ఫ్రెండ్స్ ఇది skoda kyla చాలా మంది కార్ కోసం వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఫస్ట్ కార్ skoda నుంచి ₹10 లక్షల రూపాయల లోపు ఆన్ రోడ్ ₹10 లక్షల లోపు వచ్చేస్తది ఇది ₹950000 అట్లా పడతది బేస్ మోడల్ 789 లాక్స్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ తో వస్తుంది అక్కడ చాలా మంది ఈ కార్ వైపు అయితే చూశారు చాలా మంది కార్ మీద ఇంట్రెస్ట్ అయితే చూపించారు కాకపోతే మాన్యువల్ మోడలే వస్తది బేస్ మోడల్ మీకు ఓన్లీ మాన్యువలే ఉంటది చాలా మంది కార్ ప్రీ బుక్ కూడా చేసేసారు ఆల్మోస్ట్ ఏదైతే బేస్ వేరియంట్ ఉందో మొత్తం ప్రీ బుక్ అయిపోయింది 10000 కార్స్ మొత్తం ప్రీ బుక్ కూడా అయిపోయినాయి అంత ఇంట్రెస్ట్ అయితే ఉంది కార్ మీద వీడియోలో మనం కంప్లీట్ గా ఈ కార్ గురించి పూర్తి
ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మొత్తం కంప్లీట్ గా మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఇది వచ్చేసరికి టాప్ మోడల్ ప్రెసెంట్ మన దగ్గర ఉంది వచ్చేసరికి ప్రెస్టీజ్ ఆటోమేటిక్ మోడల్ ఇది మొత్తం రెండు మోడల్స్ లో వస్తుంది మ్యాన్యువల్ ఆటోమేటిక్ ఒకటే ఇంజిన్ ఓన్లీ l ఇంజిన్ తో వస్తుంది 1 l టర్బో చార్జ్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది సో ఈ ప్రెసెంట్ మన దగ్గర ఉంది ఆటోమేటిక్ ఆటోమేటిక్ వచ్చేసరికి మీకు టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ తో అయితే వస్తుంది ఈ టాప్ మోడల్ మీకు ప్రైస్ వచ్చేసరికి ఎక్స్ షోరూమ్ ₹149000 అట్లా ఉంటది ఆన్ రోడ్ మీకు ₹1750000 దాకా పడతది ఈ కార్ మీకు సబ్ ఫోర్ మీటర్ కేటగిరీ కిందకి అయితే వస్తది దీని కాంపిటీటర్ వచ్చేసరికి చాలా ఉంటాయి అక్కడ మీకు mahindra లో
3x ఉంది kia లో వచ్చేసరికి kia sonet ఉంది maruti suzuki లో breza ఉంటది hyundai లో venue ఉంటది tata లో nexon ఉంటది వాటన్నిటికీ ఇది కాంపిటీటర్ అని చెప్పొచ్చు ఇప్పుడు సబ్ ఫోర్ మీటర్ కి కేటగిరీ అంటే దీని లెన్త్ 4 m కంటే తక్కువైతే ఉంటది 4 m కంటే తక్కువ ఉంటే ఏమైతది అంటే టాక్సెస్ అయితే మీకు తక్కువ పడతాయి నార్మల్ గా 4 m పైన ఉన్న suvs కి మన టాక్సెస్ పరంగా చూసుకుంటే ఇండియాలో నార్మల్ ప్రతి కార్ కి పెట్రోల్ డీజిల్ వెహికల్స్ కి జిఎస్టి ఉంటది 28% మనకి జిఎస్టి అయితే ఉంటది అండ్ దాని పైన సెస్ పడతది సెస్ మీరు ఒకవేళ 4 m కంటే ఎక్కువ లెన్త్ ఉన్న బండి suv తీసుకుంటే ఒకవేళ అది ఇంజిన్
కూడా 2 l పైన ఉందనుకోండి ఇంజిన్ దాని మీద సెస్ వచ్చేసరికి మీకు 22% దాకా పడతది అదే ఈ కార్ తీసుకుంటే మీకు 4 m కంటే లెంత్ తక్కువ ఉంటది ఇంజన్ కూడా మీకు 12 l కంటే తక్కువ ఉంది కాబట్టి దీని మీద సెస్ మీకు ఓన్లీ 1% మాత్రమే పడతది సో అందుకే ఈ సబ్ 4 m కేటగిరీ లో మీకు చాలా కార్స్ అయితే ఉంటాయి 4 m కంటే లెన్త్ తక్కువ suvs ఇప్పుడు నేను చెప్పా కార్లన్నీ ఈ కేటగిరీ కిందకే వస్తాయి ఈ కార్ మనం ఫిజికల్ గా చూసుకుంటే ఈ కార్ మీకు చూడ్డానికి ఎగ్జాక్ట్ మీకు skoda కుషాగ్గా ఉంది కదా సేమ్ అలాగే ఉంటది కొద్దిగా మీకు లెన్త్ అయితే తగ్గుతది ఫ్రంట్ నుంచి కూడా లుక్ చూడొచ్చు మీకు ఈ
చూడడానికి ఇంచుమించు అలానే ఉంటది లైట్స్ విషయానికి వస్తే మాత్రం మొత్తం మీకు ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఉంటాయి అండ్ ఎల్ఈడి ఇండికేటర్స్ అండ్ ఇక్కడ వచ్చేసరికి మీకు ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్ లాంప్స్ ఉన్నాయి అండ్ ఎల్ఈడి ఫాగ్ లాంప్స్ కూడా ఉంటాయి టాప్ మోడల్ లో అండ్ దీనిలో మీకు ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ ఏమి ఉండవు అండ్ ఫ్రంట్ కెమెరా కూడా ఏమో ఏమీ ఉండదు ఇదే ఫ్రంట్ విషయానికి వస్తే లెఫ్ట్ సైడ్ కి వెళ్తే ఇక్కడ మీకు ఓఆర్ విఎమ్స్ వచ్చేసరికి ఓఆర్ఎస్ కి మీకు ఇండికేటర్స్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి డ్రైవర్ అండ్ ప్యాసెంజర్ సైడ్ కి రిక్వెస్ట్ సెన్సార్స్ ఉంటాయి అండ్ క్రోమ్ డోర్ హ్యాండిల్స్ వస్తాయి టాప్ మోడల్ లో మీకు బేస్ వేరియంట్ ఇట్లాంటివి అయితే ఏమి ఉండవు అండ్ ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్
అయితే ఉంది పెట్రోల్ ఇంజిన్ ఇది ఓన్లీ ఒకటే ఇంజిన్ ఆప్షన్ లో వస్తుంది ఇది 45 l ట్యాంక్ కెపాసిటీ తో వస్తుంది ఇక మనం బ్యాక్ సైడ్ కి వచ్చేస్తే మాత్రం బ్యాక్ సైడ్ లుక్ చూస్తే రేర్ వైపర్ వస్తుంది రేర్ డిఫాగర్ ఉంది షార్క్ ఫిన్ యాంటినా ఉంది అండ్ skoda బ్యాడ్జింగ్ అండ్ ఇవన్నీ మీకు ఎల్ఈడి మీకు హెడ్ లాంప్స్ కానివ్వండి ఇండికేటర్స్ కానీ మొత్తం ఎల్ఈడి అయితే ఉంటాయి టాప్ మోడల్ లో మీకు కొద్దిగా బేస్ మోడల్ కి అయితే మీకు ఇవి హాలోజన్ అయితే ఉంటాయి ఇక్కడ మనకి కైలాక్ బ్యాడ్జింగ్ కనిపిస్తుంది అండ్ ఒకసారి మనం ఇది ఓపెన్ చేసి చూద్దాం బూట్ బూట్ స్పేస్ చూస్తే వీల్ చెప్తుంది ఇక్కడ బాటమ్ నుంచి టాప్ వరకు వచ్చేసరికి 446 l అయితే ఉంటది బూట్ స్పేస్
కూడా బానే ఉంది బ్యాగ్స్ మీరు నిలబెట్టొచ్చు ట్రాలీ బ్యాగ్స్ అండ్ ఈ పార్సెల్ ట్రే ఉంది కదా మనం నార్మల్ గా ఇక్కడ పెట్టుకుంటాం కదా దీన్ని మీరు ఒకవేళ ఇలా పెట్టుకోవాలన్నా గాని ఇక్కడ కూడా మీరు ఇలా పెట్టేసేయొచ్చు ఒకవేళ ఇంకా మీరు బూట్ స్పేస్ ని పెంచుకోవాలనుకుంటే 60 40 రేషియో లో మీరు బూట్ ని పెంచుకోవచ్చు అండ్ పార్కింగ్ సెన్సార్స్ మీకు బ్యాక్ సైడ్ అయితే ఉన్నాయి రెండు పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ మీకు రేర్ కెమెరా కూడా ఉంటది ఇంకా టైర్స్ విషయానికి వస్తే దీనిలో మీకు 17 in టైర్స్ ఇవి టాప్ మోడల్ లో మీకు 17 in అలాయ్ వీల్స్ అయితే వస్తాయి దీని కింద బేస్ మోడల్స్ ఉన్నాయి కదా క్లాసిక్ కానివ్వండి సిగ్నేచర్ సిగ్నేచర్ ప్లస్ వాటిలో మీకు 16 in
టైర్స్ అయితే వస్తాయి 16 in అలాయ్ వీల్స్ అండ్ ఈ టైర్ సైజ్ వచ్చేసరికి 205/55 r7 బ్యాక్ టైర్స్ మనకి డ్రమ్ బ్రేక్ తో వస్తున్నాయి ఫ్రంట్ వచ్చేసరికి మీకు డిస్క్ బ్రేక్ తో వస్తున్నాయి బ్రేకింగ్ బాగానే ఉంది కాకపోతే ఇది ప్రైస్ టాప్ మోడల్ కైనా వీళ్ళు డిస్క్ బ్రేక్ ఇస్తే బాగుండేది కార్ హైట్ వచ్చేసరికి 161 m హైట్ విడ్త్ వచ్చేసరికి 178 m కార్ పొడుగు వచ్చేసరికి 3995 m అంటే ఒక్క 5 mm తక్కువ 4 m కి లెన్త్ కి తగ్గుతాది అన్నమాట గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 189 mm ఉంటది సో ఎక్కడ టచ్ అయిద్దని మీరు భయపడాల్సిన అవసరం కూడా లేదు అండ్ ఇంకొకటి కలర్స్ చాలా కలర్ ఆప్షన్స్ లో ఈ కార్ అయితే వస్తుంది ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ అండ్
ఇది వీళ్ళు ఎక్కువ హైలైట్ చేసుకుంటున్న కలర్ కూడా ఇదే అండ్ నాకైతే పర్సనల్ గా రెడ్ కలర్ ఒకటి ఉంటది అది బాగుంటది అండ్ లావా బ్లూ అని చెప్పేసి బ్లూ కలర్ ఒకటి ఉంటది అవి కూడా ఆ రెండు కలర్స్ నాకు పర్సనల్ గా ఇష్టం చాలా ఆప్షన్స్ ఉన్నాయి సెవెన్ కలర్ ఆప్షన్స్ దాకా ఉంది మీ ఇష్టం వచ్చిన కలర్ మీరు చూస్ చేసుకోవచ్చు ఇక మనం కార్ లోపలికి అయితే వెళ్దాం చూద్దాం బ్యాక్ స్పేస్ ఎలా ఉందో బ్యాక్ సైడ్ డోర్ లో మీరు ఒక వన్ లీటర్ బాటిల్ అయితే పెట్టుకోవచ్చు అండ్ ఒక్కడ మీకు సాఫ్ట్ టచ్ అయితే లేదు ఇదంతా ప్లాస్టిక్ ఇక్కడ మాత్రం మీకు సాఫ్ట్ టచ్ అయితే ఉంది ఇక్కడైతే మీరు మోచే పెట్టుకుంటారు ఇక్కడ మాత్రం కొద్దిగా సాఫ్ట్ టచ్ అయితే ఉంది
అండ్ ఇంక మనం లోపలికి వచ్చేస్తే లోపల మీరు ఫ్రంట్ సీట్ కి చూడొచ్చు ఇక్కడ మీరు ఫోన్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ ఒక పాకెట్ అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ మీరు మ్యాగజిన్స్ ఏమైనా పెట్టుకోవచ్చు పేపర్స్ అలాంటివి ఇక స్పేస్ విషయానికి వస్తే మాత్రం నాకైతే అండర్ టైర్ సపోర్ట్ అయితే బాగా నచ్చింది మీకు బాగుంది అండర్ టైర్ సపోర్ట్ మీరు కూర్చున్నప్పుడు చాలా కంఫర్టబుల్ గా అయితే ఫీల్ అవుతారు సీట్స్ అయితే మీకు కంఫర్టబుల్ గానే ఉన్నాయి కాకపోతే ఇక్కడ మీరు ఏదైతే కాలు పెట్టుకుంటారో ఇక్కడ కొద్దిగా కంజెస్టెడ్ గా అయితే ఉంది అంత కంఫర్టబుల్ అయితే మీరు కాలు పెట్టుకునే దగ్గర అయితే ఫీల్ అవ్వరు ఇట్లానే పెట్టేసుకోవాలి అటు ఇటు తిప్పడానికి అయితే లేదు అండ్ ఇక్కడ మిడిల్ లో కూడా మిడిల్ లో కూర్చోవాలంటే కొద్దిగా కష్టమే ఇటు సైడ్
ఇటు సైడ్ అయితే పర్ఫెక్ట్ గా కూర్చోవచ్చు ఇక్కడ మీకు ఐఎస్ఓ ఫిక్స్ చైల్డ్ సీట్స్ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ మీకు ఏసీ వెంట్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ అండ్ రెండు టైప్ సి పోర్ట్స్ ఉన్నాయి చార్జింగ్ కోసం రెండు సైడ్లు అయితే మీకు గ్రాబ్ హ్యాండిల్స్ ఉన్నాయి హుక్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ రీడింగ్ లాంప్స్ కూడా ఉన్నాయి అండ్ బ్యాక్ సైడ్ మీకు ప్రతి ప్యాసెంజర్ కి ముగ్గురు ప్యాసెంజర్ కి హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారు అండ్ ముగ్గురికి సీట్ బెల్ట్స్ కూడా ఉన్నాయి బ్యాక్ సైడ్ కూర్చున్న ముగ్గురు ప్యాసెంజర్స్ మనం డ్రైవర్ సైడ్ వెళ్తే మాత్రం ఇక్కడ కూడా మీకు చెప్పారు కదా ఇక్కడైతే మోచే పెట్టుకొని ఇక్కడ మీకు సాఫ్ట్ అయితే ఉంది ఇక్కడి నుంచి మనం పవర్ విండోస్ ఇవి విండోస్ కంట్రోల్ చేయొచ్చు అండ్ ఇక్కడి నుంచి
ఓవర్ విఎమ్స్ కంట్రోల్ చేయొచ్చు అండ్ ఇక్కడ స్పీకర్స్ ఉన్నాయి దీనిలో మీకు సౌండ్ సిస్టం విషయానికి వస్తే మాత్రం ఫోర్ స్పీకర్స్ అండ్ ట్వీటర్స్ ఉన్నాయి మాత్రం సిక్స్ స్పీకర్స్ సౌండ్ సిస్టం తో వస్తుంది ఇది స్పెసిఫిక్ గా ఈ బ్రాండ్ అని ఏం చెప్పట్లేదు మ్యూజిక్ అయితే వినొచ్చు మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోవద్దు మ్యూజిక్ మీద ఇక్కడ వచ్చేసరికి మీకు వైపర్ కంట్రోల్స్ ఉన్నాయి ఇటు సైడ్ వచ్చేసరికి క్రూస్ కంట్రోల్ స్టీరింగ్ వీల్ అయితే మీకు లెదర్ వ్యాప్ తో వస్తుంది అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ మీకు మ్యూజిక్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రైట్ సైడ్ మీరు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ని అయితే కంట్రోల్ చేయొచ్చు ఇక్కడ మీకు టికెట్ హోల్డర్ అయితే ఇచ్చారు అండ్ ఇంకా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం గురించి మాట్లాడుకుంటే మొత్తం డిజిటలే
ఉంది మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా మీకు డిజిటల్ ఉంది ఉంది మొత్తం బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ మీకు కనిపిస్తా ఉంది డోర్స్ అయితే ఓపెన్ చేస్తున్నాయి డోర్స్ వేయాలి మీరు మిత్రులారా డోర్స్ వేసిన తర్వాత ఇక్కడ మీకు మాక్సిమం ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది సీట్ బెల్ట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు కనిపిస్తా ఉంది ఆ అండ్ ఇక్కడ యావరేజ్ కనిపిస్తుంది అండ్ వీటిని ఇక్కడి నుంచి మీరు కంట్రోల్ కూడా చేయొచ్చు ఇక్కడి నుంచి మీరు వీటిని కంట్రోల్ కూడా చేయొచ్చు చేంజ్ కూడా చేసుకోవచ్చు మీకు నచ్చినట్టు అండ్ క్రూజ్ కంట్రోల్ యాక్టివేట్ చేస్తే ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తది ఎంతవరకు వెళ్లొచ్చు ఉన్న ఫ్యూయల్ తో మీకు రేంజ్ కూడా కనిపిస్తుంది 420 కిలోమీటర్స్ వరకు వెళ్లొచ్చు అంతే సింపుల్ ఉంది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు కనిపిస్తుంది అండ్ ఇది
వచ్చేసరికి ఇన్ఫోడైన్మెంట్ సిస్టం ఇది క్వాలిటీ బానే ఉంది ఇన్ఫోటైన్మెంట్ సిస్టం ది ఫస్ట్ ఇంప్రెషన్ చూసినప్పుడు చాలా షార్ప్ అయితే అనిపించింది డిస్ప్లే అండ్ దీనిలో కూడా మీకు ఇది మీకు వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆర్ట్ ఆపిల్ కార్ ప్లే తో వస్తుంది ఆ మీకు ప్రాబ్లం అయితే ఏం లేదు ఇది రెస్పాన్స్ కూడా బాగానే ఉంది అండ్ రేర్ కెమెరా క్వాలిటీ కూడా ప్రైస్ కి ఇది 175 ఆండ్రోడ్ ఇది టాప్ మోడల్ రేర్ కెమెరా క్వాలిటీ కూడా చాలా దారుణంగా ఉంది అట్లీస్ట్ మంచి క్వాలిటీ రేర్ కెమెరాని ఇవ్వాల్సింది వీళ్ళు irvm వచ్చేసరికి మీకు డే నైట్ ఐఆర్ఎం తో వస్తుంది అండ్ ఇక్కడ మీకు వాని మిర్రర్ అయితే ఏమి లేదు ప్యాసెంజర్ సైడ్ మాత్రం వాంటరీ మిర్రర్ ఉంది లైట్ అయితే ఏమి లేదు సన్ రూఫ్ కూడా ఉంది
సన్ రూఫ్ వచ్చేసరికి చాలా చిన్నది ఇది బుడ్డి సన్ రూఫ్ చిన్న చిన్న పిల్లలు వెళ్లొచ్చు కానీ పెద్ద పెద్ద పర్సనాలిటీలు ఎక్కాలంటే మాత్రం ఈ గ్యాప్ లో కొద్దిగా కష్టమే ట్రై చేద్దాం ఒకసారి అమ్మో మనది చిన్న పర్సనాలిటీ కాబట్టి వెళ్తున్నాం పైకి నిజాలుగా పడటం కష్టమే అనుకోండి కదరా చాలా పొట్ట ఇరక్క పోయిద్దాం ఇక్కడ కొద్దిగా సన్నగా ఉంటే పైకి వెళ్లొచ్చు చిన్న చిన్న పిల్లలు వెళ్లొచ్చు భారీ పర్సనాలిటీ అయితే కొద్దిగా కష్టమే నెక్స్ట్ ఏసీ విషయానికి వస్తే మాత్రం మీకు ఆటో ఏసీ తో వస్తుంది అండ్ ఇవి టచ్ కంట్రోల్స్ తో వస్తుంది టచ్ కంట్రోల్స్ కొద్దిగా కష్టం యూస్ చేయడం కాకపోతే ఇది మీకు టచ్ కంట్రోల్స్ తో వస్తుంది అండ్ ఇక్కడ మీకు వెంటిలేటెడ్ సీట్స్ కూడా ఉన్నాయి ఫ్రంట్ రెండు సీట్లు మీకు డ్రైవర్ అండ్
ప్యాసెంజర్ సైడ్ వెంటిలేటెడ్ సీట్స్ ఇవి అండ్ ఇవి ఓన్లీ మీకు టాప్ మోడల్ లోనే వస్తాయి ప్రెస్టీజ్ మోడల్ లోనే వస్తాయి వెంటిలేటెడ్ సీట్స్ అండ్ దీంట్లో మీకు వైర్లెస్ చార్జింగ్ కూడా ఉంది ఇది కూడా మీకు టాప్ మోడల్ లోనే వస్తుంది వైర్లెస్ చార్జింగ్ అండ్ రెండు టైప్ సి పోర్ట్స్ ఉన్నాయి చార్జింగ్ కోసం అండ్ ఇక్కడ మీకు ఒక 12 వాల్ట్ చార్జింగ్ సాకెట్ కూడా ఇచ్చారు గేర్ లివర్ అండ్ ఇది వచ్చేసరికి ఇది నా ఫేవరెట్ అన్నమాట హ్యాండ్ బ్రేక్ ఇప్పుడు వచ్చే కార్స్ లో మనకి ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఇస్తున్నాం హ్యాండ్ బ్రేక్ ఉన్నట్లా అండ్ ఇక్కడ మీరు కీస్ అయితే పెట్టుకోవచ్చు కార్ కీస్ అండ్ ఇక్కడ కప్ హోల్డర్ అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ ఆర్మ్ రెస్ట్ కింద కూడా కొద్దిగా స్టోరేజ్ స్పేస్ అయితే
ఉంది అండ్ ఇక్కడ గ్లౌ బాక్స్ కూడా మీకు కూల్ గ్లౌ బాక్స్ తో వస్తుంది అండ్ ఇక్కడ ఒక పార్టిషన్ కూడా ఇచ్చారు అండ్ బిల్ట్ క్వాలిటీ లోపల మీకు కొద్దిగా మాక్సిమం ప్లాస్టిక్ కే ఉంటది ఫీల్ మీరు టచ్ చేసినప్పుడు మొత్తం ప్లాస్టిక్ ఫీలింగ్ గా ఉంటది ఇదేమి టాప్ కార్ అయితే కాదు బడ్జెట్ కార్ ఇది సో మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి ఇదంతా ప్లాస్టికే ఇది చూడడానికి మీకు ఒక క్లాత్ ఫినిష్ లా కనిపిస్తది కాకపోతే ఇది మీకు ప్లాస్టిక్ ఇది కూడా కానీ బాగుంది ఆ ప్రైస్ కి మీకు బిల్ క్వాలిటీ అయితే సాలిడ్ ఉంది మీరు ఒకసారి డోర్ ఓపెన్ చేసి వేసి చూడొచ్చు చాలా బాగుంది బిల్ క్వాలిటీ చాలా సాలిడ్ అనిపించింది నెక్స్ట్ ఇంకా కార్ ని డ్రైవ్ చేద్దాం అండ్ ఈ కార్
లో మెయిన్ హైలైట్ ఇంజిన్ అని చెప్పొచ్చు దీనిలో మీకు వన్ లీటర్ త్రీ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అయితే ఉంటది tsi ఇంజిన్ ఇది ఇది మీకు 114 bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తది అండ్ టార్క్ వచ్చేసరికి 178 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఉంటది గేర్ బాక్స్ వచ్చేసరికి దీనిలో టార్కోమీటర్ గేర్ బాక్స్ ఉంటది సిక్స్ స్పీడ్ అండ్ మాన్యువల్ కూడా మీకు సిక్స్ స్పీడే ఉన్న పవర్ కి అయితే మాత్రం బాగా పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది బాగుంది ఎక్స్పీరియన్స్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ఇంప్రెషన్ స్టెబిలిటీ కూడా బాగుంది బండిది హై స్పీడ్స్ లో కూడా స్టేబుల్ గా అయితే ఉంది బండి అండ్ స్టీరింగ్ వీల్ కూడా బాగుంది రెస్పాన్స్ అండ్ లైట్ ఉంది స్టీరింగ్ వీల్ అండ్ సస్పెన్షన్ చాలా సాఫ్ట్ అయితే ఉంది సో మీరు రఫ్
రోడ్స్ లో వెళ్తున్నప్పుడు కూడా లోపలికి అయితే మరి అంత మనకి ఫీల్ అయితే ఏం లేదు సస్పెన్షన్ కూడా చాలా బాగా నచ్చింది నాకు ఇప్పుడంతా రఫ్ రోడ్స్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను నేను రఫ్ రోడ్స్ లో హై స్పీడ్స్ తో డ్రైవ్ చేస్తున్నా గాని సస్పెన్షన్ అయితే బాగా అనిపించింది ఫస్ట్ ఇంప్రెషన్ అయితే బాగుంది నాకు డ్రైవింగ్ పరంగా అయితే మాత్రం సింపుల్ ఉంది వీళ్ళు ఎక్కువ ఈ కార్స్ ఏవైతే vw గ్రూప్ కార్స్ ఉంటాయో వీళ్ళు ఫీచర్స్ తక్కువ డ్రైవింగ్ మీకు పర్ఫార్మెన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు అండ్ సేఫ్టీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు అండ్ ఈ కార్ లో మీకు సేఫ్టీ పరంగా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ అన్నీ మీకు బేస్ వేరియంట్ నుంచే వస్తాయి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్
సిబిడి esc కూడా ఉంటది ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్ ఉంటది దీనిలో హిల్ హోల్డ్ ఉంటది టాప్ మోడల్ ఉంటది హిల్ హోల్డ్ అండ్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం ఇట్లా మీకు చాలా సేఫ్టీ పరంగా అయితే మాత్రం చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి ఒకటి 360° కెమెరాస్ అయితే లేవు ఆ మనకి టాప్ మోడల్ కైనా ఇవ్వాల్సింది టాప్ మోడల్ నేను డ్రైవ్ చేస్తుంది మొత్తం ఇది మూడు మోడల్స్ లో వస్తుంది ఒకటి క్లాసిక్ బేస్ మోడల్ తర్వాత సిగ్నేచర్ సిగ్నేచర్ ప్లస్ ఆ సిగ్నేచర్ తర్వాత టాప్ మోడల్ ప్రెస్టీజ్ ఇది ప్రెస్టీజ్ మోడల్ దీనిలో అయినా వీళ్ళు 360° కెమెరాస్ ఇవ్వాల్సింది వాళ్ళ డ్రైవర్స్ తో కంపేర్ చేస్తే ఇవి లేవు 360° కెమెరా అయితే దీనిలో లేదు అండ్ అడాస్ లేదు అడాస్ కూడా ఇప్పుడు అన్ని
కార్స్ లో ఇస్తున్నారు అట్లీస్ట్ టాప్ మోడల్ లో లెవెల్ వన్ అడాస్ ఇచ్చిన బాగుండేది వీళ్ళ కాంపిటీటర్ చూసుకుంటే లైక్ ఆ kia sononet వీటిలో ఉంటాయి నేను చెప్పే ఫీచర్స్ ఇప్పుడు అండ్ ఎయిర్ ప్యూరిఫైర్ కూడా దీనిలో లేదు ఇట్లాంటివి ఇస్తే బాగుండేది కానీ వాటితో కంపేర్ చేస్తే మాత్రం ఇది కార్ బిల్డ్ కొద్దిగా స్ట్రాంగ్ అనిపిస్తది మీరు కూర్చున్నప్పుడు కొద్దిగా సాలిడ్ బిల్డ్ అనిపిస్తది అండ్ ఇంకొకటి డ్రైవింగ్ డ్రైవింగ్ పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం మీరు ఇంజన్ వన్ లీటర్ అని చెప్పేసి మీరు మైండ్ లో వచ్చి తీసేయొచ్చు డ్రైవింగ్ మీరు ఒకసారి వెళ్లి దీన్ని టెస్ట్ రైడ్ చేయండి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తది ఒకవేళ మీరు బడ్జెట్ లో మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న కార్ కోసం చూస్తుంటే మాత్రం ఈ కార్ అయితే మిమ్మల్ని డిసప్పాయింట్
అయితే చేయదు సో ఒకసారి మనం దీన్ని లాంచ్ చేద్దాం ఓన్లీ [సంగీతం] వైబ్రేషన్స్ ఇది ఎగ్జాక్ట్ ఎంత టైం లో వెళ్తుందో ఒకసారి టైం కూడా చూద్దాము ఇప్పుడు ప్రెసెంట్ కొద్దిగా మనం ఇద్దరు ముగ్గురు ఉన్నాం కాబట్టి కొద్దిగా వేరి అవ్వచ్చు కానీ చాలా ఫాస్ట్ ఉంది వెహికల్ అయితే మీకు రెస్పాన్స్ అయితే చాలా బాగుంది గేర్ బాక్స్ ది అండ్ క్విక్ గా గేర్ షిఫ్ట్ అవుతున్నాయి మరి అంత లాగ్ అయితే లేదు మైలేజ్ విషయానికి వస్తే మాత్రం వీళ్ళు ఏఆర్ ఐ క్లెయిమ్డ్ వచ్చేసరికి 19 km పర్ లీటర్ నాకు ప్రెసెంట్ అయితే 81 km పర్ లీటర్ కనిపిస్తుంది అంత దారుణంగా కార్ ని అయితే నడుపుతున్నా కాకపోతే నాకు తెలిసేది మరీ 19 అయితే రాకపోవచ్చు ఇంకా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఎక్కువ యూస్ చేస్తారో కార్
కొని వాళ్ళు వాళ్ళు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వగలరు కార్ మే నడుతుంది జస్ట్ ఒక వన్ అవర్ నుంచి అయితే మనం నడిపిన కొన్ని కిలోమీటర్స్ కి మైలేజ్ అంటే మైలేజ్ టెస్ట్ అది కరెక్ట్ కాదు కొద్దిగా ఎవరైతే కొని వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ రియల్ లైఫ్ లో వాళ్ళు ఎంత చేస్తారో దాని ప్రకారం మనం చెప్పగలం నా ఎక్స్పెక్టేషన్స్ ఒక 12 టు 15 మధ్యలో రావచ్చు ఏమో అనుకుంటున్నాను యావరేజ్ మైలేజ్ అయితే ఆ కొద్దిగా స్మూత్ గా మీరు డ్రైవ్ చేస్తే మరి 19 అయితే రాకపోవచ్చు అండ్ సేఫ్టీ కూడా ఇది చెప్పాను కదా అన్ని సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి అండ్ భారత్ ఎండ్ క్యాప్ లో బోత్ అడల్ట్ కి చైల్డ్ కి ఫైవ్ స్టార్ రేటింగ్ అయితే స్కోర్ చేసింది ఆ భారత్ 10 క్యాప్ రేటింగ్ కూడా
వచ్చింది దీనికి ఇంకొకటి దీనిలో వేరియంట్స్ విషయానికి వస్తే మాత్రం వీళ్ళు ఏదైతే బేస్ మోడల్ ఉందో బేస్ మోడల్ చాలా అగ్రెసివ్ ప్రైసింగ్ పెట్టారు 789 లాక్స్ ఎక్స్ షోరూమ్ పెట్టారు బేస్ మోడల్ దాంట్లో మీకు ఫీచర్స్ ఉండవు నేను చెప్పాక బేసిక్ సేఫ్టీ పరంగా అన్ని ఫీచర్స్ ఉంటాయి బిల్ట్ క్వాలిటీ సేమ్ ఉంటది ఇంజిన్ సేమ్ ఉంటది కాకపోతే మాన్యువల్ ఆప్షన్ ఒక్కటే ఉంటది బేస్ మోడల్ లో మీకు కాకపోతే అన్ని ఫీచర్స్ ఉండవు దానిలో మీకు లైక్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం ఉండదు రేర్ కెమెరా ఉండదు ఇట్లా చాలా ఫీచర్స్ అయితే మీకు మిస్ అయితాయి కాకపోతే కోర్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఉంటాయి అండ్ దానిలో మీకు అడ్వాంటేజ్ ఏందంటే ₹10 లక్షల వచ్చేస్తాయి మీకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ 789 అంటే మీకు 95 లాక్స్ కే మీకు అది
వచ్చేస్తది ఆన్ రోడ్ సో ₹10 లక్షల రూపాయల లోపు ఈ కార్ వచ్చేస్తది అది చాలా అగ్రెసివ్ ప్రైసింగ్ పెట్టారు బాగా అనిపించింది నాకు ప్రైసింగ్ చూస్తే తర్వాత మిగతా వేరియంట్స్ ఏవైతే వీళ్ళు పెట్టారో సిగ్నేచర్ సిగ్నేచర్ ప్లస్ అండ్ ఇది ప్రెస్టీజ్ మోడల్ వీటి ప్రైసెస్ ఎక్కువ అనిపించినాయి ఈ కార్ ఇది టాప్ మోడల్ ఇది ప్రెస్టీజ్ ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే దీనిలో అన్ని ఫీచర్స్ ఉంటాయి దీనిలో మీకు వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి లెదర్ అపార్ట్రీ అండ్ లెదర్ సీట్స్ ఉంటాయి మీకు మీకు స్టీరింగ్ వీల్ కూడా లెదర్ రాప్ వస్తుంది సన్ రూఫ్ ఉంటది మీకు ఏదైతే కావాల్సిన ఫీచర్స్ ఉంటాయి అవన్నీ ఉంటాయి కాకపోతే ప్రైస్ చూడొచ్చు ప్రైస్ ఇది మీకు దగ్గర దగ్గర 175 లాక్స్ ఆన్ రోడ్ పడతది ₹1750000 ప్రైస్ పడతది మీకు బేస్ మోడల్
దీనికి డిఫరెన్స్ చూడొచ్చు చాలా డిఫరెన్స్ అయితే ఉంది ఓన్లీ ఎక్కువ ఈ ఫీచర్స్ కి మాత్రమే మీరైతే పే చేస్తున్నారు ఇంజిన్ వన్ సేమే ఇప్పుడు కాకపోతే మీరు ఏదైతే ఎక్స్ట్రా ఫీచర్స్ ఇప్పుడు మనం చెప్పానో ఆ ఫీచర్స్ కోసం మీరు పే చేస్తున్నారు అంతే అవి అంత వర్త్ అయితే నాకు అనిపియలేదు మరి అంత కాస్ట్ నాకు తెలిసి టాప్ మోడల్ 16 లాక్స్ ఆన్ రోడ్ 15.5 16 మాక్స్ అంత పెడితే బాగుండు అనిపించింది 15 లాక్స్ వరకు 15 టు 2 లాక్స్ అయితే ప్రైస్ ఎక్కువైనట్టు అనిపించింది అది నా పర్సనల్ ఒపీనియన్ కాకపోతే బేస్ మోడల్ అయితే మాత్రం చాలా అగ్రెసివ్ ప్రైసింగ్ పెట్టారు ఎందుకంటే skoda నుంచి మనం తక్కువ రేట్లో కార్ ఎక్స్పెక్ట్ చేయడమే చాలా రేర్ ఎందుకంటే ఏ ఒక్కరు తీసుకురారు వీళ్ళు ₹10
లక్షల రూపాయల లోపు skoda కార్ అయితే ఇదొక్కటే ఉంది ప్రస్తుతానికి అయితే కాకపోతే ఫీచర్స్ ఎక్కువ ఇవ్వరు ఒక్కటే వీళ్ళు మైనస్ కాకపోతే ఇప్పుడు కాంపిటీషన్ తో వీళ్ళు పోటీ పడాలంటే ఫీచర్స్ కొద్దిగా యాడ్ చేసుకోవడం బెటర్ మెయిన్ ఆ 360° కెమెరా అట్లీస్ట్ టాప్ మోడల్ కి ఇచ్చినా గాని బాగుండే అనిపించింది ఈ కార్ మనకు ప్రొవైడ్ చేస్తుంది వచ్చేసరికి పిపిఎస్ కూడా కొండాపూర్ ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి కార్ కి సంబంధించి వేరియంట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద వాళ్ళ డీటెయిల్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తా అక్కడి నుంచి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఇది ఓవరాల్ గా skoda kyila నా ఫస్ట్ ఇంప్రెషన్ మీకు ఎలా అనిపించింది కైలాక్ మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ
మనం నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం సెలవు బాయ్