ఫైనల్ గా పాన్ కార్డ్ 20 అయితే వచ్చేసింది అయితే దీన్ని దేని కోసం తీసుకొచ్చారు ఇందులో కొత్తగా ఏం అప్డేట్ చేశారు పదండి తెలుసుకుందాం చూడండి ఇప్పటి వరకు ఉన్న పాన్ కార్డ్ ని డూప్లికేట్ గా చేసి దాన్ని మిస్ యూస్ చేయడం అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ యొక్క పాన్ కార్డ్స్ ని డూప్లికేట్ గా చేసి వాళ్ళ పేరు మీద లోన్స్ క్రెడిట్ కార్డ్స్ అయితే తీసుకుంటున్నారు అన్నమాట ఇలా చూసుకుంటే రోజు చాలా ఫ్రాడ్స్ అయితే జరుగుతున్నాయి వీటికి చెక్ పెట్టడానికే గవర్నమెంట్ పాన్ కార్డ్ 20 అయితే తీసుకొచ్చింది దీని మీద మనకు ఒక క్యూఆర్ కోడ్ అయితే ఉంటుందన్నమాట దాన్ని స్కాన్ చేస్తే మన డీటెయిల్స్ అనేవి వస్తాయి కానీ మన డీటెయిల్స్ అనేవి ప్రిపేర్డ్ అయి ఉంటాయి అన్నమాట వేరే వాళ్ళు అంత ఈజీగా యాక్సెస్
చేయడానికి ఛాన్స్ అయితే ఉండదు ఎవ్వరు కూడా మన డీటెయిల్స్ ని యాక్సెస్ చేయలేరు నెక్స్ట్ పాన్ కార్డ్ వెరిఫికేషన్ అనేది మనకు కొంచెం లెన్తీ గా ఉండేది ప్రాసెస్ బట్ ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ వల్ల ఆ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్ అయిపోయిందన్నమాట అంటే ఫాస్ట్ గా మనం వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు కానీ ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ప్రకారం మీరు 2 కి అప్డేట్ అవ్వడం అనేది మాండేటరీ అయితే కాదు సో మీరు సేఫ్ గా ఉండాలి అనుకుంటే మాత్రం కచ్చితంగా దీన్నైతే తీసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం ఒకవేళ మీరు 2 కి అప్డేట్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్ గా google chrome ఓపెన్ చేసి సైట్ తెలుగు com/p అని సర్చ్ చేయండి మీకు కింద లింక్ ఉంటుంది దాంట్లో డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి ఒక ₹50 పే
చేశారంటే పాన్‌కార్డ్ 2.0 మీ ఇంటికి అయితే వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి