[సంగీతం] [సంగీతం] [సంగీతం] నమస్కారం అండి ఇది మీరు ఉన్నది ఇక్కడ ఇల్లు అంటారు ఇది కొత్తపేటలో ఓమ్ని హాస్పిటల్ లోపల బ్యాక్ సైడ్ కి వస్తుంది ఇది ఇది గత 2000 ఆరు లో జూన్ 15 నాడు ఇది మొదలైంది ఇది అయితే ఇక్కడ ఆ ఈ అందరి ఇల్లు వచ్చే ముందర బేసికల్లీ అంటే ఉద్దేశం వల్ల ఆహారము ఆహారము బేశగా అందాలని ఒక ప్రయత్నము ఆ ప్రయత్నంలో ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ అంటే బనానా కాట్ అని చెప్పి నువ్వు తింటూ పక్కవాడికి పెట్ట అని దాంతో మొదలయ్యి చైత్రేయ ఉపనిషత్ ద్వారా డాన్స్ బాలే ద్వారా సమాజంలోకి అందజేయాలని ఒక ప్రయత్నం డిసెంబర్ ఆ 15 2004 లో చేసిన తర్వాత మన సమాజంలో ఈయన మంచి అనేది నిలవాలంటే పాట కాదు డాన్స్ కాదు ఆ లేకపోతే ఆ చేసి చూపిస్తే తప్ప కుదరదు
అనేది అర్థమయ్యి 2005 డిసెంబర్ ఆ ఒకటో నాడు డిసైడ్ జరిగింది ఇది ఇలా అందరి పెడదాం అనుకుని అయితే ఆ పర్సనల్ ట్రాజిడీస్ మూలాన 2006 జనవరి 18 స్టార్ట్ అవ్వాల్సింది ఇది బేసికల్లీ జూన్ 15 2006 లో స్టార్ట్ అయింది అయితే ముఖ్య ఉద్దేశం వచ్చేసి డెఫినెట్ గా ఇది చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి బేశర్తుగా ఆహారం అందాలన్నది రెండోది ఆ ఏ కులం గాని మతం గాని లేకపోతే ప్రాంతం గాని భాష గాని ఏ సంబంధం లేదు ఆ మన సొంత ఇంటికి ఎలా వస్తామో అలాగా ఏ సమయంలో అయినా సరే పొద్దున 5:30ర నుంచి రాత్రి ఒంటి గంట వరకు ఎలాంటి ఇబ్బంది ఉన్నవాళ్ళు అయినా సరే మానసిక ఇబ్బంది ఉన్నవాళ్ళు అయినా లేకపోతే ఆకలికి ఎవరిని అడగకుండా నాకు ఎక్కడైనా అన్నం దొరుకుతుందా అంటే కులం పేరు చెప్పుకోకుండా మతం
పేరు చెప్పుకోకుండా ఎలాంటి ప్రక్రియ లేకుండా సొంత ఇంట్లో ఏ విధంగా అయితే మనం సహజంగా వచ్చి భోం చేస్తామో అలా వచ్చి భోజనం చేయడానికి కుదురుతుందా అనే ఒక ఒక ప్రయత్నము డెఫినెట్ గా సక్సెస్ అయింది ఎందుకంటే ఇది నాన్ స్టాప్ ఇది 2014 అంటే 18 సంవత్సరాల నుంచి ఇలానే [ప్రశంస] [సంగీతం] [సంగీతం] నడుస్తుంది అదే ఇక్కడ వచ్చేది ఎక్కువగా ఆ నిరుద్యోగులు ఆ ప్లస్ కుటుంబంలో ఇబ్బంది ఉన్నవాళ్ళు ఆర్థిక ఇబ్బంది ఉన్నవాళ్ళు ఆ లేకపోతే మనస్పర్ధలు అయ్యి ఇవాళ రాత్రి నేను నా ఇంట్లో నేను ఉండలేను అనే మనసులో గనుక అనిపిస్తే గనుక ఇక్కడ తప్పకుండా రావడం జరుగుతోంది కానీ ఇది ఎప్పుడు ఎవరు వస్తారో మాకు తెలియదు ఎంతమంది వస్తారు అని తెలియదు కానీ కచ్చితంగా మటుకు నిరుద్యోగ యువత మటుకు వస్తున్నారు ఇక్కడికి చదువుకునే వాళ్ళు చదువుకుంటున్నారు ఆ
ఉత్తి సేద తీర్చుకునే వాళ్ళు వస్తున్నారు సడన్ గా ఉద్యోగం పోయి ఏం చేయాలో తెలియని వాళ్ళు వచ్చి కూర్చుని మళ్ళీ ఇక్కడ ఉద్యోగం ప్రయత్నాలు చేసుకుని ఉద్యోగాలు వచ్చి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అయితే ఎవరిని లీడ్ క్వశ్చన్స్ అడగం నువ్వు ఎవరు ఎక్కడి నుంచి వచ్చావ్ ఎందుకు వచ్చావ్ అని అడిగేది లేదు ఒక సొంత ఇంటికి వచ్చినట్టు రావడానికి అంటే ఇది మాకు స్ఫూర్తిలా చెట్టే చెట్టు అడగదు కదా ఈ పురుగే రావాలి లేకపోతే ఈ పక్షి రావాలి అని చెప్పదు అది తను అంటే విస్తరించుకుని ఉంటుంది అది ఏ పక్షి తక్షణం వచ్చి తను గనుక అణువుగా ఉంటే అక్కడే ఉంటుంది దానికి బాలేదు అనుకుంటే లేచి వెళ్ళిపోతుంది అది అలానే ఇది కూడా అయితే ఇది అందరూ చేయగలిచిన ప్రక్రియ దీంట్లో మేము చేస్తున్నదల్లా ఒక గ్యాస్ పోయి బియ్యం సంచి
నూనె పప్పు కారము అనుస్తున్నాము పొద్దున పూట కూరగాయలు తెచ్చిపెట్టి ఉంచుతున్నాము వాళ్ళు మేము తెచ్చిన కూరగాయలు వాళ్ళకి నచ్చకపోతే బయట కూరగాయలు తెచ్చుకుంటున్నారు కానీ బియ్యము బియ్యము మటుకు ఎప్పుడు ఉంటుంది గ్యాస్ ఎప్పుడు ఉంటుంది తలుపులు ఎప్పుడు తెరిచి ఉంటాయి కాకపోతే ఒంటి గంట తర్వాత కూడా ఆకలి వేస్తే వచ్చి భోం చేసిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి కానీ తలుపులు లాక్ చేసి ఉండవు తెరిచే ఉంటాయి కానీ దగ్గర పెట్టి ఉంటాయి అయితే మీలో ఎవరైనా సరే ఎక్కడున్నా సరే ఆ సమయానికి ఆకలి వేస్తోంది అని అంటే అందరి ఇల్లు అని ఎక్కడైనా ఉందా అని చూసుకోండి ఎందుకంటే ఇది చూసి కోవిడ్ టైం లో శారదా వాత్సవి అని ఆయన వాళ్ళ భర్త మా కోవిడ్ టైం లో కోవిడ్ వచ్చి ఈ వీడియోస్ చూడడం మొదలెట్టారట అయితే భర్త చనిపోయారు భార్య
షి డిసైడెడ్ టు స్టార్ట్ ఆ ఓపెన్ హౌస్ అయితే వాళ్ళు ఏ పేరైనా పెట్టుకోవచ్చు కానీ స్ఫూర్తి మటుకు మనం తీసుకొని బుక్ స్పేస్ అని వైజాగ్ లో స్టార్ట్ చేసి పెట్టుకున్నారు ఇది [సంగీతం] అలానే త్యాగ మీన్ తిరుపతిలో కిచెన్ వరకు ఎస్టాబ్లిష్ చేసాము దే ఆర్ వెయిటింగ్ ఫర్ అస్ అక్కడికి వచ్చి ప్రమోట్ చేయడానికి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మా సమయం ఉన్నప్పుడు ప్రమోట్ చేస్తాం కానీ వైజాగ్ లో ఉన్న బుక్ స్పేస్ మటుకు ఇలానే నిరుద్యోగ యువతకి అందుబాటులో ఉంటుంది రోజుకి 80 మంది పైగా వచ్చి భోం చేసి వెళ్తున్నారు అయితే ఇది ఆ మేము చేసిన ఆ ఎన్నో సోషల్ ఎక్స్పెరిమెంట్స్ లో ఇది నిలిచినది మేము చెప్పేది ఏంటి మా సంస్థని చెప్పేది ఏంటంటే హైదరాబాద్ కి వచ్చినప్పుడు మీరు చార్మినారు గోల్కొండ ఎలా చూస్తారో అందరూ
ఇల్లు కూడా అలానే రండి ఎందుకంటే ఇది మీ మీ ఏరియాస్ లో కూడా ఇలా స్టార్ట్ చేసుకోండి మేము పొద్దున్న నుంచి రాత్రి వరకు చేస్తున్నాం ఎందుకంటే మా పనే అది కాబట్టి మీరు అట్లీస్ట్ ఒక గంట అయినా సరే ఈ సమయంలో ఈ గంట సమయంలో నేను అన్నం పెడతానని ఎక్కడికక్కడ ఆహారం పంచుకునే అలవాటు గనుక ఉంటే సమాజం ఆటోమేటిక్ గా నమ్మకం పెరుగుతుంది జీవించాలని కోరిక ఉంటుంది అంటే ఇలా ఉండడం మూలాన సిట్యువేషన్స్ రావా అంటే సిచుయేషన్స్ అందరికి వస్తాయి మీకు ఎంత బ్యాంక్ అకౌంట్లు ఉన్నా ఎంత ఆస్తులు ఉన్నా ఎంత పేరు ఉన్నా సరే సమస్యలు అన్నది ఎప్పుడు వస్తాయి కాకపోతే సమస్యలు వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి అందరి ఇల్లు అన్నది చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని ఎవరు అడగరు కాబట్టి ఇలాంటి కాన్సెప్ట్స్ మీరు స్టార్ట్ చేసుకుంటాను అంటే
మీ మీ ఏరియాలో వచ్చి మీకు ఎస్టాబ్లిష్ చేయడానికి మా వంతు సహాయం ఎప్పుడు [సంగీతం] [సంగీతం] ఉంటుంది ఆ ఇప్పుడు అన్నం కిచెన్ ఉంటుంది అన్నం ఉంటుంది అలా వచ్చిన వాళ్ళు ఒకచోటనే కూర్చుండి పోతారు కదలరు మాట్లాడరు కానీ మేము అడగము మా రూల్ ఏంటంటే వాళ్ళంతా వాళ్లే మేము మాకు ఇదే ఉంది అని చెప్పేంత వరకు అడగము కానీ ఒక ఆరు ఎనిమిది గంటల తర్వాత కూడా వాళ్ళు లేవట్లేదు తినట్లేదు అంటే మటుకు ఎక్కువ శాతం మేము అడిగేది బాబు తినలేదు పొద్దున్న నుంచి అలానే కూర్చున్నాం భోం చెయ్యి అంటాం ఎప్పుడైతే మనసుకి ఇబ్బంది ఉన్నవాళ్ళు ఆ మాట అనగానే ఫస్ట్ వచ్చేది కన్నీరు వాళ్ళకి అప్పుడు కూడా అన్నం కూడా పెట్టిన తినలేరు వాళ్ళు కానీ వాళ్ళు కొద్దిగా తిన్నా సరే తినిపించేటట్టు మేము పక్కన కూర్చుని మేమే ఉండి ఒక
సంఘటనలో అవుతే పెద్దాయనకి ఓపిక కూడా లేదు మేమే అన్నం కలిపి ఆ మొదటి రెండు ముద్దలు పెట్టగానే ఆయనకి కన్నీళ్లు అండి ఆ తర్వాత తక్కిన ఆహారం తనే తిన్నాడు కాకపోతే ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ సమాజంలో జరుగుతున్నది ఏంటంటే డబ్బు కాదండి ఆస్తి కాదండి పేరు కాదు ప్రేమ అన్నది మేజర్ ఇష్యూ అయిపోయింది అంటే ఇక్కడ ఏందని అంటే ఇది నా ఆహారము నా జీవితము ఎప్పుడైనా బాబు భోం చేసినావు అంటే తిన్నా అంటారు నెక్స్ట్ మాట అడగాలి కదా మీరు తిన్నారా అని అడగాలి కదా అడగరు నేను తిన్నా అంటారంట అంటే ఏంటి నా వరకే అన్నట్టు ప్రతి దినం అది మేము బ్రేక్ చేస్తున్నాం ఈ ఇక్కడ వచ్చే పిల్లలు రోజు వచ్చి చదువుకునే పిల్లల్లో అలవాటు అయిపోయింది అడగడం అన్న నువ్వు తిన్నావు అంటే మీరు తిన్నారా నన్ను
ఉల్టా అడుగుతారు నేను కనిపించగానే అన్నం తిన్నారా అని అడుగుతారు వాళ్ళకి తెలుసు నేను అడుగుతాను అని అంటే ఇది నినాదాలు కాదు పెద్ద పెద్ద స్లోగన్స్ కాదు మేము చేస్తున్నది అంటే చేసి చూపిస్తున్నాం అంటే కులం పేరు ఎత్తకుండా మతం పేరు ఎత్తకుండా ఎలాంటి పార్టీ పేర్లు ఎత్తకుండా డబ్బు ప్రస్తావన తీసుకురాకుండా చేయొచ్చు ఎందుకంటే చెట్టు అడగదు కదా నీళ్లు పోయి నాకు ఎక్కువ నీళ్లు పోస్తే ఎక్కువ పూలిస్తాను అట్లా అంది కదా మన బాధ్యత నీళ్లు పోయడం అలానే మీ వంతు మీరు ఇలా ముందరికి వచ్చి ఇది నడవడానికి మేము ముందరకు వస్తాం అంటే మా డోర్స్ ఎప్పుడు తడిచి ఉన్నాయి కానీ మేము మటుకు అడగం ఎందుకంటే ఇది కుటుంబం ఇది అందరి ఇల్లు కాబట్టి ఏ విధంగా అయితే ఇప్పుడు కూడా అడుగుతున్నారు అన్నం తినొచ్చా స్నానం చేయొచ్చా రాత్రి
అవుతాయి ఏంటి అడుగుతున్నారు కానీ సార్ మీరు ఇలా రన్ చేస్తున్నారు కదా మీతో పోయి నడవచ్చా ఈ విధంగా చేయొచ్చా అని ఆ మాట సాధారణంగా రాదు అలా అని అందరూ చేయట్లేదు కాదు దేర్ ఆర్ పీపుల్ హూ కం దేర్ ఆర్ పీపుల్ వచ్చి లైట్ బ్యాగ్ పెడతారు లేకపోతే నూనె ప్యాకెట్ పెడతారు లేకపోతే నడవడానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు వంతు వాళ్ళు చేస్తారు కానీ అట్లాగ ఇది అడిగి చేసే పని కాదు మేము చేసే పని ఏ విధంగా అంటే కరెక్ట్ గా చెప్పాలంటే గులాబీ పువ్వు గాని సనజాజు గాని మల్లెపూల సువాసన ఏంటో అలాంటి పని మనం గులాబీకి వెలగడతాం కానీ సువాసనకు వెలగడం ఈ సువాసనకు సంబంధించిన పని ప్రేమ కూడా అంతే అంటే ప్రేమ అడగరు కదా నాకు ఇబ్బంది ఉంది నన్ను ప్రేమించు అని అడగరు
కదా ప్రేమ ఇయ్యాలి అది ఇక్కడ ప్రేమించే అంటే ఒకళ్ళు ఒక మనిషి ప్రేమించేటట్టు ఇక్కడ వాతావరణం ఒక మనిషిని మనిషి నుంచి ఇలా చూడడం అంటే ఎత్తు పొడుగా నలుపా తెలుపా చదువుకున్నాడా చదువుకోలేదా ఇవి కాదు వాడు మనిషి వాడికి మనసు ఉంటుంది వాడికి ఇబ్బంది అవుతే మనం మనం అందుబాటులో ఉండాలి అనే భావన ఇక్కడ వస్తుంది అది [సంగీతం] [సంగీతం] అయితే ఇక్కడ ఇది ఒక మంచి జరిగితే ఇంకో మంచి జరుగుతుందండి ఆహారం పెట్టేసరికి మా దగ్గర పుస్తకాలు ఉన్నాయా ఇస్తాము అన్నాము అలానే మేము ఆ పుస్తకాల ద్వారా మానవ సంబంధాలు జరుగుతాయని మేము కార్యక్రమం 2011 లో చేశాము అదే ఇక్కడ ఇదివరకు అంటే లెక్క ఉండేది మాకు కచ్చితంగా లెక్క ఉండేది అంటే ఈ పుస్తకం ఇన్ని పుస్తకాలు రాసుకునే వాడిని కూడా కూర్చుని కానీ ఇప్పుడు నాకు వేల
సంఖ్యలో పుస్తకాలు ఉన్నాయి ఇప్పుడు నాకు 105 లైబ్రరీలు ఉన్నాయి సిటీలో 74 లిటిల్ లైబ్రరీస్ ఉన్నాయి ఆ చింతల్లిలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లైబ్రరీ 14 వేల పుస్తకాలతో ఒక లైబ్రరీ ఉంది శివరాంపల్లిలో ఒక లైబ్రరీ ఉంది మేజర్ లైబ్రరీస్ ఈ శివరాంపల్లి చింతలు కొత్తపేట ఇది మూడు కలిపితే మాకు మొత్తం కలిపి 200 మంది పిల్లలకు చదువు జరుగుతుంది ఎక్కడ డబ్బు ప్రస్తావన లేదు ఎక్కడ ఏ ప్రస్తావన లేదు చదువుకుంటా అనే మటుకు కచ్చితంగా సపోర్ట్ చేసే వ్యవస్థ ఇది మేము నమ్మింది ఏందంటే చదువు అన్నది అది ఏం చదువుతారు అని కాదు వాళ్ళకి నచ్చిన చదువు చదవమంటాం మేము ఎప్పుడు అడిగేది ఏంటంటే నీకు నచ్చిన చదువు నువ్వు ఇష్టపడే చదువు చదువు అప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ గా నీకు అవగాహన వస్తుంది నీ జీవితంలో నువ్వు షేప్
తీసుకురావాలి అంటే ఇది ఆ అంటే ఇది 25 ఏళ్ళు అయిపోయింది సంస్థ పెట్టింది కారణము ఆ అంటే చనిపోతాం కదా మనం బ్రతుకు ఉండగా ఏం చేయొచ్చు అని స్టార్ట్ చేశాం కాకపోతే గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ఆకలి ఉంది కదా అని ఆకలి అడ్రస్ చేశాం చదువు అన్నది ఎలా చదవాలి ఇక్కడ వచ్చే పిల్లలందరికీ హైదరాబాద్ లో సగం పోలీస్ స్టేషన్స్ లో మన పిల్లలే కానిస్టేబుల్స్ ఎస్ఐ లు ఉన్నారు ఇప్పుడు ఎస్ఐ లు కానిస్టేబుల్స్ టీచర్స్ విలేజ్ ఆఫీసర్స్ అయ్యారు ఇంజనీర్స్ అయ్యారు సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ అయ్యారు అంటే చాలా విస్తరణ అయిపోయింది అంటే ఇది స్టార్ట్ చేయడం ఇంతలా జరుగుతుంది అనుకోలేదు మేము బట్ నాచురల్ గా సహజంగా ఎదిగిన సంస్థ ఇది ఈ సంస్థ అంటే వచ్చి చూస్తే గాని అవగాహన రాదు ఇది ఏం సంస్థ ఎలా పని చేస్తాం ఏంటి
అన్నది ఇది అంటే మావి నాలుగు అంశాలు దీన్ని ఇప్పుడు మేము అందమైన జీవితం అంటాము చాతి మీద కూడా బ్యూటిఫుల్ లైఫ్ ని రాసుకున్నది అదే అంటే అందమైన జీవితం జీవితం అంటే ఏంటి అంటే ఆకలి వేస్తే అన్నము చేతిలో పుస్తకము స్త్రీల సంరక్షణ వైద్యము నాలుగు ప్రేమ నిజాయితి ఈ మూడు చేయకపోయినా పర్వాలేదు ఆకలి వేస్తే అన్నం పెట్టకండి పుస్తకాలు ఇయ్యకండి ఇంకా అంటే స్త్రీలను మటుకు గౌరవించండి కానీ ఆ ప్రేమ నిజాయితి అన్నది ఫండమెంటల్ థింగ్ అది అంటే ఇక్కడ మన సమాజం నిలవాలి అన్నా మంచి అని నిలవాలన్న నిజాయితి మూలం అందుగురించి మేము ఎంట్రన్స్ లోనే ప్రేమ నిజాయితీ నేను రాసి పెట్టుకున్నది ఏంటంటే ఆ ఎక్కడైనా అబద్ధం ఆడ గాని ఇక్కడికి వచ్చి అబద్ధం ఆడకు ఎందుకంటే ఎక్కడైతే మంచి జరుగుతుందో బేశర్తుగా మంచి జరుగుతుందో అక్కడ మనం
వి షుడ్ నాట్ అబద్ధం ఆడకూడదు అంటే తప్పు చేసిన చెప్పగలిగే శక్తి ఉండాలి నేను ఈ తప్పు చేశాను ఈ తప్పు మళ్ళీ చేయను అని అనుకోవాలి అలాంటి వాళ్ళకి మేము ఎక్కువ ఎక్కువగా మేము ఇంపార్టెన్స్ ఇస్తాము అండ్ ఎక్కువ ప్రమోట్ చేస్తాము యా [సంగీతం] [సంగీతం] అంటే ఇప్పుడు మేము అందమైన జీవితం అంటున్నాం కదా అందమైన జీవితం అంటే ఏంటి ఇక్కడ మీరు చేసే వృత్తి ఏదైతే ఉందో ఇప్పుడు మీ టీవీ యాంకరు సర్ ఏమో కెమెరామన్ అది కంపెనీ వాళ్ళు గాని వాళ్ళు గాని ఏమి ఇస్తున్నారు కాదు మీరు చేసే పనిలో ఆ నిజాయితీ ఆ ప్రేమ ఉండాలి ఎందుకంటే మీరు ఎంత కరెక్ట్ గా దీని గురించి కృషి చేస్తే మీ ప్రొడక్ట్ అంత బాగుంటుంది కదా ఏదో షూట్ చేసేసాం వెళ్ళిపోయాం అని కాదు కదా అలాగే ఎవరికి
వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్స్ ని ప్రొటెక్ట్ చేయాలి ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే మంచి వ్యవస్థలు ఏర్పడ్డాయి కానీ ఏర్పడిన వ్యవస్థలో నిజాయితీ లేకపోవడం మూలాన కూలిపోతున్నాయి అక్కడ ఏమనుకుంటారు యాజమాన్యం అంటారు యాజమాన్యం కాదు ప్రతి వర్కర్ రెస్పాన్స్ మీ v6 గనుక సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే వి సిక్స్ లో పనిచేసే టీ సప్లై చేసే వాడి నుంచి అందరూ కరెక్ట్ గా ఉండాలి అంటే ఉత్తి మీరు యాంకరు ప్రోగ్రాం చేసేవాళ్ళు ఒక్కరే కాదు ఎందుకంటే మీ ప్రవర్తన బట్టే కదా మా రెస్పాన్స్ ఉంటుంది ఇప్పుడు మీరు ఈ సమయంలో వస్తాము ఇలా చేస్తాము అని చెప్పారు మేము అందుబాటులో ఉన్నాం మీరు మాట నిలబెట్టుకున్నారు మేము మాట అలా చేసినప్పుడే ఒక కార్యక్రమం జరుగుతుంది ఈ నిజాయితీ చేసే కార్యక్రమంలో ఆ ప్రేమ ఈ రెండు అందమైన జీవితంలో భాగాలే అలానే మీ వి
సిక్స్ లో ఉన్నవాళ్ళు మీ దాంట్లో ఉన్నప్పుడు బాబు తిన్నావా ఏమైనా ఇబ్బంది ఉందా ఒకళ్ళు ఒకళ్ళు పరస్పరం అందుబాటులో ఉండడం అప్పుడు ఒక టీం భావం ఉంటుంది అరే మన దాంట్లో ఒకరికి ఒకరికి అందుబాటులో ఉంటామని భావం ఉంటుంది ఇది మా అందమైన జీవితం అంటే అందమైన జీవితం ఏంటంటే మీరు ఒక్కరే కాకుండా మీ చుట్టుపక్కల వాళ్ళందరూ బాగున్నారా లేదా ఇది మీరు అంటే వి సిక్స్ కూడా అందమైన జీవితం అని రాసుకుంటే చాలా సంతోషం అంటే మీరు ఎప్పుడైతే మీరు అందమైన జీవితం రాశారో ఆ మీ ఈ వ్యవస్థలో తప్పు జరగదు అన్నమాట అబద్ధం ఆర్డర్ అన్నమాట అని ఇండైరెక్ట్ గా డిక్లేర్ చేస్తున్నారు [సంగీతం] అది మందికి మంచి పని జరగగానే డబ్బుతో అనుకుంటారండి ఇది డబ్బుతో నడిచేవారు వ్యవస్థ కాదు స్థిరంగా చూస్తే ఇది సహజంగా నడిచే వ్యవస్థ అంటే
మీరు ఎవరు ఇంతవరకు నేను ఈ చెట్లకు నీళ్లు పోయడం చూడలే కానీ ఈ చెట్లకి పూలు మటుకు పీకుతారు ఈ చెట్టు ఎలా నిలుస్తుంది అని ఆలోచించాలి కదా అదే ఈ 18 ఏళ్ల నుంచి నడుస్తోంది మేము 25 ఏళ్ల నుంచి ఉన్నాం కాబట్టి సహజంగా సపోర్ట్ చేసే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు రెండోది స్పందిస్తారు ఇక్కడ పిల్లలు పుడతారు అనుకోండి ట్రీట్మెంట్ ద్వారా అదే మా వాళ్ళకి ఆ సంతోషం మాది కమర్షియల్ రేట్స్ కావు కదా సర్ మా వంతున మేము ఒక రైస్ బ్యాగ్ పెడుతున్నాం అని పెట్టి వెళ్ళిపోవడం అలా జరుగుతుంది ఇక్కడ ఏంటంటే అడగం రెండోది ఇది డబ్బుతో అయ్యే పని కాదండి నిజంగా మరి నిజంగా డబ్బు అవుతే డబ్బుతో అయ్యే పనే అవుతే ఎంతో మంది పెట్టి ఉండేవారు కదా ఇది రోజు వారి సొంత ఇల్లు ఎలా
చూసుకుంటామో అలా చూసుకుని నడపవలసిన వ్యవస్థ ఇది అంటే ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళలో ఆ ప్రేమ ఉండాలి ఆ నేను పక్కవాడికి నేను రోజు వారిని నేను ఇస్తున్నాను అనే భావం కాకుండా నా బాధ్యత ఏమైనా అనుకోవాలి ఈ అంటే ఇక్కడ స్పందన అనేది సహజంగా ఉండాలి స్పందన సహజంగా లేదు అని అంటే అది వ్యాపారం అయితే ఇక్కడ మేము చూస్తున్నది ఏంటంటే మీరు మీ తరఫు నుంచి ఎప్పుడైనా తలుపులు మీరు రెండు అంటే చాలా మందికి డౌట్ ఏముంటుంది చిన్నవి ఏమవుతాయి అనేది ఇక్కడ అలాగ మీరు ఆలోచన అవసరమే లే ఎందుకంటే మా రూల్స్ మాకు ఉన్నాయి ఫర్ ఇన్స్టెన్స్ సపోజ్ యు గివ్ ఆన్ ఆర్గనైజేషన్ మాకు సపోర్ట్ చేశారు అనుకోండి వి ఆస్క్ ఓన్లీ త్రూ చెక్ క్యాష్ హ్యాండిల్ చేయము సో దీని మూలానే వచ్చిన డబ్బు మాకు
ఉంటాయి కదా ఈ ఎలక్ట్రిసిటీ బిల్స్ గాని వాటర్ బిల్స్ గాని శాలరీస్ టు ద స్టాఫ్ గాని అవి దట్ విల్ యూస్ ఇట్ అలా లేదు వి వాంట్ టు గివ్ రైస్ పప్పు పెడతామంటే పెట్టొచ్చు ఎందుకంటే సిటీలో మూడు యూనిట్స్ ఉన్నాయి మూడు చోట్ల వస్తుంది రెండోది స్వచ్ఛంద సంస్థ యు కెన్ కమ్ అండ్ సీ యువర్ అకౌంట్స్ లైక్ ఎనీ టైం అంటే అకౌంట్స్ ఎందుకు చూడొచ్చు అంటే ఇట్ ఇస్ సో ట్రాన్స్పరెంట్ అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అంటేనే ట్రాన్స్పరెన్సీ ఆ ట్రస్ట్ ఈ రెండు మా పిల్లర్స్ అవి సో ఇట్ ఇస్ ఆన్ ఓపెన్ థింగ్ రెండోది అన్ని ఓపెన్ ఉంటాయి అంటే మీరు ఎవరిని అడిగినా చెప్తారు ఏ పిల్లాడు అడిగినా ఏం జరిగిందయ్యా అంటే వాళ్లే చెప్తారు అన్నట్టు రెండోది మాకు రన్నింగ్ క్లినిక్
ఉంది కాబట్టి దేర్ ఆర్ టు పీపుల్ హూ కం ద వన్ హూ పేస్ ద వన్ హూ డోంట్ పే అస్ సో ద వన్ హూ పేస్ ఇస్ సఫిషియంట్ టు సపోర్ట్ దిస్ ఆల్సో కామేశ్వరి సపోర్ట్స్ మీ ఇన్ ఫాక్ట్ డాక్టర్ కామేశ్వరి ఇస్ అవర్ సపోర్ట్ ఫైనాన్షియల్ గా మాకు సపోర్ట్ చేస్తుంది డాక్టర్ కామేశ్వరి దట్స్ వాట్ షి డస్ [సంగీతం] [సంగీతం] [సంగీతం] భార్య గాని షి ఇస్ ద రీసన్ ఐ యామ్ ఏబుల్ టు రన్ దిస్ యూనిట్ తను ఏమంటుకుందంటే మీరు మనసులో ఇబ్బంది పడకండి ఎవరిని అడగకండి నేను ఉన్నాను కదా అని చెప్తుంది తను ఇన్ఫాక్ట్ షి ఇస్ ద వన్ హూ సపోర్ట్ మీ టు రన్ దిస్ షి ఇస్ ఏ గైనకాలజిస్ట్ అండ్ ఇద్దరం అంటే దంపతి అంటాము
భార్యా భర్తలము నేను సోషల్ ఇనిషియేటివ్ సోషల్ ఇంటర్వెన్షన్ చేశాను తను గైనిక్ ఇంటర్వెన్షన్స్ ప్రొటెక్టింగ్ ఉమెన్ అనేది తను చేసింది తను మూలాన ఒక 30 వేల మందికి పైగా పిల్లలు పుట్టారు అంటే మీరు షాద్ నగర్ అటు పక్క మీరు నల్గొండ గాని చౌటపూల వెళ్తే సగం కుటుంబాల్లో పిల్లలు లేని కుటుంబాల్లో అందరూ పిల్లలు మన ట్రీట్మెంట్ సో ఇట్ ఇస్ విస్తరణ మాది వరంగల్ మెదక్ సూర్యాపేట ఆ తక్కువ నిజామాబాద్ కరీంనగర్ అటు పక్క తక్కువ మాది ఆ కానీ త్రు అవుట్ తెలంగాణ 30000 అంటే డెఫినెట్ గా అన్ని చోట్ల అయ్యి ఉంటుంది 30000 అక్రాస్ ఇది ఇంకోటి మాది ప్రచారం లేదు ఎక్కడ మామూలుగా ఇది ఒక సహజంగానే వస్తారు వర్డ్ బై మౌత్తే వస్తారు మా సమయం చాలా తక్కువ అందుగురించి మేము హడావిడ్ చేయము ఎందుకంటే
మాకు గ్రామ స్థాయిలో మాకు గర్భసంచి నిరోధన అనేది మాది గర్భసంచి కాపాడుకుందాం సమాజాన్ని బలపరుద్దాం అనేది మాది నినాదం 2001 నుంచి గర్భసంచి మేము ప్రొటెక్ట్ చేస్తున్నాం ట్రీట్మెంట్ కి వెళ్లి ఎవరైనా రాంగ్ గా సర్జరీలు చేయకుండా మేము మేము క్యాంపెయిన్ చేస్తున్నాము యాదాద్రి అంతా కవర్ చేసాము ఇప్పుడు వి ఆర్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ లో కూడా ఈ క్యాంపెయిన్ కంటిన్యూస్ స్త్రీల ఆరోగ్యం అన్నది మాది మెయిన్ యాక్టివిటీ అక్కడ హెల్త్ ఎడ్యుకేషన్ ఇంటర్వెన్షన్ చేస్తే మెడికల్ ఇంటర్వెన్షన్ తను చేస్తుంది సో ఇది ఇద్దరం కలిపి అంటే ఇందాక చెప్పినట్టు తను నేనేమో ఆకలి గురించి పని చేస్తున్నాను తను గర్భసంచి రెండు కడుపులే అంటే తనేమో స్త్రీల ఆరోగ్యం చూస్తోంది నేను సమాజం ఆరోగ్యం చూస్తున్నాను ఇద్దరం కలిపి ఈ అంటే మాకు పెళ్లయి 30 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి అంటే
పరిచయం అయ్యి 30 సంవత్సరాలు అయింది పెళ్లి అయి వచ్చాయి అది 30 కంప్లీట్ అవుతుంది ఇద్దరం ఒకటే మాట మీద ఉన్నాము సమాజానికి మనమంతా ఏం చేయొచ్చు ఐ థింక్ ఇవాళ 25 సంవత్సరాల్లో మేము మనిషి బ్రతికుండగా ఈ ఉత్సాహం కచ్చితంగా చేయొచ్చు ఆకలి వేస్తే అన్నం పెట్టొచ్చు నీకున్న విద్య పంచుకోవచ్చు నీ వృత్తిని కాపాడుకోవచ్చు ఏం చేసినా ప్రేమ నిజాయిత ఉండొచ్చు ఇది మేము చేస్తున్నది ఇక్కడ వచ్చిన పిల్లలందరూ భయంకరంగా సెటిల్ అయ్యారు భయంకరం అంటే తమిళ్ భయంకరం తమిళ్ అంటే భయంకరం అంటే తమిళ్ భయంకరం అంటే చాలా మంచిగా సెటిల్ అయ్యారని వాళ్ళు బేసికల్లీ ఆ ఇప్పుడు సంగారెడ్డిలో రాజలింగం గాడు ఉన్నాడు ఆ జామ్లా అని ఖమ్మంలో ఉన్నాడు అలానే మెదక్ లో భాస్కర్ ఉన్నాడు అలాగా వాళ్ళ వాళ్ళ దాంట్లో వాళ్ళు ఆ లైబ్రరీలు పెట్టుకున్నారు వాళ్ళు వాళ్లకు
వచ్చిన సంపాదనతో చుట్టుపక్కల గవర్నమెంట్ స్కూల్స్ ఇలా చేస్తున్నారు ఇలా నాకు ఒక లక్ష మంది ఉన్నారు తెలంగాణలో ఒక లక్షకు పైగా యువత ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఇదే భావనతో ఉన్నవాళ్ళు [సంగీతం] ఉన్నారు ఇంత జనాభా గవర్నమెంట్ అన్ని చేయాలంటే కుదరదు ప్రజలు కొన్ని చేసుకోవాలి ప్రజలు చేసుకోవాలి దాంట్లో ఏంటి బండి ఉంటే బండి వేగంగా నడపడం పోవడము హెల్మెట్ పెట్టుకోకపోవడం వాళ్ళ సంరక్షణే కదా రెండోది పిల్లల్ని వదిలేటప్పుడు స్కూల్ కి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వదిలి రావడము అందుబాటులో ఉండేటట్టు అంటే పిల్లలకి గనుక కంటే వాళ్ళ దగ్గర అందుబాటులో ఉండడము ఎందుకంటే చూస్తున్న యాక్సిడెంట్స్ అన్ని పిల్లలు చనిపోతున్నారు రోడ్డు మీద కారణం ఎందుకంటే ఆ టైం లేక ప్రతి పరుగులాటలో కొన్ని కొన్ని సంరక్షణలు కుదరట్లేదు అందుగురించి మీరు చేసేది ఎల్లా ఏంటంటే సమాజం ఏం చేయొచ్చు అనేది చెప్తున్నాను
నేను సమాజం కచ్చితంగా చెత్త ఉంది బస్సులో వెళ్తున్నారు ఈయన వాడిన తర్వాత బస్సులో నుంచి బయట పడేస్తారు ఎంత తప్పు అది ఆ చెత్త జోబులో పెట్టుకోండి చెత్త బొట్టు కనిపిస్తే పడేసుకోండి ఇది మన దేశం మన రాష్ట్రం మనం బాగా చూసుకోవాలి మనం చేసుకునే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కరెంటు వాడేటప్పుడు గాని నీరు వాడేటప్పుడు గాని పైపులు పట్టుకొని కార్లు కడిగేస్తూ ఉంటారు అలా ఎట్లా చేస్తారు నీళ్లు ఉంటే మేము ఇక్కడ మాకు లేవు నీళ్లు కొనాల్సి వస్తుంది కానీ పక్కవాడు కార్ కార్ రూమ్ మంచి పైపు తో పెట్టి కడుగుతూ ఉంటాడు సో చేయకండి బకెట్ కడగండి నీరు సంరక్షించుకోండి ప్లస్ చెత్తని ఎక్కడంటే అక్కడ పారేయకండి ప్రభుత్వం ఎలా చూస్తుంది అది మన బాధ్యత కదా మీరు ప్రజలు అనుకోవాలి నా బాధ్యత ఏంటి చెట్లు నాటుకోండి మీకు దగ్గర
ఉన్న చెట్లని ఇక్కడ ఎదుర్కొండ అపార్ట్మెంట్ కట్టాడు తన కాంపౌండ్ వాల్ గురించి అతను చెట్టు కొట్టేసాడు అంతే అయితే అతనితో నేను ఎక్కడ లొల్లి పెట్టుకుంటాను అయితే ఇక్కడ జరుగుతున్న చెట్టు పెరగడానికి నువ్వు చెట్టును కొట్టే అంత వాడివా నువ్వు రెండోది చెట్ల మీద స్టిక్కర్లు అతికిస్తున్నారు మేకులతో కొట్టి ఎంత తప్పు అది సో ఇలాంటివి ప్రజలు చేస్తున్నప్పుడు ప్రజలు చేసే తప్పులు చేయకండి ఇలాంటి కాన్సెప్ట్స్ ని ప్రొటెక్ట్ చేసుకోండి అందరి ఇల్లు అనేది ఇది అందరి బాధ్యత నా నువ్వు తింటూ పక్కోవాడు ఆకలితో ఉన్నాడు అంటే నీ తప్పు అక్కడ ప్రభుత్వం ఎక్కడ తప్పు నీలో తప్పు ఎక్కడో ఉంది అందుగురించి మీరు నా ఉద్దేశంలో యు హావ్ టు ప్రజలు దయదలచి ఇలాంటి కాన్సెప్ట్స్ ని అర్థం చేసుకోండి మీ మీ ఏరియాస్ లో అన్నం పెట్టే కార్యక్రమాలు చేసుకోండి మా
వంతు సహాయం ఎప్పుడు ఉంటుంది మేము మీతో పాటు ఉంటాం నమస్తే [సంగీతం] నమస్తే అండి ఇప్పుడు మూడు అంశాల మీద మనం విస్తృతంగా పని చేయాల్సిన అవసరం ఉందండి ఒకటి పోషక లోపం మేము మా చిన్నప్పుడు ఏమనుకునే వాళ్ళం అంటే బాగా చదువుకున్న అమ్మాయిలు అయితే రక్తహీనత నుంచి కానీ పోషక లోపాన్ని తట్టుకొని ఉంటారు అని ఇప్పుడు అదేం లేదు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ 50 శాతం పైగా స్త్రీలు రక్తహీనతతో ఉన్నారు దాని మీద మనం విస్తృతంగా పని చేయాల్సింది ఉంది స్త్రీలను సపోర్ట్ చేయాల్సింది ఎందుకని స్త్రీలు పురుషులు ఇద్దరు ఒకే ఆహారం తీసుకుంటున్న స్త్రీలకి మంత్లీ పీరియడ్స్ ఉండడం ప్రెగ్నెన్సీలు డెలివరీలు పాలియడం వీటన్నిటిలోనూ ఐరన్ లాస్ అవుతుంది సో అది చాలా ఇంపార్టెంట్ వివరం అన్నమాట అది మనము అంటే నిరుపేద స్త్రీ అయినా బాగా సంపన్న కుటుంబం స్త్రీ
అయినా ఇవన్నీ స్టేజెస్ నుంచి దాటి వెళ్తుంది గనుక ఏ మంత్ సరిగ్గా ఆహారం తీసుకోకపోయినా రక్తహీనత వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది మనం చాలా అర్థం చేసుకోవాల్సింది ఉంది దీని మీద చాలా పని చేయాల్సింది ఉంది అంటే దీనికి ఒక్కటే పరిష్కారం ఏంటంటే ఫుడ్ షేరింగ్ అన్నమాట మన పాతకాలం అలవాట్లు అన్నీ ఉన్నాయి కదా ప్రసాదాలు పెట్టడం కానీ ఫుడ్ షేర్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా రకంగా వచ్చాయి అనుకుంటాను నేను మై నేమ్ ఇస్ శ్రీకాంత్ యాక్చువల్లీ మాది విరాబాద్ డిస్ట్రిక్ట్ నేను యాక్చువల్లీ హైదరాబాద్ కి 2020 లో వచ్చిన ఇట్లా కాంపిటేటివ్ ఫీల్డ్ కి వచ్చేసినా సో కరోనా వ్యూ అయిపోయిన తర్వాత 2023 లో నాకు దీని గురించి తెలిసింది నియర్ బై ఉంటా నేను ఇక్కడే స్టేయింగ్ అవుట్ ఆఫ్ ఆ 23 నుండి ఇక్కడికి వస్తా
నేను ఫస్ట్ అఫ్ ఆల్ ఫస్ట్ తినడానికి వచ్చేది స్టడీ హాల్ అంతా బయట ఉండేది ఒక అట్లా ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ దాకా బయట ఉండేది దెన్ ఆఫ్టర్ ఇట్లా దీంట్లో కూర్చొని చదవడం అంటే ఫైనాన్షియల్ గా కొద్దిగా ప్రాబ్లం ఉండి స్టడీ హాల్ కూడా ప్రిఫర్ చేసి తినడం చదువుకోవడం ఉండేది స్టేయింగ్ అవుట్ ఆఫ్ ఉండేది అండ్ రీసెంట్ గా నేను స్టడీ హాల్ కొద్దిగా స్పెండ్ చేయలేకపోతున్నా కోచింగ్ వెళ్తున్నా నేను మెయిన్ థింగ్ ఏందంటే దీని గురించి చెప్పాలంటే సార్ మాకు మంచి మోటివేషన్ ఇచ్చేది ఉండేది వచ్చేది డైలీ ఏమన్నా అంటే సొసైటీ గురించి చెప్పేది బయట ఎట్లా ఉండాలి అట్లా ఓన్లీ ఫుడ్ స్టడీ హాల్ కాకుండా ఒక మోటివేషన్ ఇచ్చేది ఉమ్ అంటే నిజాయితీగా ఉండాలి అంటే అందరిని కేర్ చేయాలి అంటే ప్రాబ్లమ్స్ చూసుకోవాలి
మన హెల్ప్ చేయాలి మన దారి ముట్టబోతుంటాయి ఎస్పెషల్లీ దానికి అట్లా సార్ ఎక్కువ చెప్పేది అన్నమాట సార్ గురించి సో ఇది ఒక స్టూడెంట్ కి అయితే మంచి మంచిగా ఉంటది ఒక స్టూడెంట్ కి అయితే స్టూడెంట్ పర్పస్ లో మంచి ఫుడ్ అంటే టైం కి అంటే ఎస్పెషల్ గా చదువుకునేటప్పుడు వాళ్ళకి ఫుడ్ ఒకటి ప్రాబ్లం ఉండదు కదా ఆ ప్రాబ్లం లేకుండా సార్ చూసుకునేది [సంగీతం] అన్నమాట నా పేరు జగన్ మరి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఆర్థిక ఇబ్బందులతోటి ఇక్కడికి వచ్చింది ఏంది youtube లో చూసిండు youtube లో చూసి ఇక్కడికి వచ్చిన వేస్తే సార్ ని కలిసింది సార్ ని కలిస్తే సరే మరి అంట అన్నాడు ఇక్కడైతే వసతి సౌకర్యం మీద ఏం లేదు బయట రూమ్ తీసుకోవచ్చు ఇక్కడ మీరు అండుకొని వంట చేసుకోవచ్చు తినొచ్చు మీ పనులకు
మీరు వెళ్లొచ్చు అంట చెప్పిండు సరే మరి అంటారు కూడా ఇక చాలా ఆ దేశాలు కూడా తిరిగిన దేశాలు తిరిగిన మంచిగానే సంపాదించుకున్నాం కానీ కొంచెం ఇక మళ్ళీ సమస్యలు వచ్చినాయి బిజినెస్ ద్వారా ఆ విధంగా కొంచెం మళ్ళా ఈ ఓపెన్స్ నాకు చాలా ఆరు నెలల నుంచి మంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి సపోర్ట్ చేసింది సార్ కు చాలా చాలా థాంక్స్ అంతే