కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాల బిజెపి అభ్యర్థి విద్యావేత్త మల్క కొమరయ్యను ఆశీర్వదించండి విద్యారంగంలోని టీచర్ల సమస్యలను చట్ట సభలలో గట్టిగా పోరాడుతాం మొదటి ప్రాధాన్యత ఓటు వేసి టీచర్స్ ఎమ్మెల్సి గా గెలిపించింది విశాఖ ఉక్కు పరిశ్రమకు 14400 కోట్ల రూపాయల ప్యాకేజీ ఇవ్వడాన్ని కూటమి ఘనతగా పార్టీ నేతలు చెప్పుకుంటూ ఉన్నారు సార్ ఆ ఎన్డిఏ ఉక్కు సంకల్పం విశాఖ ఉక్కుకు 11440 కోట్ల ప్యాకేజీ రెండేళ్లలో దేశంలో నెంబర్ వన్ గా నిలబెట్టడమే లక్ష్యం అంటూ కేంద్ర మంత్రి కుమారస్వామి ప్రకటించారు దాంతో పాటు ప్రైవేటీకరణ ప్రసక్తే లేదని కూడా స్పష్టం చేశారు డబల్ ఇంజన్ సర్కార్ విజయము ఇది అంటూ చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు ఆ అండ్ ఈ విశాఖ ఉక్కును కష్టాల్లో ఆదుకున్నది ఎన్డిఏ ప్రభుత్వమే ఇది డబల్ ఇంజన్ సర్కార్ వల్లే సాధ్యము అంటూ చంద్రబాబు నాయుడు కామెంట్ చేశారు సార్
ఏడు నెలల పాటు చిత్తశుద్ధితో చేసిన కృషి ఫలించింది ఆ అంటూ మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు వేల కుటుంబాల్లో కొత్త ఆశలు ఉక్కు ప్యాకేజీ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్ ఇది అండ్ మోదీ ఒక ట్వీట్ కూడా చేశారు సార్ ఒకసారి ఆ ట్వీట్ ని చదివి వినిపిస్తాను ప్రేక్షకుల కోసం ట్వీట్ చూపించండి విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉన్నది నిన్నటి మంత్రివర్గ సమావేశంలో ఈ కర్మాగారానికి పది వేల కోట్లకు పైగా పెట్టుబడిని మద్దతుగా అందించాలని నిర్ణయించాము ఆత్మ నిర్భర భారత్ సాధించడంలో ఉక్కు రంగానికి ఉన్న ప్రాముఖ్యతను అర్థం చేసుకుని ఈ చర్య చేపట్టాము అంటూ మోదీ తెలుగులో ట్వీట్ చేశారు సో అంటే దీని మీద వైసీపీ కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్న పరిస్థితి సార్ కొన్ని అబ్జెక్షన్స్ చేస్తున్నారు చాలా వాటి మీద క్లారిటీ
లేదు అని చెప్పి నిన్న మీరు చెప్పినట్టుగానే నిన్న మన మీ విశ్లేషణలో చెప్పినట్టుగానే అండ్ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి జగన్మోహన్ రెడ్డికి ఫేవర్ గా మాట్లాడినట్టుగా ఉన్న ఒక చిన్న బైట్ ని కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విపరీతంగా సర్కులేట్ చేస్తోంది ఒకసారి కుమారస్వామి బైట్ ఈవెన్ దో డౌన్ ఫాల్ వాస్ దేర్ ఇన్ కోవిడ్ పీరియడ్ 2018-19 అండ్ 2020-21 దే ఎర్న్ ద ప్రాఫిట్ ఆఫ్ 92 క్రోర్స్ అండ్ 930 crores in that two years but ultimately in 2021 january ఐ థింక్ అదర్ దీపం దే హావ్ డిసైడెడ్ టు డిస్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ 100% to go for the selling of the unit to private the unit 100% బట్ డ్యూరింగ్ దట్ టైం ఆంధ్ర
గవర్నమెంట్ దే హావ్ పాస్డ్ ఏ రిజల్యూషన్ ఇన్ ద ఆంధ్ర అసెంబ్లీ అపోసింగ్ దిస్ డిస్ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ ఈవెన్ దో డౌన్ ఫాల్ రైట్ సార్ 2021 జనవరిలో దీపం పథకం కింద విశాఖ ఉక్కును 100 శాతం ప్రైవేటీకరించాలని నిర్ణయించాం అయితే ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైఎస్ జగన్ సర్కార్ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది అనే విషయాన్ని కూడా కుమారస్వామి ప్రస్తావించారు ఇచ్చారు సో ఇది జగన్ ఘనతే అప్పుడు మేము చేసాము అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విపరీతంగా సర్క్యులేట్ చేసుకుంటున్న పరిస్థితి సో విశాఖ ఉక్కుకు ఊపిరి విశాఖ ఉక్కుకి ఇంకా ప్రైవేటీకరణ ప్రసక్తి లేదు విశాఖ ఉక్కు అద్భుతంగా ఇక మీదట నడవబోతోంది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ విపరీతంగా ఏదో మంచి జరిగింది విశాఖ ఉక్కు పరిశ్రమకు అనే ఒక ఫీలింగ్ ని తీసుకొచ్చే
ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందులో ఉన్న వాస్తవం ఏంటి సార్ నిజంగా విశాఖ ఉక్కుకు ఊపిరి అందినట్టేనా ఆ అంటే చుట్టూ ఉన్న ఘనత 11440 కోట్ల ప్యాకేజ్ ఇది అందులో ఇది రుణం కాదు అందులో పది వేల కోట్లకు పైగా మీకు ఈక్విటీ మిగతాది కూడా ప్రిఫరెన్షియల్ షేర్స్ అంటే కొన్నేళ్ల తర్వాత విత్ ఇంట్రెస్ట్ కట్టాలి అనుకుంటాను బట్ ఏదైనా ఇది లోన్ కాదు ఇంట్రెస్ట్ బర్డెన్ ఉండదు అందువల్ల కచ్చితంగా ప్యాకేజీ ని ఆహ్వానించాలి దాంట్లో ఏమి శశిష్య అవసరం లేదు ఇంకా ఈ ప్యాకేజీ ఆ ప్రకటించినందు ప్రకటించారు గనుక కచ్చితంగా కూటమి ఆ మేరకు ప్యాకేజ్ గనుక కూటమిదే ఎందుకంటే కూటమి అధికారంలో ఉంది గనుక ఎన్డిఏ అధికారంలో ఉన్నప్పుడు ప్యాకేజ్ ప్రకటించారు అది లోన్ కాదు అది అఫ్ కోర్స్ గ్రాంట్ కాదు ఈక్విటీ అవుతుంది షేర్ అవుతుంది గనుక ఇమ్మీడియట్
గా వీటిని రీ పేమెంట్ ఫిస్కల్ బర్డెన్ ఉండదు స్టీల్ ప్లాంట్ కు అందువల్ల కచ్చితంగా ప్యాకేజీ ని ఆహ్వానించాలి ఆ ప్యాకేజీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం తీసుకొచ్చింది గనుక చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ప్యాకేజీ వచ్చింది గనుక కచ్చితంగా టిడిపి జనసేన బిజెపి ప్రభుత్వానికి ఈ ఘనత దక్కుతుంది ఆ మేరకు ప్యాకేజీని మనం అప్రిషియేట్ చేయాలి దాంట్లో ఏమి డిస్ప్యూట్ ఉండాల్సిన అవసరం లేదు అందువల్ల ప్యాకేజీ ఇచ్చినాక కూడా ఇవ్వలేదు అనే రకంగా ఉండకూడదు అందువల్ల ప్యాకేజీ ఖచ్చితంగా ఉపశవనం స్టీల్ ప్లాంట్ ఒక పట్టాల మీద రావటానికి జరిగే ప్రయత్నానికి ఇది దోహదం చేస్తుంది ఆహ్వానించాల్సిందే గతంలో వాజ్‌పేయ్ ప్రభుత్వ హయాంలో కూడా ఇలాంటి సిచుయేషన్ వచ్చినప్పుడు అప్పుడు కూడా పెద్ద ఎత్తున పోరాటం జరిగింది ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా జోక్యం
చేసుకుంది ఆ ప్రాసెస్ నుంచి బయట పడారు కూడా అందువల్ల ఇప్పుడు కూడా బయట పడితే చాలా సంతోషం ఇక ఈ పోరాటం ఎవరి ఎవరి విజయం అంటే రాజకీయ పార్టీలు వాళ్లకు వాళ్ళు చెప్పుకుంటారు కానీ అల్టిమేట్ గా విజయం కార్మికులది ప్రజలది ఎందుకంటే పెద్ద ఎత్తున విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమమే జరిగి ఉండకపోతే విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్ లో ఒక రాజకీయ పరమైన అంశంగా ప్రజా ఉద్యమం తీసుకొచ్చి ఉండకపోతే ఇవాళ కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తామని చెప్పింది ఇప్పుడు మంత్రి కుమారస్వామి బయటలో కూడా ఉంది దీన్ని 2021 లో దీపం అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ వారు డిస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తామని నిర్ణయానికి వచ్చారు అంటే 100% అమ్మి పడేస్తామని నిర్ణయానికి వచ్చాక ప్రభుత్వం ఇవాళ వాటాలు పెట్టడం అనేది కచ్చితంగా అది ప్రజా ఉద్యమాల విజయం కార్మిక పోరాటాల విజయం అది వదిలేసి
రాజకీయ నాయకులు క్రెడిట్ కొరకు క్లెయిమ్ చేసుకుంటే అది ఆశాస్పదం ఉంటది రాజకీయ నాయకులు ప్రజల నుంచి ఒత్తిడి వచ్చి ఉండకపోతే ప్రజల నుంచి పోరాటమే జరిగి ఉండకపోతే విశాఖకు ఈ పరిస్థితికి ఈ మేరకు ప్యాకేజీ కూడా వచ్చేది కాదు అందువల్ల పత్రికలకు కూడా ఆ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి క్రెడిట్ కార్మికులకు ఇవ్వాల్సిన క్రెడిట్ కాస్త రాజకీయ నాయకుల ఖాతాలు వేస్తామంటే అది వారి వారి రాజకీయ పరమైన అవుట్ లుక్ అది దానికి మనం ఏమి చేయలేము ఎందుకంటే వాళ్లకు ప్రజల కన్నా పార్టీల రాజకీయ నాయకులే ప్రభువులు అనుకుంటే ప్రజలకు కన్నా ప్రభువులకే క్రెడిట్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి అభ్యంతరం లేదు ఎందుకంటే ప్రభువులకు క్రెడిట్ దొరుకుతది కానీ ప్రభువుల మీద ఒత్తిడి తెచ్చిన ప్రజలకు క్రెడిట్ దొరుకుతుంది కదా ఇది ప్రజా విజయం అని చెప్పి సంపాదకీయాలు రాయాలి నిజంగా చెప్పాలంటే ఇది కార్మికుల విజయం అని
సంపాదకీలు రాయాలి అది వదిలేసి రాజకీయ నాయకుల ఖాతాలు వేయడానికి పోటీ పడితే వి లీవ్ ఇట్ ఆ మేరకు రాజకీయ పార్టీలు క్రెడిట్ తీసుకోవడం తప్పేమి కాదు వి లీవ్ ఇట్ కానీ ప్రజలకు ఇవ్వాల్సిన క్రెడిట్ ఆపకూడదు ఇక ఈ ప్యాకేజీ లో ఏముంది అనేది ఒక కీలకమైన అంశం మనకు అర్థం కావాల్సింది ఇప్పుడు నిన్న చీఫ్ మినిస్టర్ గాని అందరూ మాట్లాడేది విశాఖకు పూర్వ వైభవం తెస్తాం ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు చెప్పాడు కార్మికులు కూడా కష్టపడాలి లాభాలలోకి తీసుకురావాలి కచ్చితంగా కార్మికుల కష్టపడగలరు చరిత్ర చెప్తుంది విశాఖ హక్కు చరిత్ర అంతా తీసుకుంటే విశాఖ హక్కుకు వేల కోట్ల అప్పులు ఉన్నాయి అని మాత్రమే చూపెడతారు కానీ అప్పులు పెద్ద సమస్య కాదు ఎందుకు సమస్య కాదంటే మీరు ఆప్టిమల్ కెపాసిటీ ఫుల్ కెపాసిటీ తో ఒక రెండు మూడు సంవత్సరాలు గనుక
నడవగలిగితే స్టీల్ ప్లాంట్ కి ఎన్ని వేల కోట్ల అప్పులు ఉన్నది తీసుకుంటుంది అంత కెపాసిటీ ఉంది ఇప్పుడు ఉదాహరణకు ఇవాళ స్టీల్ ప్లాంట్ కు సుమారు 20 వేల కోట్ల అప్పులు ఉన్నాయి 20 వేల కోట్ల అప్పు అంటే అమ్మ బాబోయ్ అనిపిస్తది ఇప్పుడు నిజంగానే ఈ 11440 కోట్లు ప్యాకేజీ ఇచ్చారు కదా అప్పుల కిందనే పట్టుకుంటే మిగలదు అందువల్ల ఇప్పుడు ఇది కూడా తేలాలి ఈ ప్యాకేజీ ఇచ్చారు దీన్ని ఎందుకని ఖర్చు పెడతారు ఇప్పుడు ఉదాహరణకి ఈ ప్యాకేజీ ను తీసుకెళ్లి మొత్తం అప్పు గానే చూసుకున్నారు అనుకోండి ఏమి మిగలదు ఇక స్టీల్ ప్లాంట్ కి మళ్ళీ ఎక్కడ ఉందంటే అక్కడే ఉంటుంది అందువల్ల ఇది ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ కు 1400 కోట్లు ఇచ్చాము అన్నారు మిగతాది అప్పుగా పట్టుకుంటే మాత్రం కష్టం అంటే ఖర్చు ఇప్పుడు ప్రెసెంట్ ప్రొడక్షన్ కు ఖర్చు
పెడితే లాభాలు వస్తాయి ఆ లాభాలను అప్పులు తీర్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు విశాఖ హక్కుకున్న 20 వేల కోట్ల అప్పులు 6000 కోట్ల అప్పు రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళకి చెల్లించడానికి 120 వేల కోట్లు బ్యాంకులకు అప్పులు ఉన్నాయి ఇవి కాక ఇప్పుడు ఒక 400 కోట్లు మీకు ఉద్యోగుల జీతాల బాకీలు ఉన్నాయి ఒక 600 కోట్ల వరకు ప్రావిడెంట్ ఫండ్ అంటే కార్మికుల పిఎఫ్ నుంచి కట్ చేసింది కూడా చెల్లించలేదు సో ఇలా ఓవరాల్ గా 20 వేల కోట్ల అప్పులు ఉన్నాయి కానీ మనకు విశాఖ హౌకు ఏడాదికి 73 మిలియన్ టన్స్ 73 మిలియన్ టన్స్ నిన్న ప్రొఫార్టన 72 చెప్పినట్టు గుర్తు సో 7.3 మిలియన్ టన్స్ ప్రొడక్షన్ ఈ ప్రొడక్షన్ కెపాసిటీ రా మెటీరియల్ గనుక ఉంటే రా మెటీరియల్ గనుక ప్రాపర్ గా సప్లై చేయగలిగితే నియర్లీ
మీకు ఒక 25 వేల కోట్ల నుంచి 30 వేల కోట్ల ఆదాయం వస్తది ఎందుకంటే ఇవాళ విశాఖ హక్కు ఉన్న ప్రత్యేకత ఏందంటే మిగతా స్టీల్ కంపెనీల స్టీల్ టన్నుకు 50000 ఉందనుకుందాం విశాఖ స్టీల్ కి 54000 ఉంటుంది అంటే మిగతా వాటికన్నా ధర ఎక్కువ ధర ఎక్కువే కాదు కొనేవారు అడ్వాన్స్ ఇచ్చి మాకు ఇంకో ఈ క్వాలిటీ స్టీల్ ఈ సైజు కావాలి అని అడ్వాన్స్ అమౌంట్ ఇస్తారు కాల్చ అలా అడ్వాన్స్ ఇచ్చింది ఇప్పుడు విశాఖ హుక్కు దగ్గర 7000 కోట్లు ఉంది అంటే కన్స్యూమర్ స్టీల్ కొంటామని వచ్చిన వారు 7000 కోట్ల రూపాయల అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళారు అంటే ఇంత మార్కెట్లో డిమాండ్ ఉంటే సాధ్యమైతది మీకు 25 వేల కోట్ల నుంచి 30 వేల కోట్లు 1.3 మిలియన్ టన్స్ అంటే 73 లక్షల టన్నుల పూర్తి కెపాసిటీ తో
గనుక స్టీల్ ప్లాంట్ నడిస్తే నడవగలుగుతుంది కూడా ఎందుకంటే చరిత్ర కూడా అదే మీకు అక్కడ సమస్యల్లో రా మెటీరియల్ సప్లై లేదు రా మెటీరియల్ సప్లై లేకపోవడానికి కారణం ఫైనాన్షియల్ ట్రబుల్ తో పాటు ప్రాపర్ రా మెటీరియల్ సప్లై కి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వల్ల సో అందువల్ల మీకు ప్రొడక్షన్ కాస్ట్ ఎంత అవుతుంది అనుకుంటే ఒక మీకు 20000 20 ఒక 73 మిలియన్ టన్స్ ఆఫ్ ప్రొడక్షన్ కావాలంటే మీరు సుమారు 18 20 వేల కోట్ల దాకా ఖర్చు అవుతుంది అంటే మీకు స్టిల్ ఒక ఏడాదిలో 5000 కోట్లు కనీసం సంపాదించగలుగుతారు స్టీల్ ప్లాంట్ అంటే ఉన్నప్పు పెద్ద రేపు త్రీ ఫోర్ ఇయర్స్ లో తెచ్చేసుకుంటుంది గతంలో కూడా జరిగింది అదే ప్రభుత్వం కాస్త సహకరిస్తే మీకు త్రీ ఫోర్ ఇయర్స్ లో విశాఖ స్టీల్ మొత్తం అప్పులు కూడా
తెచ్చేయగలుగుతుంది ఎందుకంటే ప్రొడక్షన్ కి మీకు ఇప్పుడు సింపుల్ లెక్క అండి మీకు ఒక టన్ను ఆ ఒక స్టీల్ ఉత్పత్తి కావాలంటే 1600 కిలోల ఇనుప ఖనిజం కావాలి ఐరన్ 1000 kg ఒక టన్ను మీకు స్టీల్ ఉత్పత్తి కావాలంటే 450 కిలోల కోకింగ్ కోల్ కావాలి సో కోకింగ్ కోలు సుమారు 6000 కోట్లు ఖర్చు అవుతుంది 73 మిలియన్ టన్స్ కు మీకు ఐరన్ ఊరుకో ఒక 12000 కోట్లు ఖర్చు అవుతుంది అది ఇది కలిపి ఒక 20 వేల కోట్లు ఖర్చు పెడితే 25 వేల కోట్లు కనీసం మీకు ఉత్పత్తి లాభాలు మీకు ఆదాయం సంపాదించగలుగుతుంది ఇది ఎకనామిక్స్ సో డిమాండ్ ఉంది ప్రొడక్ట్ కు బ్రహ్మాండంగా మీకు రా మెటీరియల్ గనుక సప్లై చేస్తే ఆప్టిమల్ కెపాసిటీ ఉత్పత్తి చేస్తుంది అందువల్ల ఇది కార్మికుల చేతిలో ఉన్న సమస్య కాదు
ఎవరి చేతిలో ఉంది ఈ సమస్య అంటే రా మెటీరియల్ ఎందుకంటే మీకు ఇప్పుడు ఒక టన్ను స్టీల్ ఉత్పత్తి కావాలంటే 1600 కిలోల ఐరనూరు కావాలి ఐరనూరు మార్కెట్లో ₹6000 టన్ను ఉంది మీకు 6000 కాదు ఒక్కొక్క సందర్భంలో విశాఖ స్టీల్ 8000 8500 కలిపి కూడా టన్నుకు చెల్లించుకుంటుంది కానీ సొంత ఇనుప ఖనిజం ధరలు ఉంటే 600 రూపాయలకు వస్తుంది సో 600 రూపాయలు వచ్చేది ₹6000 చెల్లిస్తుంది అందువల్ల మూలం ఎక్కడ ఉంది ఊపిరి ఎక్కడ ఉంది అంటే స్టీల్ ప్లాంట్ కు సంత ఇనుప కనిజను లేక ఇవాళ మిగతా ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లు ఎందుకు లాభాల్లో ఉన్నాయి మీకు ఆశ్చర్యం వేస్తే డిసెంబర్ 17 అనుకున్నారు డేట్ గుర్తు చంద్రబాబు నాయుడు ప్రధాని కలిసాక ఇచ్చిన రిక్వెస్ట్ లో ఆర్సనాల్ మిట్టల్ వాళ్ళు నక్కపల్లి దగ్గర పెద్ద స్టీల్ ప్లాంట్ పెట్టబోతున్నారు
దానికి మైన్ కావాలని అడిగారు అంటే అప్పుడు పెద్ద విమర్శ వచ్చింది విశాఖ ఒక్కొక్క మైన్స్ అడగడం మానేసి ప్రైవేట్ కంపెనీ అయిన ఆర్సర్ మిట్టల్ దానికి మైన్స్ అడుగుతున్నాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని తెలుగుదేశంలో కూడా విమర్శలు వచ్చాయి వచ్చాక ప్రభుత్వం ఇక ఇది పూర్తిగా మిట్టల్ స్టీల్ ప్లాంట్ కి మనం సహాయం చేసి విశాఖ హక్కుకి సహాయం చేయకపోతే చాలా పెద్ద వ్యతిరేకత వస్తుందని గమనించి జాగ్రత్త పడితే ఆ మేరకు ఆహ్వానించాలి కానీ మీకు ఫండమెంటల్ మూలం ఎక్కడుంది ₹600 రా మెటీరియల్ కు కావాల్సింది ₹6000 రూపాయలు చెల్లిస్తే స్టీల్ ప్లాంట్ కి మీరు ఎన్ని వేల కోట్ల ప్యాకేజీ ఇచ్చినా ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారు అందువల్ల ఫస్ట్ చేయాల్సింది స్టీల్ ప్లాంట్ కు ఇనుప ఖనిజం గన్నులు కేటాయించాలి అది కేటాయించకుండా మీరు 10000 కోట్లు 11 వేల కోట్లు
ఒక ఏడాది ఓ రెండేళ్ళు లాగొచ్చు అప్పుడు ఏమంటాడో చూడండి 11 వేల కోట్లు మేము డబ్బులు ఇచ్చాం అయినా ఈ స్టీల్ ప్లాంట్ బాగుపడలే ఈ కార్మికులు పని చేయలే ప్రభుత్వ రంగ అసమర్థత ప్రభుత్వ రంగానికి వైట్ ఎలిఫెంట్ ఇది తెల్ల గుర్రం తెల్ల ఏనుగు దీనికి ఎంత ఇచ్చినా వేస్ట్ అని నా తిట్టింది తిట్టి తిట్టకుండా మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకి ప్రమాదం ఉంది అందువల్ల మీరు 11 వేల కోట్లు ఇచ్చినందుకు ఆహ్వానిస్తున్నాం కానీ ఆ 11 వేల కోట్లు ఉపయోగపడాలి అంటే డే టు డే ప్రొడక్షన్ లో ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకు ఉన్న అడ్వాంటేజ్ కాస్త విశాఖ ఉక్కు లేదు ₹600కు ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకు సంతక ఇనుపక్క నుంచి గన్నులు ఉండడం వల్ల ప్రభుత్వం కేటాయించిన గన్నులు ఉండడం వల్ల వాళ్ళు ₹600 చెల్లిస్తున్నారు స్టీల్ ప్లాంట్ ₹6000 రూపాయలు చెల్లిస్తుంది
ఇది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కాదు అందువల్ల మీరు పది వేల కోట్లు ఇచ్చి 11 వేల కోట్లు ఇచ్చిన అల్టిమేట్ గా ఈ ప్రొడక్షన్ డిఫరెన్సెస్ ప్రొడక్షన్ ఉత్పత్తిలో ఉండే ఈ సవాలు తొలగించకపోతే ఏమవుతుంది ఒక ఏడాది రెండేళ్ళు లాక్కేస్తారు అప్పుడు ఇంకా ప్రమాదం ఉంటది ఇవాళ బ్రహ్మాండంగా పతాక శిశుకలు రాశారు కదా ప్రజల్లో ఒక అభిప్రాయం కలిగి ఉంటది 11 వేల కోట్లు ఇచ్చారయ్యా ఇంకెంత ఇస్తారయ్యా జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు నాతో డిబేట్ లో కూర్చొని ఎన్ని వేల కోట్లు ఇవ్వాలి ప్రభుత్వం ప్రజల డబ్బు ఎందుకు ఇలా అభివృద్ధి చేయాలి నేను అడిగారు ఎంత ఇచ్చారు సార్ ఇప్పటి వరకు ఐడియా ఉందా అన్నా ఆన్సర్ లేదు జెపి గారి దగ్గర కూడా ఆయనకు కూడా తెలియని విషయం ఏందంటే ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 5000 కోట్లు 6000 కోట్లు
పెద్దగా ఏమి ఇయ్యలే కానీ లక్ష కోట్లు రెండు లక్షలు లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి వేల కోట్ల రూపాయలు డివిడెండ్ రూపంలో పనుల రూపంలో కట్టింది ఇప్పుడు ఏమవుతుంది ఈ 11 వేల కోట్లు ప్రజల మనసులో ఉంటది పెద్దలు వస్తారు వేదికల స్క్రీన్ పైన అన్యాయం 11 వేల కోట్ల ప్రజల సమ్ము తిని కూర్చున్నది స్టీల్ ప్లాంట్ అని చెప్తారు కానీ ఎక్కడ మూలం ఎక్కడ ఉంది స్టీల్ ప్లాంట్ మేము ఏం అడుగుతున్నాం ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకు మీరు ఏ అడ్వాంటేజ్ అయితే ఇచ్చారో ఆర్సరాల్ మిట్టల్ పెట్టబోయే స్టీల్ ప్లాంట్ కూడా చంద్రబాబు నాయుడు మీరు మైన్స్ అడిగాడు కదా మరి విశాఖకు మైండ్ ఈ ప్యాకేజీ ఎక్కడైనా ఉందా మైన్స్ గురించి ఒక్క మాటలే సో ఏం జరుగుతుంది అలాంటప్పుడు మీరు 10000 కోట్లు ఇచ్చి 11000 కోట్లు ఇచ్చి ఇవాళ దెబ్బతిన
అభూత పడాల్సింది రేపటికి ఇంకో ఏడాది వాయిదా వేస్తారు ఏడాది తర్వాత భయంకరమైన దాడి జరుగుతుంది మీరు చూడండి ఇవాళ నేను మాట్లాడుతున్నాను మీకు జనవరి 18 వ రోజు ఒక ఏడాదో రెండేళ్లో తిరగక ముందు ఇవాళ ఉక్కు సంకల్పం అని రాసిన పత్రికలే స్టీల్ ప్లాంట్ వైట్ ఎలిఫెంట్ అయిపోయింది తెల్ల ఏనుగు ప్రజల సొమ్ము మింగేస్తోంది ప్రభుత్వ రంగం తిట్టకపోతే చూడండి అందువల్ల మీరు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయలే పోనీ ఇనుప కని మీరు కేటాయించలేకపోతున్నారు మేము ఇంకోటి కూడా చెప్పాం స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో విలీనే చేయండి అది కూడా కాలే అది భవిష్యత్తులో ఆలోచించాల్సింది అన్నారు ఎందుకు భవిష్యత్తులో ఆలోచించాలి 11 వేల కోట్లు ఇవ్వగలిగిన కేంద్ర ప్రభుత్వం స్టీల్ దాటం ఇండియాలో బెడ్ చేయడానికి ఏం కావాలి ఖర్చు ఉందా పైస
ఖర్చు ఉందా సంకల్పం ఉక్కు సంకల్పం అంటే అది నిజంగా ఉక్కు సంకల్పం ఏందంటే మీరు ఏమి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు 11 వేల 11 రూపాయలు ఇయ్యకండి స్టీల్ దాట ఇండియా లిమిటెడ్ లో విలీనం చేయండి అది కాదు నిజమైన ఉక్కు సంకల్పం అన్ఫార్చునేట్లీ పత్రికలకు కూడా రాజకీయ జెండాను మోయడం అనేది బాధాకరం ఉక్కు సంకల్పం ఏదో తెలియదా పత్రికలకు ప్రతాకర్ చిక్కర్లో వార్తలు రాసేవాళ్ళు అయ్యా ఉక్కు సంకల్పం 11 వేల కోట్లు కాదు అది చిక్కు సంకల్పం అయితది నిజమైన ఉక్కు సంకల్పం నేనేం తుక్కు సంకల్పం అంటలేను కచ్చితంగా ఆహ్వానిస్తున్న దీన్ని కానీ అసలు చిక్కు సంకల్పం ఏంటి నేను చెప్పిన మీకు లెక్కలు 600 రూపాయలు ప్రైవేట్ స్టీల్ ప్లాంట్‌లో ఖర్చు అవుతుంటే ఒక టన్ ఐరన్ వరకు ₹6000 రూపాయలు ₹8000 రూపాయలు స్టీల్ విశాఖ స్టీల్ చెల్లించాల్సి
వస్తుంది దీన్ని మార్చండి సో అది ఎందుకు ఇంతవరకు ఈ ప్యాకేజీ ఎక్కడ లేదు దానికి ఐదు పైసలు ఖర్చు లేదు సొంత గనులైనా కేటాయించండి లేదంటే మీరు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో విలీనం చేయండి ఈ రెండు చేయకుండా మీరు దీనికి వాయిదా వేస్తే ఏం జరుగుతుంది ఏడాది తర్వాతో రెండేళ్ల తర్వాతో 11 వేల కోట్ల ప్రజల డబ్బు ఇచ్చిన మింగి కూర్చున్న స్టీల్ ప్లాంట్ అంటాను మళ్ళీ పతాక శిర్షికల్ రాసి స్ట్రాటజిక్ సేల్ వ్యూహాత్మక ప్రైవేటీకరణ ప్రసక్తి లేదు అని ముఖ్యమంత్రి అన్నట్లు వచ్చింది సంతోషిస్తాం ఆహ్వానిస్తాం ఎక్కడుందండి క్యాబినెట్ లో చేసిన తీర్మానం పోయిందా మీరు కుమారస్వామి చెప్పాడు కదా దీపం డిపార్ట్మెంట్ ఆఫ్ మీకు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ వారు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ఎక్కడైనా విరమించుకుంది కదా సో ప్రైవేటీకరణ ప్రసక్తే
లేదు అన్నది చంద్రబాబు నాయుడు పొలిటికల్ స్టేట్మెంట్ నేను అంటున్నాను అంటే క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం మారిపోతదా పొలిటికల్ స్టేట్మెంట్ అందువల్ల మీరు ఒకసారి క్యాబినెట్ లో మళ్ళీ ఒకసారి తీర్మానం చేయించండి స్ట్రాటజిక్ సేల్ ఎట్టి పరిస్థితుల్లో ఉండదు గతంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నాం ఎక్కడైనా ఉందా మీకు మోడీ టు ఇట్ లో చూపెట్టండి అందువల్ల అది లేనప్పుడు వ్యూహాత్మక సేల్ అనే ప్రస్తావన మీరు రద్దు చేయలేదు కేంద్రపు క్యాబినెట్ నిర్ణయాన్ని మార్చలేదు పైగా మీరు స్టీల్ ప్లాంట్ కి కావాల్సిన ఇంపకం ఇవ్వలేదు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో విలీనం చేయలేదు ఏం జరుగుతుంది అంటే నా భయం ఏందంటే ఈ 11 వేల కోట్లు గనుక మీరు పూర్తిగా స్టీల్ ప్లాంట్ కి ఇచ్చేసిన రా మెటీరియల్ అవసరాలు కొన్ని తీరుతాయి ఓ ఏడాదో రెండేళ్లో మూడేళ్లో స్టీల్ ప్లాంట్
నడుస్తది బాగా కానీ తర్వాత మీకు ₹100 రూపాయలు ప్రొడక్షన్ కాస్ట్ ఉండాల్సింది 150 రూపాయలు ₹200 600 రూపాయలు అవుతుంది మీకు 600 ది 6000 అంటే ₹100 రూపాయలు చెల్లించాల్సిన కారణం ప్రొడక్షన్ కాస్ట్ కు ₹600 చెల్లిస్తుంటే స్టీల్ పెట్ ఎలా లాభాల్లో నడుస్తుందో చెప్పండి అదే కదా ఛాలెంజ్ అసలు ఛాలెంజ్ అక్కడ ఉంది కదా మీరు అందువల్ల ఆ అసలు ఛాలెంజ్ సవరించడమే ఉక్కు సంకల్పం అయితది నిజమైన ఉక్కు సంకల్పం ఏంటి అంటే స్టీల్ ప్లాంట్ కి ఇంపక ఘనులు ఇవ్వడం స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో విలీనం చేయడం ఈ రెండు గనుక చేసుంటే కచ్చితంగా ఒక్క సంకల్పం ఆహ్వానించాలి ఈ రెండు చేయనప్పుడు ఇది తాత్కాలిక ఉపశమనం అయితది అయినా ఆహ్వానిస్తాం ఎందుకంటే ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఇబ్బందుల్లో ఉన్న దానికి కాస్త ఉపశమనం దొరుకుతుంది కానీ
మళ్ళీ మా నా ఇప్పుడు ఇంకా మనకు వివరాలు రాలేదు అది మీ అనుమానం లేదు ఈ 11440 కోట్లు ప్రభుత్వం ఇప్పటికే స్టీల్ ప్లాంట్ కి ఉన్న అప్పులకు గనుక కట్టుకుంటే బ్యాంకులకు 12000 కోట్లు ఇవ్వాలి అప్పులకు గనుక కట్టుకున్నారు అనుకోండి స్టీల్ ప్లాంట్ కి ఏమీ ఉండదు సో అప్పులకు కట్టుకోకండి ఇది సెపరేట్ గా మీరు ఇవ్వండి రా మెటీరియల్ సప్లై ఇప్పుడు ఉదాహరణకు రైల్వే వ్యాగంలో అందుబాటులో లేదు దీనికి ఎవరు చేయాలి ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మేము వాటర్ బిల్లు అడగడం లేదు మేము కరెంటు బిల్లు అడగడం లేదు నిజం అది ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు కానీ అసలు ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటి కరెంట్ బిల్ ఎందుకు వస్తుంది స్టీల్ ప్లాంట్ కు స్టీల్ ప్లాంట్ కు సంతా థర్మల్ పవర్
ప్లాంట్ ఉంది తర్వాత గ్యాసెస్ నుంచి అంటే వ్యర్థ వాయువుల నుంచి కరెంట్ ఉత్పత్తి చేస్తుంది స్టీల్ ప్లాంట్ జపనీస్ టెక్నాలజీ జపాన్ వాడు ఇచ్చాడు ఈ టెక్నాలజీ మీరు థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది గతంలో బొగ్గు సప్లై ప్రాపర్ గా ఉంటే ఈ థర్మల్ ప్లాంట్ కి అంటే మీరు సొంత బొగ్గు గన్నులు గనుక స్టీల్ ప్లాంట్ కి ఉండి బొగ్గు సప్లై గనుక నిరాటంకంగా జరిగితే మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ తన అవసరాలకు కావలసిన కరెంటు ఉత్పత్తి చేయగా గ్రిడ్ కూడా సప్లై చేసింది సో అది ఆ బొగ్గ సప్లై లేకపోవడం వల్ల ఏమైంది విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉన్న థర్మల్ పవర్ ప్లాంట్ ప్రొడక్షన్ లేదు సరిపోయినట్టుగా దాని వల్ల ఏమవుతుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి కరెంటు కొంటుంది దాని వల్ల కరెంటు బకాయలు ఉంటున్నాయి చంద్రబాబు నాయుడు చెప్పింది
కరెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం ఆ బకాయలకు ఒత్తిరి చేయడం లేదు ఆహ్వానించాలి సమస్య అది కాదు కదా సమస్య బొగ్గ సప్లై చేస్తే మీకు బకాయిలే ఉండవు కదా బొగ్గ సప్లై చేస్తే స్టీల్ ప్లాంట్ తన అవసరాలకు కావాల్సిన కరెంటు ఉత్పత్తి చేయగా ఇంకా ప్రభుత్వానికి సప్లై చేస్తే కరెంటు అందువల్ల మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పినట్లు 80 కోట్ల బకాయిలు అడగనందుకు ధన్యవాదాలు చెప్తూనే అయ్యా ఈ బకాయిలే ఉండవయ్యా మీరు బొగ్గు సప్లై చేయించండి మేము ఏమో బొగ్గు సప్లై టైం కి బొగ్గు సప్లై అంతే వేరేది ఏమీ లేదు అన్ఫార్చునేట్లీ టైం కి బొగ్గు సప్లై ఉండవు మీరు అనిల్ బాంబాని లాంటి వాళ్ళకి బొగ్గు గనులు కేటాయిస్తారు ఆయన ప్రొడక్షన్ పెళ్లి తీయడు దాంట్లోకి వెళ్లి మళ్ళీ తర్వాత ఐదేళ్లకో ఆరు ఏళ్లకో లాభాలు అమ్ముకుంటాడు ఆ గనుల్ని మీరు ప్రైవేట్
వాళ్ళకంతా కోల్డ్ మైనాక్షన్ అదే కదా ప్రైవేట్ వాళ్ళకి క్యాప్టివ్ పవర్ ప్లాంట్లు అని చెప్పి బొగ్గునలు ఇస్తారు వాడు ఒక్క పెళ్ళ తీయడు మళ్ళీ దాన్ని ఎక్కువ రేటు అమ్ముకుంటారు అయ్యా మరి స్టీల్ ప్లాంట్ కి ఒక క్యాప్ కోల్ మైన్ ఇవ్వండి మీకు బ్రహ్మాండంగా స్టీల్ ప్లాంట్ కరెంట్ ఉత్పత్తి చేసి మీకు కూడా సప్లై చేస్తది కదా అందువల్ల మూలంలోకి వెళ్ళండి సమస్య మూలాల్లోకి వెళ్ళండి సమస్య మూలాలకు మీకు కరెంట్ ఎగ్జాంపుల్ చెప్పాను ఇన్ఫర్మేషన్ ఎగ్జాంపుల్ చెప్పాను మీకు ఇవాళ పరిస్థితి ఏంటి బ్యాంకులకు 12000 కోట్లు అప్పులు పడడం వల్ల ఇక బ్యాంకు అప్పు సాచురేషన్ అయిపోయింది ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అప్పు దొరకడం లేదు సో సాచురేషన్ అయిపోయింది మీరు అనేక ప్రైవేట్ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేస్తున్నారే మీరు ఇయ్యాల ఉదాహరణకు ఈ పదేళ్లలో ఏ
14 లక్షల కోట్లు రైట్ ఆఫ్ చేశారు ఈ పదేళ్లలో స్టీల్ బ్యాండ్ ఇది కూడా అడగడం లేదు మీరు లైట్ ఆఫ్ చేయమని కూడా అనట్లే బ్యాంకులకు ఉన్న అప్పులు కూడా ప్రభుత్వ వాటాగా మార్చేయండి దాని మీద ఐదు రూపాయలు వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు కదా లేదు మీరు మీరు సాఫ్ట్ లోన్ ఇప్పియండి తక్కువ వడ్డీకి స్టీల్ ప్లాంట్ కు సో ఇయ్యాల 12000 కోట్ల భారం వడ్డీ కడుతుంటే స్టీల్ ప్లాంట్ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ కన్నా ఈ వడ్డీల భారం ఎక్కువ అవుతుంది సో దీన్ని దీన్ని సరి చేయండి మీరు పెద్ద పెద్ద ప్రైవేట్ కంపెనీలకు లక్షల కోట్లు రైట్ ఆఫ్ చేసినప్పుడు ప్రభుత్వ రంగ స్టీల్ ప్లాంట్ కి ఉన్న అప్పును రైట్ ఆఫ్ చేయమని కూడా నేను అనట్లేదు దీన్ని ఇంటు ఈక్విటీ మీరు ఉదాహరణకు vodafone లో ప్రభుత్వం
ఒక ప్రైవేట్ టెలికామ్ కంపెనీకి అప్పుగా పడ్డ దాన్ని ప్రభుత్వం ఆ వాటాగా మార్చుకుంది నాకు గుర్తున్నప్పుడు vodafone అనుకుంటాను ఒక ప్రైవేట్ టెలికామ్ కంపెనీకి మీరు google లో కూడా కొట్టండి వస్తది గవర్నమెంట్ కన్వర్ట్స్ లోన్ ఇంటూ ఈక్విటీ అని ఉంటది vodafone ఐ థింక్ సో గవర్నమెంట్ తన లోన్ కాస్త ఈక్విటీగా మార్చుకుంది అంటే ప్రభుత్వం అప్పుడు వాటగా మార్చింది అయ్యో ఒక ప్రైవేట్ టెలికామ్ కంపెనీకి మీరు అప్పులు వాటాగా మార్చుకుంటే స్టీల్ ప్లాంట్ కి అప్పులు వాటాగా ఎందుకు మార్చుకోరు అని అడుగుతున్నాను నేను దీనికి ఆన్సర్ ఉండాలి కదా మీరు ప్రైవేట్ టెలికామ్ కంపెనీలో అప్పులు వాటాగా మారితే గవర్నమెంట్ లాభం ఏమి లేదు నష్టం నష్టమైన మార్చారు ఎందుకు దానికి ఒక థియరీ చెప్పారు డియోో పోలి మనోపోలి దెబ్బ తీయాలంటే ప్రైవేట్ టెలికామ్ కంపెనీని మనం కాపాడుకోవాలి అని
చెప్పారు కాపాలు కంపుకొని మీకు మీరు గవర్నమెంట్ లోన్ ఈక్విటీగా మార్చారు ఆ ఫెసిలిటీ స్టీల్ ప్లాంట్ ఎందుకు ఇవ్వరు అని అడుగుతున్నాం సో ఈ లేకపోతే ఈ వడ్డీల భారం అలాగే ఉంటుంది కదా యు ఆర్ రైట్ సర్ వోడాఫోన్ ఐడియా సెంటర్ అప్రూవ్స్ కన్వర్షన్ ఆఫ్ 16 1133 క్రోర్ ఇంట్రెస్ట్ జ్యూస్ ఇంటూ ఈక్విటీ చూడండి మీరు అంటే నేను చెప్పింది అదే మీరు 16 వేల కోట్ల అప్పులు వడ్డీలు vodafone చెల్లించాల్సి ఉంటే దాన్ని వాటాగా మార్చుకున్నారు మరి ఈ పని స్టీల్ ప్లాంట్ ఎందుకు చేయాలి అంటున్నారు పోనీ vodafone బాగుపడ్డదా అదేమన్నా నిలబడి బ్రహ్మాండంగా ప్రభుత్వానికి కోట్లు సంపాదించి పెట్టిందా ఇక్కడ టాక్స్ పేయర్స్ మనీ లేదా మీరు చాలా మంది పెద్దలు మేధావులు కూడా వచ్చి ప్రభుత్వ రంగానికి ప్రభుత్వం ఇలా డబ్బులు ఇవ్వడం ఏంటి అన్యాయం ప్రజల
సొమ్ము అంటారు మరి దీని మీద ఎందుకు మాట్లాడారండి అంటే ఒక ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీకి అప్పుల్ని వాటాగా మారిస్తే అది అభివృద్ధి అంటారు మన దేశంలో ప్రభుత్వ రంగ ప్రైవేట్ కంపెనీకి అప్పులు వాటాగా మారిస్తే అది అన్యాయం అంటారండి ఇది ఎక్కడ రాజకీయం హావ్ ఏ సేమ్ స్టాండర్డ్ ఒకే స్టాండర్డ్ ప్రైవేట్ పబ్లిక్ ఒకటి ఉండాలి న్యాయం అయితే ప్రభుత్వ రంగ కంపెనీకి ఇచ్చి నష్టం కాదు అది ప్రభుత్వ కంపెనీ అది ఇప్పుడు స్టీల్ ప్లాంట్ లాభాలు ప్రభుత్వానికి కదా కానీ ప్రైవేట్ కంపెనీలో పాట పెట్టుబడి అప్పును వాటాగా మారిస్తే మేధావులు ఎవరు ప్రశ్నించరు అంటే నువ్వు ఎవరి తరపున మాట్లాడుతున్నావ్ మేము ఇంతకన్నా అన్యాయం ఉంటదా కార్పొరేట్ మోసం కాదు ఇది అయ్యా మీరు అందువల్ల స్టీల్ ప్లాంట్ కాపాడాలి అంటే మీరు ఓదామానికి ఇచ్చిన సహాయం చేయండి చేసిన పని చేయండి
మిట్టలకు జిందాలకు ఇచ్చే చెయ్యండి అంటున్నాం మేము ఎక్కువ కూడా అడుగుతలేము మీరు జిందాలకు మిట్టాలకు మీరు ప్రైవేట్ గన్నులు ఇస్తున్నారు కదా సొంత గన్నులు సీల్ ప్లాంట్ కి ఇవ్వండి డిసెంబర్ 17 అనుకుంటా నాకు గుర్తు పేపర్ స్టేట్మెంట్ ఇప్పుడు మీకు అఫీషియల్ గా ఇచ్చిన ప్రకటనలో ఉన్నట్టు గుర్తు ప్రైమ్ మినిస్టర్ ని కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు మిట్టల్ కంపెనీకి మీకు గన్నులు కేటాయించమని అడగలేదా మరి దీన్ని కూడా అడుగుతున్నాం కదా అంటారు అడిగితే అయితలేదు కదా మీకు అందువల్ల మూలం ఎక్కడ ఉంది అంటే మూలము ప్రొడక్షన్ కాస్ట్ లో ప్రైవేట్ కంపెనీకి ఉన్న అడ్వాంటేజ్ పబ్లిక్ సెక్టార్ కంపెనీ అడ్వాంటేజ్ లేకపోవడం క్వాలిటీ లేదా అంటే ప్రైవేట్ స్టీల్ కన్నా ఎక్కువ మిట్టల్ స్టీల్ కన్నా జిందాల్ స్టీల్ కన్నా విశాఖ స్టీల్ కి ఎక్కువ రేట్ అండి మార్కెట్లో క్వాలిటీ లేకపోతే
ఎక్కువ రేట్ ఎందుకు చెల్లిస్తారా విషయం చెప్పండి ఎవడైనా చెల్లిస్తారా పిచ్చోడైనా మరి 50000 ఉండాల్సిన 54 వేలు ఉన్నా మార్కెట్ లో అడ్వాన్స్ ఇచ్చి కూర్చున్నారు అంటే మీరు క్వాలిటీ లేకపోతే ఎవడైనా ఇస్తాడా ప్రభుత్వ రంగం అసమర్థత ప్రభుత్వ రంగంలో క్వాలిటీ ఉండదు అంటారు కదా మరి ఎందుకు ఉన్నది విశాఖ 7000 కోట్ల రూపాయలు ఇప్పుడు యాస్ ఆఫ్ నౌ కస్టమర్లు చెల్లించిన అడ్వాన్స్ 7000 కోట్లు అది కూడా అప్పుగా చూపెడుతున్నారు ఎందుకంటే కస్టమర్లు చెల్లించి కూర్చున్నారు గనుక మరి నిజంగా అప్పు అయితది వాళ్ళకి సప్లై అయిపోతే అప్పు అయితది కదా మీరు 7000 కోట్లు అడ్వాన్స్ కట్టారు మరి ఎందుకు కంటున్నారు అడ్వాన్స్ ఎప్పుడు కడతారు క్వాలిటీ డిమాండ్ ఉంటుండే కదా మరి అందువల్ల మీరు ప్రైవేట్ ఈ ఉక్కు సంకల్పం ప్రదర్శించింది లేదు సంకల్పం ఈ మేరకు కాపాడడానికి ప్రయత్నం చేశారు
దాన్ని ఆహ్వానిస్తాను దాన్ని ఎగ్జాగరేట్ చేయకండి ఎగ్జాగరేట్ చేస్తే రేపు అడిగే క్వశ్చన్ ఏందంటే ఇంత సహాయం చేసినాక కూడా ఇది బాగుపడలే ఇది ప్రభుత్వ రంగంలో ఉన్నంత కాలం ఇట్లే ఉంటది మిట్ట చిన్నకో కారు అమిత బాగుపడుతుంది అంటారు ఆ ప్రమాదం ఏడాదికో రెండేళ్లకో వస్తుంది అందువల్ల రాజకీయ పార్టీలు ఈ లోతుల్లోకి వెళ్లి విశ్లేషించండి సమస్య మూలాలకు వెళ్లి విశ్లేషించండి అందుకే నేను మీకు ఉదాహరణ బొగ్గు చెప్పాను కరెంటు చెప్పాను 80 కోట్లు కరెంటు బకాయిలు మేము అడగడం లేదని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు దాన్ని ఆహ్వానిస్తున్నాను నేను అడగకపోవడం గొప్పతనమే అది కానీ అందులో ఆ బకాయలు ఎందుకు పడ్డాయి అనేది ఆలోచించాలి కదా మీరు బొగ్గు సప్లై అయితే బకాయే ఉండదు కదా ఇంకా బకాయ ఉండడం కాదు స్టీల్ ప్లాంట్ కే గవర్నమెంట్ చెల్లించాల్సి ఉంటుంది సప్లై ఇస్తారు వాళ్ళు వాళ్ళు
ఎందుకంటే ఇదంతా మీరు ఎవరైనా నేను ఇప్పటికి స్టీల్ ప్లాంట్ కి ఆరు సార్లు వెళ్ళాను స్టీల్ ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నెస్ కూడా చూసి వచ్చాను నేను స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఉద్దేశించి ఇప్పటికి ఒక ఆరు సార్లు ఉపన్యాసాలు ఇచ్చాను అందువల్ల నేను ఇది చూసి మాట్లాడుతున్నాను స్టీల్ ప్లాంట్ లోపలికి పర్మిషన్ తీసుకొని వెళ్లి బ్లాస్ట్ వర్నెస్ లు చూసి కార్మికులతో మాట్లాడి ఆఫీసర్ తో మాట్లాడి స్టడీ చేసి చెప్తున్న మాటలు కాదని చెప్పండి ఎవరైనా నేను చెప్తున్నా తప్పు ఉందండి ఇప్పుడు మీరే నేను vodafone అనుకుంటా అంటే మీరు google వచ్చింది కదా స్క్రీన్ మీద కూడా అంటే మీకు నేను నాకు గుర్తున్నది చెప్పాను సడన్ గా గుర్తున్న చెప్పిన కరెక్ట్ అయింది కదా అదల్లా 16 వేల కోట్లు మామూలు విషయం కాదు కదా స్టీల్ ప్లాంట్ కి 12000 కోట్లే
మీరు ఒక vodafone కంపెనీకి 16 వేల కోట్ల వడ్డీల్ని అప్పుల్ని వాటాగా మార్చుకున్నారు అయ్యా స్టీల్ ప్లాంట్ కి బ్యాంకులకు 12000 కోట్లే మరి స్టీల్ ప్లాంట్ కి ఏమైనా ఆస్తులు లేవా రెండు లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి మీరు ఇప్పుడు ప్రైవేట్ కంపెనీ బూత పడితే దిక్కు ఉండదు మనకు తెలుసు ఐదు రూపాయలు రాదు మనకు తెలవదా వీడియో కానీ ఏమైంది వీడియో కానీ ఎంత అప్పు ఉన్నది ఎంత ఎంత వచ్చింది బ్యాంకులకు మీకు మీరు అనిల్ అంబాని ఆస్తులన్నీ అమ్మినా కూడా ఇంకా అప్పులు ఎక్కువ ఉంటాయి స్టీల్ ప్లాంట్ అట్లా కాదు కదా స్టీల్ ప్లాంట్ లక్ష కోట్లు అప్పు ఉన్న దాని ఆస్తులు రెండు లక్షల కోట్లు ఉంది 20 వేల ఎకరాలు మీరు ఎవరినైనా అడగండి విశాఖ స్టీల్ ప్లాంట్ కి 20 వేల ఎకరాలు ల్యాండ్ ఉంది
విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఉన్నదల్లా ప్రైమ్ ల్యాండ్ హైదరాబాద్ నగర నడుబొడ్డున కూడా ల్యాండ్ ఉంది ఇది మీరు 20 వేల కోట్లు రెండు లక్షల కోట్లు రాదా మరి స్టీల్ ప్లాంట్ అప్పిస్తే ఏందంటే ప్రాబ్లం ఏంటి 12000 కోట్లు 50000 కోట్లు ఇచ్చిన ఇబ్బంది లేదు కదా మరి స్టీల్ ప్లాంట్ కి ఉన్న ఎకనామిక్ అసెట్ ఏం చేస్తారో తెలుసా స్టీల్ ప్లాంట్ ల్యాండ్ అక్వైరీ చేసినప్పుడు ఆ కాస్ట్ లెక్కలు వేస్తారు ఆ లెక్క కాస్ట్ ఆ లెక్క కాస్ట్ ఎట్లా లెక్కలు వేస్తారండి ఇప్పటి కాస్ట్ వేయాలి కదా మీరు రెండు లక్షల కోట్ల భూములు ఉన్న కంపెనీకి అప్పు ఇవ్వడానికి ప్రాబ్లం ఏందంటే 12000 కోట్లు ఏందంటే 50000 కోట్లు ఇవ్వచ్చు కదా నేను ప్రైవేట్ గా ఆస్తులే లేని ప్రైవేట్ కంపెనీలకు ఇస్తున్నాను కదా ఆస్తులు లేని ప్రైవేట్ కంపెనీల
అప్పులు వాటాలుగా మారుస్తున్నాను అన్నారు కదా దీనికి మారుస్తే ఏంటండీ 48 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ రెండు లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి స్టీల్ ప్లాంట్ కు మీరు ఒక 120 వేల కోట్లను 48 లక్షల బడ్జెట్ ఉన్న కేంద్ర ప్రభుత్వం తన కంపెనీని 12000 కోట్ల అప్పుల్ని వాటాగా మార్చుకోలేదా రైట్ సార్ 16 వేల కోట్లు మీరు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు కదా అప్పుగా మార్చుకున్న అది బాగుపడుతదా స్టీల్ ప్లాంట్ బాగుపడుతుంది రైట్ సార్ నేను ఒకటి చెప్తాను సార్ నా పోలిక సరైనది కాకపోతే నన్ను క్షమించండి ప్రేక్షకులు కూడా కుక్కను చంపాలంటే అంటే దానికి పిచ్చిది అని ఒక ముద్ర వేయాలి సార్ అదే ప్రమాదం మీరు అన్నది 100% కరెక్ట్ ఇప్పుడు మా ప్రమాదం వల్ల ఏంటి అంటే మీరు 11 వేల కోట్లు ఇచ్చారు ప్యాకేజీని ఆహ్వానిస్తున్నాము దీంట్లో
శశభిషియం నేను నా విశ్లేషణ మొదలు పెట్టేటప్పుడు ఆ మాట అన్నాను కానీ భయం ఏంటి అంటే మీరు అసలు ప్రాబ్లం సాల్వ్ చేయకుండా మీరు మూలం సాల్వ్ చేయకుండా మీరు ఇచ్చారు మూలం సాల్వ్ చేయకుండా ప్యాకేజీ ఇచ్చినప్పుడు ఒకటి అది బయట పడటానికి కొంతమే ఉపయోగపడొచ్చు కానీ అదే సమయంలో బయట పడలేదు అనుకోండి ఎందుకంటే మూలం కరెక్ట్ కాలేదు కదా మూలం కరెక్ట్ కానప్పుడు మళ్ళీ సమస్యలు ఏడాదికో రెండేళ్లకో రావచ్చు ఏడాదికో రెండేళ్లకో వచ్చినప్పుడు ఏమవుతది మీరు ఉదాహరణకు సింపుల్ లెక్క చెప్తానండి ఒక పిల్లవాడు ఎగ్జామ్ లో ఐదు మార్కులు తక్కువతో ఫెయిల్ అవుతాడు మంచి ఇంటెలిజెంట్ చాలా మంచి ఇంటెలిజెంట్ కానీ ఆ సరిగా చదవడు ఐదు మార్కులతో ఫెయిల్ అవుతాడు ప్రభుత్వం మోడరేషన్ ఇచ్చి లేదా టీచర్ మోడరేట్ చేసి పాస్ చేస్తాడు అప్పటికి సమస్య పరిష్కారం అయితది కానీ మూలం
ఎక్కడ ఉంది పిల్లాడు చదవాలి పిల్లడు ఇంటెలిజెంట్ ఉండి కూడా చదువుతున్నాడు అది మూలం కదా అది మూలం కరెక్ట్ కాలేదంటే ఏమైతది నెక్స్ట్ ఎగ్జామ్ లో మళ్ళీ చూడండి లాస్ట్ ఎగ్జామ్ లో ఐదు మార్కులు ఇచ్చి పాస్ చేసి మోడరేషన్ చేసినా కూడా మళ్ళీ వాడు ఏదో ఫెయిల్ అయినటువంటి నేను మూలం ఎక్కడ ఉంది వాడు చదవాలి స్టీల్ ప్లాంట్ మూలం ఎక్కడ ఉంది అయ్యా 600 రూపాయలు ప్రైవేట్ వాడికి అవుతుంటే వరకు వీళ్ళు 6000 రూపాయలు కడుతున్నారు అది మూలము ఆ బొగ్గు టైం కి రాదు ఇనుప టైం కి సప్లై కాదు 12000 కోట్ల బ్యాంకు అప్పుల వడ్డీ భారం ఉంది ఈ మూలాన్ని సరి చేయండి అంటున్నాం దీని మూలాన్ని సరిచేస్తాడానికి ప్రభుత్వానికి ఐదు పైసలు ఖర్చు లేదు ఈ 11440 కోట్ల భారం కూడా ఉండదు స్టీల్ అథారిటీ
ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో విలీనం చేస్తూ ఒక ఆర్డర్ రిలీజ్ చేయండి ఆర్డర్ కు పేపర్ ఖర్చు కూడా ఉండదు ఆన్లైన్ లో జీవ లో పెట్టేయొచ్చు మీకు ప్రాబ్లం ఏంటండీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక సంతకం పెడితే ఆత్మనిర్భరత అయిపోతుంది విశాఖ స్టీల్ స్టీల్ అథార్ట్ ఆఫ్ ఇండియాలో మెర్జ్ అవుతది దీనికి ఉన్న అడ్డంక చెప్పు నాకు దీని భవిష్యత్తులో ఆలోచించాల్సిన విషయం అంటున్నారు ఎందుకు ఇప్పుడు ఆలోచించరు దీనికి ఉన్న అడ్డంక ఏంటి స్టీల్ ప్లాంట్ ఏమైనా చెత్త కంపెనీ కాదు స్టీల్ ప్రొడక్షన్ అవసరం లేదా ఉంది మరి ట్వీట్ లో ఉంది కదా ఆత్మ నిర్భరత స్టీల్ ఉత్పత్తి పెంచాలి అని స్టీల్ అథారిటీ విండా లిమిటెడ్ దగ్గర డబ్బులు లేవా ఉన్నాయి స్టీల్ అథారిటీగా విండా దగ్గర ఇనుప నిల్వలు లేవా 100 ఏళ్లకు సరిపోయింది నుంచి నిల్వలు ఉన్నాయి
విశాఖ స్టీల్ స్టీల్ కు మార్కెట్ లో డిమాండ్ లేదా బ్రహ్మాండమైన డిమాండ్ ఉంది నేను చెప్పాను 7000 కోట్లు అడ్వాన్స్ ఇచ్చి కూర్చున్నారు విశాఖ స్టీల్ కి ఆస్తులు లేవా రెండు లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి ఇంత అప్పు ఉన్న 20 వేల కోట్లే కదా రెండు లక్షల కోట్ల ఆస్తి స్టీల్ దాటా ఇండియా లిమిటెడ్ కి వచ్చేస్తుంది కదా విలీనం చేస్తే ఒక రెండు లక్షల కోట్ల ఆస్తి స్టీల్ దాటాఫ్ ఇండియా లిమిటెడ్ కు ఆస్తిగా మారిపోతుంది కదా 22 వేల కోట్ల అప్పులకు రెండు లక్షల కోట్ల ఆస్తులు వస్తే స్టీల లాభమా నష్టమా నీకు అడ్డంగా చెప్పండి ఇవాళ కూటమినేట్ నేను అడుగుతున్న సూటి ప్రశ్న అయ్యా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో విశాఖ స్టీల్ విలీనం చేస్తాడానికి ఉన్న అభ్యంతరం ఏంటి ఉక్కు సంకల్పం లేక ఉక్కు
సంకల్పం లేకపోవడం లేక లేదు తప్ప అభ్యంతరం ఏంటి దీనికి ఉన్న అభ్యంతరం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ చెప్పండి ఈనాడు ఆంధ్రజ్యోతులకు నా అపీల్ మీరు అడగండి అయ్యా ఒక్క సంకల్పం కూటమి ఘన విజయం డబుల్ ఇంజన్ సర్కార్ విజయం అని పతాక శీర్షికల్ రాసి ప్రజాభిప్రాయాన్ని నిర్మిస్తున్న పత్రిక నా వినయపూర్వక విజ్ఞప్తి అయ్యా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో విలీనం చేస్తాడానికి అడ్డంకులు ఏంటి 22 వేల కోట్లు 20 వేల కోట్ల అప్పులున్న విశాఖ స్టీల్ ను సేల్ లో విలీనం చేస్తే రెండు లక్షల కోట్ల ఆస్తులు కలిసి వస్తాయి సేల్ కు మీరు ప్రైవేట్ కంపెనీలు మిట్టల్ జిందాలకు ఐరన్ ఓవర్ మైన్స్ ఇచ్చినప్పుడు విశాఖ స్టీల్ కి ఐరన్ ఓవర్ మైన్ ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి నాకు దీనికి ఆన్సర్ చెప్పండి vodafone లాంటి ప్రైవేట్
కంపెనీ కంపెనీ దివాళ తీస్తున్న ప్రైవేట్ కంపెనీకి 16 వేల కోట్ల అప్పుల్ని వాటాగా మార్చుకున్న కేంద్ర ప్రభుత్వానికి విశాఖ స్టీల్ రెండు లక్షల కోట్ల ఆస్తులు ఉన్న విశాఖ స్టీల్ లో 22 వేల కోట్లు 20 వేల కోట్లను వాటాగా మార్చుకోవడానికి అడ్డంకి ఏంటి ఈ ప్రశ్నలు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ పతాక శీర్షికల్లో గనుక వేస్తే అసలు ఉక్కు సంకల్పం అది పత్రికల ఉక్కు సంకల్పం చూపినట్టు అవుతది పత్రికలు ప్రజల తరఫున ప్రశ్నించాలి పత్రికల పని ప్రభుత్వాలు చెప్పేదాన్ని ప్రజలకు పెద్దగా మైకులు పెట్టి వినిపియడం కాదు డ్యూ రెస్పెక్ట్ నేను చెప్తున్నాను నా మీడియా పట్ల గౌరవం అయ్యా ఈ ప్రశ్నలు ఎవరు అడగాలి అడగాలి రాజకీయ పార్టీలు అడగవు ఎందుకంటే వాళ్ళు అధికారం కూటంలో భాగం ప్రతిపక్షాల్లో క్రెడిబిలిటీ లేదు వైఎస్సార్ పార్టీ అడిగినా ఎవడు పట్టించుకోడు ఎందుకంటే ఐదేళ్లుగా
వాళ్ళు చేసింది ఏం లేదు కదా స్టీల్ ప్లాంట్ కాపాడటానికి అసెంబ్లీలో తీర్మానం చేసి ఊరుకున్నారు అంతే కదా ఏం చేశారు చెప్పండి మరి ఎవరు అడగాలి అక్కడ స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గర కార్మికులు అడుగుతున్నారు ఈ ప్రశ్న ఆ కార్మికుల గుండె చప్పులను నాగేశ్వర్ లాంటోడు వినిపిస్తున్నాడు అయ్యా మీరు కూడా అది అడగండి అంటున్నాను ఇది న్యాయం కాకపోతే ఇది తప్పు అని చెప్పండి నేను చెప్తున్నా ఏ పాయింట్ అన్నది తప్పు అని చెప్పండి నేను ఇప్పుడు లెక్కలతో సహా చెప్పాను కదా ఎస్ సార్ నా విశ్లేషణలో ఏం తప్పు మీ విశ్లేషణ విన్న ఎవరికైనా అర్థమవుతుంది సార్ ఎందుకు అడగలేకపోతున్నాయి రాజకీయ పార్టీలు అనేది కూడా అర్థమవుతుంది సార్ కానీ చాలా వాలిడ్ క్వశ్చన్స్ అడిగారు మీరు సొల్యూషన్ చెప్తూ ఉన్నారు మీరు సొల్యూషన్ పైసా ఖర్చు లేని సొల్యూషన్ పైసా పైసా
ఖర్చు లేని సొల్యూషన్ చెప్పారు కంపెనీలో చేసిన మేల్ లో పబ్లిక్ సెక్టార్ కంపెనీకి 10% చేయమంటున్నా ఇదంతా చూస్తే ఈ షో చూసేవాళ్ళు అందరికీ అర్థమవుతుంది సార్ ఏ ఉద్దేశంతో నేను ఈ ఉద్దేశాలు ఆపాదించడం లేదు నేను అందులో 11400 ఒక దిగ్గజం కన్ను విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైనా ప్రచారం 1140 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రోజు నేను ఏ ఉద్దేశాలు ఆపాదించదలుచుకోలేదు ఎందుకంటే ఇంత మంచి పని చేసినప్పుడు ఆ మంచి పనులు ఆహ్వానించే మనసు ఉంది కానీ పరిష్కారం అక్కడ లేదు అని చెప్తున్నారు అంటే చాలా అంశాల మీద క్లారిటీ లేదు అంటే క్లారిటీ ఉంది క్లారిటీ లేకపోవడం ఏంటి క్యాప్టివ్ మైన్స్ మీద క్లారిటీ లేదు లేదు క్లారిటీ లేక క్యాపిటల్ మైన్ ఇవ్వలేదు అదే క్లారిటీ ఆ ఇవ్వలేదు క్లారిటీ లేదు అని రాస్తున్నారు వీళ్ళు ఆ తప్పు
ఇవ్వము అని చెప్పలేదు ఇస్తాము అని కూడా చెప్పలేదు ఇవ్వము అని ఇప్పటిదాకా చెప్పి ఇప్పుడు రాజ్ ఆఫ్ నౌ ఏంటి ఇవ్వడం లేదు అదే క్లారిటీ కదా ఇస్తలేదని సేల్ లో విలీనం చేస్తున్నారు అదే క్లారిటీ కదా అదే క్లారిటీ చాలా క్లారిటీ ఉంది క్లారిటీ ఏంటంటే సమస్య మూలాలకు వెళ్లి పరిష్కరించదలుచుకోలేదు సార్ విశాఖ స్టీల్ కు ప్రస్తుతం ఉన్న ఆర్థిక ఇబ్బందులను తీరుస్తున్నారు కానీ ఆర్థిక ఇబ్బందులకు మూలం దాన్ని పరిష్కరించడం లేదు దాని వల్ల ఈ ఇబ్బందులు మళ్ళీ వచ్చే ప్రమాదం ఉంది మళ్ళీ వచ్చినప్పుడు స్టీల్ ప్యాంట్ బదనాం చేసి అమ్మేసే ప్రమాదం ఉంది అప్పుడు ఏం చేస్తారు ఇంత ప్రజల అభిప్రాయం క్రియేట్ అయితది ఇంత బాగుపడదయ్యా అమ్మివేడం ఇష్ట అని అప్పుడు కారు చోక అమ్ముతారు రెండు లక్షల కోట్ల వద్దు 20 వేల కోట్ల పది వేల కోట్లకు
అమ్ముతారు అదే సార్ ఇందాక నేను పోల్చినట్టు మీరు ఇచ్చింది అదే ఇదివరకు మీరు చరిత్ర అంతా తీయండి దీన్ని హెయిర్ కట్ అంటారు దానికి దానికి ఒక వర్డ్ పేరు కూడా ఉంది హెయిర్ కట్ అంటారు అంటే దాని ఇప్పుడు ₹100 రూపాయలు వస్తే 90 రూపాయలు హెయిర్ కట్ చేసేస్తారు కొరిగేస్తారు హెయిర్ కట్ అంటే కొరగడం ఈ కొరికే ప్రమాదం ఉంది అని చెప్పేది దానికి ఇవాళ పతాక చీచుకులు ఉపయోగపడుతుంది సంకల్పం మోడీ ప్రభుత్వం ఆత్మ నిర్భరత ఇది ఘన విధేయహం ఇవంతా ఉపయోగపడుతుంది కష్టపడి పని చేయండి కార్మికులకు అయ్యా కార్మికులు చాలా కష్టపడి పని చేస్తారు కదా 113% కన్వర్టర్ల యూటిలైజేషన్ స్టీల్ ప్లాంట్ లో మీరు ఏ ప్రొడక్షన్ ఇండికేటర్ నాకు చెప్పండి దేంట్లో తక్కువ ఉంది చెప్పండి మరి వాళ్ళ ప్రాబ్లం లో ఎక్కడ వాళ్ళ ఉక్కు సంకల్పంలో
తేడా లేదు రాజకీయ నాయకుల ఉక్కు సంకల్పంలో ఉక్కు ధనం లేదు మీరు చెప్పండి ప్రొడక్షన్ క్వాలిటీ లేదా నేను ఇంతకు ముందు చెప్పాను మార్కెట్ ధర ఎక్కువ ధర ఉంది హైయెస్ట్ డిమాండ్ హైయెస్ట్ డిమాండ్ ఉంది 7000 కోట్లు అడ్వాన్స్ ఇచ్చి కూర్చున్నారు మరి ప్రాబ్లం ఏంటి చెప్పండి ప్రాబ్లం ఇస్ విత్ ద పీపుల్ నాట్ విత్ ద పీపుల్ ప్రాబ్లం ఇస్ విత్ ద పొలిటికల్ సిస్టం కదా ఎందుకు పొలిటికల్ సిస్టం పొలిటికల్ సిస్టం మిట్టలకు జిందాలకు సహాయం చేయించుకుంది ప్రజల ఆస్తులకు రక్షణ ఇవ్వచ్చు ప్రజల ఆస్తులు కారు చౌకగా అమలుచుకుంది అందుకే ఇంత చేసిన ప్రభుత్వం క్యాబినెట్ లో ఒక్క తీర్మానం చేయండి స్ట్రాటజిక్ సేల్ లో ఉపసంహరించుకుంటున్నాం అని ప్రైవేటీకరణ ప్రసక్తి లేని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చాడు కదా చంద్రబాబు నాయుడు నమ్ముతాం మేము కానీ చంద్రబాబు నాయుడు
కాదు కదా ప్రైవేటీకరించేది గతంలో జగన్ అసెంబ్లీలో తీర్మానం చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు వీళ్ళ మీద క్వశ్చన్ లేదు ఇప్పుడు ఇక్కడ ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేస్తే ఓకేనా సార్ సరిపోతుందా ఏం చేస్తారు తీర్మానం చేస్తే అది డిమాండ్ కదా అది చేయాల్సింది ఎవరండి తీర్మానం చేస్తే ఏమైతది ఇప్పుడు నాగేశ్వర్ గారు రెండు గంటల టీవీ కావాలని మీరు తీర్మానం చేస్తారు టీవీ ప్రోగ్రాం వస్తది అయితదా మీరు కెమెరామన్ లో కలిసి ఒక తీర్మానం చేస్తారండి నాగేశ్వర్ గారు ఈరోజు సాయంత్రం రెండు గంటల పాటు మా టీవీ ఛానల్ లో మాట్లాడాలని తీర్మానం చేస్తారు అది మీరు అనుకుంటే అవుతుంది కానీ మేము తీర్మానం చేస్తాం మరి అంతే కదా రావాల్సింది నేను కదా మీరు కాదు కదా మీరు తీర్మానం చేస్తే నాకు పంపిస్తారు సార్ మేము తీర్మానం చేశాం సార్
నేను మా కెమెరామన్ లో కలిసి మీరు రెండు గంటలు షో కి రావాలి అంటారు నేను వస్తే కదా అయ్యేది మీ తప్పేం లేదు తీర్మానం చేశారు చంద్రబాబు నాయుడు తప్పని నేను అంటలేము కదా నేను చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ లేదు అని స్టేట్మెంట్ ఇస్తే చేసే ప్రైవేటీకరణ చేసేది చంద్రబాబు నాయుడు కాదు కదా సార్ కేంద్రం చేసేది వేరే వాళ్ళు కదా చేసేది అక్కడ కేంద్ర ప్రభుత్వం కదా మన డిమాండ్ అక్కడ కేంద్రంలో ఉన్నప్పుడు కేంద్ర క్యాబినెట్ నియమం క్యాబినెట్ నిర్ణయాన్ని మార్చండి అంటున్నాడు ఆయన కేంద్ర క్యాబినెట్ నిర్ణయం మార్చకుండా మీరు ఇచ్చే స్టేట్మెంట్ వల్ల ప్రయోజనం ఏముంటది కేంద్ర క్యాబినెట్ నిర్ణయం అలాగే ఉంటది నేను ఇంతకు ముందు నిన్న చెప్పాను కదా విడాకుల నోటీస్ అలాగే ఉంటది కానీ అన్యోన్యమైన దాంపత్యం గడుపుతాం అని చెప్పి ఇద్దరు స్టేట్మెంట్ ఇస్తారు
అది అవుతదా అన్యోన్యమైన దాంపత్యం గడుపుతాం స్టేట్మెంట్ అక్కడ డైవర్స్ పిటిషన్ రెడీగా ఉంది కదా పోనీ అన్యోన్యమైన దాంపత్యానికి ఉన్న అడ్డంకులు ఏంటి వన్ టూ త్రీ సమస్యలు ఉన్నది ఇంకో రోజు 12 అయినా ఇంటికి రాడు దాన్ని పరిష్కరించాలి అయ్యా నువ్వు రోజు ఏడు గంటలకు రావు అమ్మా రోజు మార్నింగ్ నేను 10 గంటలకు ఆ కాఫీ కి పోతాను టిఫిన్ కూడా పెట్టదు అమ్మ నువ్వు టిఫిన్ పెట్టాలి 10 గంటలకు పోతున్నాడు కదమ్మా తొమ్మిది గంటల వరకు టిఫిన్ పెట్టు నేను వచ్చేవరకు ఫోన్ లో రెండు గంటలు మాట్లాడుకుంటున్నాడు అమ్మాయి మొఖం చూడడు అయ్యా కాదయ్యా భర్త వచ్చి చూడుతోనే కొద్దిగా ప్రేమగా పిలువు ఆ ఫోన్ పక్కన పెట్టు లేదు భర్త ఫోన్ మాట్లాడుకుంటేనే ఇంట్లోకి వస్తాడు భార్యను పట్టించుకోడు రెండు గంటలు ఫోన్ లోనే ఉంటాడు సరే అట్లా
కాదయ్యా ఇంటికి వచ్చినాక కొద్దిగా ఫోన్ పక్కన పెట్టి భార్యతో మాట్లాడు ఇది కదా పరిష్కారం ఇవన్నీ లేవు పరిష్కారం డైవర్స్ నోటీస్ అట్లే ఉంటది అన్యోన్యమైన దాంపత్యం గడపడానికి మేమిద్దరం నిర్ణయించుకున్నాము అని స్టేట్మెంట్ ఇస్తే ఏం వస్తదండి అసలు మూలం ఆ సమస్య మూలాల్లోకి వెళ్ళాలి కదా మీరు రైస్ చేసిన అంశాలు చాలా మంది రాజకీయ నాయకులకి ఐ మీన్ చంద్రబాబు నాయుడు గారికి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉండి చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి చాలా మంది నాయకులకు తెలుసు కదా సార్ నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇట్లాంటి పరిరక్షణ కోసం సో అడగాలి అంటే అడిగే పొజిషన్ లో మనం ఇప్పుడు ఉన్నాము కాబట్టి ఇదే మంచి తరుణం కాబట్టి బ్రహ్మాండంగా ఇప్పుడు అడిగే పొజిషన్ లో ఉన్నాం గనుకనే ఈ ప్యాకేజ్ వచ్చింది లేకపోతే ఈ ప్యాకేజ్
వచ్చేదా 2014 నుంచి 19 అప్పుడు కూడా చంద్రుడు అడిగారు ఇవాళ కదా అప్పుడు డబల్ ఇంజన్ సర్కారే డబుల్ ఇంజన్ సర్కార్ ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల సాధ్యమైన చెప్తున్నారు కదా డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల అప్పుడు ఎందుకు సాధ్యం కాలేదు 2014-19 డబుల్ ఇంజిన్ సర్కార్ 18 వరకు అట్లీస్ట్ అప్పుడు మనకు పెద్ద డిమాండ్ లేదు సమస్య అది కాదు అప్పుడు ప్రజలు 63 సీట్లు మోడీకి తగ్గించలే అప్పుడు తగ్గించలే ప్రజలు 63 సీట్లు తగ్గించడం వల్ల డబుల్ ఇంజన్ ఇంజన్ పని చేసింది ఈ 11400 కోట్లు కూడా పని చేస్తాడానికి కారణం అది లేకుంటే మీకు సింపుల్ క్వశ్చన్ ఇవాళ పని చేసిన డబుల్ ఇంజన్ సర్కార్ అప్పుడు ఎందుకు పని చేయలేదు అని ఆన్సర్ చెప్పాలి కదా అప్పుడు ఎందుకు పని చేయలేదు దానికి అప్పుడు స్టీల్ ప్లాంట్
గినప గణులు అప్పుడు ఇవ్వలే కదా ఇప్పటికి ఇవ్వలే పాయింట్ ఏందంటే ఇప్పటికి డబుల్ ఇంజన్ సర్కార్ ఏం చేసింది స్టీల్ ప్లాంట్ కి ఇంతపగలు ఇచ్చిందా సేల్ లో విలీనం చేసిందా అందుకే ఈ క్వశ్చన్లు మళ్ళీ మళ్ళీ అడిగేది స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో విశాఖ స్టీల్ విలీనం చేసింది చేస్తానికి అడ్డంకులు ఏంటి వన్ టూ త్రీ ఫోర్ నష్టం ఏంటి చెప్పండి విలీనం చేస్తే నష్టాలు ఏంటి లాభాలు నేను 100 చెప్తున్నా నష్టాలు ఏంటి లాభాలు వన్ రెండు లక్షల కోట్ల ఆస్తులు ఉన్న స్టీల్ ప్లాంట్ సేల్ కు రెండు లక్షల కోట్ల ఆస్తి వస్తది భారం లేదు 20 వేల కోట్లే మీకు అప్పులు సేల్ అనేది ప్రభుత్వ రంగ సంస్థ రెండు ప్రభుత్వ సంస్థలే 73 మిలియన్ టన్స్ ప్రొడక్షన్ కెపాసిటీ యాడ్ అవుతది రెండో 100
సంవత్సరాలకు సరిపోయి ఇనుప గనులు సేల్ ఉన్నాయి ఇవన్నీ లాభాలు నష్టాలు చెప్పండి మీరు నాకు వన్ టూ త్రీ సార్ మీరు సొల్యూషన్ చెప్పేస్తున్నారు పొలిటికల్ పార్టీస్ రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది లేదు లేదు ఇది నిజంగా చెప్పాలంటే మీరు ఈ ప్రశ్నలు ప్రజల నుంచి గట్టిగా అడిగితేనే ఈ మేరకు పోరాడితే 11 వేల కోట్లు వచ్చింది పోరాడితే పోయేది ఏమీ లేదు ప్రైవేటీకరణ సంఖ్యలు తప్ప పోరాడితే పోయేది ఏమి లేదు విశాఖ హక్కును దెబ్బతీస్తున్న సంఖ్యలు తప్ప అందుకే పోరాడమని చెప్తున్నా ప్రశ్నించమని చెప్తున్నా అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల్లో అక్కడ ఉన్న కార్మిక సంఘాల నాయకుల్లో మాత్రం ఆ ఈ బాధ అంటే ప్రైవేటీకరణ అయితే నష్టం కలుగుతుంది విశాఖకు తీవ్ర నష్టం అనే ఒక ఫీలింగ్ ఉంది కానీ ఒక మూమెంట్ లా ఎందుకు లేదు సార్ ప్రజల్లో బ్రహ్మాండమైన
మూమెంట్ ప్రజల్లో మూమెంట్ సార్ బ్రహ్మాండమైన మూమెంట్ ఉంది ప్రజల్లో కూడా ఉంది ప్రజల్లో ఉంది స్టీల్ ప్లాంట్ కార్మికులు మూమెంట్ ప్రజలు ఏందంటే ఇప్పుడు అనేది ఐ మీన్ అక్కడ మూమెంట్ లేకపోతే ఇక్కడిదాకా ఎందుకు వస్తుంది అంటే పర్టిక్యులర్ గా ఆ ఏరియాలో ఉంది కానీ అక్కడ అంటే ఇప్పుడు దేశమంతా ఉంటుంది అనేక ఇష్యూస్ ఉంటాయి అది సమస్య కాదు ఏ మూమెంట్ లేకపోతే ఇవాళ కేంద్ర ప్రభుత్వం తనంత తానే దిగేసి 11000 నా పాయింట్ ఏంటంటే సార్ ప్రజల్లో ఆ మూమెంట్ బలంగా ఉంటే గనుక అప్పుడు పొలిటికల్ పార్టీస్ మీద ప్రభుత్వం ఉంది కదా 11 వేల కోట్లు వచ్చింది లేదని ఎలా అంటారు నేను అనేది కంప్లీట్ సొల్యూషన్ మీరు చెప్తున్నట్టుగా కంప్లీట్ దాన్ని మనం అలా కంక్లూజన్ చేయలేం కచ్చితంగా ప్రజల్లో ఉంది కార్మికులు ఉంది కార్మికులు ఇవే కదా
డిమాండ్ అడుగుతున్నారు ఇప్పటికి కూడా వాళ్ళు అడుగుతున్నారు అదే ప్యాకేజీ ఆహ్వానిస్తున్నాం సేల్ లో విలీనం చేయండి సొంత గండ్లు ఇవ్వండి అప్పుల్ని వాటాలుగా మార్చుకోండి ఇవే కదా చెప్తున్నారు నేను చెప్పేదే కార్మికులు చెప్తున్నారు అందరూ చెప్పేది ఆ స్టీల్ ప్లాంట్ అధికారులు కూడా చెప్తుంది నేనేమి ఆకాశంలో ఆకాశం అని చెప్పలేదు కదా నాకు ఎవరైనా చెప్తారండి మీరు స్టీల్ ప్లాంట్ చైర్మన్లుగా ఎండి గా పని చేసే వాళ్ళు అడగండి చెప్తారు స్టీల్ ప్లాంట్ డాక్యుమెంటరీలు అన్నీ చదవండి మీకు అర్థమైతుంది నేను చెప్పేది ఎక్కడ నుంచి చెప్తున్నా నేను నేను తపస్సు చేసి నాకు ఏమైనా దివ్య దృష్టితో చూసి చెప్తున్నానా నేను కూడా స్టీల్ ప్లాంట్లు ఎండి లుగా పని చేసిన వాళ్ళను స్టీల్ ప్లాంట్ లో ప్రొడక్షన్ ఇంచార్జ్ గా పని చేసిన వాళ్ళను స్టీల్ ప్లాంట్ పట్ల నిజమైన కమిట్మెంట్ ఉన్న
ఆ పెద్ద పెద్ద అధికారులను రిటైర్డ్ అధికారులను వీళ్ళందరితో మాట్లాడిన బ్యాంక్ బ్యాంకు అధికారులను కేవలం కార్మిక నాయకులే కాదు వీళ్ళందరితో మాట్లాడి ఎక్కువ రంగంలో ఎక్స్పర్ట్స్ ను స్టీల్ మార్కెట్ లో ఉన్న ఎక్స్పర్ట్స్ ను లేవంటే మీ లెక్కలతో సహా చెప్తున్నా కదా టన్ను స్టీల్ ఉత్పత్తి కాలంలో 1600 కిలోల ఇంతకం అయితది టన్ను స్టీల్ ఉత్పత్తి చేయాలంటే మీకు ఒక 450 కిలోల కోకింగ్ కోల్ అవుతది కోకింగ్ కోలు ఎంత ఉన్నది మార్కెట్లో మీకు కోకింగ్ కోలుకు 450 కోట్లు అవుతుంది ఇయర్లీ మీకు లెక్కలతో సహా చెప్పాను కదా రైట్ సార్ ప్రస్తుతానికి అయితే విశాఖ ఉక్కు కర్మాగారానికి 11440 కోట్ల రూపాయల ప్యాకేజీ లభించడాన్ని అందరూ స్వాగతించాల్సిన అంశమే ఆ చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు అసాధ్యాన్ని సుసాధ్యం చేసాము ఇది కోటమి సర్కార్ ఐ మీన్ డబల్ ఇంజన్
సర్కార్ వల్లే సాధ్యము అని చెప్పి సో క్లారిటీ రావాల్సిన అంశాలు చాలా ఉన్నాయి చాలా మంది మేధావులు చెప్తూ ఉన్నట్టుగా అండ్ నాగేశ్వర్ గారు కూడా చెప్తున్నట్టుగా ఈ క్యాప్టివ్ మైన్స్ విషయంలో అలాగే సైల్ లో విలీనం విషయంలో అలాగే ప్రైవేటీకరణ రద్దు విషయంలో ఒక క్లారిటీ రావాలి కావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది థాంక్యూ సో మచ్ సర్