ముక్కోటి ఏకాదశి నాడు మీరు చూడండి తిరుపతి పట్టదు శ్రీశైలం పట్టదు భద్రాచలం పట్టదు దేశంలో ఏ హోమము పట్టదు మొత్తం అందరూ అక్కడే ఉంటారు ఆ రోజు మహా పుణ్యం మహా పుణ్యం చేసిన పాపాలన్నీ పోతాయి అంటే అన్ని పాపాలు చేశాడు అన్నమాట ఈయన అసలు ముందు వీడు పాపాత్ముడు కింద గమనించాలి ముక్కోటి ఏకారాసిన వాడు పని కట్టుకొని గుడిలోకి వెళ్తున్నాడు అంటే ఇంత పాపాత్ముడు ఇంకొకడు లేడు పాపం చేయని వాడు వెళ్లాల్సిన పనిలే వాడి ఇంట్లో వాడు ఉంటాడు కచ్చితంగా నేను ఏ పుణ్య క్షేత్రానికి ఏ పుణ్య క్షేత్రానికి ఏ పుణ్య తీర్థం ఏ పుణ్య తిధి నాడు నేను వెళ్ళను ఎందుకంటే నేను ఏ పాపము చేయలేదు పోవాల్సినవి ఏమి లేవు నాకు ఇంకా నాకు అవసరం లేదు వెళ్ళవలసిందే ఈ పిచ్చి వదులుకోండి దయచేసి ఎందుకంటే ప్రమాదాలు అక్కడే జరుగుతున్నాయి
ఒకే క్షేత్రం ఒకే రోజు ఒకే సమయం గోదావరి పుష్కరాల్లో 30 మంది ఎందుకు చచ్చిపోయారో అందరికీ తెలుసు అదే రోజు అదే ముహూర్తం అంటే అవి అలాగే జరుగుతాయి ఏమిటి ఆ పిచ్చి ఏమిటి ఆ వెర్రి ముక్కోటి ఏకాశి నాడు పెడతారా మన్నాడు వెళ్ళండి అమ్మ మూడు రోజులు అయ్యాక వెళ్ళండి అమ్మ విష్ణుమూర్తి ఏమైనా కోప్పడతాడా ఉత్తరం ద్వారం నుంచే వెళ్ళాలి తలుపులు బద్దలైపోవాలి బాగా మనసు నిండా బుర్ర మడ్డి పెట్టేసుకుని మనసు నిండాను ఆ రోజే చూడాలి అలాగే వెళ్ళాలి ఏమైనా సరే వెళ్ళాలి అంటే ప్రమాదాలే జరుగుతాయి చివరికి ఏమవుతుంది ఈ ప్రమాదం వల్ల హిందూ ధర్మానికి నష్టం దేవుడి మీద దేవుడి మీద దుష్ప్రచారం జరుగుతుంది ఇతర మతాల వాళ్ళు అలుసుగా తీసుకుంటున్నారు మీ మతంలో ఏం జరుగుతుందో చూడండి అంటే వాళ్ళకి జవాబు చెప్పలేకపోతున్నాం మనం అందుచేత పుణ్య క్షేత్రాలు
తీర్థాలు పుణ్య తిథులు ఇవేవి ముఖ్యం కాదండి శరీరాన్ని మించిన క్షేత్రం లేదు మనసును మించిన తీర్థం లేదు సత్ప్రవర్తన కలిగి ఉంటే నువ్వు నువ్వే ఒక పుణ్య క్షేత్రం నీకు నువ్వే ఒక పుణ్య తీర్థం అటువంటి అటువంటి మానవత్వాన్ని నింపడానికి సాటి మనుషుల పట్ల సానుభూతితో ప్రవర్తించడానికి పరోపకారమే జీవితంగా బతకడానికి ఈ నా ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడిన నేను ధన్యున్ని నాకు ఈ నాలుగు మాటలు కూడా నేర్పిన మా అమ్మ ధన్యురా