[సంగీతం] నమస్కారం నాగార్జున గారు నమస్తే అంజయ్ గారు నాలుగు దశాబ్దాల టిడిపి ని నిలబెట్టాం అనే మాటలు ఈ రోజున చర్చనీయ అంశంగా మారినాయి సో దానిపైన మీ అభిప్రాయం ఏంటండీ ఆ వ్యాఖ్యల పైన అంటే అంజి గారు పవన్ కళ్యాణ్ గారికి గతంలో అంటే 2019 ఎలక్షన్స్ కంటే కూడా 2024 కి వచ్చేటప్పటికి రాజకీయంగా ఆయన రాటు తేల్లాడు మెచ్యూరిటీ వచ్చింది బాగా మాట్లాడుతున్నారు బాగా ఆలోచిస్తున్నారు అన్నటువంటి సందర్భంలో నిన్న ఆవిర్భావ సభలో చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఆయన మెచ్యూరిటీ లెవెల్స్ మీద మాలాంటి వాళ్ళకి మళ్ళీ అనుమానాలు కలుగజేస్తున్నాయి అంటే రాజకీయంగా ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అనేటువంటిది గతంలో తిన్న దెబ్బల నుంచి నేర్చుకున్నారేమో అన్నటువంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ అలాంటి వ్యాఖ్యలు చేయడం అంటే ఏంటంటే గతంలో వీళ్ళు జరిగినటువంటి వైఫల్యాలన్నీ కూడా మళ్ళీ
జనాలు గుర్తు చేసుకొని ఎత్తి చూపించేటువంటి పరిస్థితి వచ్చింది మీరు చూశారు కదా మొన్నటి నుంచి ఏమంటున్నారు వీళ్ళే మమ్మల్ని నిలబెట్టే 40 సంవత్సరాలు ఉన్నటువంటి రాజకీయ అనుభవం ఉన్న తెలుగు దేశాన్ని నిలబెట్టే వాళ్ళు అయితే 2019 లో రెండు చోట్ల ఎందుకు ఓడిపోయారు అంటున్నారు ఆ తర్వాత ఎన్ని పరాభావాలు చెందారు అంటున్నారు కాబట్టి ఇంకొక ఆయన బుచ్చయ్య చౌదరి గారు చాలా చక్కగా ట్వీట్ చేశారు మీరు ఆ ట్వీట్ చూసారో లేదో గాని బియ్యం తోగాలి అంటే కాసిన గింజలు తప్పు తక్కువైతే ఆ గింజలు వేసినా తూగుద్ది కాబట్టి క్వింటాల్ బరువును మనం తక్కువ చేస్తామని నన్ను చూసినటువంటి కామెంట్స్ లో బెస్ట్ కామెంట్ గా నాకు అది అనిపించింది సో ఆ కాసిన గింజలు ఆ క్వింటా తోగడానికి మేమే కారణం అనుకున్నాయి అనుకోండి అంతకంటే అజ్ఞానం ఇంకేమైనా ఉంటుందా తర్వాత ఆయన
కామెంట్స్ కి మనం వెళ్ళబోయే ముందు మనం మాట్లాడాల్సింది ఇంకొక వ్యక్తి గురించి నాగబాబు సో ఈ నాగబాబు అనేటువంటి వ్యక్తికి నోటి కుదురు లేదు అనేటువంటిది పలు సందర్భాల్లో మనకి రుజువైంది పవన్ కళ్యాణ్ గారి జీవితానికి పట్టిన గ్రహణం ఏదైనా ఉంది అంటే అది నాగబాబు గారే అది వ్యక్తిగతంగాను రాజకీయంగాను మనం చెప్పొచ్చు ఈ వ్యక్తి ఏదో సినిమా తీసి పూర్తిగా నాశనం అయిపోయి ఆత్మహత్య చేసుకోవాలన్నటువంటి పరిస్థితుల్లో తనకు ఉన్నటువంటి సర్వస్వాన్ని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేసి తనను ఆదుకున్న సంగతి మనందరికీ తెలుసు ఆయన లేకపోతే నేను లేను నేను ఆత్మహత్య చేసుకోవాలి అంటున్నాను పలు ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం జరిగింది అలాంటి వ్యక్తిని పక్కన పెట్టుకొని ఏదో అన్న అన్నటువంటి విషయంలో ఆయనకి సరైనటువంటి ఇది ఇద్దాంలే అన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ తన నోటికి పని చెప్పడం అనేటువంటిది ఎలా ఉందంటే నాకు
కొన్ని ఉదాహరణలు గుర్తొస్తున్నాయి అండి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన పక్కన అల్లు అరవింద్ చేరి చిరంజీవి గారి పక్కన పార్టీని ఏ రకంగా అయితే నాశనం చేశారో చిరంజీవి గారికి పాపం రాజకీయం తెలియకపోవడం మూలాన పక్కదారి పట్టించి కలెక్టర్ చేసి టికెట్ల కోసం డబ్బులు వసూలు చేసి చిరంజీవి గారిని ఎలా అయితే బ్రష్టు పట్టించాడో పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తికి మెచ్యూరిటీ ప్రదర్శించి తను మంచి దీని తోటి అధికారంలోకి వచ్చిన తర్వాత చక్కగా సాగుతున్న దాంట్లో ఈయన ఈ కడివేడు పాలల్లో ఒక విషపు బొట్టు లాగా ఇతను చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే ఇప్పుడిప్పుడే సర్దుకుంటున్నటువంటి తెలుగుదేశం క్యాడర్ తెలుగుదేశం క్యాడర్ కి మొదటి నుంచి అసంతృప్తి ఉంది ఇతనితో వెళ్ళకపోయి ఉంటే మనకి కనీసం 110 నుంచి 120 సీట్లు మనకి ఇండిపెండెంట్ గా వచ్చాయి అనేటువంటిది వాళ్ళ యొక్క అభిప్రాయం
అవును కేవలం రెండు జిల్లాలకు మాత్రమే పరిమితమైనటువంటి వీళ్ళు రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశాన్ని గెలిపించడం అనేటువంటిది గెలిపించామని మాట్లాడే మాట వాళ్ళకి రుచించట్లేదు తెలుగుదేశం క్యాడర్ పుండు మీద కారం చల్లినట్టుగా తర్వాత అతని హావభావాలు చూడండి ఈ రెండు ఫ్యాక్టర్స్ కాకుండా వేరే ఎవరి మూలన మేము గెలిచాము మమ్మల్ని గెలిపించారు అంటే అది వాళ్ళ కర్మ అని ఎంత ఒళ్ళు బలుకుతనంతో మాట్లాడారు ఆ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది పార్టీ కార్యకర్తలకే కాకుండా మాలాంటి రాజకీయ విశ్లేషకులకు కూడా చిరాకు తెప్పిస్తాం నీ బలమెంత అనేటువంటిది ఒకసారి బేరీజు వేసుకుంటే గతంలో ఇతను నర్సాపూర్ సీట్ నుంచి పోటీ చేసినట్టు ఉన్నాడు ఇది నాగబాబు గారు ఎంపీ ఎంపీ గా అక్కడ తను ఓడిపోయాడు తర్వాత పోటీ చేసిన రెండు చోట్లలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు ఇది చూసిన తర్వాత ఇందాకే నేను చూశాను ఒక వీడియో పవన్ కళ్యాణ్
గారు మాట్లాడుతుంది అత్యంత డిసిప్లిన్ లేని కార్యకర్తలు ఎవరైనా ఉన్నారు అంటే మీరే మిమ్మల్ని పట్టుకొని నేను ఎలా దరిజారాలో నాకు అర్థం కావట్లేదు మీకు లేనిదే డిసిప్లిన్ అని స్వయాన పవన్ కళ్యాణ్ గారు తన కార్యకర్తల్ని తన పార్టీ వ్యక్తులను మాట్లాడేటువంటి వీడియో నేను ఇందాక చూశాను అలాంటి డిసిప్లిన్ లేని ఒక పద్ధతి పాడు దశాదిశ లేనటువంటి వాళ్ళకి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పక్కన చేరారు కాబట్టే ఇవాళ సగర్వంగా మేము 21 కి 21 స్ట్రైక్ రేట్ అని చెప్పుకుంటున్నారు ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ స్ట్రైక్ రేటు కేవలం రెండు జిల్లాల్లో మాత్రమే పరిమితమైనటువంటి మీకు క్యాండిడేట్స్ కూడా దొరకకపోతే తెలుగుదేశంలో ఉన్నటువంటి కొంతమంది క్యాండిడేట్స్ ఇప్పుడు నిజంగా 21 మంది ఉంటే దాంట్లో 12 13 మంది తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి వాళ్లే తెలుగుదేశం బ్యాక్
గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు అలాంటి వ్యక్తి వాళ్ళతో మీరు వచ్చిన తర్వాత పిఠాపురంలో సభ పెట్టి పిఠాపురంలో మీ కోసం త్యాగం చేసినటువంటి వర్మ గారి గురించి వీళ్ళు మర్చిపోతుంది ఏంటంటే ఆయన ఇండిపెండెంట్ గా తెలుగుదేశం అభ్యర్థిగా కాకుండా కూడా ఇండిపెండెంట్ గా వేసిన గెలిచాడు ఒక్కసారి కూడా గెలవకుండా నిజంగా జగన్ మోహన్ రెడ్డి గారు అన్నమాట కరెక్ట్ ఒక రకంగా వీళ్ళు నిజం చేస్తున్నారు గెలవక గెలవక ఒక్కసారి గెలిస్తేనే ఇంత అహంకారం వస్తే తర్వాత నేను నాగబాబు గారి కంటే కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ తప్పు పడుతున్నాను అలాంటి తప్పుడు మాట అతను స్టేజి మీద నుంచి వర్మ గారి గురించి మాట్లాడినప్పుడు దాన్ని ఇవాల్టి వరకు ఖండించకుండా ఉన్నారు చూసారా పవన్ కళ్యాణ్ గారు అది ఘోరమైన తప్పిదంగా నేను పరిగణిస్తున్నాను ఏదో ఫ్లో లో మా అన్నగారు అన్నారు
ఆ భావం అది కాదు వర్మ గారి మాట అనేటువంటిది డాష్ మీద ఏమైనా ఎత్తారండి వర్మ గారు ఇచ్చారు వర్మ గారు చాలా హుందాగా చాలా డిగ్నిఫైడ్ గా హుందాతనంగా ఒక కర్రు కాల్చి వాత పెట్టినట్టు మాట్లాడారు వీళ్ళకి అలాంటి సున్నితమైన వార్తలు పనికిరావండి అక్కడ సభ పెట్టి మీరు ఇవాళ అంత మెజారిటీ తో గెలవడానికి కారణమైన వర్మ గారి పేరు అనేటువంటిది కనీసం మీరు తలుచుకోకపోవడం అంటే ఏంటంటే మీరు ఎంత విశ్వాస ఘాతకులు అనేటువంటిది అక్కడ అర్థం అవుతుంది నాకు నాగబాబు మాట్లాడటం అనేటువంటిది ఆశ్చర్యాన్ని కలిగించలేదు ఎందుకంటే అతనికి నోటి మీద అదుపు లేదు అనేది అందరికీ తెలుసు కానీ పవన్ కళ్యాణ్ గారు దాన్ని కనీసం కవర్ చేయకపోవడం అనేటువంటిది అది కాకుండా 40 సంవత్సరాల పార్టీని మేము నిలబెట్టాం అనటం అనేటువంటిది ఏంటంటే రాజకీయ అతని యొక్క రాజకీయ అజ్ఞానాన్ని
తెలియజేస్తాం ఇప్పుడు ఇంకా కొన్ని సామెతలు చెప్తే బాగోదు అని నేను చెప్పట్లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా తన నిజమైన బలాన్ని తెలుసుకోవాలి తర్వాత మొన్న కూడా నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను నాగబాబు గారికి ఇప్పుడు ఉన్నటువంటి జనసేనకు ఇచ్చినటువంటి ఎమ్మెల్సి సీటు నాగబాబు గారికి ఇవ్వటం తప్పు ఇది ప్రజల్లో రాంగ్ సంకేతాలు పంపిస్తోంది అనేటువంటి ఇది నేను ఎక్స్ప్రెస్ చేశాను ఇప్పుడు వర్మ గారిని తర్వాత వంగవీటి రాధాని లేకపోతే దేవినేని ఉమాని అకామిడేట్ చేయలేకపోవడానికి తెలుగుదేశానికి కారణం ఏంటండీ వీళ్ళకి ఇచ్చిన సీటు ఏమో అన్నకి ఇచ్చుకున్నాడు వాళ్లకి ఇచ్చినటువంటి సీట్ ఏమో బిజెపి వాళ్ళు క్షత్రియులకు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కూడా వీళ్ళందరికీ ఇచ్చుకుంటే ప్రజలు ఏమనేవాళ్ళు అందరూ వాళ్ళు వాళ్ళు పంచుకున్నారు అగ్రకులాలు వాళ్ళు అనేవాళ్ళు కాదా అందుకని బర్మ గారిని పక్కన పెట్టి అయినా సరే ఆ
బీసీలకి ఎస్సీ లకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అంటే తప్పు మీరు చేస్తే దాన్ని తెలుగుదేశం అనుభవిస్తుంది దాని యొక్క ఫలితం కాబట్టి ఈ రాజకీయ అజ్ఞాని అనేటువంటి ఈ నాగబాబుని ఎంత దూరంగా పెడితే పార్టీ పాలిటిక్స్ కి కార్యకర్తలు పార్టీ పరంగా వాడుకోమనండి పర్వాలేదు ఇంకోటి కూడా నేను చెప్తున్నాను అంజి గారు మీ ద్వారా ప్రభుత్వానికి కూడా ఇతనికి ఏదో మంత్రి పదవి ఇస్తారు అన్నటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి అవునండి అసలు ఎమ్మెల్సి పదవి ఎమ్మెల్సి పదవి ఇవ్వటం అనేటువంటిదే రాజకీయంగా ఒక తప్పు జరుగుతుంది ప్రజల్లో రాంగ్ సిగ్నల్స్ వెళ్తూ ఉన్నాయి అసలే నాదెళ్ళ మనోహర్ గారిని అకామిడేట్ చేయడానికి తెనాలిలో ఏం జరిగింది అంజి గారు డామ్ షూర్ గారు గెలిచేటువంటి ఆలుపాటి రాజా గారిని ఇవ్వకుండా ఆయనకి పట్టబద్దులు ఎమ్మెల్సి ఇస్తే పాపం ఆరు నెలలు కష్టపడాల్సి వచ్చింది ఆడుతూ పాడితే గెలిచేసిండు
అంటే త్యాగాలన్నీ వాళ్ళు చేయాలా పదవులు మీరు అనుభవిస్తారా కనీసం అనుభవించినందుకు కనీసం కృతజ్ఞత ఉందా కనీసం కాబట్టి ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం గనుక నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వాలనేటువంటి ఆలోచన గనుక చేసింది అంటే కచ్చితంగా తన కొరివితో తలగొక్కునట్టే అవుతుంది నిత్య అసమ్మవాది అయినటువంటి ఒక వ్యక్తిని నోటి మీద అలుపు లేకుండా ఏది పడితే అది మాట్లాడేటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటే అది కూటమి ప్రభుత్వానికి క్యాబినెట్ కి కూడా స్థాయి తగ్గించుకున్నట్టు అవుతుంది పవన్ కళ్యాణ్ గారు మరి ఎందుకు అర్థం చేసుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు వాళ్ళ అన్నగారికి అసలు మంత్రి పదవి అడగటం అనేదే అసంభవం ఎంతో మంది ఉన్నారు ఎప్పటి నుంచో పార్టీ పుట్టినప్పటి నుంచి ఉంటే ఇంకెవరు దొరకలేదా ఈయనకి సరే కమింగ్ కనీసం ఎమ్మెల్సి ఇచ్చే పక్కన కూర్చోబెట్టండి అంతేగాని మినిస్టర్ గినిస్టర్ అనేటువంటి
మాటలు మాట్లాడితే మాత్రం అది అందరికీ ముక్కు తీసుకొస్తుంది అనేటువంటి అనేటువంటిది నా భావన అండి ఇప్పటికైనా సరే జనసేనగా అధినేత కార్యకర్తలు కూడా వాళ్ళ నిజమైనటువంటి బలం ఏంటి అనేటువంటిది మరి 2019 లో విడిగా వెళ్లారు ఎంత శాతం ఓట్లు వచ్చినాయి అండి ఆ శాతం ఓట్లతోటి ఆయన ముఖ్యమంత్రి అయిపోవడం వీళ్ళందరూ మంత్రులు అయిపోవడం ఎమ్మెల్యేలు అయిపోవడం అవుతుందా రెండు జిల్లాలు తప్పితే మీకు ఎక్కడా లేనటువంటి వాళ్ళు వాళ్ళ బలం తెలుసుకొని ఇప్పుడు ముఖ్యమైనటువంటి సంగీత కచేరీలు జరుగుతుంటాయి ఎంజి గారు ప్రధాన గాయకుడు పాడుతూ ఉంటాడు పక్కన వాయిద్యాలు తంబుర దగ్గర నుంచి మృదంగం దగ్గర నుంచి వీణ దగ్గర నుంచి వైలెన్ దగ్గర నుంచి పక్క వాయిద్యాలు ఉంటాయి పక్కన తంబూరం మీటేవాడు కేవలం శృతి కోసం మాత్రమే తంబూరం మీటుతూ ఉంటాడు అంటే అది ఆ పాట శ్రావ్యంగా ఉండటం కోసం
కేవలం శృతి కోసం ఉంటుంది తంబూరం అని అర్థం ఇప్పుడు కనపడట్లేదు లేండి అవి సో ఆ తంబూరం వాయించేవాడు మొత్తం ఈ కచేరిన అంతా నేనే చేశానని భావిస్తే ఎంత అజ్ఞానంతో అమాయకంగా ఉంటుందో 40 ఏళ్ల పైన చరిత్ర ఉన్నటువంటి తెలుగు దేశాన్ని నేనే నిలబెట్టాను అనేటువంటి కామెంట్ అతను చేయటం కేవలం పవన్ కళ్యాణ్ కార్యకర్తల మూలానే గెలిచాను అనేటువంటి మాట ఆ నాగబాబు మాట్లాడటం అనేటువంటిది ఏంటంటే ఇంకా రాజకీయ పరిపక్వత చెందకుండా వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు అనేటువంటిది మరొకసారి నిరూపించింది నాకుగా అనిపిస్తుంది ఏంటంటే ఒక రాజకీయ విశ్లేషకుడిగా మన లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలి అనేటువంటి ఒక రచ్చ ఏదైతే తెలుగుదేశం వాళ్ళు మొదలు పెట్టారో దాని మూలాన ఒక వారం పది రోజులు ఎలాంటి డిస్టర్బెన్స్ వచ్చిందో మనం చూసాం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఖండించకపోవడం అనేటువంటిది
ఎలాంటి డామేజ్ చేసిందో ఇప్పుడు దానికి కౌంటర్ గా వీళ్ళు ఏదైనా ఇలాంటిది ప్లాన్ చేశారా దీని వెనకాల బిజెపి లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేటువంటి ఆలోచనలు కూడా కొన్ని వస్తున్నాయి కాబట్టి దీన్ని వెంటనే గనుక పవన్ కళ్యాణ్ గారు ఖండించకపోతే తెలుగుదేశం వాళ్ళు ఏమో చక్కగా లైట్ గా తీసుకోండి దాని మీద మాట్లాడొచ్చు అని చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎవరు మాట్లాడొద్దు అని వాళ్ళు కామ్ గానే ఉన్నారు కానీ ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది తెలుగుదేశం కార్యకర్తలు హార్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనోభావాలు ఖచ్చితంగా దెబ్బతిన్నాయి ఇంకముందు ఇప్పుడు ఉన్నంతటి కార్డియల్ రిలేషన్ కోఆర్డినేషన్ వీళ్ళ మధ్య ఉంటుందా అంటే అది కాలమే నిర్ణయించాలండి గారు