నమస్తే అండి వెల్కమ్ టు స్పిరిచువల్ కమీసెవెన్ తెలుగు నేను త్రివేణి హోపననుపును హీలర్ మరియు లైఫ్ కోచ్ ని యూజవల్లీ కొందరికి మీరు చూసినట్లయితే ఎక్కువ భయం ఉంటుంది. ఏం చేయాలన్నా భయం ఎవరితోనైనా మాట్లాడాలన్న భయము కొత్త వాళ్ళని మీట్ అవ్వాలన్న భయము ఎత్తు నుంచి చూసిన ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ నుంచి చూసినా భయము ఆ బండి నడపాలంటే భయము ఒణకొస్తుంది ప్రతిదానికి చెమటలు పోసేస్తుంది అంత ఫియర్ ఉంటుంది వాళ్ళలో ఎక్కడి నుంచి వస్తుంది భయం ఇంకొందరిలో వాళ్ళ లైఫ్ లో ఏది పెద్దగా చెప్పుకునేలాంటి ప్రాబ్లమ్స్ లేకపోవచ్చు అయినా కానీ వాళ్ళలోట టెన్షన్స్ ఎక్కువగా ఉంటుంది. స్ట్రెస్ ఆందోళన ఎక్కువగా పడుతూ ఉంటారు.
ప్రతి ప్రాబ్లం కి. ఈజీగా సాల్వ్ చేసుకునే అటువంటి ప్రాబ్లమ్స్ ని కూడా ఎక్కువగా టెన్షన్ తో స్ట్రెస్ తో బాధపడుతూ ఉంటారు. ఇదంతా ఎందుకు అవుతుంది?
ఇప్పుడు జరుగుతున్న లైఫ్ లో ప్రాబ్లెంస్ వల్ల కాదు. దాన్ని మీరు వేరే వాళ్ళ పైన బ్లేమ్ చేయనక్కర్లేదు. మీ లైఫ్ లో వస్తున్న ప్రతి ఒక్క ప్రాబ్లం మీ వల్లే వచ్చింది మీ ఇన్నర్ చైల్డ్ వల్ల వచ్చింది.
ఎలా అని చెప్తాను వినండి మీరు చిన్నప్పుడు దేన్నో చూసి భయపడి ఉండొచ్చు బాధపడి ఉండొచ్చు కోపం కోప్పడి ఉండొచ్చు ఆందోళన చెందిండొచ్చు అలా లేదా ఎవరి మాటలైనా విని బాధపడి ఉండొచ్చు కోపం వచ్చిండొచ్చు మీకు అలా ఏదైనా మనం చూసినా విన్నా తాకినా ఇలాంటప్పుడు ఏమవుతుంది మనలో ఏ నెగటివ్ ఎమోషన్ కలిగిందో ఆ నెగటివ్ ఎమోషన్ ని మన ఇన్నర్ చైల్డ్లో అలానే కూర్చుండిపోతుంది. మనం పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ మనలో ఉన్న ఆ ఎమోషన్ కూడా పెరుగుతూనే ఉంటుంది పెద్ద అవుతూనే ఉంటుంది. పెద్ద ఇప్పుడు ఏమవుతుంది మనం పెద్దవాళ్ళయిన తర్వాత మనలో కోపం గనుక చిన్నప్పటి నుంచి ఉందంటే మనకు కోపం కలిగేలాంటి సందర్భాలనే తెచ్చిపెడుతూ ఉంటుంది లైఫ్ లో మనము చిన్నప్పటి నుంచి ఇన్నర్ చైల్డ్ లో క్యారీ చేసుకొని వచ్చేసాము.
సో మనలో ఉంది. ఆ కోపం అనే ఎమోషన్ మనలో ఉంది దాన్నే ఇంకా ఎక్కువ చేసేలాంటి సందర్భాలనే మనకు తెచ్చి ఇస్తూ ఉంటుంది. సో ఇక్కడ మన చుట్టూ మనం ఇప్పుడు పెద్దవాళ్ళయిన తర్వాత మన లైఫ్ లో మన చుట్టూ ఉన్న జనాలు కానీ లేదా సందర్భాలు కానీ ఏవి మనలో వచ్చే నెగటివ్ ఎమోషన్స్ కి కారణాలు కావు.
అంతా మన ఇన్నర్ చైల్డ్ లోనిదే మనలో ఏముందో అదే మన లైఫ్ లో తెచ్చిపెడుతూ ఉంటుంది. కాబట్టి మన బయట జనాలని మనం బ్లేమ్ చేసేది ఏమి యూస్ లేదు ఏ సందర్భాలని మనం బ్లేమ్ చేస్తున్నామో అది కూడా తప్పు ఇక్కడ చేంజ్ చేసుకుంటే లైఫ్ లో మారుతుంది. ఇక్కడ ఎలా చేంజ్ చేసుకునేది అంటే ఇన్నర్ చైల్డ్ లో మనం ఈ ఎమోషన్స్ నంతా మన చిన్నప్పటి నుంచి మన ఇన్నర్ చైల్డ్ లో నుంచే క్యారీ చేసుకుంటూ వచ్చాము.
చిన్నప్పుడు ఎవరైనా ఏదైనా మాటలు మాట్లాడుతూ ఉండొచ్చు మన చుట్టూ పక్కల ఆ మాటల వల్ల మనకు గాని ఏదైనా నెగిటివ్ ఎమోషన్ కలిగి ఉండొచ్చు. కోపం, బాధ, భయం, ఆందోళన, డిప్రెషన్, స్ట్రెస్ ఇలాంటి మాటలు ఎక్కువగా వింటూ ఉంటే సబ్కాన్షియస్ మైండ్ లో కూర్చుండిపోతుంది. లేదా మనం ఏమైనా ఎక్కువగా మనమే కూడా మాట్లాడుతుంటే ఎవరైనా మనతో మాట్లాడుతుంటారు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మనమే కూడా మాట్లాడుతూ ఉంటే ఆలోచిస్తూ ఉంటే ఎక్కువగా బాధ భయము కోపం వీటి గురించి అది మన ఇన్నర్ చైల్డ్ లో సేవ్ అయిపోతుంది.
లేదా మనం ఏదైనా తాకినప్పుడు అంటే దేనైనా తాకినప్పుడు భయం వేసి ఉంటుంది. లేదా ఏదో మన మీద పడినప్పుడు భయమేసి ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతుంది ఆ భయం అనే ఆ నెగిటివ్ ఎమోషన్ మన ఇన్నర్ చైల్డ్ లో కూర్చుండిపోతుంది.
ఇలా ఏదేదో కారణాల వల్ల అక్కడ కూడా మనం మనమై ఏది తెచ్చుకోలేదు ఏదేదో కారణాలు ఎవరో మాట్లాడారు అది మీ చెవిన పడింది. ఎవరో ఏదో చేశారు అది మీ కళ్ళల్లో పడింది. అది మీ ఇన్నర్ చైల్డ్ లో కూర్చుంది.
మీ ఇన్నర్ చైల్డ్ లో కూర్చున్నది మీరు పెరిగి పెద్ద అయిన తర్వాత లోపల ఏ ఎమోషన్స్ ఉన్నాయో ఆ ఎమోషన్స్ ని హైలైట్ చేసే అటువంటి సందర్భాలే మీ లైఫ్ లో వస్తున్నాయి అర్థమైందా సో ఇప్పుడు జరిగిపోయింది మనం చిన్నప్పుడు దాన్ని ఎలా మార్చాలి ఎలా మార్చాలి అంటే మన ఇన్నర్ చైల్డ్ ని మార్చాలి. ఆ ఇన్నర్ చైల్డ్ లో మనం ఏ ఏ బాధలు వేసామో ఏ భయాలు వేసామో ఏ సమస్యలు వేసామో అవన్నీ క్లియర్ చేశమంటే ఇన్నర్ చైల్డ్ క్లీన్ అయిపోతుంది. ఇన్నర్ చైల్డ్ క్లీన్ అయిందంటే ఇక మనం కొత్త డేటా వేయొచ్చు కొత్త ప్రోగ్రామ్స్ వేయొచ్చు.
ఈ కొత్త డేటా కొత్త ప్రోగ్రాం ఏంటి ఇప్పుడు మనకి ఇవంతా తెలుసు కదా పాజిటివిటీ గురించి తెలుసు ఓపెనోపనో గురించి తెలుసు మన ఎమోషన్స్ గుడ్ ఎమోషన్స్ ఏది బ్యాడ్ ఎమోషన్స్ ఏది తెలుసు ఇవన్నీ తెలుసుకున్న మనము మన ఇన్నర్ చైన్ ని క్లియర్ చేసి క్లెన్స్ చేసి తర్వాత ఆ పాజిటివ్ మైండ్సెట్ తో ఉండి మంచి ఎమోషన్స్ ని వేసామంటే అప్పుడు లైఫ్ లో అంతా మంచి జరుగుతుంది. అర్థమైందా ఇప్పుడు ఎవరెవరు మీ లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉంది. డబ్బు ఇవ్వాలి డబ్బు చాలా నాకు అవసరం ఉంది.
రేపే ఇవ్వాలి ఎల్లుండే ఇవ్వాలి అని ఎవరెవరు నాతో చెప్తున్నారో వాట్సాప్ లో ఎవరెవరు కన్నీల్ పెట్టుకుంటున్నారో నాలో ఎక్కువగా యాంక్సైటీ ఉంది అని ఎవరు బాధపడుతున్నారో మీక అందరికీ ఇదే రీసన్ మీ చిన్నప్పటి నుంచి మీ ఇన్నర్ చైల్డ్ లో ఉన్న ప్రాబ్లమ్సే ఇప్పుడు మీ లైఫ్ లో ఇలా ఆందోళన పడేలాంటి సందర్భాలని తెచ్చిపెట్టింది. ఇప్పుడు దీన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి అంటే మీ ఇన్నర్ చైల్డ్ కి ఒక లెటర్ రాయండి. ఏదైనా రాసినప్పుడు మన ఇన్నర్ చైల్డ్ చూస్తూ ఉంటుంది.
మనలో ఏముందో దాన్ని రాస్తూ ఉంటాం కదా దాన్ని ఈ ఇన్నర్ చైల్డ్ చూస్తూ ఉంటుంది. సో మనం ఇన్నర్ చైల్డ్ కి ఒక లెటర్ రాద్దాం. ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిన పని ఇది ఎస్పెషల్లీ ఎవరెవరు ప్రాబ్లమ్స్ లలో ఉన్నారో మీరైతే కంపల్సరీ రాయాలి.
సో మీకేం ప్రాబ్లం ఉంది మీలో ఏదైనా ఎక్కువ భయాలు ఉన్నాయా కోపం ఉందా ఏముంది ఫస్ట్ మీలో ఏముంది అనేదాన్ని మీరు కూర్చుని ఆలోచించండి తర్వాత మై డియర్ ఇన్నర్ చైల్డ్ దయచేసి నన్ను క్షమించు నేను నా చిన్ననాటి నుంచి ఏ ఏ ఎమోషన్స్ నీపై వేశానో నాకు తెలియదు. నీ మీద నేను భయం వేసి ఉండొచ్చు, కోపం వేసి ఉండొచ్చు, ఆందోళన వేసి ఉండొచ్చు, టెన్షన్స్ వేసి ఉండొచ్చు డిప్రెషన్ వేసి ఉండొచ్చు ఏ ఎమోషన్స్ నీ మీద వేశనో నాకు తెలీదు కానీ అది నాది కాదు ఎవరి మాటల వల్ల నీ మీద నేను అది వేయాల్సి వచ్చిందో ఏ ఆలోచనల వల్ల నీ మీద వేయాల్సి వచ్చిందో నాకు తెలీదు దయచేసి నన్ను క్షమించు నేను నీతో ఎప్పుడూ కనెక్ట్ కాలేదు. నీ గురించి ఆలోచించనే లేదు అసలు నిన్ను పట్టించుకోనే లేదు.
ఇంతవరకు నాకు తెలుసో తెలియకనో జరిగిన ఈ అన్ని తప్పులకు దయచేసి నన్ను క్షమించు ఇప్పుడు నీ విలువను నేను తెలుసుకున్నాను. ఇక మీదట నాకు ఎవరి ప్రేమ లభించినా లభించకపోయినా నువ్వున్నావు నాతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు ఎప్పుడూ నాతో ఉన్నప్పుడు నేను ఒంటరిగా ఎలా ఫీల్ అవుతాను నేను గనుక కోపపడితే ఆ కోపాన్ని నీ మీద వేస్తున్నాను కాబట్టి ఇకమీదట నేను నీకు ఏ బాధ కలిగించను నీకు కోపం ఇవ్వను బాధ ఇవ్వను ఆందోళన ఇవ్వను టెన్షన్ ఇవ్వను నిరాశ ఇవ్వను ఇలా ఏ నెగటివ్ ఎమోషన్స్ నీకు ఇవ్వను నేను నేను తీసుకోను దాన్ని నీకు ఇవ్వను కాబట్టి ఇంతవరకు ఏం జరిగిందో దానికి నన్ను క్షమించేసేయ్ దయచేసి నన్ను క్షమించేసే ఏది ఏమైనా ఎప్పుడు నువ్వు నన్ను వదిలి వెళ్ళలేదు నాతోనే ఉన్నావు అందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచి నేను ఎవరిని ప్రేమించినా ప్రేమించకపోయినా ఎవరు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను మై డియర్ ఇన్నర్ చైల్డ్ ఐ లవ్ యు అంటూ మీ ఇన్నర్ చైల్డ్ కి మీ మనసులోని మాటల్ని చెప్పండి.
ఇప్పుడు ఇన్నర్ చైల్డ్ ఇన్నర్ చైల్డ్ అని మీరు మాట్లాడుతుంటే మీకు ఆ ఫీల్ కలగట్లేదు కదు మీ లోపలి ఆ ఇన్నర్ చైల్డ్ తో మాట్లాడుతున్నారు అని ఒక పని చేయండి మీ ఇన్నర్ చైల్డ్ కి ఏదైనా ఒక ముద్దు పేరు పెట్టేసేయండి. చిన్ను అమ్ము కుట్టి అలా మీకు ఏమ ఇష్టమో అలాంటి పేరు పెట్టేసేయండి. మై డియర్ ముద్దు లేదా మై డియర్ నాని ఐ యమ్ సో సారీ నిన్ను చాలా బాధ పెట్టాను అలా అంటే మీరు కనెక్ట్ అవుతారు.
నాని ముద్దు మీకు ఏం పేరు ఇష్టమో అలా పేరు పెట్టుకోండి ఆ పేరుకే చెప్పండి. మై డియర్ ఇన్నర్ చైల్డ్ నీకు నేను ఒక పేరు పెడుతున్నాను ఇదే నీ పేరు అని ఒక మూడు సార్లు ఐదు సార్లు చెప్పుకోండి మై డియర్ ఇన్నర్ చైల్డ్ ఇది నీ పేరు మై డియర్ ఇన్నర్ చైల్డ్ ఇది నీ పేరు అని అప్పుడు ఇన్నర్ చైల్డ్ కి అది తెలుస్తుంది కాబట్టి ఆ పేరుకే లెటర్ రాయండి మై డియర్ ఇన్నర్ చైల్డ్ అని బ్రాకెట్ లో ఆ పేరు రాసి ఆ పేరుకే చెప్తూ ఉండండి మై డియర్ నాని ఐ యామ్ సో సారీ రా. నేను నిన్ను ఎప్పుడూ ఒంటరిగా వదిలేసాను.
నువ్వు ఒకడు ఉన్నారు నువ్వు ఒకటి ఉన్నావు నాతో అని మర్చే పోయాను. ఇలా రాసినప్పుడు ఫీలింగ్ కలుగుతుంది. అప్పుడు ఏమవుతుంది మనలో ఉన్న ఆ బుజ్జి ఇన్నర్ చైల్డ్ చూస్తూ ఉంటుంది.
మన ఫీలింగ్స్ అన్నీ రాసాము కాబట్టి మనము క్షమాపణలను అడిగాము ధన్యవాదాలను తెలియజేసాము మనము మన ప్రేమను తెలియజేసాము ఇవంతా చూస్తూ ఉంటుంది కాబట్టి తనకు అర్థమవుతుంది ఓకే నీకు ఇప్పటికైనా అర్థమైంది కదా అని మనలో ఏ ఎమోషన్స్ ఉన్నాయో వాటిని మనము తీసేసాము అని అర్థమవుతుంది. ఇప్పుడు మీరు రాసిన లెటర్ ని ఏం చేస్తారు కాల్ చేసి ఆ బూడిదని తీసుకెళ్లి యూనివర్స్ కి ఇచ్చేసేయండి. థాంక్యూ యూనివర్స్ అని చెప్పేసి ఇదయన తర్వాత ఏం చేయాలి లెటర్ రాసేస్తే అక్కడితో ఆగిపోదండి ఇన్నర్ చైల్డ్ లో ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల ఉంటుంది.
సో మీరు ఏం చేయాలి రోజు మీ ఇన్నర్ చైల్డ్ తో మీరు కనెక్ట్ అవ్వాలి అంటే ఇన్నర్ చైల్డ్ హీలింగ్ మెడిటేషన్ రోజూ చేయండి నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను అది కాకుండా రోజు మిర్రర్ లో మీ కళ్ళల్లో మీరే చూసుకొని మీకు ఇన్నర్ చైల్డ్ కి పేరు పెట్టుకున్నారు కదూ ఆ ఇన్నర్ చైల్డ్ తో మాట్లాడండి మీ కళ్ళల్లోనే చూస్తూ ఉండండి మిర్రర్ లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు అయినా చేయండి ఇది మిర్రర్ లో చూస్తూ మై డియర్ నాని ఐ యామ్ సో సారీ ప్లీజ్ ఫర్గివ్ థాంక్యూ ఐ లవ్ యు నేను నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను. ఇక నాకు ఏ బాధ లేదు నేను ఈ ప్రపంచంలో ఏ మూల ఉన్నా ఎక్కడున్నా ఎంతమంది నా చుట్టూ ఉన్నా నాకు బాధ లేదు భయం లేదు కంగారు లేదు నువ్వు ఉన్నావు నాతో ఎవరు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నువ్వు నన్ను ప్రేమిస్తావ్ నేను నిన్ను ప్రేమిస్తాను ఇలాంటి మాటల్ని మాట్లాడుకుంటూ ఉండండి. అప్పుడు మీ ఇన్నర్ చైల్డ్ తో కనెక్ట్ అవుతారు.
ఎప్పుడు ఇన్నర్ చైల్డ్ తో కనెక్ట్ అవుతారో ఈ నెగిటివ్ ఎమోషన్స్ ని తీసేసారో ఇక్కడి నుంచి మీ లైఫ్ లో మార్పు అనేది వస్తుంది. సో దీన్ని ట్రై చేయండి. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను మళ్ళీ ఇంకొక మంచి టాపిక్ తో ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు థాంక్యూ బా బాయ్.