20000 లో లేదా 20000 లో ఈ ఫిబ్రవరి మాసం మీరు కొత్త ఫోన్ కొనాలి అనుకుంటే ఈ వీడియో మీ కోసమే బికాజ్ ఈ వీడియోలో మనం టాప్ ఫైవ్ బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అండర్ ₹20000 డిస్కస్ చేయబోతున్నాం అంటే టాప్ ఫైవ్ మొబైల్స్ అంటే ఏదో జస్ట్ టాప్ ఫైవ్ మొబైల్స్ మాత్రమే చెప్పను ప్రెసెంట్ మార్కెట్ లో ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఉన్న అన్ని మొబైల్స్ గురించి చెప్తా కానీ అన్నింటిలో కూడా ఈ ఐదు మొబైల్స్ టాప్ అండ్ బెస్ట్ అన్నమాట అలాగే ప్రతి మొబైల్ లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ కూడా చూద్దాం అంటే ఆ మొబైల్ లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి ఆ మొబైల్ లో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే పాజిటివ్స్ అండ్ నెగిటివ్ వీడియోస్ అంటే మీరు కొనబోయే స్మార్ట్ ఫోన్ లో ఎలాంటి ప్రోస్ ఉన్నాయి ఎలాంటి కాల్స్ ఉన్నాయి ముందుగానే మీకు తెలిస్తే బాగుంటుంది కదా దాని కోసమే ఆ మొబైల్ లో ఉన్న ప్రతి మొబైల్ లో ఉన్న ప్రోస్ అండ్ కాల్స్ కూడా డిస్కస్ చేద్దాము సో మరి ఏంటి ఆ ఫోన్స్ అని దానికన్నా ముందు ఈరోజు డేట్ అండ్ టైం ఒకసారి చూసేయండి భయ్యా ఇక లిస్ట్ లో ఫస్ట్ మొబైల్ వచ్చేసి బిలో 20000 లో ప్రెసెంట్ టైం లో చూసుకుంటే మాత్రం ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ఆల్ రౌండర్ స్మార్ట్ ఫోన్ ఫ్రమ్ vivo అదే vivo t3 pro 5g స్మార్ట్ ఫోన్ ప్రెసెంట్ ఇది flipkart లో మీకు 8gb అండ్ 128 gb 19 కనిపిస్తుంది అంటే బిలో 20000 లో ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ఫోన్ మీకు flipkart లో విత్ బ్యాంక్ ఆఫర్ వచ్చేస్తుంది ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ మొబైల్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ ఫోన్ గా మీకు కనిపిస్తుంది భయ్యా బికాజ్ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది 6. 77 in ఫుల్ హెచ్డి ప్లస్ కార్బో అమోలెట్ డిస్ప్లే 120 hz రిఫ్రెష్ రేట్ 4500 పీక్ 5500 mah బ్యాటరీ 80వా ఫాస్ట్ చార్జింగ్ మీకు బాక్స్ లో కూడా ఉంటుంది ఎస్ 80వా అడాప్టర్ మీకు బాక్స్ లో ఆఫర్ చేస్తున్నారు అదే విధంగా qualcomm snapdragon 7 gen 3 ఆఫర్ చేస్తున్నారు వేపర్ కూలింగ్ మొబైల్ ఆఫర్ చేస్తుంది అదే విధంగా ఫన్ టచ్ os 15 బేస్డ్ ఆండ్రాయిడ్ 14 తో మొబైల్ ఉంటుంది 2+3 ఇయర్స్ అప్డేట్స్ ప్రెసెంట్ చూసుకుంటే ఈ యొక్క స్మార్ట్ ఫోన్ కి మనకు ఆండ్రాయిడ్ 15 వెయిట్ వచ్చేసింది దాంతో పాటు మొబైల్ లో మీకు లైట్ గా బ్లోడ్ ఫైర్ ఉంటుంది అది మాత్రం భరించాల్సిందే కెమెరా విషయానికి వస్తే మనకు రియర్ సైడ్ లో sony amx82 సెన్సార్ తోనే మనకు 50 మెగాపిక్సల్ డ్యూయల్ కెమెరా ఆఫర్ చేస్తున్నారు 4k 60 fps వరకు మీరు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు అదే విధంగా 8 mp అల్ట్రా వైడ్ యాంగిల్ ఉంటుంది సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పంచ్ హలో మీకు 16 మెగాపిక్సల్ ఆఫర్ చేస్తున్నారు ఇక్కడ మాత్రం మీకు 1080p మాత్రమే వీడియో రికార్డింగ్ ఉంటుంది భయ్యా ఇక మొబైల్ డిజైన్ విషయానికి వస్తే మనకు కొంచెం మొబైల్ ఈ విధంగా కనిపిస్తుంది 8 mm థిక్నెస్ అండ్ 184 g వెడ్ మొబైల్ వస్తుంది దట్ మీన్స్ స్లిమ్స్ అండ్ లైట్ వెయిట్ స్మార్ట్ ఫోన్ అన్నమాట బట్ మొబైల్ మీకు వస్తుంది రియర్ సైడ్ లో ప్లాస్టిక్ బ్యాక్ ఆఫర్ చేస్తున్నారు మర్చిపోకండి దాంతో పాటు ip 64 రేటింగ్ డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి కానీ డాల్ అట్మాస్ ఆఫర్ చేయడం లేదు ddr 4x అండ్ ufs 22 మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది ఇక మొబైల్ లో కనిపించే కాన్స్ ఏంటి అంటే మాత్రం డాల్ అట్మాస్ మొబైల్ లో లేదు అది మాత్రం కానే భయ్యా దాంతో పాటు మనకు ufs 2. 2 మాత్రమే ఆఫర్ చేస్తున్నారు దాన్ని ప్లేస్ అట్లీస్ట్ మనకు ufs 3.
1 ఇస్తే బాగుండేది బట్ మొబైల్ మీకు రావడం లేదు ఇక సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే డే టైం లో ఫోటోస్ అండ్ వీడియోస్ బాగున్నాయి కానీ నైట్ టైం లో ఫోటోస్ అండ్ వీడియోస్ లో మనకు నాయిస్ అయితే వస్తుంది చూసుకోండి మరి ఇలాంటి కాన్స్ అయితే మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది ఇక సెకండ్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే ఇది వచ్చేసి oneplus నాట్ c4 5g స్మార్ట్ ఫోన్ ప్రెసెంట్ ఇది ఇండియా మార్కెట్ లో మీకు amazon లో 1999 కి 8gb అండ్ 128 gb ఆఫర్ చేస్తున్నారు ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్ లో ఈ మొబైల్ లో మీకు అన్నీ ఉన్నాయి భయ్యా డిజైన్ డిస్ప్లే కెమెరా పర్ఫార్మెన్స్ os మొబైల్ మీకు అన్నీ ఆఫర్ చేస్తుంది ఎవరికైతే కలర్ డిస్ప్లే స్మార్ట్ ఫోన్ వద్దో అంటే vivo t3 pro స్మార్ట్ ఫోన్ వద్దో అలాంటి వాళ్ళు ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ని బై చేసుకోవచ్చు బికాజ్ దీంట్లో మనకు ఆఫర్ చేస్తుంది ఫ్లాట్ డిస్ప్లే అదే 67 in ఫుల్ hd ప్లస్ ఎములెట్ డిస్ప్లే 120 hz రిఫ్రెష్ hd సపోర్ట్ 1100 నిట్స్ పీక్ బ్రేక్ 5500 mah బ్యాటరీ 100వా ఫాస్ట్ చార్జింగ్ మీకు బాక్స్ లో కూడా ఆఫర్ చేస్తున్నారు ఎస్ oneplus నుండి మనకు 100 w ఫాస్ట్ చార్జింగ్ బిలో 20000 లో బాక్స్ లో మీకు ఉంటుంది అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సేమ్ యాస్ గా vivo t3 pro లో ఉన్నది qualcom snapdragon 7 gen3 దట్ మీన్స్ 8 లాక్స్ ప్లస్ అండర్ టు స్కోర్ ఈ యొక్క స్మార్ట్ ఫోన్ మీకు ఇస్తుంది గేమింగ్ మీరు చేసుకోవచ్చు బిలో 20000 లో ఇది మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ భయ్యా చూసుకోండి దాంతో పాటు మనకు os విషయానికి వస్తే రీసెంట్ గా ఈ యొక్క స్మార్ట్ స్మార్ట్ ఫోన్ కి మనకు ఆక్సిజన్ os 15 బేస్డ్ ఆండ్రాయిడ్ 15 అప్డేట్ వచ్చేసింది 2+3 ఇయర్స్ అప్డేట్స్ తో ఈ మొబైల్ మీకు ఇండియా మార్కెట్ లో లాంచ్ అయింది భయ్యా ఇక కెమెరా విషయానికి వస్తే మనకు రియల్ సైడ్ లో sony lt 600 సెన్సార్ తోని 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా ఆఫర్ చేస్తున్నారు 8 mp అల్ట్రా వైడ్ యాంగిల్ 4k 30fs వరకు మీరు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు అదే విధంగా సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పంచుల్ లో మీకు 16 మెగాపిక్సల్ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది ఇక్కడ మాత్రం మీకు 4k వీడియో రికార్డింగ్ ఉండదు 1080p 30ps వరకు మాత్రమే సపోర్ట్ మీకు ఉంటుంది భయ్యా ఇక మొబైల్ డిజైన్ విషయానికి కోసం మనకు రియర్ సైడ్ లో ప్లాస్టిక్ ఆఫర్ చేస్తున్నారు ఈ విధంగా డిజైన్ ఉంటుంది దాంతో పాటు ddr 4x ఆండ్రూ ufs 3. 1 ప్రొవిషన్ తో పాటుగా ip54 రేటింగ్ ఐఆర్ బ్లాస్టర్ ఎస్డి కార్డ్ సపోర్ట్ డ్యూయల్ స్పీకర్స్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కాన్ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది గమనించారా మొబైల్ మీకు రావడము ufs 3. 1 ప్రొవైడ్ చేస్తున్నారు వెరీ వెరీ ఇంప్రెస్సివ్ అండ్ రీసెంట్ గా వచ్చిన os అప్డేట్ మాత్రం చాలా బాగుంది భయ్యా ఆండ్రాయిడ్ 15 మొబైల్ లో చాలా బాగుంది ఆప్టిమైజేషన్ మొబైల్ లో బాగుంది అండ్ మనకు ఏ ఫీచర్స్ కూడా మొబైల్ లో మీకు ఆఫర్ చేస్తున్నారు ఇది మాత్రం ఇంప్రెస్సివ్ మరి మొబైల్ లో కనిపించే కాన్స్ ఏంటంటే మాత్రం భయ్యా వన్ ప్లస్ అనగానే అందరిలో భయం ఒకటి భయ్యా గ్రీన్ లైన్ ఇష్యూ అదే విధంగా ఈ మధ్య వచ్చిన మదర్ బోర్డ్ డెడ్ ఇష్యూ ఇలాంటి అనుమానం మీకు ఉంటే మాత్రం ఈ మొబైల్ బై చేయకండి గో విత్ vivo t3 pro 5g స్మార్ట్ ఫోన్ అది బాగుంటుంది అదే విధంగా నెక్స్ట్ కాన్ విషయానికి వస్తే ఇది oneplus స్మార్ట్ ఫోన్ అయినప్పటికీ కూడా మొబైల్ లో మీకు అలర్ట్ స్లైడర్ లేదు భయ్యా అది కావాలి అంటే నార్డ్ ఫోర్ బై చేయాల్సిందే బడ్జెట్ లో బిలో 25000 లో ఆ మొబైల్ మీకు వచ్చేసింది చూసుకోండి దాంతో పాటు మనకు ఈ మొబైల్ నెక్స్ట్ కాన్ విషయానికి వస్తే జస్ట్ టు ఇయర్స్ మాత్రమే oneplus లాంటి బ్రాండ్ మనకు జస్ట్ టూ ఇయర్స్ మాత్రమే os అప్డేట్ మొబైల్ ఆఫర్ చేస్తుంది అంటే ఈ మొబైల్ లో లాస్ట్ అండ్ ఫైనల్ ఆండ్రాయిడ్ 16 మాత్రమే ఇక నెక్స్ట్ కాన్ విషయానికి వస్తే మనకు రియల్ సైడ్ కెమెరాలో 4k 30 fps ఆఫర్ చేస్తున్నారు విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబులేషన్ బట్ అక్కడ మీకు స్టెబిలిటీ అంత మంచిగా వర్క్ చేయడం లేదు వీడియో రికార్డింగ్ చేస్తున్న టైం లో గమనించండి ఇలాంటి కాన్స్ అయితే మనకు oneplus నాట్ c ఫోల్డ్ లో కనిపిస్తాయి భయ్యా ఇక థర్డ్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే ఇది ఇండియా మార్కెట్ లో మోస్ట్ ఫేమస్ స్మార్ట్ ఫోన్ భయ్యా బిలో 20000 లో అదే moto edge 50 ఫ్యూచర్ ప్రెసెంట్ ఇది flipkart లో మీకు దొరుకుతుంది అండ్ ప్రైస్ టాగ్ విషయానికి వస్తే కాన్స్టెంట్ గా ఉండదు భయ్యా ఫేవర్ స్మార్ట్ ఫోన్ కాబట్టి మనకు ప్రైస్ టాగ్ మారుతూ ఉంటుంది 1899 1999 లేదా 2099 లో మొబైల్ మీకు కనిపిస్తూ ఉంటుంది మొబైల్ వచ్చేసి మనకు బేస్ వేరియంట్ 8gb అండ్ 158 gb చూసుకోండి బ్యాక్ ఆఫర్ అప్లికేబుల్ చేస్తే కచ్చితంగా ఈ యొక్క స్మార్ట్ ఫోన్ మీకు దొరికేది బిలో ₹20000 లో మర్చిపోకండి మరి మొబైల్ మీకు ఏం ఆఫర్ చేస్తుంది అంటే మాత్రం 6.
7 in కర్వ్డ్ పిఓ ఎల్ఈడి డిస్ప్లే 144 hz రిఫ్రెష్ట్రేట్ గరిల్లా గ్లాస్ ఫైబర్షన్ 1600 పీక్ బ్రైట్నెస్ బట్ మనకు ఈ యొక్క డిస్ప్లే లో hdr ప్లే బ్యాక్ లేదు భయ్యా అది నెట్ కానీ youtube కానీ అది మాత్రం మీకు దొరకదు బట్ మనకు బ్యాటరీ విషయానికి వస్తే 5000 mah బ్యాటరీ 68 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ మనకు బాక్స్ లో కూడా ఆఫర్ చేస్తున్నారు qualcomm snapdragon 7h2 మొబైల్ లో ఉంటుంది వేపర్ కూలింగ్ మొబైల్ ఇవ్వడం లేదు దాంతో పాటు మనకు ఆండ్రాయిడ్ 14 తో మొబైల్ వస్తుంది 3+4 ఇయర్స్ అప్డేట్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు లైట్ గా మనకు బ్లూటూత్ మొబైల్ లో కనిపిస్తుంది లైట్ గానే ఉంటుంది ఎక్కువ ఉండదు అన్నమాట దాంతో పాటు కెమెరా విషయానికి వస్తే రియర్ సైడ్ లో sony lt 700c సంతా తోనే మనకు డ్యూయల్ కెమెరా ఆఫర్ చేస్తున్నారు 13 mp అల్ట్రా వైడ్ యాంగిల్ ఉంటుంది 4k 30 fps వరకు మీరు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు అదే విధంగా సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పంచో లో మనకు 32 మెగాపిక్సల్ ఆఫర్ చేస్తున్నారు ఇక్కడ కూడా మీరు 4k 30 fps వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు ఇక మొబైల్ డిజైన్ విషయానికి వస్తే మనకు డిజైన్ ఈ విధంగా ఉంటుంది రియర్ సైడ్ లో వెహికల్ ఆఫర్ చేయడంతో పాటుగా మనకు మొబైల్ స్లిమ్స్ అండ్ లైట్ వెయిట్ డిజైన్ తో ఉంటుందన్నమాట అదే విధంగా ip6 రేటింగ్ ddr 4x అండ్ 22 రావడంతో పాటుగా nfc ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ డాల్స్ తో మనకు డ్యూయల్ స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అదే విధంగా మొబైల్ లో కనిపించే కార్న్స్ ఏంటంటే మాత్రం భయ్యా డిస్ప్లే లో మనకు hdr వీడియో ప్లే బ్యాక్ లేదు netflix అండ్ youtube లో దాంతో పాటు వేపర్ కూలింగ్ మొబైల్ మీకు ఆఫర్ చేయడం లేదు గమనించండి అందుకే మొబైల్ లో మనకు లైట్ గేమింగ్ చేసి అదే విధంగా వీడియో రికార్డింగ్ చేసిన కెమెరా ఓపెన్ చేసిన మొబైల్ మీకు హీట్ అవుతుంది దాంతో పాటు కెమెరా యాప్ లో మీకు బగ్స్ కనిపిస్తాయి ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలి అంటే సెల్ఫీ కెమెరాలో మాత్రం మీకు బగ్స్ అయితే ఉన్నాయి భయ్యా మరి దీన్ని moto ఎప్పటి వరకు సాల్వ్ చేస్తుందో తెలియదు దాంతో పాటు ఎవరికైతే moto స్మార్ట్ ఫోన్ లో కనెక్ట్ స్పేస్ వద్దో అలాంటి వాళ్ళు moto edge 15o ని బై చేసుకోవచ్చు చాలా మంచి స్మార్ట్ ఫోన్ భయ్యా బట్ మనకు ప్రాబ్లం ఏంటంటే మాత్రం ఈ యొక్క స్మార్ట్ ఫోన్ లో బ్యాటరీ బ్యాకప్ చాలా పెద్ద ఇష్యూ బికాజ్ లెస్ దెన్ 5000 mah ప్రొవైడ్ చేస్తున్నారు భయ్యా చూసుకోండి బట్ మొబైల్ లో మనకు వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది మర్చిపోకండి ఇక ఫోర్త్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే అన్ని చెప్తున్నా కానీ samsung స్మార్ట్ ఫోన్ చెప్పడం లేదు అంటే మాత్రం ఒకటే మొబైల్ ఉంది భయ్యా అది కూడా మనకు మార్జిన్ లో వస్తుంది అదే samsung galaxy m55s ఇది మీకు దొరికేది amazon లో భయ్యా అండ్ మనకు ఇదే మొబైల్ సేమ్ ఫీచర్స్ తోనే flipkart లో మనకు samsung galaxy f5 ఉంటుంది అదే విధంగా m55 కూడా ఉంటుంది అన్ని సేమ్ మొబైల్స్ అన్నమాట అది కూడా మీకు బిలో 20000 లో వస్తే దాన్ని కూడా మీరు బై చేసుకోవచ్చు flipkart విషయానికి వస్తే అయితే మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది 8gb అండ్ 128 gb 1899 1799 అండ్ 1999 20 ప్రైస్ స్టాక్ కాన్స్టెంట్ గా ఉండదు మారుతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు తగ్గితే అప్పుడు మీరు మొబైల్ ని బై చేసుకోవచ్చు లేదనుకుంటే బ్యాంక్ ఆఫర్ అప్లికేబుల్ చేసి కూడా ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ని మీరు ఇలా 20000 లో బై చేసుకోవచ్చు అండ్ బ్రో 20000 లో samsung నుండి ఓన్లీ స్మార్ట్ ఫోన్ ఇదే విత్ ప్రొవైడ్ చేస్తుంది మనకు qualcom snapdragon చిప్ సెట్ అంటే ఈ మొబైల్ ని మీరు లాంగ్ టర్మ్ వరకు వాడుకోవచ్చు అన్నమాట అయితే మొబైల్ మీకు ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే 67 in ఫుల్ హెచ్ డి ప్లస్ సూపర్ ఎములేట్ ప్లస్ డిస్ప్లే 120 రిఫ్రెష్ రేట్ 1000 in పీక్ బ్రైట్నెస్ 5000 mah బ్యాటరీ 45 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది కానీ బాక్స్ లో మీకు అడాప్టర్ ఉండదు తెలుసు కదా మర్చిపోలేదు కదా అదే విధంగా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇట్స్ ఏ snapdragon చిప్ సెట్ క్వాల్ snapdragon 7 gen ఉంటుంది 2. 4 ghus చిప్ సెట్ అంటే దీంట్లో మీరు లైట్ గేమింగ్ కూడా చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ పర్ఫార్మెన్స్ మొబైల్ లో బాగుంటుంది దాంతో పాటు os విషయానికి వస్తే రీసెంట్ గా మొబైల్ లో మనకు బన్ 60 బేస్డ్ ఆండ్రాయిడ్ 15 అప్డేట్ వచ్చేసింది 4+5 ఇయర్స్ అప్డేట్స్ మొబైల్ మీకు ప్రొవైడ్ చేసింది అండ్ లైట్ గా మొబైల్ లో బ్లూటూత్ ఉంటుంది భయ్యా అది మాత్రం భరించాల్సిందే ఇక కెమెరా విషయానికి వస్తే మనకు రియర్ సైడ్ లో 50 మెగా పిక్సెల్ ట్రిపుల్ కెమెరా ఆఫర్ చేస్తున్నారు 8 mp అల్ట్రా వైడ్ యాంగిల్ ఉంటుంది భయ్యా దాంతో పాటు సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పంచు లో మీకు 50 మెగాపిక్సల్ ఆఫర్ చేస్తున్నారు రియల్ సైడ్ లో అండ్ సెల్ఫీ లో మీరు 4k 30 fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు ఈ ఫెసిలిటీ మనకు samsung ఈ యొక్క స్మార్ట్ ఫోన్ లో ఆఫర్ చేస్తుంది ఇది మాత్రం పెట్టుకోవాల్సిందే అండ్ మొబైల్ డిజైన్ విషయానికి వస్తే మనకు డిజైన్ ఈ విధంగా ఉంటుంది రియల్ సైడ్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంది ప్లాస్టిక్ బాడీ ఉంటుంది భయ్యా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ nfc sd కార్డ్ సపోర్ట్ డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి కానీ డాల్ బెటర్ సపోర్ట్ లేదు మర్చిపోకండి మరి మొబైల్ లో కనిపించే కార్న్స్ ఏంటి అంటే మాత్రం బాక్స్ లో మీకు 45 వాట్స్ అడాప్టర్ ఉంటుంది ఉండదు అది మాత్రం కానే దాంతో పాటు డాల్వర్ సపోర్ట్ మొబైల్ మీకు ఆఫర్ చేయడం లేదు లైట్ గేమింగ్ చేసుకోవచ్చు కానీ మొబైల్ వచ్చేసి మనకు హీటింగ్ అయితే ఉంటుంది భయ్యా బికాజ్ మనకు వేపర్ కూలింగ్ మొబైల్ లో చాలా స్ట్రాంగ్ గా మనకు ప్రొవైడ్ చేయడం లేదు కాబట్టి చూసుకోండి అందుకే చెప్తున్నా ఈ మొబైల్ హెవీ గేమింగ్ కోసం మాత్రం బై చేయకండి లాంగ్ టర్మ్ లో ఎవరైతే samsung యూసరో అలాంటి వాళ్ళు బై చేసుకోవచ్చు అదే విధంగా ఈ మొబైల్ వద్దు అనుకుంటే ఫర్ సపోజ్ మీకు ఈ మొబైల్ బిలో 20000 దొరకకపోతే మాత్రం samsung galaxy m35 5g స్మార్ట్ ఫోన్ దాన్ని కూడా మీరు బై చేసుకోవచ్చు బట్ అది నేను రికమెండ్ చేయను 20000 లో కావాలనుకుంటే ఈ మొబైల్ బై చేసుకోండి బికాజ్ ప్రొవైడ్ చేసింది qualcomm చిక్ సెట్ కాబట్టి లాంగ్ రన్ లో మొబైల్ బాగుంటుంది అట్లీస్ట్ మీరు టూ ఇయర్స్ వాడినా కూడా మొబైల్ బాగుంటుంది భయ్యా ఇక మన ఫిఫ్త్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే ఇది వచ్చేసి ప్యూర్ గా గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ ఫ్రమ్ poco అదే poco x6 pro 5g స్మార్ట్ ఫోన్ ఇది మనకు ప్రెసెంట్ దొరికేది flipkart లో 8gb అండ్ 256 gb స్టోరేజ్ వేరియంట్ ₹189 లో ఆఫర్ చేస్తున్నారు ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ యొక్క గేమింగ్ స్మార్ట్ ఫోన్ వర్తి భయ్యా బికాజ్ మొబైల్ లో మీకు అన్నీ ఉన్నాయి ఒక గేమింగ్ స్మార్ట్ ఫోన్ లో ఏవైతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తారో అన్ని మనకు ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ఫుల్‌ఫిల్ చేసింది కాబట్టి మీరు తప్పకుండా గేమింగ్ కోసం ఈ స్మార్ట్ ఫోన్ ని బై చేసుకోవచ్చు బిలో ₹20000 లో మరి మొబైల్ మీకు ఏం ఆఫర్ చేస్తుంది అంటే 6. 67 in 1.
5k ఎములెట్ డిస్ప్లే 120 hz రిఫ్రెష్ రేట్ 1800 నిస్ పీక్ బ్రైట్నెస్ గ్రిల్‌లా గ్లాస్ ఫైవ్ ప్రొడక్షన్ hdr సపోర్ట్ డాల్వేషన్ సపోర్ట్ మొబైల్ మీకు ఇస్తుంది దాంతో పాటు 5000 mah బ్యాటరీ 67వా టర్బో ఫాస్ట్ చార్జింగ్ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది బాక్స్ లో మీకు అడాప్టర్ ఉంటుంది దాంతో పాటు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇట్స్ ఏ డైమండ్ సిటీ 8300 ultra 3.