ఫ్రెండ్స్ సముద్రంలో ఒక చెక్కతో చేసిన షిప్ మన ఇండియా వైపుగా వస్తుంది మహారాష్ట్రలోకి ఎంటర్ కావాలన్నదే వాళ్ళ ప్లాన్ ఆ షిప్ లో ఉన్న కెప్టెన్ నవ్వుతూ ఇక మనం ఇండియాలోకి అడుగు పెట్టబోతున్నాం ముందు ఆ సముద్ర తీరాన్ని ఆక్రమించి ఆ తర్వాత ఇండియా మొత్తాన్ని బానిసలాగా చేసుకుందామని అన్నాడు పక్కనే ఉన్న మరో సోల్జర్ కెప్టెన్ మనం తీరం వరకు చేరుకోలేం అక్కడ లోతు తక్కువగా ఉంటుంది అని అంటే కెప్టెన్ షిప్ ని ఇక్కడే ఆపండి అని చెప్పాడు ఇక సోల్జర్స్ బైనోక్ క్లాస్ తీసుకొని సముద్రపు వుడ్ని పరీక్షిస్తూ ఉంటే ఆల్రెడీ ఆ సముద్రపు వుడ్న చాలా షిప్స్ ఉన్నాయి ఆ షిప్స్ కి ఎదురుగా ఒక వ్యక్తి నిల్చొని ఉన్నాడు అది చూసి ఆ సోల్జర్ ప్రాణభయంతో పరిగెత్తుకుంటూ వెళ్లి కెప్టెన్ కి చెప్తాడు ఆ షిప్స్ ఎవరివి అని అడిగితే దానికి
సోల్జర్ ఇలా చెప్తాడు చావును దిక్కరించే సుల్తాను లాగా గాయం చేసే కత్తుల మీద నడుచుకుంటూ గుండె లోపల పుట్టే భయాన్ని పక్కకి తోసి వేటగాళ్ళనే వేటాడే మహా వేటగాడు మరాఠా సామ్రాజ్య చక్రవర్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ అని చెప్తాడు