అందరికీ నమస్తే అండి కుప్పం నియోజకవర్గం కుప్పంలో గేమ్ రివర్స్ అయిపోయింది ఎప్పుడైతే వైసీపి అధికారాన్ని కోల్పోయిందో టిడిపి అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు సీఎం అయ్యారో ఉన్నఫలంగా కుప్పం నియోజకవర్గ రాజకీయ పరిస్థితులన్నీ తారుమారు అయిపోయినాయి సో గతంలో రెండున్నర సంవత్సరాల కిందట కుప్పం నియోజకవర్గంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం మేము స్వీప్ చేసాము ఎంపిటీసిలను మేమే గెలుచుకున్నాము అని చెప్పుకున్న వైసీపీ ఇప్పుడు వాళ్ళని కాపాడుకోవడంలో సతమతం అవుతుంది వాళ్ళని వాళ్ళ పార్టీలోనే ఉంచుకోవడంలో సతమతం అవుతుంది సో వాళ్ళని ఇప్పుడు టిడిపి లోకి మార్చేసుకుంటున్నారు యాక్చువల్లీ ఇది ఒక రకంగా మంచిది ఒక రకంగా పార్టీకి చెడ్డది కూడా ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి వాళ్ళు వచ్చారు పార్టీ చంద్రబాబు గారి మీద అభిమానంతో వచ్చిన వాళ్ళు కాదు పార్టీ అధికారంలో ఉంది కాబట్టి పవర్ కోసం వచ్చారు కుప్పం నియోజకవర్గంలో పరిస్థితులు
ఇప్పుడు దారుణంగా ఉన్నాయి వైసీపీ వాళ్ళని టిడిపి వాళ్ళు వెంటాడుతున్నారు వేటాడుతున్నారు ఎందుకంటే గత ఐదేళ్లలో వైసీపీ వాళ్ళు కూడా ఇంతకు మించి రెట్టింపు చేశారు గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ వాళ్ళు అక్కడ టిడిపి లేకుండా చేయాలని చేశారు టిడిపి వాళ్ళని టార్గెట్ చేశారు బెదిరించారు భయపెట్టారు వాళ్ళలో ఎవరెవరైతే తప్పుకు దొరికారో వాళ్ళందరి మీద కేసులు పెట్టారు లేదా వాళ్ళని పార్టీలో చేర్చుకున్నారు సో అప్పుడు టిడిపి వాళ్ళు ఊర్లు వదిలేసి వెళ్ళిపోయారు ఆ బెంగళూరు చెన్నై అటువైపు వెళ్ళిపోయారు కుప్పం నియోజకవర్గంలో టిడిపి వాళ్ళు ఇప్పుడు సేమ్ పరిస్థితి వైసీపీ వాళ్ళకి వచ్చింది వైసీపీ వాళ్ళు కూడా ఊర్లో వదిలేసి వెళ్ళిపోతున్నారు కొంతమంది బెంగళూరు వెళ్ళిపోతున్నారు కొంతమంది ఏమో చెన్నై అటువైపు వెళ్ళిపోతున్నారు అన్నమాట అంటే కేవలం అధికారం పవర్ కి పోనీ ఈ పరిస్థితుల్లో అక్కడ ఇన్నాళ్ళు కుప్పం కొట్టేస్తాం కుప్పం కొట్టేస్తాం అని విర్రవీగిన
పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు అక్కడ ఒక ఒక పెద్ద అక్కడ ఉండొచ్చుగా ఎవరు వస్తారో రండి దమ్ము ఉంటే నేను ఆ 30 ఏళ్లుగా 40 ఏళ్లుగా నేను రాజకీయాల్లో ఉన్నాను చంద్రబాబు నాయుడుకి నేనే సరైన ప్రత్యర్థిని అని చెప్పి గతంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన మంత్రిగా గా ఉన్నప్పుడు కుప్పం కొట్టేస్తాం కుప్పం కొట్టేస్తాం కుప్పంలో చంద్రబాబు పని అయిపోయిందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఇప్పుడు పార్టీ అధికారం లేదు సో ఆయన కూడా ఎమ్మెల్యేగా పొంగనూరు ఎమ్మెల్యే గా మాత్రమే ఉన్నారు ఇప్పుడు ఆయన నిజంగా కుప్పం వైసపి శ్రేణులకు అండగా ఉండగలరా ఇప్పుడు ఆయన కుప్పంలో రాజకీయం చేయగలరా చేయలేరే పవర్ లేదు సో అక్కడ పవర్ కి ఉన్న పవర్ అది ఆ వ్యక్తికి ఉన్న పవర్ కాదు అది పవర్ కి ఉన్న పవర్ అలాగే ఇంచార్జ్ భరత్ గారు
ఆయన కూడా ఇన్నాళ్ళు విపరీతంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు మరి ఇప్పుడు ఆయన పార్టీ ఆఫీసే లేదు అక్కడ కనీసం పార్టీ ఆఫీస్ పెట్టుకొని పార్టీ కార్యకర్తలు క్యాడర్ కష్టాల్లో ఉన్నప్పుడు అరే మీకు ఏమైనా సమస్య వస్తే మన ఆఫీస్ ఉంది ఆఫీస్ కి రండి 24/7 అందుబాటులో ఉంటామని చెప్పాలిగా లేదు అంటే కేవలం అధికారాన్ని చూసి విర్రవీగారు అధికారాన్ని చూసి రెచ్చిపోయారు ఇప్పుడు అధికారం పోయేసరికి టిడిపి వాళ్ళ గేమ్ స్టార్ట్ అయ్యేసరికి ఎటో చెల్లాచెదర అయిపోతున్నారు ఇదేనా రాజకీయాలకు ఇచ్చే పాఠం రాజకీయాలకు చెప్పాల్సింది ఇదేనా కుప్పమే కాదు చాలా నియోజకవర్గాల్లో వైసపి వాళ్ళు అలాగే చేశారు గత ఐదేళ్లలో సో ఇప్పుడు టిడిపి వాళ్ళు అదే చేస్తున్నారు వీళ్ళు గెలిచేసరికి మొత్తం వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు రివర్స్ గేమ్ ఆడుతున్నారు ఎవరెవరైతే అప్పుడు రెచ్చిపోయారో వాళ్ళందరిని కూడా బెండు
తీస్తున్నారు సో ఇది మంచిదా చెడా అంటే పగ ప్యూర్లీ రివెంజ్ అప్పుడు వాళ్ళు ఎవరెవరు ఎక్స్ట్రాలు చేశారో వీళ్ళు ఇప్పుడు చేస్తున్నారు ఎందుకంటే రాజకీయ పార్టీలు రెండు సాంప్రదాయ రాజకీయ పార్టీలే రెండు గ్రామ స్థాయిలో మూలాలు ఉన్న రాజకీయ పార్టీలే ఇంకా వైసీపీ కంటే టిడిపి ఒక రకంగా ఎక్కువ గ్రౌండ్ లెవెల్ లో గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్ చేయడంలో కాబట్టి కుప్పంలో అసలైన సీన్స్ ఇప్పుడు మొదలయ్యాయి అన్నమాట లేరు ఇప్పుడు పెద్దిరెడ్డి గారు లేరు అందుబాటులో లేరు అక్కడ ఎమ్మెల్యే గా పోటీ చేసిన ఎమ్మెల్సి భరత్ గారు కూడా పెద్దగా అందుబాటులో ఉండట్లేదంట అలాగే ఆ సీటు ఆశించిన వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు కొంతమంది ఉన్నారు కుప్పం నియోజకవర్గం ఎమ్మెల్యే సీటు ఆశించిన వాళ్ళు వాళ్ళు కూడా ఇప్పుడు అందుబాటులో లేరంట సో క్యాడర్ అందరూ కూడా చెల్లాచెదురు అయిపోయారు అన్నమాట కుప్పం
వైసపి దాదాపుగా కోల్పోయినట్టే ఇన్నాళ్ళు చేసిన ఓవర్ యక్షన్ కి ఇప్పుడు రిజల్ట్ అది