[సంగీతం] ఓం నమశివాయ శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః మహాశివరాత్రి రోజున ఈ వేరుని మీరు మెడలో ధరించినట్లయితే మీ భాగ్యం యొక్క తలుపులు తెరుచుకుంటాయి ఈ వేరుని ధరించిన తర్వాత మీరు ప్రారంభించిన ప్రతి పని కూడా సక్సెస్ అవుతూ వస్తుంది ఎవరైతే పరమేశ్వరి అనుగ్రహంతో మహాశివరాత్రి రోజున ఈ వేరును ధరిస్తారో ఆ వ్యక్తి ఎటువంటి పూజలు చేయకపోయినప్పటికీ కూడా వారికి సమస్తమైన పుణ్య ఫలితాలు కూడా లభిస్తాయి పరమేశ్వరుడు పరమేశ్వరుడికి ఈ చెట్టు వేరు అంటే చాలా చాలా ప్రీతి ఎవరైతే వ్యక్తులు మహాశివరాత్రి రోజున ఈ వేరుని తమ మెడలో ధారణ చేస్తారో వారు ఉన్నతులను సాధించడాని ఉన్నత స్థితికి చేరుకోవడాన్ని ఎవ్వరూ కూడా ఏ శక్తి కూడా ఆపలేదు ఆ వేరు స్వయంగా పరమేశ్వరుడి యొక్క ఆశీర్వాదమే మన ప్రాచీన గ్రంథాలలో చెప్పబడింది చాలా మొక్కలు వృక్షాలు వాటికి చాలా మహత్యాన్ని
ఇచ్చారు మొక్కలు వృక్షాలు మన జీవితం నుండి చాలా సమస్యలను దూరం చేస్తాయి మొక్కలు వృక్షాలకు మనుషులు పూజ చేయడమే కాకుండా మొక్కలను వృక్షాలను ఔషధాలుగా కూడా ఉపయోగిస్తూ ఉంటారు మొక్కలు వృక్షాలు అనేక రకాలైన అనారోగ్యాలను తగ్గిస్తూ ఉన్నాయి వేద పురాణాలలో కూడా అనేక రకాలైన మొక్కలు వృక్షాల గురించి చెప్పబడింది పులసి మొక్క రావి మొక్క వీటికి మన సనాతన ధర్మంలో చాలా గౌరవాన్ని ఇచ్చారు ఆధ్యాత్మిక మహత్యాన్ని ఇచ్చారు అందరూ చూసిన విషయమే అందరూ కూడా రావి చెట్టుకు పూజలు చేస్తూ ఉంటారు మనము అసలు రావి చెట్టుని ఎందుకు పూజించాలి మొక్కలు వృక్షాలలో అలౌకిక శక్తులు ఉంటాయి వాటి శక్తి వలన మనకి మంచి జరుగుతుంది మంచి ఫలితాలు అనేవి లభిస్తూ ఉంటాయి ఈరోజు మనము శివ పురాణము అనుసారము ఏ వేరుని మెడలో ధరించాలి ఏ వేరుని మహా శివరాత్రి రోజు విధి విధానాలతో
మెడలో ధరించినట్లయితే మీకు శుభ ఫలితాలు కలుగుతాయి ఈ చిన్న పరిహారాన్ని మీరు చేసినట్లయితే పరమేశ్వర యొక్క ఆశీర్వాదంతో పాటు మీకు అనేక వరాలు కూడా లభిస్తాయి ఆ తర్వాత మీ జీవితం నుండి ప్రతి కష్టము కూడా వేళ్ళతో సహా తెగిలించబడుతుంది మీ మనసులో ఎటువంటి కోరిక ఉన్నా సరే మీరు చాలా కాలం నుండి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న మీకు ఉద్యోగము అనేది లభిస్తుంది ఆగిపోయిన వ్యాపారాలు మళ్ళీ పుంజుకుంటాయి మీరు ఏవైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారో అనారోగ్యాల నుండి మీకు వృత్తి లభిస్తుంది జీవితంలో అధిక మొత్తంలో ధనం రావడం ప్రారంభం అవుతుంది మీ జీవితంలో ఏదైతే ధనం వస్తుందో ఆ ధనము వృద్ధి జరుగుతూ ఉంటుంది పరమేశ్వరుడి యొక్క ఆశీర్వాదం మీకు లభించింది అంటే ఎటువంటి చెడ్డ శక్తులు మిమ్మల్ని ఏమి చేయలేవు చెడ్డ సమయాలు కూడా మిమ్మల్ని ఏమి చేయలేవు ఏవైతే మొక్కల వేర్లను
ధరించమని చెప్పుకుంటూ ఉన్నామో ఆ మొక్క పరమేశ్వరుడికి ప్రీతి పాత్రమైనది పరమేశ్వరుడి యొక్క దివ్య శక్తులు ఆ మొక్కలో నివాసం ఉన్నాయి అసలు మహాశివరాత్రి రోజు పరమేశ్వరుడు ప్రసన్న ముద్రలో ఉంటారు మహాశివరాత్రి రోజు పార్వతీ పరమేశ్వరుల వివాహం జరిగింది అందువల్లనే శాస్త్రాలలో చెప్పబడింది మహాశివరాత్రి రోజు ఇప్పుడు మనం చెప్పుకునే వేర్లను ధరించినట్లయితే ఏ మొక్కలను అయితే పరమేశ్వరుడి యొక్క శక్తి ఉంటుందో ఆ వేర్లను ధరించినప్పుడు పరమేశ్వరుడు ఈశ్వరుడి యొక్క ఆశీర్వాదాలు ఇంకా ఆయన ఇచ్చే వరాలు ఒకేసారి వారికి లభిస్తాయి ఒకే పరిహారంతో ఒక వ్యక్తి తన జీవితంలో ఉన్న అనేక రకాలైన కష్టాలు సమస్యల నుండి బయట పడవచ్చు మీరు ఆ మొక్కల వేర్లను అసలు ఏ విధంగా ధరించాలి రాగి తావీదులో వీటిని ధరించవచ్చు మీరు మహా శివరాత్రి రోజు మనం ఇప్పుడు చెప్పుకునే వేర్లను తెచ్చుకోవాలి గంగాజలంతో వాటిని శుభ్రంగా కడగాలి ముహూర్తానుసారము
వీటిని మీ మెడలో ధరించాలి ఏ విధంగా అయితే శాస్త్రాలలో రాయబడి ఉందో ఆ విషయాలను ఈరోజు మనము ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము మీరు ఈ చిన్న పరిహారాన్ని చేయడం వలన ఆ పరమేశ్వరుడి యొక్క ఆశీర్వాదాలు మీకు తప్పకుండా లభిస్తాయి మీకు మంచి సమయం నడుస్తున్న చెడ్డ సమయం నడుస్తున్న ఎప్పుడూ కూడా పరమేశ్వరుడిని తలుచుకోవడం మర్చిపోకండి పరమేశ్వరుడు ఎటువంటి భక్తులైనా కూడా తమకున్న దాంట్లోనే చిన్నగా ఒక నమస్కారం చేసినా కూడా పరమేశ్వరుడు ప్రసన్నతను చెందుతాడు వారికి పరమేశ్వరుడు తన ఆశీర్వాదాలను ఇస్తూ ఉంటారు మీరు కోరుకుంటున్నారా పరమేశ్వరుడి యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడూ కూడా ఉండాలి అని కామెంట్ బాక్స్ లో ఓం నమఃశివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి ఎప్పుడూ కూడా మీకు అదృష్టం కలిసి రావాలి అని కోరుకుంటూ ఉన్నట్లయితే మీరు ఏ పనిని ప్రారంభించినా కూడా ఆ పనిలో మీరు సఫలతను సాధించాలి అని
అనుకుంటూ ఉన్నట్లయితే ఈ మహాశివరాత్రి తర్వాత నుండి ఆ పరమేశ్వరుడి యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడూ కూడా మీపై ఉంటాయి ఇప్పుడు మనము ఆ వేర్లు ఏమిటో తెలుసుకుందాము అమృతం చుక్కలు భూమి మీదకు జారి పడినప్పుడు అవి ఉత్తరేణి మొక్క మీదకు వచ్చి పడ్డాయి అసలు ఉత్తరేణి మొక్కకు ఎన్నో శక్తులు ఉన్నాయి అంటే పరమేశ్వరుడే స్వయంగా ఉత్తరేణి మొక్కలో నివాసం ఉన్నారు మీరేం చేయాలి అంటే మహాశివరాత్రి రోజున సాయంత్రం సమయంలో సూర్యాస్తమయం కన్నా ముందే మీరు ఎక్కడి నుండైనా ఉత్తరేణి చెట్టు వేరును తెచ్చుకోండి ఆ వేరుని తెచ్చుకున్న తర్వాత మీరు ఆ వేరుని గంగాజలంతో శుభ్రంగా కడగండి ఒకవేళ మీ దగ్గర ఎక్కువ గంగాజలం లేకపోయినట్లయితే మీరు శుద్ధమైన నీటితో ఆ వేర్లను కడుక్కొని తర్వాత ఆ వేర్ల పైన గంగాజలాన్ని చల్లండి మీరు మగవారైనట్లయితే తెల్లని వస్త్రాలు ధరించండి ఒకవేళ ఆడవారైనట్లయితే తెలుపు మీద ఏదైనా
కలర్ కలర్ డిజైన్ ఉన్న వస్త్రాలను ధరించండి మీరు ఒక చెంబు నిండా నీటిని తీసుకోండి మీరు వెంటనే శివాలయానికి వెళ్ళండి ఆ చెంబులోని నీటిని శివలింగానికి వేయండి ఉత్తరేణి చెట్టు వేరుని మీ చేతిలో పట్టుకునే ఉండండి పరమేశ్వరుడి యొక్క మంత్రాన్ని 108 సార్లు అక్కడ జపించండి పరమేశ్వరుడికి 108 నెంబర్ అంటే చాలా ఇష్టము మీరు 108 సార్లు శ్రీ శివాయ నమస్తుభ్యం శ్రీ శివాయ నమస్తుభ్యం శ్రీ శివాయ నమస్తుభ్యం అనే మంత్రాన్ని 108 సార్లు చెప్పండి చెప్పిన తర్వాత మీ మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ కోరికను చెప్పుకొని మీ కష్టాలు తీరిపోవాలి అని కోరుకుని మీరు వెండి తావీదులో గాని లేదా రాగి తావీదులో గాని ఈ వేరును మీరు అందులో బంధించి మీ మెడలో ధారణ చేయండి మంత్ర జపం పూర్తి అయిపోయిన తర్వాత ఆ వేరుకి కొద్దిగా దీపాన్ని చూపించి
అప్పుడు మీరు ఆ వేరును ధారణ చేయాలి శివరాత్రి తర్వాత నుండి మీకున్న దౌర్భాగ్యము మొత్తము కూడా మీ నుండి దూరంగా వెళ్ళిపోతుంది మీ భాగ్యోదయం యొక్క తాళాను తెరుచుకుంటాయి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో నవగ్రహాలు కూడా మీకు సహాయం చేయడం ప్రారంభిస్తాయి మీరు ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో మీరు సఫలతలను సాధిస్తారు రాబోయే సమయం మీకు చాలా చాలా బాగుంటుంది చాలా శుభ సమయాలను మీరు చూస్తారు మీకు అనేక చాలా రోజుల నుండి మీరు ఏదో అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నట్లయితే ఎన్ని మందులు వాడినా కూడా అనారోగ్యం తగ్గకపోయినట్లయితే ఈశ్వర జటా మొక్కలు ఈ వేరుని మీరు తెచ్చుకోండి ఆ మొక్కని మీరు google లో సెర్చ్ చేసినట్లయితే ఆ మొక్క ఇమేజెస్ అనేవి మీకు చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉన్నాయి మీరు ఆ మొక్క వేరుని తెచ్చుకోండి స్నానం చేసిన తర్వాత
ఆ వేరుకి కొద్దిగా ధూపాన్ని చూపించండి ఆ తర్వాత ఆ వేరుని తావి బంధించి ఆ వేరును మీరు ధారణ చేయండి మీకు ఎంత పెద్ద అనారోగ్యం ఉన్నా కూడా మహా శివరాత్రి తర్వాత నుండి మీ అనారోగ్య సమస్యలు అన్నింటి నుండి కూడా మీకు ముక్తి లభిస్తుంది మీరు ఏదైతే మందులు వాడుతూ ఉన్నారో ఆ మందులు మీకు పని చేస్తాయి మీ అనారోగ్యము అనేది చాలా తొందరగా తగ్గిపోతూ వస్తుంది చాలా కాలం నుండి మీ వ్యాపారం సరిగ్గా నడవకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే వ్యాపారంలో ఎటువంటి లాభాలు కలగకపోతే పోయినా ధనానికి సంబంధించి ఎన్నో ఇబ్బందులు పడుతున్న ధన సంబంధమైన సమస్యలలో మీరు ఇరుక్కుపోయినా మీ జీవితంలోనికి ధనం రావడమే ఆగిపోయినా పరమేశ్వరుడికి ఉమ్మెత్త చెట్టు అంటే చాలా ప్రియము మీరు మహా శివరాత్రి రోజున ఉమ్మెత్త పువ్వులను పరమేశ్వరులకు సమర్పించి మీ కోరికను చెప్పుకున్నట్లయితే
మీ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది మీకు అనేక రకాలైన ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే మీరు ఈ మహా ఆ శివరాత్రి రోజున ఉన్నత్త చెట్టు వేరును తెచ్చుకోండి ఉదయాన్నే స్నానం చేసి ఒక చెంబు నిండా నీటిని తీసుకొని పరమేశ్వరుని ఆలయానికి వెళ్ళండి మీరు ముందుగా ఆ చెంబు నీటిని పరమేశ్వరుడికి సమర్పించి ఆ తర్వాత ఆ వేరును చేతిలో పట్టుకొని ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి మీరు ఈ వేరుని మీ మెడలో ధరించండి మీరు ఈ పరిహారాలను మహాశివరాత్రి రోజున చేసినట్లయితే మీ జీవితంలో వచ్చే అన్ని ఆర్థిక కష్టాల నుండి కూడా మీకు ముక్తి అనేది లభిస్తుంది మీ జీవితంలోనికి ధనం రావడం ప్రారంభం అవుతుంది మీ జీవితంలోనికి వచ్చే ధనము వృద్ధి పెరుగుతూ ఉంటుంది రాబోయే సమయం మీకు చాలా చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్లైతే
లైక్ చేయండి వీడియో నచ్చినట్లైతే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లైతే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి