మీరు అసలు ఫోన్ వాడకపోయినా సరే డేటా మొత్తం అయిపోయి బ్యాటరీ మొత్తం డౌన్ అయిపోతుందా అయితే వెంటనే ఈ సెట్టింగ్ ఆన్ చేసుకోండి ప్లే స్టోర్ ఓపెన్ చేసి ప్రొఫైల్ లో మేనేజ్ యాప్స్ ఓపెన్ చేసి మేనేజ్ మీద క్లిక్ చేయండి ఇక్కడ ఇన్స్టాల్డ్ యాప్స్ దగ్గర నాట్ ఇన్స్టాల్డ్ యాప్స్ ని సెలెక్ట్ చేయండి ఇక్కడ మీరు అన్ ఇన్స్టాల్ చేసిన యాప్స్ అన్ని బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవుతూ కనిపిస్తాయి వీటినన్నిటిని డిలీట్ చేసేయండి బికాజ్ ఇవి చార్జింగ్ ని డేటా ని విపరీతంగా పీల్చేస్తాయి తెలిసిన వాళ్ళందరికీ రీల్స్ షేర్ చేయండి కచ్చితంగా యూస్ అవుతుంది