సముద్ర ఉపరితలం నుంచి చాలా లోతుగా చెప్పాలంటే 4000 నుంచి 5000 మెటలర్ల లోతుగా నివసించేటటువంటి ఒక ఫిష్ ఏంటంటే సముద్ర ఉపరితలం మీద గమనించడం అప్పటికప్పుడే వీడియోలు తీయడం అది వైరల్ అవ్వడం ఇప్పుడు మనం గమనిస్తూనే ఉన్నాం ఫ్రెండ్స్ ఈ ఫిష్ పేరే బ్లాక్ డెవిల్ ఫిష్ అన్నమాట యాంగులర్ ఫిష్ అని కూడా అంటారు సో ఇది చాలా రేర్ అన్నమాట చెప్పాలంటే ఇప్పటివరకు కూడా ఎవ్వరు చూడలేదు ఈ ఫిష్ కి పైన వైపుగా ఏంటంటే మిడిల్ నుంచి ఒక యాంటీనా అనేది ఉంటుంది సో దాన్ని ఇలీషియం అంటారు ఆ ఇలీషియం కి ఏంటంటే ఒక చిన్న బల్బు అంటే లైట్ సోర్స్ అనేది కూడా ఉంటుంది కానీ ఫ్రెండ్స్ సముద్ర ఉపరితలం నుంచి 4000 మెటర్ల లోతు అంటే అక్కడ వాటర్ ప్రెజర్ గాని ఆక్సిజన్ లెవెల్స్ గాని టెంపరేచర్ గాని నార్మల్
గా ఉండవు ఇలాంటి గడ్డు పరిస్థితులు అంటే కింద ఉండేటటువంటి వాటర్ ప్రెజర్ గాని ఆక్సిజన్ లెవెల్స్ గాని టెంపరేచర్ గాని దాటుకొని అధిగమించుకుంటూ ఏంటంటే పైన ఉపరితలానికి ఈ యాంగులర్ ఫిష్ అనేది ఎందుకు వచ్చింది అనేది ఈ రోజుకి కూడా ఎవరికీ తెలియడం లేదు సో దీని ఫుటేజ్ ని కలెక్ట్ చేసినటువంటి హ్యూమన్ తో కంపేర్ చేసుకుంటే ఈ యాంగులర్ ఫిష్ యొక్క సైజు ఈ విధంగా ఉంటుందన్నమాట ఇదొక్క పరిణామమే కాదు ఫ్రెండ్స్ 157 కిల్లర్ వేల్స్ అంటే తిమింగలాలు కూడా సదర్న్ ఆస్ట్రేలియాలో ఉండేటటువంటి టాస్మేనియాలో ఒడ్డును కొట్టుకొచ్చినాయి మీకు ఏమనిపిస్తుంది అనేది మాత్రం ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్