దేశం మొత్తం ఆనందంతో హోరెత్తిపోయే రోజులు దగ్గరలో వచ్చేస్తున్నాయి రోజులో కష్టాలు ఎన్ని ఉన్నా టెన్షన్స్ ఎన్ని ఉన్నా అన్ని పక్కన పెట్టి తన టీం కి సపోర్ట్ చేస్తూ ఈ రెండు నెలలు అమాంతమైన ఆనందంతో బ్రతికేస్తాం ఐపిఎల్ అంటే మాకు ఒక ఎమోషన్ బాస్ ఫ్రెండ్స్ తో ఆర్గ్యుమెంట్స్ చేస్తాం గుంపుగా ఉన్నామంటే టీం గురించి డిస్కషన్స్ చేస్తాం ఒక్క మాటలో చెప్పాలి అంటే క్రికెట్ ని అభిమానించే వాళ్ళ లైఫ్ లో రెండు నెలల పాటు రంగ రంగ వైభవంగా జరిగే అతి పెద్ద పండుగ ఈ ఐపిఎల్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ అనే ఈ ఐపిఎల్ కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ కామెంట్ చేయండి