పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ప్రభువునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా తపస్సుకాల మూడవ ఆదివార వాక్య పరిచర్యకి మిమందరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను లూకా సువార్త 13 వ అధ్యాయము 1 నుండి ఐదు వరకు పవిత్ర వచనములు ఆ సమయమున కొందరు బలులు అర్పించినప్పుడు పిలాతు గలలియా దేశీయులను చంపించిన విషయమును యేసుతో చెప్పెను అందుకు యేసు అట్లు చంపబడిన ఈ గలలియా వాసులు తక్కిన గలలియా వాసుల కంటే ఎక్కువ పాపులని మీరు తలంచుచున్నారా కాదు హృదయ పరివర్తనము చెందనిచో మీరందరును అట్లే నాశనమగుదురని మీతో చెప్పుచున్నాను సిలోయము అను బురుజు కూలి దాని క్రింద పడి మరణించిన 18 మంది తక్కిన ఎరుషలేము నివాసుల కంటే ఎక్కువ అపరాధులను ఎంచుచున్నారా కాదు హృదయ పరివర్తనము చెందనిచో మీరందరును అట్లే నాశనమగుదురని మీతో చెప్పుచున్నాను అని యేసు పలికెను క్రీస్తునాధుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా
దేవుడు మనకి అవకాశాన్ని ఇచ్చేటువంటి వాడు మనం పాపము చేసినప్పుడు వెంటనే మన మీదకు విరుచుకు పడి మనల్ని శాపం పాలు చేసేటువంటి వాడు కాడు మనకి అవకాశాలు ఇచ్చి మారుమనసు పొందడానికి హృదయ పరివర్తన చెందడానికి ఆయన వద్దకు తిరిగి రావడానికి మరలా మరలా ల మనల్ని హెచ్చరించి ప్రేమతో తన చెంతకు రప్పించుకునేటువంటి వాడు ప్రియులారా మార్చి నెల 15వ తారీకు ఈ సంవత్సరం మొన్న ఒక ఐదారు రోజుల క్రితం నేను న్యూస్ పేపర్ లో చదివినటువంటి ఒక సంఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది తీవ్రంగా బాధ పెట్టింది ఏమిటి అది అంటే ఓఎన్జిసి కంపెనీలో పని చేస్తున్నటువంటి వి చంద్రకిషోర్ అనే వ్యక్తి తన ఇద్దరు కుమారులు ఒక పిల్లవాడు కిండర్ గార్డెన్ లో చదువుతున్నాడు మరొక పిల్లవాడు ఒకటవ తరగతి చదువుతున్నారు తన ఇద్దరి కుమారులని కూడా బకెట్ లో ముంచి చంపివేశాడు అంతేకాదు
ఈ కాకినాడ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటనలో అతను కూడా తన ఇద్దరి పిల్లలను చంపిన తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకొని మరణించాడు ఎందుకు ఇలా జరిగింది అని పూర్వపరాలలోనికి వెళితే తాను రాసినటువంటి ఆత్మహత్య లేఖలో ఏముందంటే నా పిల్లలు సరిగా చదవటంలా నా పిల్లలకు మంచి మార్కులు రావటంలా వాళ్ళ భవిష్యత్తు ఎలాగ ఉంటదో అని నాలో భయం బయలుదేరింది వాళ్ళు ఇలాగ ఉంటే వారి భవిష్యత్తులో సంతోషంగా ఉండలేరు సమాజంలో ఉన్నతమైన స్థితిని చేరుకోలేరు కాబట్టి అది నన్ను నన్ను తీవ్రంగా కలిచి వేసింది నా పిల్లలను చంపి నేను కూడా చనిపోతున్నాను అని ఆ తండ్రి ఒక లేఖల రాసి అక్కడ ఉంచటం జరిగింది క్రీస్తునందు మిక్కిలిపిలగు సహోదరి సహోదరులారా ఈ వార్త నేను చదివినప్పుడు ఈ సంఘటన నన్ను నిజంగా తీవ్రంగా కలిచివేసింది తీవ్రంగా బాధ పెట్టింది ప్రియులారా ఆ తండ్రి ఆలోచించలేకపోయింది
ఏమిటి అంటే చిన్న పిల్లలు సరిగా చదవకపోయినా కొంచెం పెదిగిన తర్వాత వాళ్లే మిరకల్ లాంటి బాగా తెలివినటువంటి వారిగా మారొచ్చు చాలామంది అలా ఉంటారు అదేవిధంగా యవరేజ్ గా చదివినటువంటి వారు కూడా ఉన్నతమైన జీవితాలు జీవిస్తున్నారు ఆ విషయానికి వస్తే చాలామంది బిల్ గేట్స్ లాంటివారు సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు ఎంతో మంది గొప్ప గొప్ప జీవితాలని జీవిస్తున్నటువంటి వారు ఈ లోకములో వారు చిన్నతనములో బాగా చదవరలేమి కాదు స్వయంగా వారే సాక్ష్యములాగా అంగీకరించారు ఈ తండ్రి దానిని తెలుసుకోలేకపోయాడు అదేవిధంగా ప్రియులగు దేవుని బిడ్డలారా తన పిల్లలకు ఒక అవకాశాన్ని ఇవ్వలేకపోయాడు తనకు తాను ఒక అవకాశాన్ని ఇచ్చుకోలేకపోయాడు దాని ఫలితంగా తత్ఫలితంగా ప్రియులారా నిండు ప్రాణాలని మూడిటిని ఆయన తీసివేసుకున్నాడు ఈనాడు నేను వాక్యానికి సిద్ధపడుతూ ఉండగా దేవుని యొక్క కరుణ దేవుని యొక్క జాలి దేవుడు మనకు అవకాశాలు ఇస్తాడు అనిని
చదువుతూ ఉండగా దేవుని యొక్క వాక్యములో నాకు వెంటనే మరలా ఆ సంఘటన జ్ఞాపకం వచ్చింది వచ్చిన వెంటనే నేను అనుకుంది ఏంటంటే మన పరలోక తండ్రి కూడా మన సృష్టికర్త అయినటువంటి ఆ తండ్రి కూడా ఆ యేసయ్య కూడా నీ గురించి నా గురించి ఈ తండ్రి లాగా ఆలోచిస్తే మనం [సంగీతం] ఏమైపోతాము మన పరిస్థితి ఏమవుతుంది ఈ భూమి మీద ఎవరైనా బ్రతకగలరా ఈ భూమి మీద మనలో ఎవరైనా బ్రతకగలరా మానవులు పరలోక తండ్రి కూడా ఇతను ఒక తప్పు చేశాడు కాబట్టి దీనిని సాధించలేకపోయాడు కాబట్టి వీడు బ్రతకడానికి వీలు లేదు ఈమె బ్రతకడానికి వీలు లేదు ఈ తప్పు వేసాడు కాబట్టి వెంటనే శిక్షించి చంపేస్తాను అనుకుంటే ఈ భూమి మీద ఎవ్వరూ బ్రతకలేరు కారణం రోమా పత్రికలో పౌలు గారు పలికినట్లుగా అందరం పాపం చేసినటువంటి వారమే అందరము దేవునికి
దూరమైనటువంటి వారమే నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు ప్రియులారా భూమి మీద మానవాళి నీవు నేను ఇంకా బ్రతికి ఉన్నాము అంటే ఒకే ఒక కారణం ప్రియులారా దేవుడు ప్రేమమయుడు క్షమ కలిగినటువంటి వాడు మనల్ని మన్నించి ప్రేమించి క్షమించి మనకి ఇంకా అవకాశాన్ని ఇస్తున్నాడు కాబట్టే గాని మన గొప్పతనాన్ని బట్టి కాదు మనకు ఉన్నటువంటి తెలివిని బట్టి కాదు ప్రియులకు దేవుని బిడ్డలారా ఇదిగో ఈనాడు ప్రియులారా సువిశేషములో మూడు సంఘటనలు ఉన్నాయి రెండు జరిగినటువంటివి ఒకటి యేసుప్రభు ముగింపుగా చెప్పినటువంటి ఉపమానం ప్రియులారా జాగ్రత్తగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం ఈనాటి వాక్యమంతా కూడా దేవుడు మనల్ని హృదయ పరివర్తన కొరకై ఇచ్చే పిలుపును గురించి మాట్లాడుతుంది హృదయ పరివర్తన కొరకై దేవుడు ఇచ్చే అవకాశాన్ని గురించి మాట్లాడుతుంది లూకా సువార్త 13వ అధ్యాయము ఒకటవ వచనము నుంచి చదువుకుంటే ఆ సమయమున కొందరు బలులు సమర్పించినప్పుడు
పిలాతు గలిలయ దేశీయులను చంపిన విషయమును యేసుతో చెప్పెను అందుకు యేసు అట్లు చంపబడిన ఈ గలియ వాసులు తక్కిన గలిలయ వాసుల కంటే ఎక్కువ పాపులను మీరు తలంచుచున్నారా కాదు హృదయ పరివర్తనము చెందనిచో మీరందరును అట్లే నాశనమగుదురని మీతో చెప్పుచున్నాను ప్రియులారా ఈ సంఘటన గురించి మనం కొంచెం ధ్యానం చేయాలి చరిత్ర ఏమని చెప్తుందంటే ఈ గలలియా వాసులు అనేటువంటి వారు యూదా గలిలలియుడు అనేటువంటి ఆ వ్యక్తికి అనుచరులు వీరి యొక్క సిద్ధాంతం ఏమిటి అంటే రోమీయులు పరాయివారు పిలాతుడు పరాయివాడు రోము గవర్నర్ కాబట్టి మనం అక్కడ వాళ్ళకి పన్ను చెల్లించాల్సిన అవసరము లేదు యేసుప్రభువుని ఒక సందర్భంలో కొంతమంది అడుగుతారు కైసరికి మనం పన్ను చెల్లించాలా చెల్లించకూడదా అని అడుగుతారు వాళ్ళు ఈకోవకు చెందినటువంటి వారు అటువంటి సందర్భంలో ప్రియులారా యూదా గలిలీయుడు అనేటువంటి వారి యొక్క అనుచరులు వీరు ఒక రోజున
దేవాలయంలోనికి వచ్చి యెరుషలేము దేవాలయంలో దేవునికి ఆరాధన సలుపుతుండగా అర్పణలు చేస్తూ ఉండగానట పిలాతుడు ప్రియులారా భయంకరమైన కఠినాత్ముడు అండి భయంకరమైన కఠినాత్ముడు చరిత్ర మనకి ఏమి చెప్తుందంటే యేసుప్రభువు 33వ సంవత్సరంలో క్రీస్తు శకం 33లో చనిపోతే 36 లో కైజరు కైజరుకి ఈ పిలాతుని మీద యూదుల నుండి చాలా కంప్లైంట్స్ వెళ్ళాయి చాలామందిని చంపించాడు తీర్పు జరపకుండానే కాబట్టి ఇతను రోముకు పిలిపించారు ఆ తర్వాత అతడు తనంతట తానే చనిపోవాలి పిలాతుడు అనే శిక్ష విధించారు తాను ఆత్మహత్య చేసుకొని చనిపోతే కాలవలో పడిపోతే ఎలుకలు తిని పీక్కు తిని చచ్చిపోయాడట పిలాతుడు యేసుకు మరణ శిక్ష విధించినటువంటి వాడు దీని గురించి మనం మరొక వీడియోలో మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం అంశానికి వద్దాం ప్రియులారా ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు కూడా ఏమనుకుంటారంటే ఎవరైనా చంపబడి డితే ఎవరన్నా కానీ అపాయకరంగా మరణిస్తే
ఒక యాక్సిడెంట్ రూపంలో మరణిస్తే వాళ్ళందరూ కూడా శాపగ్రస్తులు అని అనుకుంటారు వాళ్ళని దేవుడు శపించారు వాళ్ళు పాపులు అనుకుంటారు కాబట్టి కొంతమంది వచ్చి ఏమంటున్నారంటే పిలాతుడు కొంతమందిని చంపించాడు వాళ్ళు పాపులు అని అన్నట్లుగా మాట్లాడారు అందుకు ప్రభువు ఏమంటున్నాడు అంటే అట్లు చంపబడిన గలియవాసులు తక్కిన గలలిలయవాసుల కంటే ఎక్కువ పాపులను మీరు తలంచుచున్నారా అని చెప్పి ఒక హెచ్చరిక ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు ఏమిటి అంటే హృదయ పరివర్తన చెందకపోతే మీరందరూ కూడా అట్లే నాశనమగుదురని మీతో ఒక్కాణించుచున్నాను లూకా సువార్త 13వ అధ్యాయము మూడవ వచనము దీని ద్వారా ప్రభువు ఏం చేస్తున్నారు మొదటిగా ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు బిడ్డలారా మీరందరూ కూడా హృదయ పరివర్తన చెందాలి మారుమనసు పొందాలి దేవుని సన్నిధికి తిరిగి రావాలి హృదయ పరివర్తన చెందాలి రెండవది హెచ్చరిక ప్రియులారా మీరు హృదయ పరివర్తన చెందకపోతే మారుమనసు పొందకపోతే మీరు కూడా
అదే విధముగా దేవుని దృష్టిలో చంప బడతారు ఒకవైపున అవకాశము మరొకవైపున హెచ్చరిక ఈ శ్రమల కాలములో ఈ పాస్కాయుత్త కాలములో ఈ సందేశం నీకు నాకు మనందరికీ ప్రియులారా హృదయ పరివర్తన చెందాలి మారుమనసు పొందాలి యేసుప్రభు యొక్క వాక్యం చాలా స్పష్టంగా ఉంది ప్రియులారా హృదయ పరివర్తన చెందకపోతే మీరును అట్లే నాశనమగుదురు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు మనలో మార్పు రావాలి మనలో హృదయ పరివర్తన జరగాలి పశ్చాత్తాప పడాలి మన తప్పుల కొరకై మన పాపాల కొరకై మనం చేస్తున్న చెడు వ్యసనాల కొరకై మనం పశ్చాత్తాప పడి దేవుని చెంతకు తిరిగి రావాలి రెండవ సంఘటన లూకా సువార్త 13వ అధ్యాయము నాలుగవ వచనం నుండి సిలోయము అను బురుజు కూలి దాని క్రిందపడి మరణించిన 18 మంది తక్కిన ఎరుషలేము వాసుల కంటే ఎక్కువ అపరాధులను మీరు ఎంచుచున్నారా మీరు ఎరుషలేము నగరానికి వెళితే
ప్రియులారా అక్కడ ఇప్పటికీ కూడా పెద్ద పెద్ద పిల్లర్లు ఉంటాయి ఆ పిల్లర్ల మీద మనకి అచ్చుల్లాగా పోసి ఉంటాయండి పాత బిల్డింగలు ఆ పిల్లర్ కులితే దానిమీద మీద ఉన్నటువంటి అచ్చు కూడా కూలి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చనిపోయే ప్రమాదం ఉంటది సిలోయము దీనిని గురించి మనం ప్రియులారా యోహాను సువార్త తొమ్మిదవ అధ్యాయం మనం చదువుకుంటాం పుట్టు గుడ్డివానికి యేసుప్రభువు మట్టిని నేల మట్టిని ఉమ్మితో కలిపి రాసి సిలోయములో కడుక్కొని రమ్మంటారు ఎందుకంటే అయ్యా నేను గుడ్డివాడిని దేవదూత వచ్చిన నీళ్ళను తాకినప్పుడు నేను అక్కడికి వెళ్ళటానికి నాకు ఎవరు తోడుగా లేరు అన్నప్పుడు ఏసుప్రభు కనికరపడి ఆ పుట్టు గుడ్డివానికి స్వస్థతని ఇస్తారు దాని గురించి ఆ అధ్యాయం మొత్తం మనం ధ్యానం చేసుకుంటాం అండి ఆ యొక్క పరిసయులు ధర్మశాస్త్ర బోధకులు ఇదేంటి సబ్బాతు దినాన ఆయన నీకు స్వస్థత ఇచ్చాడు ఆయన
దేవుని నుండి వచ్చినటువంటి వాడు కాదంటే ఈ గుడ్డి అతను అంటాడు దృష్టి పొందినటువంటి అతను అంటాడు అతను ఎవరో నాకు తెలియదయ్యా మరి అతను మాత్రం నాకు దృష్టిని ఇచ్చాడు సిలోమ దగ్గర జరిగిన సంఘటన నాకు దృష్టిని ఇచ్చాడు దేవుని వద్ద నుండి వచ్చినవాడు కాకపోతే నాకు స్వస్థతను ఎలా ఇవ్వగలిగాడు అంటే ఒరేయ్ నువ్వు పాపివిరా అంటారు జరిగిన సంఘటన అక్కడ ఇక్కడ సిలోయము అక్కడ జరుగుతుంది సంఘటన అక్కడ ఏం జరిగిందట ఒక పిల్లర్ ఒక బురుజు కూలి 18 మంది చనిపోయారట యూదులు వెంటనే ఏమన్నారంటే దేవుడు వాళ్ళని శపించాడు దేవుడు వాళ్ళు పాపులు కాబట్టి వాళ్ళకి శిక్ష విధించారు యూదులు ఇలాగ ఆలోచించేవారు ప్రభువు ఆ సంఘటన కూడా తీసుకొని ఏమంటున్నారు అంటే సిలోయము అను బురుజుకూలి దాని క్రిందపడి మరణించిన 18 మంది తక్కిన ఎరుషలేము నివాసుల కంటే ఎక్కువ అపరాధులను
మీరు ఎంచుచున్నారా మీకంటే వాళ్ళు పాపులని అనుకుంటున్నారా మీరు కాదు హృదయ పరివర్తన చెందకపోతే మీరందరును అట్లే నాశనమగుదురని మీతో చెప్పుచున్నాను మరొకసారి రెండవసారి ప్రభువు హెచ్చరిస్తున్నారు అవకాశాన్ని ఇస్తున్నారు ఏమిటి మీరు హృదయ పరివర్తన చెందండి మీ పాపాన్ని విడిచిపెట్టండి నా వద్దకు తిరిగి రండి రెండవది హృదయ పరివర్తన చెందకపోతే మారుమనసు పొందకపోతే నా వద్దకు తిరిగి రాకపోతే మీరు కూడా అదే విధంగా చేస్తారు శ్రమల కాలములో యేసు ప్రభువు ఈనాటి వాక్యము ద్వారా రెండవ సారి మనందరినీ కూడా హెచ్చరిస్తున్నాడు ఈ రెండు సంఘటనలు జరిగినటువంటి సంఘటనలు ఈ రెండు సంఘటనల గురించి చెప్పిన తర్వాత ప్రతిసారి కూడా హృదయ పరివర్తన చెందాలి దేవుని వద్దకు తిరిగి రావాలి అని పలికిన తర్వాత మూడవ దాన్ని ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు మారుమనసు గురించి హృదయ పరివర్తన గురించి ఏమంటున్నారు అటు పిమ్మట యేసు ఒక ఉపమానమును
చెప్పెను ఒక తోటమాలికి ఒక ఒక యజమానుడికి ఒక తోట ఉంది ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును కూడా నాటించాడు చానాళ్ళ అవుతుంది నాటించి అది పెరిగింది కానీ పుష్పించట్ల ఫలాలు ఇవ్వటంలా కాబట్టి తోట యజమాని సేవకుడిని పిలిచి అంటున్నాడు దాన్ని కొట్టి పడేసేయ్ ఫలాల కోసం ఎదురు చూస్తున్న ఫలాలు ఇవ్వటంలా దాన్ని కొట్టి పడేసేయ్ అని యజమానుడు అంటే తోటమాలి ఏమంటాడో చూడండి ప్రియులారా లూకా సువార్త 13వ అధ్యాయం ఎనిమిదవ వచనంలో అందుకు తోటమాలి అయ్యా ఇంకొక ఏడు ఓపిక పట్టండి నేను దీని చుట్టూ పాదు చేసి ఎరువు వేసెదను వచ్చే సంవత్సరానికి ముందటి ఏడికి అది ఫలించినా సరే లేనిచో కొట్టి పడవేయుము అని చెప్తున్నాడు ప్రియులారా యేసయ్య మన పక్షాన వాదించువాడు మన పక్షాన కనికరము కొరకై వేడుకునేటువంటివాడు ఆయన ఈ లోకానికి రావడం ద్వారా మనకు కలిగిన మేలు
ఏమిటి అంటే దేవుని సన్నిధిలో మన పక్షాన మొరపెట్టేటువంటి యేసయ్య ఉన్నాడు ఈ తోటమాలి ఎవరో కాదు ఈ తోట యజమాని ఎవరో కాదు తోట యజమాని పరలోక తండ్రి అయితే తోటమాలి ప్రియులారా యేసయ్యే ఆ మొక్క ఎవరో కాదు నీవు నేను ఆ అంజూరపు మొక్క నీవు నేను ఫలించటంలా మారుమనసు లేదు దేవునికి ఫలాలు ఇవ్వడం వల్ల ఇదిగో తోటమాలి ఈ యొక్క యజమానుడు అంటున్నాడు దాన్ని కొట్టి పడేయ్ యేసయ్య అంటున్నాడు తండ్రి నా రక్తాన్ని చూడయ్యా నా సిలువ మరణాన్ని చూడయ్యా నా సిలువ మరణాన్ని చూచి ఈ బిడ్డకు ఈ విజయరాజుకి ఇదిగో ఈ బిడ్డకు ఈ నా కుమార్తెకి ఇంకొక అవకాశాన్ని ఇవ్వయ్యా మారుమనసు పొందటానికి హృదయ పరివర్తన చెందటానికి అని చెప్పి పరలోక తండ్రి సన్నిధిలో మన యొక్క మన కొరకై విజ్ఞాపన చేసేటువంటి యేసయ్య ఏమంటున్నాడు అంటే ఈ
ఒక్క అవకాశాన్ని ఇవ్వయ్యా ఈ ఒక్క అవకాశాన్ని ఇస్తే మారతాడు నా బిడ్డ మారతాడయ్యా మారకపోతే నీవు చెప్పినట్లే నరికి పడవే ప్రియులారా దేవుడు మనకి అవకాశం ఇందులోనే ఉంది హెచ్చర కూడా ఇందులోనే ఇస్తున్నాడు చాలా జాగ్రత్తగా ఉండాలి బాప్తిస్మ యోహాను గారు ప్రియులారా తన యొక్క సువార్త ప్రచారాన్ని ప్రారంభించినప్పుడు ఆయన చేసినటువంటి మాట ఏంటి బోధన ఏంటి ఇది కాదా మత్తయి సువార్త మూడవ అధ్యాయములో రెండవ వచనములో ఒకటవ వచనం నుంచి చదువుకుంటే ఆ కాలమున స్నాకు యోహాను యూదియ దేశమునందు బోధించుచు ఎడారిలో బోధించుచు పరలోకరాజ్యము సమీపించినది మీరు హృదయ పరివర్తన చెందుడు ఈనాడు ఈనాటి సువిశేషంలో లూకా సువార్త 13వ అధ్యాయం ఒకటవ వచనం నుంచి తొమ్మిదవ వచనం వరకు మూడు సార్లు ప్రభువు అన్నాడు హృదయ పరివర్తన హృదయ పరివర్తన హృదయ పరివర్తన బాప్తిస్మ యోహాను కూడా ఇదే అంటున్నాడు బాప్తిస్మ
యోహాను హృదయ పరివర్తన చెందండి మారుమనసు పొందండి దేవుని రాజ్యం సమీపించింది అని పలికిన తర్వాత ఏమంటున్నాడో వినండి ప్రియులారా దేవుని బిడ్డలారా ఇదిగో మత్తయి సువార్త మూడవ అధ్యాయం 10వ వచనంలో వృక్షములను కూకటి వేళ్ళతో నరికి వేయుటకు గొడ్డలు సిద్ధముగా ఉన్నది కనుక మంచి ఫలములు ఇయ్యని ప్రతి వృక్షమును నరకబడి అగ్నిలో పారవేయబడును అక్కడ ఏమంటున్నారండి అంజూరపు చెట్టు గురించి యేసు ప్రభువు ఇదిగో ఫలాలు ఇవ్వకపోతే దానిని నరికివేయి మారకపోతే దానిని నరికివేయి ఇక్కడ కూడా బాప్తీస్మం యోహాను అంటున్నాడు ప్రియులారా ఏమంటున్నాడు కనుక మంచి పండ్లను ఇయ్యని ప్రతి వృక్షము నరకబడి అగ్నిలో పారవేయబడును క్రీస్తు నాధుని యందు మిక్కిలి ప్రియులగు దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా నీ జీవితం ఏ విధముగా ఉంది ఫలించని అంజూరపు చెట్టులాగా ఉందా లేక మారి దేవునికి ఇష్టమైనటువంటి ఫలాలను ఇచ్చేటువంటి చెట్టులాగా మారడానికి నువ్వు సిద్ధముగా
ఉన్నావా నీవు కూడా పిలాతు చంపబడినటువంటి ఆ గలిలయ వాసుల వలే ఉన్నావా హృదయ పరివర్తన చెంది దేవుని చింతకు రావాల్సిన అన్నటువంటి వచ్చేటువంటి వానిగా దానిగా ఉన్నావా శిలోయము అనే బురుజు కూలి చనిపోయినటువంటి 18 మంది వలె హృదయ పరివర్తన లేకుండా ఉంటున్నావా లేక హృదయ పరివర్తన చెంది మారుమనసు పొంది కన్నీటితో నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని సన్నిధికి వచ్చేటువంటి దానిగా ఉన్నావా మారితే దీవెన ఆశీర్వాదం దైవ కృప పరలోక రాజ్యం మారకపోతే ప్రభువు అంటున్నారు ప్రియులారా అట్లే మీరును నాశనమగుదురు దేవుడు కరుణిస్తాడు దేవుడు అవకాశాన్ని ఇస్తాడు మారడానికి అవకాశాన్ని ఇస్తాడు అయితే ఆయన అవకాశం ప్రియులారా మనం మారడానికే గానీ అలుసుగా తీసుకోవడానికి కాదండోయ్ అలుసుగా తీసుకోవడానికి కాదు దేవుడు క్షమిస్తున్నాడుగా క్షమిస్తున్నాడుగా ఏం కాదులే అలుసుగా గా తీసుకో మాకు రోమీయులకు రాసిన లేఖలో పౌలు గారు రెండవ అధ్యాయంలో
నాలుగవ వచనంలో ఈ విధంగా అంటున్నాడు నీవు దేవుని నిండు దయను సహనమును ఓర్పును తృణీకరించుచున్నావా దేవుని యొక్క నిండు దయని సహనముని ఓర్పుని నీవు తృణీకరిస్తున్నావా జాగ్రత్త బిడ్డ అని పలికి ఏమంటున్నాడు దేవుని దయ నీ హృదయ పరివర్తనమ నిమిత్తమే అని నువ్వు ఎరగవా దేవుడు ఇంకా నిన్ను బ్రతికి ఉంచు తున్నాడఅంటే దేవుడు ఇంకా నిన్ను దీవిస్తున్నాడు అంటే నేను ఎన్ని పాపాలు చేస్తున్నా గాని దేవుడు నన్ను చూడటంలేదులే నేను ఏం చేస్తున్నా గాని ఏం కాటంలేదులే అనుకుంటున్నావా పౌలు గారు హెచ్చరిస్తున్నాడు దేవుని దయ నీ హృదయ పరివర్తన కోసమే గానీ నువ్వు అలుసుగా తీసుకోవడానికి కాదు సిరాకు పుత్రుని యేసు రాసిన జ్ఞాన గ్రంథము ఐదవ అధ్యాయం నాలుగవ వచనం నుంచి మీరు చదువుకుంటే ప్రియులారా చదవండి దేవుడు ఏమంటున్నాడు సిరాకు పుత్రుని జ్ఞాన గ్రంథము ద్వారా నీవు పాపం మీద పాపం
ముట్టకట్టుకో మాకు దేవుడు క్షమిస్తున్నాడులే మన్నిస్తున్నాడులే అని నీవు ఇంకా జాప్యము చేయకు ఆలస్యము చేయకు క్షమించే దేవుడే తన కత్తికి పదును కూడా పెడతాడు ఆయన కోపించు వరకు కూడా నీవు ఉండమాకు అంటున్నాడు దేవుని యొక్క కరుణ దేవుని యొక్క దయ దేవుని యొక్క జాలి మనందరము కూడా మారుమనసు పొందడానికి హృదయ పరివర్తన చెందడానికి ఆయన వద్దకు తిరిగి రావడానికి ప్రియులారా పౌలు తిమోతికి రాసిన మొదటి లేఖ ఒకటవ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా అంటాడు అట్టి పాపాత్ములను రక్షించుటకే క్రీస్తు యేసు ఇహలోకమునకు తరలి వచ్చెను ఇది నమ్మదగినదియు సంపూర్ణ అంగీకార యోగ్యము అని వార్త నేను పాపులలో ప్రధముడని జాగ్రత్తగా ఆలకించండి ఇప్పుడు అందువలననే క్రీస్తు యేసు నాపై సంపూర్ణ సహనము కనికరము చూపించాను నేను పాపులలో ప్రధముడిని కానీ యేసయ్య నా మీద కనికరాన్ని సహనాన్ని చూపించాడు ఎందుకీ ఎందుకోసం
అట ప్రియులారా దేనికోసం ఆయన పౌలు గారి మీద అంత కనికరాన్ని చూపించాడు అంటే ఇకముందు నిత్యజీవం పొందుటకై ఆయనను విశ్వసింపవలసిన వారికి అందరికీ నేను ఆదర్శ ప్రాయుడిగా ఉండుటకే ఆయన అట్లు చేశాడు ఏంటి పౌలు గారు అంత క్రూరుడైనా గాని క్రీస్తు ద్వేషి అయినా కానీ దేవుడు ఆయనక ఒక అవకాశాన్ని ఇచ్చాడు మారలా హృదయ పరివర్తన చెందలా దేవుని వద్దకు తిరిగి రాలా అదేవిధంగా మనము కూడా తిరిగి రావడానికిట పౌలు గారిని మనకొక ఆదర్శంగా ఉంచటం కొరకై పౌలు గారిని దేవుడు క్షమించాడట ఎంత గొప్ప మాటలు ప్రియులారా ఈనాడు ప్రియమైన దేవుని బిడ్డ ఈ శ్రమల కాలం దేవుడు మనక ఇచ్చేటువంటి ఒక గొప్ప అవకాశం మారుమనసు పొందటం కొరకై హృదయ పరివర్తన చెందటం కొరకై దేవుడు ఆకా కాకినాడలో ఆ యొక్క కృష్ణమూర్తి అతని పేరు చంద్రకిషోర్ చంద్రకిషోర్ లాగా వెంటనే పిల్లల్ని
వీళ్ళు బాగా చదవట్లేదు కానీ చంపేసి తాను కూడా చనిపోయేటువంటి వాడు కాడు అవకాశాన్ని ఇస్తాడు మారడానికి సమయాన్ని ఇస్తాడు హృదయ పరివర్తనకి మనందరికీ కూడా మరొక్కసారి పిలుపుని ఇస్తాడు కానీ బిడ్డ ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఎన్నిసార్లు పిలిచినా నీ పాపాన్ని విడవకుండా నీ చెడు జీవితాన్ని విడవకుండా నీ పాపములోనే నువ్వు ఇంకా మునిగి తేలుతూ ఉంటే దేవుడు అప్పుడు తన కత్తికి పదును పెడతాడు అప్పటివరకు ఆగమాకు అప్పటివరకు ఆగమాకు దేవుని చెంతకు తిరిగిరా ఆయన వద్దకు తిరిగి వచ్చి హృదయ పరివర్తన చెందు ప్రియులారా లూకా సువార్త 15వ అధ్యాయంలో ఒకటి నుంచి 10 వచనాల వరకు తప్పిపోయిన నాణం పోయినటువంటి గొర్రెపిల్ల దేవుడు తిరిగి వచ్చినప్పుడు ఆయన పొందుకునే పరమానందాన్ని మనకు చూపిస్తూ ఉన్నాయి మనం తిరిగి వచ్చినప్పుడు దేవుడు పొందే పరమానందం ప్రియులారా లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనము నుంచి
మనం తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఏ విధముగా ఒక పండగ చేసాడు అదే విధంగా మనం కూడా దేవునికి తిరిగి పరమానందాన్ని ఇవ్వగలగాలి మన మారుమనసు ద్వారా హృదయ పరివర్తన ద్వారా ఇది దేవుడు మన నుంచి కోరుకునేది ప్రియులారా యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయం ఒకటి నుంచి ఎనిమిది వచనాల వరకు మనం చదువుకుంటే ప్రియులారా వ్యభిచారమున పట్టుబడినటువంటి ఆ స్త్రీకి ఒక అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు లూకా సువార్త 19వ అధ్యాయం ఒకటవ వచనం నుంచి 10వ వచనం వరకు జక్కయ్యకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు లూకా సువార్త 23వ అధ్యాయం 42వ వచనంలో ఆ దొంగవానికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు వీళ్ళందరూ అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు దేవుని కృపను చవిచూచారు నిత్య జీవితాన్ని పొందుకున్నారు కానీ ప్రియ బిడ్డ ఆ సిలువ మీద రెండవ దొంగవాడు ఉన్నాడు ఆ యొక్క శిష్యుల్లోనే
యూదా ఇస్కార్యతు ఉన్నాడు అవకాశాన్ని ఇచ్చినా కానీ మారల మార్పు లేదు ఏమయ్యారు నశించిపోయారు నిత్య నరకాజ్ఞకి వెళ్ళిపోయారు నీవు నేను ప్రియులారా ఒక పౌలు లాగా మారుమనసు పొందాలి ఒక జక్కయ్య లాగా మారుమనసు పొందాలి ఆ వ్యభిచారమున పట్టుబడిన స్త్రీలాగా మనము కూడా మారుమనసు పొందాలి సిలువ మీద ఉన్న మంచి దొంగవలలాగా మారుమనసు పొందాలే కానీ చెడ్డ దొంగవల వాళ్ళని నశించకూడదు దేవుడు కోరుకునేది ఇది కాదు యూదా ఇస్కార్యతు లాగా గురుద్రోహిలాగా మారకూడదు సలోమోను లాగా జ్ఞానహీనులుగా మారిపోకూడదు దేవుడు జ్ఞానాన్ని ఇచ్చినా గాని సంసోను లాగా పరస్త్రీ వ్యామోహముతో నిండిపోయి ప్రియులారా దేవుని యొక్క కరుణను కోల్పోకూడదు ఇది దేవుడు మన నుంచి కోరుకునేది దేవుని వేడుకుందాం ఇకనైనా కాని దేవుడు ఈ ఆదివారం రోజున ఈ ఆదివారం సందేశము ద్వారా దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు దేవుడు నీకు అవకాశాన్ని ఇస్తున్నాడు నువ్వు ఏమి
స్వీకరిస్తావ్ ద్వితీయోపదేశ కాండములో ప్రియులారా మోషే ప్రవక్త నిబో పర్వతం పైకి చనిపోవటానికి వెళ్తున్న సమయంలో ఆ యొక్క ఇజ్రాయేలు ప్రజలను పిలిచి అంటున్నాడు బిడ్డలారా మీ ముందు మరణమును జీవమును ఆశీర్వాదమును శాపమును ఉంచుతున్నాను ఏం కావాలో మీరే కోరుకోండి మీ చేతుల్లోనే ఉంది ఇప్పుడు ఇంకా మారుమనసు పొంది హృదయ పరివర్తన చెంది దేవుని చెంతకు తిరిగి దిగి వస్తే సంతోషం దీవెన ఆశీర్వాదం అటువంటి హృదయ పరివర్తన అటువంటి మారుమనసు మనందరిలో కలిగించమని పరిశుద్ధాత్మ దేవుని ఆ త్రియేక దేవుని తలలువంచి ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా ప్రేమామయుడా మీకు స్తోత్రాలు వందనాలు ఈనాడు మరొక్కసారి ప్రభువా ఈ పాస్కాయిత్య కాలములో శ్రమల కాలములో మారుమనసు పొందడానికి హృదయ పరివర్తన చెందడానికి నీవు మాకు ఒక అవకాశాన్ని ఇస్తున్నావు తండ్రి నా పాపాన్ని తెలుసుకొని నా జీవిత స్థితిని ఎరిగి మారుమనసు పొంది హృదయ పరివర్తన చెంది
మమ్ము బంధిస్తున్నటువంటి పాపమఅనే చెప్పులు విడిచిపెట్టి మోషే ఎడారిలో నీ దర్శనాన్ని పొందుకున్నప్పుడు నీవు మోషేతో పలికిన మాట నిర్గమకాండం మూడవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలలో మోషే ఇది పవిత్రమైన స్థలము నీ చెప్పులు విడుము పాపమనే చెప్పులు విడిచిపెట్టి ప్రభువా పాపమనే పాదరక్షలు విడిచిపెట్టి ప్రభువా నీ సన్నిధిలోనికి రావడానికి మాకు సహాయము చేయండి కరుడు కట్టినట్టు మా హృదయాన్ని కదిలించండి రాయిలాగా ఉన్న హృదయాన్ని మాంసపు గుండెగా మార్చు తండ్రి ఇకనైనా ఇకనైనా మారడానికి మాలో పాప భీతిని పాప భయాన్ని మాకు కలిగించండి తండ్రి ఓ పరిశుద్ధాత్మ దేవా మాపైకి వేంచేసిరండి హృదయ పరివర్తన మారుమనసు పశ్చాత్తాపాన్ని కన్నీటిని మాలో రగిలించండి తండ్రి ఓ యేసు రాజా ఈ శ్రమల కాలములో బిడ్డలందరూ నీ సన్నిధికి రావడానికి ప్రయత్నమ చేస్తుండగా వారి ప్రయత్నాలు ఫలిం చేయండి సాతానుడికి మా మీద అధికారం లేకుండా చూడండి సాతానుడుకు
మా మీద ఎటువంటి అధికారం లేకుండా ప్రభువా వాడిని ఖండించండి ప్రభువా ఓ యేసురాజా ఈనాడు ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్నటువంటి నీ బిడ్డలందరిని దీవించు నాయన నీ పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకమ చేయండి నా తండ్రి అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలాన్ని ప్రభువా అప్పుల బాధలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి విడుదల విమోచన దయచేయండి ప్రభువా సాతాను శక్తుల చేత బంధించినటువంటి వారికి విడుదల దయచేయండి ప్రభువా ఉద్యోగము నిమిత్తమై పరిశ్రమ నిమిత్తమై వేడుకుంటున్నటువంటి వారిని దీవించండి తండ్రి ప్రత్యేకమైన రీతిలో ప్రభువా కుటుంబంలో భార్యా భర్తల మధ్యలో సఖ్యత లేనటువంటి వారికి సాతానుడు చిందర మందల చేస్తున్న కుటుంబాలలో నిజమైన శాంతిని సమాధానాన్ని సంతోషాన్ని దయచేయమని మా కొరకు ప్రార్థించండి స్వామి అని ఈ వీడియో క్రింద ఎవరైతే మెసేజ్లు ఉంచుతున్నారో వారి యొక్క ఉద్దేశాలు అన్నిటి కొరకు మేము
ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రభువా ఈ సువార్త పరిచర్య కొరకై ఆర్థికంగా తోడ్పడుతున్న ప్రతి బిడ్డ కొరకై నేను ప్రార్థిస్తుండగా వారిని దీవించమని మానాదుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి తండ్ర ఆమెన్ ప్రభువు మీతో ఉందురు గాక మీ ఆత్మతో ఉందురు గాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురు గాక గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్ము దీవించు గాక ఆమెన్ అండ్