ప్రపంచంలోనే తొలిసారి లైవ్ లో కనిపించిన ఈ భయంకరమైన చేప దాని పేరే డీప్ సీ ఫ్యాంగ్లేర్ ఫిష్ దీని తల మీద ప్రకాశించే కర్ర ఉంటుంది దీని లైటింగ్ ట్రాప్ వల్ల ప్రాణాలు పోగొట్టుకున్న చేపల సంఖ్య తెలియదు ఇప్పటివరకు ఎవరు లైవ్ గా చూడని ఈ చేపను తొలిసారి శాస్త్రవేత్తలు గుర్తించారు 3000 m లోతుల్లో పూర్తిగా అంధకారంలో ఉండే ఈ చేప మొట్టమొదటిసారిగా వీడియోలో రికార్డు అయ్యింది ఈ చేపను మీరు నీమో కార్టూన్ లో చూసుంటే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి