గేమ్ చేంజర్ ఈ సినిమా కోసం ఈ నెగిటివిటీ కోసం నేను ముందే చెప్పా నేను ముందే మాట్లాడా కావాలంటే ఈ వీడియో చూడండి ఛి ఛి ఏంట్రా ఆ పాటలు 75 క్రోర్స్ ఆ చెత్తలా ఉంది ఛి ఛి స్లో లాగ్ లాగ్ ఉంది సినిమా ఛి ఛి రొటీన్ స్టోరీ క్రేంజ్ కామెడీ రా ఛి అవుట్ డేటెడ్ స్టోరీ ఏంటి సినిమాకి వీడు ఇప్పటిదాకా ఇంత ఎలివేషన్ ఇచ్చి ఇప్పుడు సినిమాని మళ్ళీ ఇలాగ అంటున్నాడు ఏంటి అనుకుంటున్నాను ఎగ్జాక్ట్లీ ఇదే జరగబోతుంది కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి సినిమా ఎలా ఉన్నా సరే అపార్ట్ ఫ్రమ్ మూవీ ఇవైతే కన్ఫర్మ్ అయితే ఉంటాయి కాకపోతే మీరు చేయాల్సిన ఒక్క విషయం ఏంటంటే మీరు సినిమాకి వెళ్లి మీ ఒపీనియన్ అంటే మీరు తెచ్చుకోండి వేరే వాళ్ళ ఒపీనియన్ కాదు యు షుడ్ హావ్ యువర్ ఓన్
ఒపీనియన్ ఆ ఒపీనియన్ రావాలంటే మీరు మీరుగా వెళ్లి చూడాలి ఒక ఒపీనియన్ చూసావ్ ఒక రివ్యూ చూసావు కానీ మీ ఒపీనియన్ మీకు ఉండాలి ఫస్ట్ క్లియర్ చేస్తున్నానండి మూవీ అయితే బాగుంది క్లియర్ మళ్ళీ సోదిగాలందరి కోసం సో కాల్డ్ మేధావులందరి కోసం మాట్లాడితే సినిమా కోసం చెప్పడం అవ్వదు కాబట్టి మొదట సినిమా సినిమా కోసం చెప్పాక మన సోదిగాల కోసం అతి మేధావులు కోసం మాట్లాడుతాం ఫస్ట్ ఈ నెగిటివిటీ పక్కనెట్టి ఈ తుప్పాస్ రివ్యూస్ పక్కనెట్టి రామ్చరణ్ గారి యాక్టింగ్ కోసం ఈ సినిమాలో మాట్లాడడానికి ఏం లేదు అసలు ఎంచడానికి కూడా లేదు తోపు ఉంది సినిమా తోపు తురుము ఇండస్ట్రీ హిట్ అని అయితే నేను అనండి కానీ వీళ్ళు చెప్తున్నంత వరస్ట్ గా కూడా లేదు ఇది కూడా మనం అడ్మిట్ చేయాలి హోల్ సినిమాలో ఒక 10 మినిట్స్
15 మినిట్స్ మనకి నచ్చలేనిది ఉంటే టోటల్ గా అన్వర్తి కాదు అదేమి రాడ్ మూవీ కూడా కాదు ఓకే సినిమాలో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి కాదని అనం అలాగని చెప్పేసి ఇదే సినిమాని రాంగ్ డైరెక్ట్ చేయడం అన్నది కంప్లీట్లీ బ్లెండర్ అండి ప్రతి ఒక్కరు ఇదే చేస్తున్నారు బట్ యు విల్ ఎంజాయ్ ద మూవీ ఇది పక్కా చెప్తా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఇంకా పక్కా బల్ల గుద్ది చెప్తున్నా మీకు నచ్చుద్ది సినిమా కామెడీ క్రింజ్ పాటలు బొక్క అంటున్నారు కానీ అండి టు బి ఫ్రాంక్ చెప్తున్నాను అవేమి అంత వరస్ట్ అయితే ఏ మాత్రం లేవండి అందరూ అక్కడ నవ్వుకున్నారు బయటికి వచ్చే ఏమో బాగా అని చెప్తున్నారు బ్రహ్మానంద గారిది వాట్ ఎవర్ ఇంత క్రింజెస్ట్ గా ఏం లేదు మీ ఫ్యామిలీ తో వెళ్దాం అని మీకు ఐడియా ఉంటే
ప్లీజ్ చూస్ దిస్ మీకే అంటే ట్రై ఇవ్వండి మీకే అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను అప్ డేటెడ్ స్టోరీ క్రింజ్ కామెడీ అంటారు నాకు అర్థం కాదు ఏంటంటే శంకర్ ఈ పర్టికులర్ మూవీ కి శివాజీ టైం లో ఎలా అయితే చేసేటోడో ఆ లెవెల్ ని టచ్ చేసినట్టు నాకు అనిపించిందండి ఇట్స్ ఏ టిపికల్ శంకర్స్ మూవీ ఈవెన్ మీరు శివాజీ చూసిన దాంట్లో కూడా అన్బిలీవబుల్ స్టఫ్ చాలానే ఉంటదండి ఒకటి రెండు కూడా చాలా మట్టుకు ఉంటది ఆ టైం లో పీపుల్ వాచ్ ద మూవీ ఇన్ దట్ వే అది వర్క్ అవుట్ అయింది ఆ టైం లో ఈ టైం లో అలా కాదు అసలు అవసరం ఉన్న లేకపోయినా ఒక్క పాయింట్ తీద్దాం అన్న ఇంటెన్షన్ లో చెప్తున్నట్టు అనిపిస్తుంది ఈ రివ్యూర్ నాట్ రివ్యూర్స్ ఇన్ఫ్లూయన్సర్స్
మూవీ ఇన్ఫ్లూయన్సర్స్ రా మచ్చా మచ్చా సాంగ్ ఉందండి అసలు హీరో డాన్స్ చేస్తాడు ఉంటే ఊరందరూ ఎందుకు వస్తున్నారు అందరూ ఎందుకు వచ్చారు అంత మంది ఎందుకు వస్తారు ఏదో ఒక వీధిలో ఒక పక్కన డాన్స్ చేస్తే ఒక అర్థం ఉంది కానీ మొత్తం ఊరంతా వచ్చేస్తారా డిస్ట్రిక్ట్ అంతా వచ్చేస్తారా అంటే వాట్ లాజిక్ అండి అసలు సెన్స్ లెస్ లాజిక్ నాకు అర్థం కాదు ఇప్పుడు ఒక 1000 మంది వచ్చారు అనుకోండి ఆ 1000 మందికి వాడు ఏదో హెల్ప్ చేశాడేమో ఇప్పుడు ఆ 1000 మందికి ఏటే హెల్ప్ చేశాడో ఒక్కొక్కడిగా చూపిస్తే ఆ సినిమాలో లేని మళ్ళీ ఇలా అంటారు సినిమాలో ఒక సాంగ్ మనం పెట్టుకున్నప్పుడు ఆ సాంగ్ ని ఎలా ప్లే చేయాలి అసలు విజువలైజ్ ఎలా చేయాలి అన్న దానికి చాలా ప్లానింగ్ ఉంటది దానికి వచ్చిన
వాళ్ళందరిని తీసుకొచ్చి ఎందుకు వచ్చారు ఎందుకు సెన్స్ లెస్ టాపిక్ నిజంగా నెగిటివ్స్ కొన్ని కొన్ని పాయింట్స్ ఉన్నాయి మూవీ లో అవి చెప్పొచ్చు బట్ తీసుకొచ్చి రా మచ్చాలో ఇలా డాన్స్ ఎందుకు వేస్తున్నాడో అంత మంది ఎందుకు వచ్చారు సినిమా కోసం సినిమా తీయడం తెలిసినోడు ఇలా అయితే మాట్లాడండి సినిమా తీసినోడికి కూడా ఇలాంటి మాటలు అంటే కాలుద్ది చెప్పాను కదండీ బాలేదు అంటే ఓకే తోపు మూవీ ఏం కాదు బట్ వీళ్ళు చెప్తున్నంత వరస్ట్ మూవీ క్రింజ్ మూవీ రాడ్ మూవీ అయితే మాత్రం ఇది కాదండి ఇంత ఉంటే దాన్ని ఎంత చేసి చెప్తున్నారు ఇట్స్ నాట్ ఫెయిర్ అట్ ఆల్ మన రామ్చరణ్ అభిమానులకి ఒకటే చెప్తున్నానండి ఇట్స్ ఏ రియల్ రియల్ రియల్ గుడ్ మూవీ మీరు డిసప్పాయింట్ అవ్వాలి దానికి కారణమే లేదు టు బి ఫ్రాంక్ చెప్తున్నాను
ఈ సినిమా ఏదైతే అనుకున్నారో ఆ హైట్స్ డెఫినెట్లీ రీచ్ అవుతుంది కీప్ యువర్ హెడ్స్ అప్ టూ బెస్ట్ యాక్షన్ మూవీస్ కావాలి అంటే నార్మల్ పీపుల్ కి సినిమాలు వద్దు అంటే ఇట్స్ నాట్ ఫెయిర్ అండి ప్రతి ఆడియన్స్ కి ఒక మూవీ ఉండాలి సో ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా సినిమాలు ఉండాలండి ఎనీవేస్ తెలివైన మేధావుల కోసం ఇప్పుడు కొంతమంది కోసం మాట్లాడదాం ఒక పెద్ద మనిషి వస్తాడు దీని బదులు స్కంద మూవీ 100 సార్లు అయినా చూడొచ్చు అంటాడు నాకు అర్థం కాని ప్రశ్న ఏంటంటే స్కంద మూవీ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఈవెన్ ఏ ఫెయిర్ మూవీ దాన్ని అంటారు రాడ్ అని బేసికల్లీ నేను దాన్ని క్రిటిసైజ్ చేస్తున్నాను అని అనుకోకండి బట్ ఆ సినిమాని మనం చూడలేం ఆ విధంగా ఉంటది మ్యూజిక్ గాని వాట్
ఎవర్ ఇట్ మే ఎనీథింగ్ అలాంటి సినిమాతో తీసుకెళ్లి గేమ్ చేంజ్ అని కంపేర్ చేయడం అన్నది నాకు అంటే కావాలనే చేస్తున్నాడా ఏంటి నాకు తెలియదు కదండీ ఈ పెద్ద మనిషి టు బి ఫ్రాంక్ చెప్తే ఓవర్ డోసేజ్ ఆఫ్ క్రిటిసిజం అండి అది ఎవడు తీసుకోలేడు మూవీ ఇస్ రీజనబుల్లీ గుడ్ జస్ట్ గివ్ ఇట్ ఏ రైట్ అంతే నీకు సినిమా ఎంత బాగుందో అంత బాగుంది నేను నిన్ను ఇన్ఫ్లూయన్స్ కూడా చేయను బ్రో మీ ఫ్యామిలీ తో వెళ్లి చూడు నచ్చకపోతే దెన్ దెన్ కొన్ని సినిమా ఏమైనా స్లో పేజ్ ఆ అంటే కాదండి సినిమా లిటరల్లీ ఫాస్ట్ పేజ్ లోనే వెళ్తాది టిఎఫ్ఏ ఇస్ నాట్ అప్ టు మార్క్ అని చెప్పేసి వీళ్ళు చెప్పడం వల్లే ఓ మేము అప్ టు మార్క్ కాదేమో అని చెప్పి వాళ్ళు
ట్రై చేస్తున్నారు ఇంకా కట్ చేయడానికి ఖర్చు కోసం మాట్లాడుతున్నారు చాలా మంది 400 కోట్లు 450 కోట్లు దేనికి పెట్టారు సినిమాలో కరెక్టే సినిమాలో మనకి 400 క్రోర్స్ దేనికి ఖర్చు పెట్టారు అంటే మనకు కనబడదు కనబడదు ఓకే బట్ ఇస్ దట్ ద మూవీ ఫాల్ట్ అసలు ప్రొడ్యూసర్ కి లేనిది నీకు నాకు ఎందుకువే నాకు అర్థం కాదు అసల 400 కోట్లు పెట్టి సినిమా అవుట్ పుట్ ఇలా వచ్చిందంటే అది ప్రాబ్లం విత్ ప్రొడక్షన్ ఆర్ ప్రొడ్యూసర్ నాట్ విత్ ద మూవీ అది నెగిటివ్ పాయింట్ ఫర్ ప్రొడ్యూసర్ అండి నాట్ ఫర్ ద మూవీ అదొక మూవీ నెగిటివ్ పాయింట్ లా చెప్తున్నారు ఏంటి నాకు అర్థం కాదు వి హావ్ టు నో దిస్ అండి సీ అన్ని కోట్లు ఖర్చు పెట్టి నీకు సినిమాను ప్రొడక్ట్ ఇస్తున్నాడు
ఆ ప్రొడక్ట్ ని చూసి ఆ ప్రొడక్ట్ ఎలా ఉందో చెప్పడం వరకు నువ్వు చేయాలి బియాండ్ దట్ లిమిటేషన్స్ వెళ్ళిపోయి ఇలా మాట్లాడటం అనేది అది ఒక పబ్లిక్ ప్లాట్ఫార్మ్ లో అన్నది లిటరల్లీ లిటరల్లీ రాంగ్ అండి ఇప్పుడు ఎవడో వస్తాడు నాచురల్ బ్యాక్ గ్రౌండ్స్ చాలా చేశారు ఆర్టిఫిషియల్ బ్యాక్ గ్రౌండ్స్ ఇంకా ఎక్కువ చేశారు అంటాడు ఎవడెవడో ఆర్టిఫిషియల్ బ్యాక్ గ్రౌండ్స్ అన్నది చాలా మినిమల్ ఉన్నాయి మెజారిటీ ఆఫ్ ది మూవీ ఒరిజినల్ బ్యాక్ గ్రౌండ్స్ వాడారు రామ్చరణ్ శంకర్ రేంజ్ మూవీ కాదు ఇది అని ఎవడో అంటాడు బియాండ్ ద మూవీ ఎడ్యుకేషన్ టైం లో ఉన్నాను అప్పుడు ధ్రువ మూవీ చూసినప్పుడు ఐ ఇన్స్పైర్డ్ ఐపిఎస్ అయితే ఇలా ఉంటదా అని ఛీ నేను అయ్యానా లేదా అని పక్కన పెట్టండి ఐ డింట్ క్యారీ ఇట్ బికాజ్ నా
గోల్ అది కాదు నా ప్యాషన్ అది కాదు బట్ సం పీపుల్ కెన్ డూ ఇట్ కదా సేమ్ ది వే ఈరోజు ఈ మూవీ చూసిన చాలా మంది పిల్లలకి ఇందాక చెప్పాను చూసారా ఆ ఐఏఎస్ అవ్వాలని ఇంటెన్షన్ అయినా రావచ్చు ఒక 100 మందికి వస్తే దాంట్లో ఒక్కడైనా ఐఏఎస్ అవ్వచ్చు కదా ఒక ఐఏఎస్ కోసం చాలానే చూపించాడండి ఇటుక లిటరల్లీ ఇంపాక్ట్ పీపుల్ చిల్డ్రన్ హూమ్ ఎవర్ ఇట్ మైట్ బి ఇప్పుడు నేర్చుకోవడానికి కింద ఉన్నప్పుడు ఉన్న నెగిటివ్ పాయింట్ ని పెద్దది చేసేసి వీళ్ళు ఈ మూవీ రివ్యూర్స్ సారీ మూవీ రివ్యూర్స్ కాదు మూవీ ఇన్ఫ్లూయన్సర్స్ ఈసారి నేను ఎప్పుడైనా బై మిస్టేక్ అనే రివ్యూర్స్ అంటే మూవీ ఇన్ఫ్లూయన్సర్స్ అనేది మీరు తీసుకోండి కన్సిడర్ చేయండి అలాగే ఓకేనా వీళ్ళు ఏం చేస్తారంటే ఒక నెగిటివ్ పాయింట్
ని ఎలాబరేట్ చేసినంత ఒక పాజిటివ్ పాయింట్ ని గాని చెప్పరు పాజిటివ్ పాయింట్ ఉందా ఇంత ఉంది అని చెప్పేసి నెక్స్ట్ స్కిప్ చేసి నెగిటివ్ పాయింట్ ని మాత్రం చాలా పెద్ద ఎలాబరేట్ చేస్తారు నెగిటివ్ పాయింట్స్ నే టూ మచ్ ఆఫ్ ఎలాబరేషన్ చేయడం వల్ల వీళ్ళ రివ్యూస్ గాని ఏదైనా గాని వీళ్ళ వీడియోస్ గాని ఎక్కువ నెగిటివ్ సైడ్ అలానే అవుతూ ఉంటాయి సీ ఇది నేను ఒక్క రామ్చరణ్ గారి అభిమానుల కోసం మాత్రమే కాదని చెప్తున్నాను ఈరోజు రామ్చరణ్ గారి అభిమాని రేపు ఇంకొకరు అభిమాని ఆ తర్వాత ఇంకొక అభిమాని ప్రతి ఒక్క అభిమాని హర్ట్ అవుతున్నాడు ఈ పాయింట్స్ వల్ల మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ఇది నిజమండి ఎన్టీఆర్ గారి దగ్గర అయింది మహేష్ బాబు గారి దగ్గర అయింది ప్రభాస్ గారి దగ్గర అయింది ఈరోజు రామ్చరణ్
గారి దగ్గర కూడా అవుతుంది రేపు పొద్దున వచ్చే ప్రతి సినిమా దగ్గర కూడా ఇది అవుతాది నోట్ మై పాయింట్ వీడియోని క్రాప్ చేసి పెట్టుకోండి ఇట్ విల్ బి ట్రూ ఒక అమర మేధావు ఏమో గుంటూరు కారం దేవర కల్కి కల్కి అని ఎందుకంటే నాకు తెలియదు బట్ కల్కిని కూడా ఇంక్లూడ్ చేశాడు కల్కి అండ్ దిస్ గేమ్ చేంజ్ ఇవన్నీ కూడా ఇయర్స్ ఆఫ్ టైం తీసుకుంటున్నారు సో ఇవి అసలు అన్వర్తి మూవీస్ అసలు మంచి మూవీస్ కూడా కాదు అన్నాడు వీటిని నేను అంత ఓపెన్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన వాడు చెప్తానండి ఎఫర్ట్స్ పెట్ట అంటాడు ఇంకోటి సీ నువ్వు ఒక సినిమా చూడ్డానికే నువ్వు అక్కడ కూర్చొని రెండు గంటలు సరిగ్గా కూర్చోలేకపోతే అంత తిమ్మిరి ఎక్కుతుంది నీకు ఎక్కడో నువ్వు ఎఫర్ట్స్ పెట్టవు నువ్వు ఒకడిని
ఎఫర్ట్స్ పెట్టవని ఎలాగ అంటావే నీకు అసలు ఏం తెలుసా అని అండి ఒక సినిమా ఆగింది అంటే దానికి చాలా చాలా కారణాలు ఉంటాయి గుడ్డు కాలం ఎందుకంటే నేను లాగింది ఆ గుంటూరు గారిని తెస్తున్నప్పుడు మహేష్ గారి అన్నయ్య అమ్మగారు నాన్నగారు వీళ్ళు ముగ్గురు చనిపోవడం జరిగింది విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ వన్ ఇయర్ వీళ్ళు ముగ్గురు లేరు ఆయనకి ఇప్పటిదాకా మన ఫ్యామిలీ మొత్తం మనతో ఉంటూ ఆల్ అఫ్ ది సడన్ మనం నోబడీ ఇస్ దేర్ అంటే నోబడీ కెన్ డైజెస్ట్ అండి దే టుక్ ద టైం అంతే ఈ సో కాల్డ్ ఇన్ఫ్లూయన్సర్స్ మూవీ ఇన్ఫ్లూయన్సర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎవరు కూడా వీడియో ఎడిట్ చేసుకోవడం కూడా రాదండి వీడియో ఎడిటర్ ఒకడు థంబ్ నైల్ కూడా కావాలి ఒక డైలాగ్ కీప్ ఆన్ కంటిన్యూ
గా చెప్పలేరు వీళ్ళు చూడండి వాళ్ళ వీడియోస్ కట్ కట్ కట్ కట్ అయ్యి వస్తాయి ఎక్స్ప్రెషన్ కూడా ఎక్స్ప్రెస్ చేయలేని పరిస్థితి వాళ్ళది ఆ ఇప్పుడు నేను నాది కూడా కట్స్ ఉంటాయండి కాదు నన్ను బట్ నేను వీళ్ళ క్రిటిసైజ్ చేయను కాబట్టి నేను ఆ జాబితా వేసుకున్నాను బికాజ్ వీళ్ళు చేస్తున్నారు కదా వీళ్ళు చేస్తున్నప్పుడు వీళ్ళు పర్ఫెక్ట్ గా ఉండాలి కదా వీళ్ళకి రాదు వాళ్ళు మాట్లాడేది మనం వినేది అది హీరోలు వినేది ఛే సినిమా అంటే ఏంటో తెలిసినోడికి ఏమైనా చెప్పగలమండి అసలు మినిమం నాలెడ్జ్ కూడా లేనోడికి సినిమాలో ఏ బి సి కూడా రానోడికి ఏం చెప్పగలం అసలు ఏం అర్థం అవుద్ది వాళ్ళకి ఇంకా చాలా అన్నారండి బట్ అవన్నీ ఇక్కడ డిస్క్లోజ్ చేయడానికి రివీలింగ్ అయిపోతూ ఉంటది మూవీ సో దట్ ఐ డోంట్ వాంట్ టు
డూ ఇట్ హియర్ నేను ఇంకో వీడియో చేస్తానండి దీని మీద ఆ వీడియో కి ముందు డిస్క్లైమర్ ఇస్తాను దేర్ ఇస్ ఏ పాయిలర్ అలర్ట్ అని ఇంకోడు ఎవడికో ప్రతి సినిమా కొత్తదనం కాదండి ఈ అమ్మ ప్రతి సినిమాకి కొత్తదనం ఎవడురా బాయ్ తెస్తాడు ఎలా తెస్తాడో చెప్పు ఇప్పటికి సినిమా అనే థింగ్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ కొన్ని వందల సంవత్సరాలు అయింది కొన్ని వేల సినిమాలు తీశారు కొన్ని లక్షల స్టోరీలు అయిపోయాయి కొత్తది రావాలి అంటే వెరీ రేర్ గా వస్తది ఒకవేళ లేదు కొత్తగా ట్రై చేద్దాం అని ఏదైనా సిమిలారిటీ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి పోనీ నాకు కొంచెం సిమిలారిటీ ఉన్న నువ్వు అడ్మిట్ చేస్తావా యాక్సెప్ట్ చేస్తావా అంటే అచ్చే కాపీ అంటావ్ నువ్వు సపోర్ట్ చేయవు ఒకవేళ ఎవడైనా చేసినా బాలేదనేది హూ విల్ డూ
దిస్ అండి ఇట్స్ లిటరల్లీ ప్రతి మూవీ కి సేమ్ స్టోరీ నన్ను అడిగితే సేమ్ స్టోరీ రొటీన్ స్టోరీ కాదు ఇట్స్ రొటీన్ రివ్యూస్ రొటీన్ రివ్యూస్ లిటరల్లీ బోర్ కొట్టే సినిమాకి కూడా ఒక నా కొడుకు అమ్మ చచ్చిపోతే గుండ్లు బాదుకొని ఏడవాలా అని ఒకడు రివ్యూ లో అన్నాడండి చాలా సార్స్టిక్ గా అన్నాడు ఆ సినిమాలో ఆ అమ్మ చనిపోయే సీన్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఆ సీన్ ఏదైతే ఉందో ఆ ఎమోషన్ వర్క్ అవుట్ అవ్వాలి అని బట్ ఈ క్వశ్చన్ అడిగేస్తాడండి నాకు అర్థం కాదు బేసికల్లీ ఆలోచించండి ఎవ్వరి అమ్మ చచ్చిపోయినా కూడా గుండ్లు బాదుకొని ఏడుస్తాడు ఎవడన్నా ఇదొక బేసిక్ ఎమోషన్ వీడు రివ్యూస్ కోసం ఇంకెంత దిగజాతాడు అనిపించింది మే బి ఆడు యాడ్డేమో వాడికి అంత ఫరక్ పడదేమో నాలాంటోళ్ళకి నాకే
నాకే ఫరక్ పడదండి నేను అలాగే రియాక్ట్ అవుతాను ఎగ్జాక్ట్లీ రామ్చరణ్ గారు అలాగే రియాక్ట్ అయ్యారు దీన్ని కామెడీ చేసుకునే విధానం అని నేనైతే అనుకోవట్లేదు ఏం మెసేజ్ ఇస్తున్నాడండి అసలు స్లో మోషన్ లో ఎందుకు స్పెట్స్ పెట్టుకోవడం ఎందుకు ఇలాంటి ఎలివేషన్ సీన్లు ఎందుకు అంటే సింపుల్ థింగ్ అవే ఆయన ఫ్యాన్స్ అతన్ని ఇష్టపడే వ్యక్తులు అతన్ని అలా చూడాలనుకుంటున్నారు కాబట్టి పెట్టాడురా నువ్వు ఒక రివ్యూ పెడతావని నీ కోసం వేరే రివ్యూస్ దగ్గర ఒక కామెంట్లు పెడుతున్నారు చూసావా అలాగే పెట్టారు నువ్వు ఆ కామెంట్లు చూసి రెచ్చిపోయి ఆ ఊరు తురుము కన్నా అని చెప్పేసి ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతున్నావ్ చూసావా అలాగే పెట్టారు అది వాళ్ళ ఇష్టం నీకు గాని నచ్చకపోతే ఇష్టం నుంచి ఇలాంటి కమర్షియల్ మూవీస్ కి వెళ్ళడం నీకు నచ్చలేదు వై షుడ్ యు గో
అండ్ ఆల్రెడీ చెప్పానండి ఇదొక తోప్ మూవీ ఇండస్ట్రీ హిట్ మూవీ అయితే కాకపోవచ్చు కానీ వీళ్ళు చెప్తున్నట్టు రాడ్ మూవీ కాదు క్రింజ్ కామెడీ కాదు క్రింజ్ సాంగ్స్ కూడా కాదు మీరు థియేటర్ లో మిస్ అయిపోదాం అనుకున్న ఇంత నెగిటివిటీకి డ్యూటీ లో వచ్చినప్పుడే యు విల్ రియలైజ్ లేదు నా మాట విని మీరు ఒక ట్రై చేద్దాం అనుకుంటున్నారా మన ఎల్డర్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రియల్లీ ఎక్సైటెడ్ ఫీల్ అవుతారు ఇది పక్కానండి రాసి పెట్టుకోండి సలార్ మూవీ లాంటిది ఏమైనా ఉందనుకోండి మనం ఎగబడిపోయి రక్తాలు చిందించుకొని సినిమా చూస్తాం సీ సేమ్ సినిమా మీ మదర్ కో మీ ఫాదర్ కో పిట్ చూడు సలార్ అన్నది మన జనరేషన్ కి ది బెస్ట్ వాళ్ళకి కొన్ని సినిమాలు ఉండాలి కదా అదే చెప్తున్నా వన్ లాస్ట్ వర్డ్
అండి చిన్నప్పుడు గోలిక్కాయలు ఆట ఆడుకునే వాళ్ళం ఫ్రెండ్షిప్ డే కి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టుకునే వాళ్ళం ఇండిపెండెన్స్ డే కట్రా బ్లాక్ బ్యాగ్ దించుకునే వాళ్ళు అప్పట్లో అలా చేశానురా ఆ రోజులే పోండి అప్పట్లో నిజంగా అదే లైఫ్ రా అని అనుకుంటాం ప్రతి ఒక్కరు అనుకుంటారు ఇప్పుడు జరుగుతున్న ఈ నెక్సెస్ ఏదైతే ఉందో ఈ రివ్యూస్ నెక్సెస్ ఇది గాని కంటిన్యూ అయితే రేపు పొద్దున్న నీకు 50 ఏళ్ళు వచ్చిన తర్వాత నువ్వు చెప్పుకోవాలి బ్రదర్ ఇలా ఒకప్పుడు నా తెలుగు సినిమాలు నువ్వు ఉండేవి ఇలా పాటలు ఉండేవి ఇలా కామెడీ ఉండేదో ఒకప్పుడు అని చెప్పి నువ్వు చెప్పుకోవాలి ఎవడెవడైతే నెగిటివ్ రివ్యూస్ ఇచ్చాడో ఎవడెవడైతే సినిమా రాడ్ అన్నాడో వీళ్ళందరూ ఫ్యామిలీ ఆడియన్స్ విల్ రివైవ్ గేమ్ చేంజర్ నేను ఇంకో వీడియో తీస్తా ఫుల్ క్లారిటీ ఇస్తా అర్థమైందా
నేను సినిమా రెండు సార్లు చూసా ఇంకోసారి కూడా చూసి చెప్తా మీకు ఎక్కడెక్కడ ఏం మాట్లాడారు అని ఓకే అంతవరకు బస్ గయా టాటా గుడ్ బాయ్