ఎలక్షన్ లో జగన్ మోహన్ గారు ముఖ్యమంత్రి అవ్వటం కన్ఫర్మ్ అని తెలియజేస్తున్నాం ఆగే లేదు తగ్గేదే లేదు ఆస్తులపై అక్రమాలపై విచారణ
జరపాల్సిందే అన్న డిమాండ్ స్టేట్ వైడ్ రీసౌండ్ ఇచ్చింది ఆ పాయింట్స్ పై లోకల్లీ రచ్చ చర్చ పీక్స్ కు వెళ్ళాయి ఇద్దరి సంవాదం ప్రకాశం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది ఇప్పుడు నాకున్నటువంటి మా వీకుడికి నాకు ఉన్నటువంటి ఆస్తిని కూడా జగన్ మోహన్ రెడ్డి గారు కాలేశారని కూడా ఈ సభాగంగా తెలియజేసుకుంటా ఉన్నా నేను ఇది కూడా ఛాలెంజ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారికి కూడా అడుగుతా ఉన్నా మొత్తం మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యేలు అందరి మీద వెంకయ్య రెడ్డి నా మేరకు కూడా సహా ఎంక్వయిరీ చేయండి ఎవరు అన్యాయం చేశారో ఎవరు తప్పులు చేశారో ఎవరు కోట్లు సంపాదించారో మతం బయట పెట్టాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను నువ్వు ప్రకాశం జిల్లాలో కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల దగ్గర నుంచి పాత ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఇంచార్జీల నుంచి నువ్వు దోసినట్టు ఎవడు
దోషం చేయలే ప్రకాశం జిల్లా బాలనే శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పోయినప్పటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా సంతోషంగా ఉంది ప్రశాంతంగా ఉంది మాకు ప్రకాశం జిల్లాలో విడిగిపోయింది బాలే శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి వేరే పార్టీకి పోతే మా పార్టీ బాగుందని చెప్పి అందరూ కార్యకర్తలు అనుకుంటున్నారు బాల్నేని శ్రీనివాస్ రెడ్డి అనే అవకాశవాది ఎవ్వరూ లేరు అతను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాశనం అయిందని తెలియజేసుకుంటూ ఇంతకీ పవన్ తో బాలినేని మూవీ తీస్తారా త్వరలో ప్రకాశం జెడ్పి పీఠం పై జనసేన జయకేతనం ఎగరేస్తారా అంత సీన్ లేదంటున్నారు బూచేపల్లి వైస్ వర్స డైలాగ్ వారు ఎలా ఉన్నా పిఠాపురం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ప్రకాశం జిల్లాలో ఎలా ఉండబోతున్నాయి అనే చర్చ జోరందుకుంది