హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు దిస్ ఛానల్ సో ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే జెఎన్టికే ఆర్ 23 22 బిటెక్ లో ఉన్న ఆపరేటింగ్ సబ్జెక్ట్స్ సిస్టం ఆపరేటింగ్ సిస్టమ్స్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాంగ్ విత్ టిప్స్ పాసింగ్ ఇవన్నీ కూడా చెప్దాం అని చెప్పేసి చేయడం జరిగింది ఇందుట్లో షార్ట్ ఎస్సే లు రెండు ఉంటాయి సో ఇందుట్లో యూనిట్ వన్ చూసుకుంటే ఆపరేటింగ్ సిస్టం ఓవర్ వ్యూ గురించి ఇచ్చాడు కదా అందుట్లో వచ్చేసరికి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే సో ముందుగా మనం మాట్లాడుకుంటే సో ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఇస్ ఆన్ ఆపరేటింగ్ సిస్టం అని చెప్పేసి షార్ట్ క్వశ్చన్ ఇవ్వచ్చు ఇక దాంట్లో ఎస్సే క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ఇట్స్ రోల్ ఇన్ కంప్యూటర్ సిస్టం అని చెప్పేసి అడుగుతాడు షార్ట్ క్వశ్చన్ ఇస్తాడు ఎస్సే క్వశ్చన్ కూడా
ఇస్తాడు సో ఇక ఇంకో క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ఎస్సే క్వశ్చన్ డిస్క్రైబ్ ది ఎవల్యూషన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టం అని చెప్పేసి అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది ఇక ఆ తర్వాత ఇంకో క్వశ్చన్ వాట్ ఆర్ ది బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ఆన్ ఆపరేటింగ్ సిస్టం అని అడుగుతాడు ఇక షార్ట్ క్వశ్చన్స్ లో వచ్చేసరికి ఇంకొకటి వాట్ ఇస్ మల్టీ టాస్కింగ్ వాట్ ఇస్ మల్టీ ప్రాసెసింగ్ అని అడుగుతాడు ఎస్సే క్వశ్చన్ లో దాన్ని అదే క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ అండ్ మల్టీ ప్రాసెసింగ్ అని చెప్పేసి అడుగుతాడు ఇంకా ఎస్సే క్వశ్చన్స్ లో వచ్చేసరికి వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అని చెప్పేసేసి అడిగేదానికి అయితే మాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఇక ఆ తర్వాత అందుట్లో వచ్చేసరికి ఇక షార్ట్
క్వశ్చన్స్ రైట్ సం టైప్స్ ఆఫ్ సిస్టం కాల్స్ అని కూడా అడిగేదానికి ఛాన్స్ ఉంది లేకపోతే లేకపోతే ఇక ఎస్సే క్వశ్చన్ వచ్చేసరికి ఇంకోటి హౌ డు యు బిల్డ్ అండ్ బూట్ ఆన్ ఆపరేటింగ్ సిస్టం లేకపోతే ఎక్స్ప్లెయిన్ ది ఆపరేటింగ్ సిస్టం డీబగ్గింగ్ ప్రాసెస్ అని చెప్పేసి అడుగుతాడు అన్నమాట ఓకేనా సో ఇంకా షార్ట్ క్వశ్చన్స్ ఇందుట్లో వచ్చేసరికి సిస్టం కాల్స్ మీద వాట్ ఇస్ సిస్టం కాల్ అని చెప్పేసి అడుగుతాడు ఓకేనా సో రైట్ సం ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టం సాఫ్ట్వేర్స్ అని చెప్పేసేసి సో రైట్ సం నేమ్స్ అని చెప్పేసి అడుగుతాడు అది యూనిట్ వన్ ఇక యూనిట్ టు చూసుకుంటే ప్రాసెస్ మేనేజ్మెంట్స్ త్రెడ్స్ వాటి మీద వచ్చేసరికి చూసుకుంటే సో ప్రాసెస్ మేనేజ్మెంట్ లో వాట్ ఇస్ ఏ ప్రాసెస్
అని చెప్పేసి షార్ట్ క్వశ్చన్ అడుగుతాడు ఎస్సే క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే వాట్ ఇస్ ఏ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ స్టేట్స్ అండ్ ట్రాన్సిషన్ అని చెప్పేసి అడుగుతాడు లేదా షార్ట్ క్వశ్చన్ లో డిఫైన్ స్టేట్ డిఫైన్ ట్రాన్సిషన్ అని అడుగుతాడు ఇక తర్వాత దాంట్లో ఎస్సే క్వశ్చన్ ఎలా ఉంటుందంటే డిస్క్రైబ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ప్రాసెస్ షెడ్యూలింగ్ అండ్ ఇట్స్ అల్గారిథమ్స్ అని చెప్పేసి అడుగుతాడు ఇక ఆ తర్వాత షార్ట్ క్వశ్చన్ ఇంకోటి ఎలా ఉంటుందంటే దాని మీద కాంటెక్స్ట్ స్విచ్చింగ్ డిఫైన్ కాంటెక్స్ట్ స్విచ్చింగ్ అని చెప్పేసి అడుగుతాడు ఎస్సే క్వశ్చన్ ఎలా ఉంటుందంటే వాట్ ఇస్ కాంటెక్స్ట్ స్విచ్చింగ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఇంపార్టెన్స్ అని చెప్పేసి అడుగుతాడు ఇక తర్వాత మల్టీ త్రెడ్డింగ్ షార్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే స్టేట్ సమ్ లైబ్రరీస్ ఆఫ్ త్రెడ్స్ అని చెప్పేసి అడుగుతాడు
లేకపోతే స్టేట్ సమ్ త్రెడ్ లైబ్రరీస్ అని చెప్పేసి అడుగుతాడు సో ఎక్స్ప్లెయిన్ అబౌట్ త్రెడ్డింగ్ ఇష్యూస్ అక్కర్ ఇన్ దట్ అక్కర్ ఇన్ యువర్ ఆపరేటింగ్ సిస్టం అని చెప్పేసి కూడా అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట సో హౌ డు యు షెడ్యూల్ ఏ సిపియు అని చెప్పేసి అడుగుతాడు అది యూనిట్ టు ఇక యూనిట్ త్రీ లో సింక్రోనైజేషన్ ఎస్సే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ ప్రాసెస్ సింక్రోనైజేషన్ అండ్ ఇట్స్ టెక్నిక్స్ షార్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే వాట్ ఇస్ సింక్రోనైజేషన్ ప్రాసెస్ వాట్ ఇస్ మెంట్ బై అని చెప్పేసి కూడా అడుగుతాడు ఇక ఆ తర్వాత షార్ట్ క్వశ్చన్ వాట్ ఇస్ ఫోర్స్ వాట్ ఆర్ సెమీ ఫోర్స్ లేకపోతే వాట్ ఆర్ మానిటర్స్ ఎస్సే క్వశ్చన్ వచ్చేసరికి కూడా స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ సెమీ సెమా
ఫోర్స్ అండ్ మానిటర్స్ అని చెప్పేసి ఏ బి కింద ఇచ్చేదానికి అయితే మాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయి అన్నమాట ఆ తర్వాత ఇందుట్లో వాట్ ఇస్ మ్యూటెక్స్ లాక్స్ అని చెప్పేసి అడిగేదానికి ఛాన్స్ ఉంది ఇక తర్వాత ఎక్స్ప్లెయిన్ డెడ్ లాక్స్ అని చెప్పేసి ఎస్సే క్వశ్చన్ ఇస్తాడు లేకపోతే వాట్ ఇస్ మెంట్ బై డెడ్ లాక్ క్యారెక్టరైజేషన్ అని చెప్పేసి చేసి షార్ట్ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఎస్సే క్వశ్చన్స్ లోకి వచ్చేసరికి డిఫైన్ మెథడ్స్ ఫర్ హ్యాండ్లింగ్ డెడ్ లాక్స్ అని చెప్పేసేసి అడుగుతాడు లేకపోతే హౌ డు యు ప్రివెంట్ డెడ్ లాక్ అని చెప్పేసేసి అడుగుతాడు ఆర్ దేర్ ఎనీ రికవరీ ప్రాసెస్ ఫ్రమ్ డెడ్ లాక్ అని చెప్పేసేసి దాని గురించి అడుగుతాడు ఇక యూనిట్ ఫోర్ మెమరీ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుంటే సో దాంట్లో క్వశ్చన్స్
ఎలా ఉంటాయి షార్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎలా ఉంటుందంటే వాట్ ఇస్ మెంట్ బై మెమరీ మేనేజ్మెంట్ అని అడుగుతాడు లేకపోతే ఎస్సే క్వశ్చన్ వాట్ ఇస్ మెమరీ మేనేజ్మెంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఇంకో షార్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఇస్ మెంట్ బై మెమరీ అలోకేషన్ లేకపోతే వాట్ ఇస్ మెంట్ బై డి అలోకేషన్ అని అడుగుతాడు లేకపోతే ఎస్సే క్వశ్చన్ ఎలా ఉంటుంది డిస్క్రైబ్ ది కాన్సెప్ట్స్ ఆఫ్ మెమరీ అలోకేషన్ అండ్ డి అలోకేషన్ అని చెప్పేసి అడుగుతాడు ఆ తర్వాత వచ్చేసరికి వాట్ ఇస్ మెంట్ బై ఫ్రాగ్మెంటేషన్ అని షార్ట్ క్వశ్చన్ ఇస్తాడు లేకపోతే ఎస్సే క్వశ్చన్ ఎలా ఉంటుంది వాట్ ఇస్ ఫ్రాగ్మెంటేషన్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టైప్స్ అని చెప్పేసి అడుగుతాడు లేకపోతే షార్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే డిఫైన్ పేజింగ్ లేకపోతే డిఫైన్ సెగ్మెంటేషన్ అని షార్ట్ క్వశ్చన్స్
ఇస్తాడు లేకపోతే ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ పేజింగ్ అండ్ సెగ్మెంటేషన్ అని ఎస్సే క్వశ్చన్ ఇస్తాడు ఇక షార్ట్ క్వశ్చన్ కూడా ఎలా ఉంటుంది వాట్ ఇస్ విర్చువల్ మెమరీ అని చెప్పేసి ఇస్తాడు లేకపోతే వాట్ ఇస్ మెంట్ బై విర్చువల్ మెమరీ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ అడ్వాంటేజెస్ అని చెప్పేసి ఎస్సే క్వశ్చన్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుందన్నమాట అది వచ్చేసరికి యూనిట్ ఫోర్ లో ఇంకా షార్ట్ క్వశ్చన్ ఏం అడుగుదానికి ఛాన్స్ ఉంటది అంటే రైట్ అబౌట్ రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ కాపీ ఆన్ రైట్ దాని గురించి అడిగేదానికి ఛాన్స్ ఉంది ఇక ఎస్సే క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ హెచ్ డి షెడ్యూలింగ్ అని చెప్పేసి అడిగేదానికి ఛాన్స్ ఉంది లేకపోతే గివ్ ది ఓవర్ వ్యూ ఆఫ్ మాస్ స్టోరేజ్ స్ట్రక్చర్ అని చెప్పేసి అడుగుతాడు ఇక యూనిట్ ఫైవ్ వచ్చేసరికి
ఏదైతే ఉంటదో ఫైల్ సిస్టమ్స్ లో ఇందుట్లో మొత్తం కూడా ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్ ఆపరేషన్స్ వీటి గురించే ఉంటుంది కాబట్టి నాకు తెలిసి అందుట్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే షార్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఇస్ ఏ ఫైల్ సిస్టం లేకపోతే వాట్ ఇస్ మెంట్ బై ఫైల్ సిస్టం ఎస్సే క్వశ్చన్ వాట్ ఇస్ ఏ ఫైల్ సిస్టం అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ కాంపోనెంట్స్ అని చెప్పేసి ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది ఇక ఎస్సే క్వశ్చన్ డిస్క్రైబ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఫైల్ ఆర్గనైజేషన్ అండ్ యాక్సెస్ మెథడ్స్ అని చెప్పేసి అడుగుతాడు లేకపోతే వాట్ ఇస్ ఫైల్ అలోకేషన్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టెక్నిక్స్ అని చెప్పేసి అడుగుతాడు ఎస్సే క్వశ్చన్ లేకపోతే ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఫైల్ ప్రొడక్షన్ అండ్ సెక్యూరిటీ అని చెప్పేసి అని చెప్పేసి ఎస్ఐ క్వశ్చన్ కింద అడుగుతాడు లేకపోతే
షార్ట్ క్వశ్చన్ రైట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్ సిస్టమ్స్ అని చెప్పేసి అడుగుతాడు దాన్ని ఎస్ఐ క్వశ్చన్ కింద వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్ సిస్టం అని చెప్పేసి అడిగేదానికి మాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి ఇక ఆ తర్వాత వచ్చేసరికి అందుట్లో నాకు తెలిసి వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్స్ అని చెప్పేసి అడుగుతాడు వాట్ ఇస్ ఐఓ షెడ్యూలింగ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ అల్గారిథమ్స్ అని చెప్పేసి అడుగుతాడు ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఐఓ బఫర్ అండ్ క్యాషింగ్ అని చెప్పేసి అడుగుతాడు లేకపోతే డిస్క్రైబ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఐఓ ఇంటర్ఫేసెస్ అండ్ డివైసెస్ అని చెప్పేసి అడిగేదానికి మాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కూడా నాకు తెలిసి విత్ ఇన్ ద సిలబస్ గనుక అయినట్టయితే అవే దింపుతాడు లేకపోతే మీరు బ్లైండ్
గా ఇది చేసేటట్టు ఇక తర్వాత అందుట్లో నాకు తెలిసి సెక్యూరిటీలో వాట్ ఇస్ ఎన్క్రిప్షన్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టైప్స్ అని చెప్పేసి ఎస్సే క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది లేకపోతే వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ త్రెడ్స్ అని చెప్పేసి అని చెప్పేసి అడిగేదానికి మాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఇక ఇందుట్లో వాట్ ఆర్ ద డిఫరెంట్ డొమైన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అని చెప్పేసి అడుగుతాడు లేకపోతే షార్ట్ క్వశ్చన్ వచ్చేసరికి రైట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రొడక్షన్ అని చెప్పేసి అడుగుతాడు లేకపోతే వాట్ ఆర్ ద గోల్స్ ఆఫ్ ప్రొడక్షన్ అని చెప్పేసి అడుగుతాడు లేకపోతే వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ టు షేర్ ఏ ఫైల్ యూసింగ్ ద ఫైల్ షేరింగ్ మెథడ్ అని చెప్పేసి అడిగేదానికి ఛాన్స్ ఉంది ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఫైవ్ యూనిట్స్ కి
సంబంధించింది ఇదండీ ఓకేనా థాంక్యూ సో మచ్