50 సంవత్సరాల తర్వాత అసలు పొరపాటున కూడా శృంగారం చేయకండి ఎందుకో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎప్పుడూ కూడా ఈ నాలుగు విషయాల దగ్గర అస్సలు సిగ్గుపడవద్దు పాత బట్టలు పేద స్నేహితులు ముసలి తల్లిదండ్రులు మరియు సాధారణ జీవితం వీటికి అస్సలు సిగ్గుపడకండి తెలివితేటలు ఇతరులను మోసం చేయడానికి ఎప్పుడూ ప్రయత్నించవద్దు ఎందుకంటే దేవుడు అందరికంటే అంటే తెలివైన వాడు ఖచ్చితంగా నీకు బుద్ధి వచ్చేలా గుణపాఠం చెప్తాడు ఎంత చదువుకున్నాం అన్నది ముఖ్యం కాదు ఆ చదువుకు తగ్గట్టుగా కరెక్ట్ గా ఎంత సంస్కారం నేర్చుకున్నావు అన్నదే ఇక్కడ ముఖ్యమని తెలుసుకో జీవితం నీకు బాగుండాలంటే పేరులో అక్షరాలు మార్చుకోమని జీవితంలో అంకెలు మార్చుకోమని ఇల్లు మార్చుకోమని చెబుతారు కానీ నీ బుద్ధి మార్చుకోమని ఎవరూ చెప్పరు ఎంత విచిత్రమో కదా ఓపిక అనేది ఎంత విలువైనది అది ఎంత ఉంటే జీవితంలో నువ్వు అంత నేర్చుకుంటావు జాగ్రత్తగా
గుర్తుంచుకో వయసు పెరుగుతుంటే జ్ఞానం పెరగాలి కానీ చులకన చేసి మాట్లాడే పరిస్థితికి మాత్రం నీకు రాకూడదని తెలుసుకో కాలం మారుతుందో లేదో తెలియదు కానీ మనుషులు మాత్రం ఖచ్చితంగా మారుతున్నారు ఎదురుగా ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఇంకోలా ఉంటున్నారు నిజమే కదా జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం మంచిదేమో అనిపిస్తుంది కాలికి దెబ్బ తగిలితే వెళ్లే దారిలో ఎలా నడవాలో తెలుస్తుంది కానీ అదే దెబ్బ మనసుకు తగిలితే ఎలాంటి వారితో ఎలా ఉండాలో నేర్పిస్తుంది నిజమే నాకు కోపంలో వచ్చిన మాటలను నువ్వు పట్టుకుంటే మనసు విరిగిపోతుంది అదే ఆ కోపం వెనకున్న ప్రేమ నువ్వు తెలుసుకున్నావంటే ఆ బంధం బలంగా నిలబడి నిలబడుతుందని తెలుసుకో ఏ బంధంలో అయినా సరే ఒక అడుగు ముందుకు వేస్తేనే కదా ఆ బంధం బలంగా ఉంటుంది లేదంటే చులకన అయిపోతామని తెలుసుకోవాలి కొందరికి మనం చెప్పే సమాధానం కన్నా కాలం
చెప్పే సమాధానం సరిగ్గా గుర్తుంటుంది కాస్త ఓపిక పట్టి చూడు ఓపిక ఎంత విలువైనదో తెలుస్తుంది చెట్టుకి డబ్బుకి మాటలు వస్తే ఆ రెండు చెప్పే మాట ఒకటే ఈరోజు నువ్వు నన్ను కాపాడు రేపు నిన్ను కాపాడుతా నిజమే ఎవరి గురించి కూడా ఎక్కువ అసలు ఆలోచన ఆలోచించకూడదు అది మీ మనశ్శాంతిని దూరం చేస్తుంది ఏం జరిగినా సరే అదేవిధంగా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది తేలిక పడుతుంది గడిచిన కాలం చాలా బాగుంటుంది ఎందుకంటే మళ్ళీ అది తిరిగి రాదు కాబట్టి రాబోయే కాలం అందంగా ఉంటుంది నచ్చినట్లు ఊహించుకుంటాం కాబట్టి ప్రస్తుతం చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే అనుభవిస్తున్నాం కాబట్టి ఆలోచించండి మీకే తెలుస్తుంది అందరి గురించి ఆలోచించే వాళ్లే ఎక్కువ బాధపడతారు ఎవరు ఎలా పోతే నాకెందుకులే అనుకునే వాళ్ళు హుందాగా దర్జాగా ఉండగలుగుతారు అవును కదా తప్పేం తప్పు లేని చోట తలవంచకు
నమ్మకం లేని చోట వాదించకు అర్థమైందా మంచి మనసున్న వారికి భగవంతుడు వెయ్యి కష్టాలు కల్పించిన సరే అంతకు రెట్టింపు సంతోషాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తాడని గుర్తుంచుకోండి కోట్లు కూడా పెట్టి కడుపుని తినలేని వారి కంటే కష్టాన్ని నమ్ముకొని కడుపు నిండా తినేవాళ్లే కదా ఎంతో అదృష్టవంతులు నిజమే కదా మన శరీరంలో ఎక్కువ భాగం నీరే ఉంటుంది కానీ ఏదైనా గాయమైతే మాత్రం రక్తమే బయటకు వస్తుంది గుండె నిండా రక్తం ఉంటుంది కానీ మనసు గాయపడితే మాత్రం కన్నీళ్లే బయటకు వస్తాయి ఎంత విచిత్రమో మనం ఎంత తెల్లగా ఉన్నా సరే నీడ మాత్రం నల్లగానే ఉంటుందని తెలుసుకో రంగుతో కాదు జీవితం మంచి మనసుతో ఉండాలని గుర్తుంచుకో జీవితం ఏదీ మనకు నేర్పదు మనకు ఎదురయ్యే మనుషులు వాళ్ళ ప్రవర్తన వాటి నుండి మనం నేర్చుకోవాలి జ్ఞానంతో చెప్పే వాళ్ళ మాటలు వినకపోయినా నీకేం పర్వాలేదు కానీ
అనుభవంతో చెప్పే వాళ్ళ మాటలు మాత్రం పెడచెవిన పెట్టకు ఖచ్చితంగా వినాలి ఇంట్లో ఖర్చు విలువ తెలియక అది కష్టం విలువ తెలియకుండా కొడుకుని అలాగే బంధాల విలువ తెలియకుండా కూతుర్ని ఎంత పెంచినా అది దండగే అవుతుంది తెలుసుకో నువ్వు నడిచే దారిలో అడ్డు వస్తే ఆపాల్సింది ప్రయాణాన్ని కాదు నడిచే పద్ధతిని మార్చాలి అలానే చేసే పనిలో ఆటంకం వస్తే ఆపాల్సింది పని కాదు ప్రయత్నించే విధానాన్ని నువ్వు మార్చాలి ఏడ్చే కన్నుకు ఇచ్చిన దేవుడే దాన్ని తుడిచే వేలుని కూడా ఇస్తాడని తెలుసుకో కన్నుతో ఏడ్చిన ప్రతిసారి తుడిచే వేలు నీకు ఉందని మర్చిపోకు తుడుచుకో పోకుండా అలానే కృంగిపోకు ఓదార్చే వారి కోసం ఎప్పుడూ ఎదురు చూడకండి ఎవ్వరూ రారు నీకు అవసరం ఉన్నా లేకపోయినా సరే నువ్వు ఒకేలా ఉండు అవసరం కోసం నటించకు అర్థమైందా అసలు ఈ లోకంలో నా కోసం ఎవరున్నారని
ఆలోచించే దానికంటే నన్ను నమ్ముకొని ఎవరు జీవిస్తున్నారని ఆలోచించు జీవితం ఎంత బాగుంటుందో కదా మీకే తెలుస్తుంది జీవితంలో ధనం కంటే ముఖ్యమైనది మనశ్శాంతి ఎందుకంటే దాన్ని ఎవ్వరు కూడా అమ్మలేరు కొనలేరు అసలు ఏ బంధమైనా సరే పెరగాలన్నా నిలబడాలన్నా మరియు సాఫీగా కొనసాగాలన్నా ఒకరి మాట ఒకరు ఖచ్చితంగా వినే తీరాలి అప్పుడే కదా ఆ బంధం అక్కడ నిలబడుతుంది ఒకరి మౌనం ఒకరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిందే లోపాలు లేని మనిషి లోటు లేని జీవితం ఈ లోకంలో ఎవ్వరికీ ఉండదు సాధ్యమైతే మార్చుకోవాలి లేకపోతే అలవాటు చేసుకోవాలి అంతేకాదు మనసుని గాయం చేసుకోకూడదు అర్థమైందా వ్యక్తిత్వం అంటే ఒకరు నిర్ధారిస్తే నీ దగ్గరికి వచ్చేది కాదు ఒకరు కించపరిస్తే పోయేది కాదు అది మన నడవడిక మన ప్రవర్తన దాన్ని ఎవ్వరూ ఆపలేరు తీసుకుపోలేరు అసలు 50 ఏళ్ల తర్వాత శృంగారం చేయకండి ఎందుకంటే అది
మిమ్మల్ని భౌతికంగానే కాదు మానసికంగా కూడా దెబ్బతీస్తుందని గుర్తుంచుకోండి లోకంలో అన్నింటికంటే సులువైన పని ఏంటో తెలుసు తెలుసా నమ్మకాన్ని కోల్పోవడం అన్నింటికంటే కష్టమైన పని నమ్మకాన్ని నిలబెట్టుకోవడం అన్నింటికంటే కఠినమైన పని పుస్తకాన్ని చదివి జ్ఞానాన్ని సంపాదించుకోవడం కానీ మనుషులను చదవడం మాత్రం అస్సలు నువ్వు మర్చిపోవద్దు ఇప్పటికీ లోకంలో జ్ఞానం కంటే లోక జ్ఞానం ముఖ్యమైంది తానకు తాను గురువైన వ్యక్తి జగద్గురువు అవుతాడు నిజమైన జ్ఞానం లేకుండా వేరొకరు నుంచి జ్ఞానాన్ని ఆశించడం అంటే చీకటి నుండి చీకటిలోనికి ప్రయాణించడమే అవుతుంది గుర్తుంచుకోండి అద్దంలో మనల్ని మనం చూసుకున్నంతగా మానసికంగా మనల్ని మనం దర్శించుకోవాలి అపార్థం చేసుకోవడం వల్ల మన మీద మనమే నమ్మకం కోల్పోయి జీవితం మీద దేవుడి మీద కూడా నమ్మకాన్ని కోల్పోతాము జాగ్రత్తగా గుర్తుంచుకోండి సరైన నిర్ణయం తీసుకోకపోతే సమస్యలు అనేవి ఖచ్చితంగా వస్తాయి నీ నిర్ణయం మీ సమస్య అవుతుందని తెలుసుకో
నువ్వు ప్రేమించిన దానిని నువ్వు ధ్వంసం చేయడం చాలా తేలిక అర్థమైంది కదా ఈ వీడియో మీకు నచ్చితే నాకు సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు