ఇప్పుడే జీ ఫైవ్ యాప్ డౌన్లోడ్ చేయండి చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా నేను ఎంత దొంగనైనా పసిపిల్లల జోలికి మాత్రం వెళ్ళను ఎందుకంటే నేను కూడా ఇద్దరు పిల్లలకి జన్మనిచ్చాను కాబట్టి అయినా ఇవన్నీ నీకెలా అర్థమవుతాయి పిల్ల జల్లా పిల్లలు లేని గొడ్రాలివి కదా ఎంత మాట అన్నావే నన్ను పట్టుకొని గొడ్రాలు అంటావా నిన్ను ఆ కాసేపు నోరు మూసుకొని వెళ్ళండి చూడు చూడు ఎంత లోకుగా మాట్లాడుతుందా నీ కూతురు అవునమ్మా అసలు అది నా కూతురు అయితే కదా నా కూతురు కాదు కాబట్టే అందరి ముందు ఇలా లోకుగా మాట్లాడుకో ఇలా లోకుగా మాట్లాడుకో ఇలా లోకుగా [సంగీతం] మాట్లాడుకో జీ ఫైవ్ యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి