శివాజీ ఎందుకు ఫేమస్ ఇంకా చాలా గొప్ప రాజులు ఉన్నారు కదా ఉన్నారు కానీ శివాజీకి మిగతా వారిలాగా రాజ్యాలు సైన్యాలు ఎవ్వరూ ఇవ్వలేదు శివాజీ తండ్రి విజయపుర రాజు అయిన ఆదిల్షా దగ్గర సైన్యాధిపతి శివాజీ చిన్నప్పుడు తల్లి జిజాపాయితో ఎందుకమ్మా నాన్న ఆ రాజు దగ్గర పని చేయడం నీకు ఇష్టం లేదు అని అడిగితే ధర్మం తప్ప మతం అంటే తెలియని మనల్ని హింసకు గురి చేసి తప్పుడు మార్గంలో తీసుకెళ్తున్న రాక్షసుల కుటుంబం వాళ్ళది మంచి రోజులు ఎప్పుడు వస్తాయో అని వాపోతుంటే పెద్దయ్యాక నీ కోరిక నేను తీరుస్తానమ్మా అన్నాడు తప్పకుండా నాన్న కానీ మన వాళ్ళు యుద్ధం కూడా ధర్మంగా చేశారు అందుకే ఈనాడు ఆ రాక్షసులు పాలిస్తున్నారు వాళ్ళు కబ్జా అనే అధర్మ సిద్ధాంతో పోరాడుతారు వాళ్ళని జయించాలి అంటే వాళ్ళలాగానే పోరాడాలి అని వార్ స్ట్రాటజీస్ నేర్పించడానికి తల్లే గురువైతే
స్వయం సైన్యాన్ని సేకరించి స్వయం రాజ్యాన్ని స్థాపించి మర్చిపోలేని చరిత్రను రాశాడు అందుకే శివాజీ కాదు కాదు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫేమస్ అయ్యారు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి