కుంభమేళలో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా మాగ్ కుంభం ఇది ప్రతి సంవత్సరం ఒకసారి జరుగుతుంది కుంభమేళ ఇది ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అర్ధ కుంభమేళ ఇది ప్రతి ఆరు సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది పూర్ణ కుంభమేళ ఇది ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది కానీ మహా కుంభమేళ మాత్రమే 144 సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది అందుకే అది అంత ప్రత్యేకం