ఫ్రెండ్స్ 1887 లో ఒక అబ్బాయి పుట్టాడు తనకి స్కూల్ కి వెళ్ళడం పెద్దగా ఇంట్రెస్ట్ లేదు కానీ అతనికి మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం భయంకరంగా చదివేవాడు కానీ మిగతా సబ్జెక్ట్స్ అన్ని ఫెయిల్ అవ్వడం వల్ల స్కూల్ లో అందరూ తనని ఒక ఫెయిల్యూర్ లా చూసేవారు అండ్ ఒక కాలేజీలో జాయిన్ అవ్వడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా రాశాడు కానీ మూడు సార్లు ఫెయిల్ అయ్యాడు ఎందుకంటే అతనికి మ్యాథ్స్ తప్ప మిగతా సబ్జెక్ట్స్ మీద నాలెడ్జ్ లేదు సో డిగ్రీ లేకపోవడం వల్ల తనకి ఎవరు జాబ్ కూడా ఇవ్వలేదు అయితే ఇతనికి మ్యాథ్స్ బాగా తెలియటం వల్ల ఒక అకౌంటెంట్ గా తీసుకున్నారు అతను ఎంతో సాధిద్దామని చాలా మంది మ్యాథమెటిషియన్స్ ని కలిసాడు తను ఒక సాధారణ అకౌంటెంట్ గా అవ్వటం వల్ల ఎవరు పట్టించుకోలేదు కానీ తను నిరాశ చెందకుండా లండన్
లోని ఒక ప్రొఫెసర్ కి లెటర్ రాసి అందులో కొన్ని ఫార్మ్స్ ని పంపించాడు వాటిలో ఉన్న ఫార్ములాస్ ని చూసిన ప్రొఫెసర్ ఈ వ్యక్తి ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే వెంటనే ఇక్కడికి తీసుకురమ్మని చెబుతాడు అయితే తను అమెరికా వాడు కాదు జపాన్ వాడు కాదు మన ఇండియాలోని తమిళనాడుకు చెందిన వ్యక్తి తను 100 సంవత్సరాల ముందు రాసిన ఫార్ములాస్ ని చూసి సైంటిస్టులు ఇప్పటికే ఆశ్చర్య పోతున్నారు చిన్నప్పుడు ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యాడని ఎగతాళి చేసిన వారే ఇప్పుడు మ్యాథ్స్ కి దేవుడని చెబుతున్న శ్రీనివాస రామానుజన్ గారు