youtube లో ఏకంగా 338 మిలియన్ సబ్స్క్రైబర్స్ తో వరల్డ్ లోనే హైయెస్ట్ సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబర్ గా నిలిచాడు మిస్టర్ బీస్ట్ అండ్ 282 మిలియన్ సబ్స్క్రైబర్స్ తో టీ సిరీస్ సెకండ్ పొజిషన్ లో ఉంది మిస్టర్ బీస్ట్ అరౌండ్ వన్ బిలియన్ డాలర్స్ నెట్వర్త్ తో వన్ ఆఫ్ ది యంగెస్ట్ సెల్ఫ్ మేడ్ బిలియనీర్ గా నిలిచాడు ఇతని అసలు పేరు జిమ్మీ డోనాల్డ్సన్ టీం త్రీస్ పేరుతో క్యాంపెయిన్ చేసి 23 మిలియన్ డాలర్స్ ఫండ్ రైస్ చేసి 23 మిలియన్ల మొక్కలు నాటించాడు టీం సీస్ అనే పేరుతో క్యాంపెయిన్ చేసి 30 మిలియన్ డాలర్ల ఫండ్ రైస్ చేసి ఓషన్స్ ను 30 మిలియన్ పౌండ్స్ ఆఫ్ ట్రాష్ ను క్లీన్ చేయించాడు 100 మిలియన్ సబ్స్క్రైబర్స్ సెలబ్రేషన్ లో భాగంగా ఒక లక్కీ ఫ్యాన్ కి ప్రైవేట్ ఐలాండ్ నే
గివ్ అవే గా ఇచ్చేసాడు ఎంతో మంది పేదవాళ్ళకు మనీ ఫుడ్ హౌసెస్ డొనేట్ చేయడంతో పాటు స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ కోసం బిల్డింగ్స్ అండ్ క్లాస్ రూమ్స్ కూడా కట్టించాడు తను సంపాదించే అమౌంట్ లో ఆల్మోస్ట్ మొత్తం అమౌంట్ ని తన ఛానల్ లో క్వాలిటీ వీడియోస్ క్రియేట్ చేయడానికే ఇన్వెస్ట్ చేస్తాడు ఓవరాల్ గా ఈ క్రేజీ వన్ అండ్ ఓన్లీ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి [సంగీతం]