ఫ్రెండ్స్ 16 సంవత్సరాల వయసులోనే కత్తిపట్టి యుద్ధం చేసిన వీరుడు యుద్ధంలో ఎత్తులకు పై ఎత్తులు వేయగల ధీరుడు తమ రాజ్యంలో ప్రజలకు ఎటువంటి కష్టాలు రాకుండా మహిళల క్షేమం కోరే మహానుభావుడు శత్రు స్త్రీని కూడా తల్లిలా భావించే గొప్ప మనసున్నవాడు సతి సహగమనాన్ని కూకటి వేలతో పికిలించి ఆడవాళ్ళ చేత అన్నయ్య అనిపించుకున్నాడు దొంగతనాలు దోపిడీలు దేవాలయాలను దోచుకోవడం బలవంతపు మతమార్పిడి జరుగుతున్న రోజుల్లో ఒక మహా సామ్రాజ్యాన్ని సృష్టించి ఇటువంటివి జరగకుండా చూసుకున్నాడు మొగలుల దాడి నుంచి హిందూ మతాన్ని హిందూ ధర్మాన్ని హిందూ సంస్కృతిని రక్షించి మగల్స్ ని మట్టి కరిపించిన మహా యోధుడు ఆయన పేరు వింటేనే ఒంటిపై ఉన్న వెంట్రుకలు నిక్కబరుచుకుంటాయి ఆయన పేరు తలుచుకుంటేనే భారతావని పులకరించి పోతుంది ఆయనే మరాఠా సామ్రాజ్య వీరుడు శత్రువుని చెందాడే ధీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్