[సంగీతం] హాయ్ అండి అందరికీ నమస్తే మీరు గనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఇందిరమ్మ ఇళ్ల గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఎల్ వన్ వాళ్ళకి ఎల్ టు వాళ్ళకి ఒక అప్డేట్ అయితే వచ్చింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీకు చూపించి మీకైతే చదివి వినిపిస్తానండి వీడియో లాస్ట్ వరకు చూస్తే ఏం చెప్పాను అనేది కూడా అర్థమవుతుంది మీకు ఫస్ట్ ఇందిరమ్మ ఇళ్లకి ఫస్ట్ లిస్టు అంటే ఎల్ వన్ వాళ్ళకి వచ్చిన అప్డేట్ అయితే చదివి వినిపిస్తానండి వచ్చే నెల 10 కల్లా ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించాలి జిల్లా పిడి లకు హౌసింగ్ కార్పొరేషన్ ఎండి ఆదేశాలు కొత్త లబ్దిదారుల లిస్టు పంపాలి మోడల్ హౌస్
త్వరగా పూర్తి చేయాలనే సూచన ఇకపోతే పూర్తి వివరాల్లోకి వెళితే ప్రభుత్వం నుంచి ఇందిరం ఇండ్ల పట్ట కట్టాలని అందుకున్న లబ్దిదారులు మార్చి 10వ తేదీ లోపల బేస్మెంట్ వరకు స్టార్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రాజెక్ట్ డైరెక్టర్ ను హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతం ఆదేశించారు ఈ స్కీము పై ఇటీవల అన్ని జిల్లాల పీడలకు ఎండి సర్కులర్ జారీ చేశారు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ గైడ్లైన్స్ లో మంజూరు పత్రం అందుకున్న 45 రోజుల్లోగా ఇందిరమ్మ ఇండ్ల పనులు ప్రారంభించాలని ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇదే అంశం ఉందని దానినే ఇప్పుడు అమలు చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు ఇప్పటివరకు పునాదులు తీసి బేస్మెంట్ నిర్మిస్తే ఫస్ట్ పేజ్ అమౌంట్ ఒక లక్ష రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది మొత్తం ఐదు లక్షలను బేస్మెంట్ దశలో లక్ష రూపాయలు గోడలు కట్టిన తర్వాత 125000 స్లాబ్ పూర్తయ్యాక 175000
ఇల్లు పూర్తయిన తర్వాత లక్షను ప్రభుత్వం లబ్దిదారుడి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది వచ్చే నెలలో ఈ ఆర్థిక సంవత్సరం ముగించనున్న నేపథ్యంలో అప్పటివరకు స్కీమ్ అమలుకు దశల వారీగా నిధులు రిలీజ్ చేయనుంది తొలి దశలో నేడు రేపో స్కీమ్ కోసం సుమారు 1000 కోట్లు రిలీజ్ చేస్తామని అధికారులు చెబుతున్నారు కాగా గత నెల 26 వ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 71482 మంది లబ్దిదారులకు ఇందిరం మైళ్ళ పట్టాలు ఇచ్చింది అయితే ఈ అప్లికేషన్ లో కూడా రీసర్వే చేసి తొలగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది దీంతో అధికారులు రీసర్వే చేస్తుండగా ఇప్పటివరకు సుమారు 500 మంది అనర్హులను తొలగించారు ఇలాగే కొత్త లబ్దిదారులను కూడా సెలెక్ట్ చేసి గ్రామ మండల నియోజకవర్గం జిల్లాల వారీగా ఈ నెల 25 వరకు వివరాలు పంపాలని సర్క్యులర్ లో ఎండి స్పష్టం చేశారు ఇది
ఎల్ వన్ వాళ్లకు వచ్చిన అప్డేట్ అండి ఇప్పటివరకు ఇంకొకటి ఎల్ టు వాళ్ళకి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది దాన్ని కూడా మీకు పూర్తి వివరాలు చదివి వినిపిస్తుంది ఇస్తాను ఇందిరమ్మ ఇళ్ల కోసం కొత్తగా గత నెలలో నాలుగు రోజుల పాటు గ్రామసభలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇందులో ఇళ్లకు సుమారు లక్ష అప్లికేషన్లు వచ్చాయి అయితే కొత్తగా లబ్దిదారులను గుర్తించే అంశంపై ఎమ్మెల్యేలు మంత్రుల నుంచి వినతలు రావడంతో ప్రభుత్వం పలు సవరణలు చేసింది ఇందులో నెల వేతనం 15000 కన్నా తక్కువ ఉన్న ఉద్యోగులు కూడా ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు అర్హులని అంగన్వాడీ కార్యకర్తలు ఉద్యోగులు ఆశా కార్యకర్తలు గ్రామ పంచాయతీ ఉద్యోగులు ఈ జాబితాలో ఉంటారని సర్కులర్ లో పేర్కొంది మండలాలు మున్సిపాలిటీలో ఇటుక తయారీ యూనిట్స్ సెంటరింగ్ యూనిట్స్ కు ఏర్పాట్లు చర్యలు తీసుకోవాలని పిడిలకు ఎండి ఆదేశించారు డబల్ బెడ్రూమ్
ఇండ్ల కాలనీ ఇళ్లకు అవసరమైతే మౌలిక అవసరమైన మౌలిక సదుపాయాలను పనులు వెంటనే చేపట్టి పూర్తి చేయాలని ప్రారంభించాలని పనులు ఏమైనా ఉంటే గృహ నిర్మాణ సంస్థ ఇంజనీర్లు వారి పనులను చేపట్టి పూర్తి చేయాలని అని సర్కులర్ లో ఎండి పేర్కొన్నారు చూశారు కదండీ ఎల్ వన్ వాళ్ళకైతే వచ్చే నెల మార్చి 10వ తేదీ లోపల ఇవైతే కంప్లీట్ చేయాలని ఏది బేస్మెంట్ లెవెల్ అయితే కంప్లీట్ చేస్తే 15వ తారీకు 1000 కోట్లు ఇందిరమ్మల కోసం రిలీజ్ చేస్తున్నారంట అండి ఆ డబ్బులు ఫస్ట్ విడితే లక్ష రూపాయలు అయితే మీ ఖాతాలో పడతాయి అంటే ఫస్ట్ స్టేజ్ లో బేస్మెంట్ నిర్మిస్తే లక్ష రూపాయలు ఇస్తారంట ఆ సెకండ్ స్టేజ్ వచ్చేసరికి గోడలు నిర్మించిన తర్వాత 125000 ఇస్తారంట స్లాబ్ కోసం ₹175000 ఇస్తారంట అండి మొత్తం ఇల్లు పూర్తి అయిన తర్వాత లక్ష రూపాయలు
ఇస్తారంట అండి ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే అదనంగా ఇంకొక లక్ష రూపాయలు కూడా ఎక్స్ట్రా ఇస్తారు అది లాస్ట్ లో లక్ష రూపాయలు మామూలుగా వేస్తే అందరికీ వీళ్ళకి రెండు లక్షలు ఇస్తారన్నమాట ఇక ఎల్ వన్ స్టేజ్ వాళ్ళు ఎవరైతే పట్టాలు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా లబ్దిదారులు అందరూ కూడా 10వ తారీకు లోపల వచ్చే నెల మార్చ్ 10వ తారీకు లోపల మీ బేస్మెంట్ లెవెల్ అయితే కంప్లీట్ అయిపోయి ఉండాలంట అండి 15వ తారీకు కల్లా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మీ అకౌంట్ లో పడిపోతదంట వాటి కోసం 1000 కోట్లు అయితే కేటాయించారు రేపు 15వ తారీకున మార్చి 15వ తారీకున రిలీజ్ చేయబోతున్నారండి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇకపోతే ఎల్ టు స్టేజ్ వాళ్లకైతే డబల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్ వేగవంతంగా తయారవుతున్నాయండి అంటే పెండింగ్ పనులు ఉంటాయి కదండీ కరెంటు ఆ ఇట్లా ఏదైనా
సరే పనులు పెండింగ్ ఉన్నాయి కదండీ ఆ పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసి వేగవంతంగా ఈ ఫ్లాట్స్ అయితే ఏప్రిల్ నెలలో ఇంకా ఎల్ టు స్టేజ్ లో ఉన్న వాళ్ళకి అప్పచెప్పాలని చూస్తున్నారు మీరైతే అలర్ట్ గా ఉండండి ఏప్రిల్ నెలలో మీకైతే ఫోన్లు వస్తాయి కంపల్సరీగా మీకు ఫోన్లు చేస్తారు మీకు మెయిన్ ఫోనేనండి ఎందుకంటే మీరు ఎలిజిబుల్ అయ్యారని మీకు ఫలానా చోట ఫ్లాట్ వచ్చిందని చెప్పేది ఫోన్ ద్వారానే చెప్తారు అధికారులు మిమ్మల్ని సెలెక్ట్ చేసిన తర్వాత మీరైతే ఫోన్ నెంబర్ ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి ఎవరైనా ఫోన్లు చేస్తే రెస్పాండ్ అవ్వండి ఇకపోతే చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఎల్ టు వాళ్ళకి కి ఎప్పటి నుంచి ఇస్తారు సిస్టర్ అని చాలా మంది అయితే అడిగారు మార్చి ఎండింగ్ వరకు కూడా ఎల్ వన్ స్టేజ్ వాళ్ళదే నడుస్తదండి ఎందుకంటే
అప్పటివరకు కూడా ఎలక్షన్ కోడ్ ఉంటది మార్చి తర్వాత అంటే ఏప్రిల్ నుంచి కూడా ఎల్ టు స్టేజ్ వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కావాలంటే ఇందిరమ్మ ఇల్లు లేదంటే ఆ దగ్గరలో ఉన్న డబల్ బెడ్ రూమ్ ప్లాట్స్ ఇస్తారంట సో ఇదండీ ఇందిరమ్మ ఇళ్ల మీద వచ్చిన అప్డేట్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అందిస్తూనే ఉంటాను ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఏ జిల్లాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చినా ఏ జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్ ఖాళీగా ఉండి ఉన్నాయి ఈ ఫలానా బెనిఫిషర్స్ కి ఇవి ఇస్తున్నారు అని చెప్పి తెలిసిన వెంటనే మీకైతే ఇన్ఫర్మేషన్ తప్పకుండా అందిస్తాను మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్ లో జాయిన్ అయితే గనుక మన ఛానల్ లో జాయిన్ బటన్ ఉంటదండి జాయిన్ అయితే గనుక వాటికి సంబంధించిన బెనిఫిట్స్ కూడా ఉంటాయి చదివి మీకు ఇష్టమైతే
గనుక మన ఛానల్ లో జాయిన్ అవ్వచ్చు తప్పకుండా జాయిన్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ అయితే ఉంటాయి దాని వల్ల మీరైతే చూసుకొని మీకు ఇష్టమైతే జాయిన్ అవ్వచ్చు సో ఇదండీ ఈ రోజు వీడియో వీడియో గనుక నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ లో ఫ్యామిలీ మెంబర్స్ లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే గనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థాంక్యూ