[సంగీతం] ఓటుకున్న ఓటు కేసు అని చెప్పి చాలా కాలంగా ఏదైతే బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కెసిఆర్ అండ్ కో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనూ పార్టీలోనూ కూడా ఎంతో కాలంగా పట్టుకొని వేలాడుతున్నారు అదేంటంటే చంద్రబాబు నాయుడుకి ఇందులో సంబంధం ఉన్నది ఆయన ఇందులో నిందితుడు ఆయన కూడా వన్ ఆఫ్ ది ఎక్యూస్డ్ గా ఉన్నాడు అని అనుకుంటారు గారు దానికి కారణం ఏంటంటే అటువైపు తెలంగాణ ప్రభుత్వం అప్పటి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రభుత్వం సాక్షి మీడియా వీళ్ళు చేసిన ప్రచారం అన్నమాట గతంలో కూడా చాలాసార్లు చెప్పాను నేను నిజానికి చంద్రబాబు నాయుడు పేరు ఇందులో లేదు ఈ కేసులో ఊరికే పొలిటికల్ విమర్శలు చేసుకోవడానికి ఓకే గాని యాక్చువల్ గా ఆ కేసులో ఎక్కడ ఆయన పేరు లేదు అని చెప్పాను గతంలో కూడా క్లారిటీ ఇచ్చాను
కానీ అయినా చాలా మంది నమ్ముతారు ఎందుకంటే ఆ రకమైన ప్రచారం జరిగింది 2015 లో జరిగింది ఈ ఘటన అందరికీ తెలుసు ఓటుకు నోటు అనే ఘటన జరిగిన తర్వాత సరే అప్పటి ప్రభుత్వం టిఆర్ఎస్ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానంగా ఏంటంటే చంద్రబాబు నాయుడుని టిడిపి ని టార్గెట్ చేయాలి తెలంగాణలో వాళ్ళ అస్తిత్వం లేకుండా చేయాలి అనేటువంటి ప్రయత్నంలో భాగంగా పెద్ద ఎత్తున మీడియాలో దీనికి ప్రచారం కల్పించారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అని చెప్పినటువంటి క్లిప్ కానివ్వండి ఆడియో క్లిప్ రిలీజ్ చేయడం కానివ్వండి రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు అని చెప్పి ఒక వీడియో క్లిప్ ని రిలీజ్ చేయడం కానివ్వండి మామూలుగా అయితే రిలీజ్ చేయరు అవన్నీ కూడా ఎందుకంటే అవన్నీ కోర్టులో చెల్లవు ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు ఆడియో క్లిప్ అయినా చేశారు తర్వాత
టెక్నికల్ గా వాళ్లకు తెలుసు ఒక ఇందులో కీలకమైన సమస్య ఉంది అదేంటంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఫోన్ ని టాప్ చేయొచ్చా అది చాలా పెద్ద నేరం ఒక ముఖ్యమంత్రి ఫోన్ ని టాప్ చేయడం అంటే మామూలు విషయం కాదు అది అందువల్ల చివరికి ఈ కేసులో ఏమి ఉండదు ఉండదు అని చెప్పి ఈవెన్ కెసిఆర్ కి అలాగే అప్పటి బిఆర్ఎస్ నాయకులకి తెలుసు అయినా కూడా ఇది ప్రధానంగా పొలిటికల్ గా డామేజ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో చేసింది కాబట్టి స్టీఫెన్ రవీంద్ర అని చెప్పి ఒక అధికారిని పెట్టి రోజు మార్చి రోజు ప్రెస్ మీట్లు కూడా పెట్టేవారు అప్పట్లో అదే స్టీఫెన్ రవీంద్ర ని 2019 లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి నాకు కావాలి డెప్యూటేషన్ మీద అని చెప్పి ఇంటెలిజెన్స్ హెడ్ గా ఆయన పేరు
ఆయన వచ్చి కూర్చున్నాడు ఒకరోజు కుర్చీలో కూడా ఏపీ లో కానీ తర్వాత కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు కారణాలు ఏమో తెలియదు గాని దాని కోసం చాలా ట్రై చేశాడు జగన్ మోహన్ రెడ్డి కానీ కాలేదు సో అంత అండర్స్టాండింగ్ తోటి జరిగింది మొత్తం వ్యవహారం అంతా ఇక్కడేమో కెసిఆర్ స్టీఫెన్ రవీంద్ర గారిని పెట్టడం దీనికి దర్యాప్తు అధికారి అని చెప్పి అతనేమో ఎవరీ సెకండ్ డే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇందులో ఘోరాలు నేరాలు జరిగినయి ఇందులో దొరికిపోయారు రెడ్ హ్యాండెడ్ గా ఉన్నారు మా చేతిలో అన్ని ఉన్నాయి ఆధారాలు అని చెప్పి మాట్లాడటం వాటిని పెద్ద ఎత్తున వేసుకోవడం అది పెద్ద ఘటనే కాబట్టి నాచురల్లీ కవరేజ్ కూడా చాలా భారీ ఎత్తున వచ్చింది నేషనల్ లెవెల్ లో కూడా వచ్చింది సో ఓటుకు నోటు కేసు అనే పేరుతోటి అది
ప్రాచుర్యం పొందింది అయితే ఇందులో కీలకమైన విషయాలు ఏంటంటే తెలంగాణ ఏసీ బి చేసింది ఈ మొత్తం కార్యక్రమం అంతా ఎలా చేశారు ఏమిటి అనేది కూడా ఇప్పుడు ఇప్పుడు అందరికీ తెలుసు ఎందుకంటే ఆనాడు ఫోన్ టాపింగ్ చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఫోన్ టాపింగ్ కి సంబంధించి ఎంక్వయిరీలు జరుగుతున్నాయి చాలా చాలా మందిని సస్పెండ్ చేయటం కేసులు పెట్టడం వాళ్ళందరూ చాలా మంది జైల్లో ఉండటం కూడా తెలుసు మనకి ఆ స్పెషల్ బ్రాంచ్ ని ఒకటి పెట్టి అందరి ఫోన్లు టాప్ చేశారు అని ఆ విధంగా టాప్ చేయడం ద్వారా రేవంత్ రెడ్డి ఈ విధంగా ఓట్లు కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అనే సమాచారం వాళ్ళకి వచ్చింది బేసికల్లీ ఆ టాపింగ్ మూలంగానే తెలిసింది వాళ్ళకి సో తెలిసిన తర్వాత వాళ్ళు దాన్ని అడ్డుకోవచ్చు వెంటనే కానీ అడ్డుకోకుండా
వాళ్ళు ఏం చేశారంటే ట్రాప్ చేయాలి రెడ్ హ్యాండెడ్ గా తద్వారా పొలిటికల్ గా డామేజ్ చేయాలి ఆ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో లేకుండా చేయాలి అనేటువంటి వాళ్ళ వ్యూహంలో భాగంగా చేశారు దాంతో పాటు ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు ఇటు జగన్ మోహన్ రెడ్డికి కూడా ఎంతో ఉపయోగం ఇది అప్పటికే జగన్ మోహన్ రెడ్డికి కేసీఆర్ కి మధ్య సంబంధాలు బాగా బ్రహ్మాండంగా ఉన్నాయి సో జగన్ మోహన్ రెడ్డికి ఆయన పార్టీకి మేలు చేయొచ్చు తెలంగాణ లో తెలుగుదేశం పార్టీ అనేదాన్ని లేకుండా చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతోటి ఒక ఆ చట్టాన్ని ఉల్లంఘించి కూడా చేయడానికి నిర్ణయించుకున్నారు ఎందుకంటే ఫోన్ టాపింగ్ ద్వారానే మీరు కనుక్కున్నారు ఒకటి అసలు ఫోన్ టాప్ చేసే కదా చంద్రబాబు నాయుడు గారు క్లిప్ ని రిలీజ్ చేశారు ఆ రోజున అంటే అది టాపింగ్ చేసినట్టే లేకపోతే
ఎలా తెలుస్తుంది సో ఇదంతా కూడా కాంప్లికేటెడ్ విషయం కాబట్టి ఏసీ బి వాళ్ళు చార్జ్ షీట్ వేసినప్పుడు చంద్ర చంద్రబాబు నాయుడు గారి పేరు అందులో పెట్టలేదు ఈ విషయాన్ని గతంలో కూడా చెప్పాను నేను యాక్చువల్ చార్జ్ షీట్ లో ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు లేదు ఇవన్నీ పొలిటికల్ గా మాట్లాడుకునే మాటలే కానీ ఆ కేసులతోటి ఆయనకి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని సంబంధం లేదు ఎందువల్ల పెట్టలేదు ఆయన పేరు తెలంగాణ ఏసీ బి అంటే నేను చెప్పినట్టు రెండు మూడు కారణాలు ఒకటేమో ఫోన్ టాపింగ్ చేసామని ఒప్పుకోవాల్సి వస్తుంది ఆయన పేరు పెడితే సో అందువల్ల తప్పించుకోవడానికి ఆయన పేరు పెట్టలేదు రెండవది నిజానికి చంద్రబాబు నాయుడు మాట్లాడాడు అని చెప్పింది ఏదైతే మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అని చెప్పి చాలా పాపులర్ అయింది కదా సాక్షి
వాళ్ళు బాగా పాపులర్ చేశారు దాన్ని సాక్షి వాళ్ళు నమస్తే తెలంగాణ వీళ్ళంతా సో అది ఆ మాటల్లో అందులో కాగ్నైజబుల్ అఫెన్స్ ఏమి లేదు మీకు డబ్బులు ఇస్తారు తీసుకోండి అని గాని మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత నాది అని గాని ఇట్లాంటివి ఏమి మాట్లాడలే ఆయన ఆయన మాట్లాడింది చాలా జెనరిక్ గా ఉంది అది అంటే చంద్రబాబు నాయుడు చాలా సీనియర్ లీడర్ కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటాడు అనుకోండి సో ఆయన మాట్లాడిన దాంట్లో కాగ్నైజబుల్ అఫెన్స్ ఏమి లేదు కాబట్టి అసలు కేసు పెట్టడానికి అవకాశం కూడా లేదు ఇది కూడా అందరికీ తెలిసిందే తర్వాత ఏసీ బి వాళ్ళు చార్జ్ షీట్ ఫైల్ చేశారు ఆ చార్జ్ షీట్ లో రేవంత్ రెడ్డి గారు ఇతరులని నిందితులుగా పెట్టారు అది నడుస్తోంది ఈలోగా ఏమైంది అంటే ఆళ్ల రామకృష్ణ
రెడ్డి అప్పట్లోనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఏసీ బి కోర్టులో కేసు వేసాడు ఏమని చంద్రబాబు నాయుడు పేరు పెట్టాలి ఆయన ఆడియో క్లిప్ ఉన్నది ఈ ఆడియో క్లిప్ వాస్తవం అని చెప్పి మేము ఎవరి చేతనో చేయించాము అని కూడా చెప్పారండి అప్పట్లో నిజానికి ఆడియో క్లిప్ జెన్యూనా కాదా అనే విషయాన్ని ఏ కోర్టు ఇంతవరకు నిర్ధారించలేదు దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇదంతా ఆళ్లా రామకృష్ణ రెడ్డి ఎక్కడో ఏదో ల్యాబ్ లో ఇచ్చాను నేను ఇది వాళ్ళదే అని లేకపోతే ఏసీ బి వాళ్ళు చెప్పారు అని ఏసీ బి వాళ్ళు చెప్పిన దానికి ఆళ్లా రామకృష్ణ రెడ్డి ఎవరినో బయట ప్రైవేట్ ల్యాబ్ కి చేయించిన దానికి వాటికేం విలువ ఉండదు అది కోర్టులో తేలాలి కానీ కోర్టులో అసలు పెట్టలేదు వీళ్ళు కాబట్టి తేలే అవకాశం కూడా లేదు సో బాల
రామకృష్ణ రెడ్డి ఆనాడు ఏమని కేసు వేసాడు అంటే ఏసీ బి కోర్టులో చంద్రబాబు నాయుడు గారి పేరు ఇందులో పెట్టాలి ఆయన్ని కూడా నిందితుడిగా చేర్చాలి అని దాని మీద ఏసీ బి కోర్టు ఏం చేసింది ఓకే మీరు చంద్రబాబు నాయుడు పేరు ఇందులో పెట్టలేదు కాబట్టి మళ్ళీ ఏసీ బి వాళ్ళు ప్రోబ్ చేయండి సెకండ్ టైం రీ ఇన్వెస్టిగేట్ చేయండి కేసుని చేసి మాకు సబ్మిట్ చేయండి రిపోర్టు అని ఒక ఆర్డర్ ఇచ్చారు అంటే దాని వెనక ఆలోచన ఏంటి ఇందులో చంద్రబాబు నాయుడు పాత్ర ఉందో లేదో కనుక్కొని అందులో పెట్టండి అని పరోక్షంగా దాని మీద చంద్రబాబు నాయుడు అప్పట్లో తెలంగాణ హైకోర్టుకి వెళ్లారు ఇది చెల్లదు ఈ విధమైనటువంటి ఆర్డర్ ఇవ్వడం అని తెలంగాణ హైకోర్టు ఏసీ బి ఇచ్చినటువంటి ఆర్డర్ ని కొట్టేసింది అంటే మళ్ళీ రీ ఇన్వెస్టిగేషన్
అవసరం లేదు ఇందులో మళ్ళీ ఎవరి పేరునో మళ్ళీ చేర్చాలి అని చెప్పి మీరు ఇప్పుడు అడగాల్సిన అవసరం లేదు అని తెలంగాణ హైకోర్టు చెప్పింది చెప్తే అప్పుడు మళ్ళీ ఆ రామకృష్ణ రెడ్డి సుప్రీం కోర్టుకి వెళ్ళాడు సో ఆ సుప్రీం కోర్టులో నిన్న తీర్పు వచ్చింది ఏమన్నది సుప్రీం కోర్టు ఈ ఆరా రామకృష్ణా రెడ్డికి ఏమి సంబంధం ఆయన బాధితుడా విక్టిమా ఇందులో ఏమన్నా సాక్షి ఇందులో ఏమన్నా ఏ రకమైన సంబంధం లేదు ఉన్న ఏకైక సంబంధం ఏందంటే మీ పొలిటికల్ ఎనిమి అతను మీ రాష్ట్రంలో కాబట్టి అతను ఏదో విధంగా ఎరిగించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనే విషయం మాకు అర్థం అవుతుంది కాబట్టి మీ పొలిటికల్ బాటిల్స్ అన్ని మా దగ్గర మా కోర్టుకి తీసుకురావద్దు అనేది ఒకటి రెండోది ఎటువంటి ఆధారాలు లేకుండా ఆయన పేరు పెట్టండి ఈయన పేరు
పెట్టండి అంటే ఎట్లా కుదురుతుంది కుదరదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పేరు పెట్టడానికి అవకాశం లేదు ఇందులో కేసు లేదు యు కెనాట్ మేక్ అవుట్ ఏ కేస్ అది లేకుండా ఎట్లా పెడతారు జస్ట్ జగన్ మోహన్ రెడ్డి గారికి ఆల్ర రామకృష్ణ రెడ్డికి వీళ్ళందరికీ కూడా ఆయన పేరు పెట్టాలి ఆయన నిందితుడిగా ఉంచాలి అని కోరిక ఉన్నంత మాత్రాన అన్నది కుదరదు కుదిరే విషయం వీలే గనుక ఉంటే కెసిఆర్ ఏ పెడతాడు కెసిఆర్ ని అడిగి జగన్ మోహన్ రెడ్డి పెట్టించుకోలేడా బట్ అది సాధ్యం కాదు కాబట్టి ఇండైరెక్ట్ గా ఏదైనా ట్రై చేద్దాం అని చెప్పి ఈ ప్రయత్నం చేశారు పెద్ద పెద్ద లాయర్లను పెట్టి ఎప్పటి నుంచో ఉంది ఈ కేసు చివరికి నిన్న సుప్రీం కోర్టు విస్పష్టంగా లేదు కుదరదు ఈ కేసుని డిస్మిస్ చేస్తాం అని చెప్పారు
కాబట్టి ఇంతటితోటి ఓటుకు నోటు కేసు అనేది ముగిసిపోయినట్టే ముగిసిన చాప్టర్ అన్నమాట అది అంటే ఆ కేసు నడుస్తోంది రేవంత్ రెడ్డి ఇతరుల మీద కానీ ఇందులో చంద్రబాబు నాయుడు గారికి ఏ రకమైన సంబంధం లేదు ఇందులో అది క్లారిటీగా చెప్పాల్సిన విషయం అది సో అందుకనే మాతో ఆటల ఆటలు వద్దు అని చెప్పి సుప్రీం కోర్టు అన్నది అని చెప్పి అన్ని పేపర్ లో వార్త వచ్చింది ఇక్కడ సెకండ్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ కేసుకి సంబంధించి చాలాసార్లు సాక్షిలో పుంకాను పుంకాలుగా వార్తలో కథనాలు వచ్చినాయి ఓటుకు నోటు కేసు ఓటుకు నోటు కేసు అని చెప్పి అట్లాంటిది ఇప్పుడు ఫైనల్ గా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మీరు సాక్షి మొత్తం వెతికితే 10 15 నిమిషాలకు కానీ మీరు కనిపెట్టలేరు ఈ వార్త ఎక్కడ ఉన్నది అని
ఎందుకంటే ఎక్కడా దొరకలా చాలా సేపు వెతికితే అప్పుడు దొరికింది చిన్న వార్త సింగిల్ కాలం వార్త లోపల పేజీలో ఉంది ఓటుకు కోర్ట్లు కేసులు వాళ్ళ పిటిషన్లు కొట్టివేత అని తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసింది రెండు పిటిషన్లు వేసాడండి ఒకటేమో చంద్రబాబు నాయుడు పేరు పెట్టాలి అని రెండోదేమో ఈ కేసుని తెలంగాణ ఏసీ బి వాళ్ళు కదా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు వాళ్ళు ప్రాసిక్యూట్ చేస్తున్నారు దీన్ని సిబిఐ కి అప్పగించాలి అని కూడా రెండో పిటిషన్ వేశాడు సో ఈ రెండు పిటిషన్లని సుప్రీం కోర్టు కొట్టేసింది ఈ కేసులో సీఎం చంద్రబాబుని నిందితుడిగా చేర్చాలని సిబిఐ కి అప్పగించాలంటూ ఆళ్ల దాఖలు చేసిన వేరు వేరు పిటిషన్లను బుధవారం జస్టిస్ ఎం ఎం సుందరేష్
జస్టిస్ అరవింద్ కుమార్ తో కూడిన ధర్మాసనం విచారించింది ఈ కేసులో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి అంశాలు లేవు అని ధర్మాసనం స్పష్టం చేసింది రాజకీయ కక్షలకు కోర్టును వేదికగా చేసుకోవద్దంటూ హితవు పలికింది పిటిషనర్ వాదన ఆధార ఆధార రహితమని పేర్కొంది విషం అయితే ఉందండి ఇందులో కానీ చిన్న వార్త వేశారు గతంలో ఓటుకు నోటు పేరుతోటి ఏ చిన్న డెవలప్మెంట్ జరిగిన కోర్టులో పెద్ద ఎత్తున పేజీలు పేజీలు కాలములు కాలములు రాసేటువంటి సాక్షి చివరికి టు ద పాయింట్ ఫాక్చువల్ రిపోర్ట్ ఇచ్చింది కనిపించకుండా లోపల పేజీలో దాచిపెట్టి