ఫ్రెండ్స్ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎంత గొప్పవారో ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఆయన దగ్గర ఉన్న వాగ్య అనే ఈ కుక్క ఎంత గొప్పదో తెలియాలంటే మీకు ఈ స్టోరీ తెలియాలి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎక్కడికి వెళ్ళినా అతనితో పాటు ఈ వాగ్య కూడా వెళ్లేది వాగ్య శివాజీ మహారాజ్ దగ్గర ఎంతో ప్రేమగా ఎంతో విశ్వాసంగా ఉండేది శివాజీ మహారాజ్ తో కలిసి వాగ్య కూడా ఎన్నో వీర పోరాటాలు చేసింది అయితే ఒకరోజు శివాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత అతని చితిలో కలుస్తున్నారు దాన్ని చూస్తున్న వాగ్యకి తన శివాజీ ఇక లేడని తను లేని జీవితం ఒక వ్యర్థమని వాగ్య శివాజీ మహారాజ్ కాలుతున్న చితిలోకి దూకి కాలి చనిపోయింది తన శివాజీ మహారాజ్ దగ్గరకు వెళ్ళిపోయింది ఈ అంతులేని ప్రేమకి గుర్తుగా శివాజీ మహారాజ్ సమాధి పక్కన వాగ్య విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారు