సో వెల్కమ్ బ్యాక్ ఆటోమేషన్ అసలు ఈ ఆటోమేషన్ ఏంటి ఇది ఎందుకు చేయాలి మీరు ఎలా చేయొచ్చు ఇది మొత్తం స్క్రాచ్ నుంచి ఎండ్ వరకు ఈ వీడియోలో మీకు నేర్పిస్తా సో మొత్తం ప్రశాంతంగా చూడండి మీరు ఈ కొంచెం టైంలో చాలా నేర్చుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటోమేషన్ తెలిసిఉంటేనే ఈ వీడియో నొక్కుంటారు బట్ ఇఫ్ ఇన్ కేస్ మీకు తెలియకపోయినా ఎందుకు నేర్చుకోవాలి అని అర్థం కాకపోయినా ఇది వినండి. ఆటోమేషన్ అంటే మీకు రోజు ఏదో ఒక పని ఉంటది రిపిటిటివ్ గా చేస్తుంటారు అంటే ప్రతిరోజు అదే పని చేస్తుంటారు వితౌట్ మాక్సిమం అంటే మోస్ట్లీ చేంజెస్ లేకుండా సో అలాంటి పనులు ఆటోమేట్ చేయొచ్చు.
ఎలా ప్రైమరీ ఆప్షన్ ఒక మనిషిని పెట్టి చేయించడం. ఇక్కడ ఏంటి అంటే డబ్బులు ఎక్కువ అవుతాయి ఎఫర్ట్స్ ఎక్కువ అవుతాయి. అండ్ ఆ మనిషికి ఎప్పుడైనా వదిలేయొచ్చు లేదా వాళ్ళు ఆఫ్టర్ ఆల్ మనుషులు కాబట్టి 24 గంటలు పని చేయలేరు.
అదే పనిలో ఏఐ మీకు అది చేసి పెడితే 24 గంటలు చేసి పెడతది. ఇంకా తక్కువ కాస్ట్ కి చేసి పెడతది పని పక్కగా చేసి పెడతది. సో అలా ఏఐ తో మీకు కావాల్సిన ఆటోమేషన్ ఒకటి సెలెక్ట్ చేసుకొని దాన్ని ఎలా ఆటోమేట్ చేయాలో చూద్దాం.
సో ఇది మాక్సిమం ఎవరైనా చేయాలి అంటే కోడ్ వాడి చేయొచ్చు బట్ అందరికీ కోడింగ్ రాదు అండ్ ఇప్పుడు దాని అవసరం కూడా లేదు. ఇప్పుడు మనం ఏఐ ని వాడి అట్లాంటి పనులన్నీ చేసుకోవచ్చు. దీనికి 100 ఆప్షన్స్ ఉన్నాయి 100 వెబ్సైట్లు ఉన్నాయి.
సో మరి ఏ వెబ్సైట్ లో చేయాలి అంటే ఏ వెబ్సైట్ మీకు కంఫర్టబుల్ అనిపిస్తదో ఆ వెబ్సైట్ తో చేయొచ్చు. ఏంటంటే ఒక్కొక్క వెబ్సైట్ లో చిన్న చిన్న ఫీచర్స్ మారుతాయి బట్ మోస్ట్లీ అన్నీ సేమే సో ఇప్పుడు నో కోడ్ ప్లాట్‌ఫామ్స్ లో వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లాట్‌ఫామ్ మనం వాడి ఒక ఆటోమేషన్ చేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మనం ఏఐ ఆటోమేషన్ తో ఏ పని అయితే ఆటోమేట్ చేయబోతున్నామో దాన్ని ఇక్కడ రాశ సో అదేంటి ప్రతిరోజు ఈ రెండు వెబ్‌సైట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి దాన్ని నీట్ గా ఒక బుల్లెట్ పాయింట్ లిస్ట్ లోకి మార్చి మన మెయిల్ కి మెయిల్ చేయడం.
సో ఇది మన కోర్ ఐడియా ఓకే దీన్ని మనం స్ప్లిట్ చేసుకోవాలి ఎలా అయితే నేను ఇక్కడ స్ప్లిట్ చేశనో ఏంటి ఫస్ట్ ఎవ్రీ డే అంటే ప్రతిరోజు జరగాల్సిన టాస్క్ తర్వాత కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఈ రెండు వెబ్‌సైట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి దెన్ ఇక్కడ నేను రాయలేదు ఏంటి అంటే ఫార్మాట్ దాన్ని మనకు కావలసిన ఫార్మాట్ లోకి మార్చాలి తర్వాత మనం ఇచ్చిన మెయిల్ కి దాన్ని ఈమెయిల్ చేయాలి. ఇది మన పని సో ఇది ఎందుకు అంటే మనకి జాబ్స్ లిస్టింగ్స్ అనో లేదా ఏదైనా న్యూస్ తెలియడానికి కనో కొన్ని వెబ్‌సైట్స్ ఉంటాయి ప్రతి రోజు మనం అక్కడికి వెళ్లి చూసుకునే బదులు అన్ని ఒకటేసారి మనం లేచేటప్పటికే మన ఈమెయిల్ కి వచ్చేసాయి అంటే ఎంత అద్భుతంగా ఉంటది. సో అలాంటి ఆటోమేషన్ ఇది.
సో ఇప్పుడు ఇది చేయడానికి మనక ఒక ప్లాట్‌ఫామ్ కావాలి. సో నేను ఈ వీడియో కోసం నేను నాకు కంఫర్టబుల్ గా ఉన్న ఒక ప్లాట్‌ఫామ్ ని సెలెక్ట్ చేసుకున్న అదే జేపియర్ సోజేబియర్ కూడా చాలా పెద్ద ప్లాట్‌ఫామ్ మీరు నాకు తెలిసి ఇన్ కేస్ వినుంటే N810 ఇలాంటి మేక్ ఇలాంటి ప్లాట్ఫార్మ్స్ వినిఉండొచ్చు సో అలాంటి ప్లాట్‌ఫామ్ ఒకటేజేపిఆర్ సో మీరు ఏం చేయాలి ఫస్ట్గల్ లోకి వెళ్లి జేపిఆర్ అని టైప్ చేస్తే ఫస్ట్ లింక్ ఒకటి వస్తది. దాన్ని క్లిక్ చేసి మీరు జస్ట్ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని సైన్ అప్ అయిపోవడమే సరే ఇది పే చేయాలా అంటే లేదు ఆ బేసిక్ ఫీచర్స్ అన్నీ మనకి ఫ్రీ ఉంటాయి.
సో దాంట్లోనే మనం ఎక్స్ప్లోర్ చేస్తాం దాన్ని మించి అయితే వెళ్ళము మీరు దీన్ని బాగా అలవాటు చేసుకొని మీరు కాంప్లెక్స్ ఆటోమేషన్స్ కూడా చేయగలుగుతున్నారు మీకు ఇంకా బాగా యూస్ అవుతుంది అంటే మీరు వేరే ప్లాన్స్ కూడా వెళ్ళొచ్చు. సో ఇప్పుడు దీంట్లో నేను ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకున్నా సో అకౌంట్ క్రియేట్ చేసి లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఉంటది. ఎక్కువ కష్టపడకండి నేను మీకు కావాల్సినంత వరకే ఎక్స్ప్లెయిన్ చేస్తా సో ఫస్ట్ ఇక్కడ ఇదిఏఐ తో కూడా వర్క్ అవుతది బేసిక్ గా ఏంటి అంటే ఆటోమేషన్ కూడా మనం ఇచ్చిన దాన్ని బట్టి అదే చేస్తది.
మీరు అది చేయొచ్చు ఎక్స్పెరిమెంట్ చేయండి బట్ నేను ఇప్పుడు అది చెప్పను ఎందుకు అంటే అసలు కాన్సెప్ట్ అసలు కోర్ కాన్సెప్ట్ే అర్థం కాకపోతే ఏఐ తో చేసినా సరే తర్వాత కష్టపడతారు. సో ఫస్ట్ నేను కోర్ కాన్సెప్ట్ మీకు చెప్పేస్తాను మీరు కావాలంటే ఇలానే మన్యువల్ గా చేయండి లేదా ఏఐ తో చేసుకోండి. సో ఇక్కడ కిందక వస్తే మనకి జాప్ ఏజెంట్ టేబుల్ ఫామ్ చాట్ బాట్ ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి.
ఇవన్నీ పక్కన పెట్టండి. ఇక్కడ మనం కాన్సంట్రేట్ చేయాల్సింది జప్ ఒకటి జప్ అంటే ఒక బేసిక్ ఆటోమేషన్ సో అది అర్థమైతే మిగతావన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఏజెంట్ వచ్చేసి ఇప్పుడు మల్టిపుల్ ఆటోమేషన్స్ ఒకసారి జరిగితే మనం ఒక చిన్న ఇన్పుట్ ఇచ్చినందుకు దాన్ని ఏజెంట్ అంటారు. సో అలా కాంప్లెక్సిటీ పెరుగుద్ది బట్ కోర్ కాన్సెప్ట్ మళ్ళీ తిరిగివచ్చి జాప్ కే వస్తది ఒక బేసిక్ ఆటోమేషన్ సో ఇప్పుడు దీన్ని కిందకి స్క్రోల్ చేసుకుంటే మీకు రికమెండెడ్ టెంప్లేట్స్ ఏదైనా న్యూస్ ఉంటే బ్లాగ్స్ అట్లాంటివన్నీ ఉన్నాయి.
సో ఇక్కడ మీకు ఇంకా సైడ్ మెనుూలో చూసుకుంటే డిస్కవరీ అని ఉంది డిస్కవర్ అంటే బేసిక్ గా వేరే టెంప్లేట్స్ లేదా వేరే వాళ్ళు చేసిన ఆ ఆటోమేషన్స్ ఇక్కడ ఉంటాయి. మీరు దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు దాన్ని వాడుకోవచ్చు దాన్ని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు మీకు ఇన్ కేస్ ఏమైనా చేంజెస్ కావాలి అంటే లేదు అనుకుంటే మళ్ళీ హోమ్ పేజ్ కి వచ్చారు అంటే ఇక్కడ జాప్ హిస్టరీ ఇంకా వేరేవి కూడా ఉన్నాయి ఇవన్నీ బీటా ఫీచర్స్ బట్ దెన్ జాప్ హిస్టరీ అంటే మీరు క్రియేట్ చేసిన ఆటోమేషన్స్ ఏవైతే రన్ చేసి ఉంటారో వాటిల్ని చూసుకోవడం కోసం అండ్ ఇక్కడ యప్స్ వచ్చేసి మన మెయిన్ పని ఈ యప్స్ ఏంటి అంటే ఆటోమేషన్ కి రకరకాల యప్స్ కావాలి. ఆ నాకుగగు షీట్స్ కనెక్ట్ అయి ఉండాలి లేదా YouTube కనెక్ట్ అయి ఉండాలి ఇట్లా మనకి రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా అట్లాంటప్పుడు ఆ యప్స్ ని ఇక్కడ మనం కనెక్ట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను షీట్స్ నొక్కితే Google షీట్స్ ఆప్షన్ వచ్చింది.
ఇలా వీడు చాలా యప్స్ ప్రొవైడ్ చేస్తున్నాడు. మే బి కొన్ని ప్రొవైడ్ చేయకపోవచ్చు దానికి ఇక్కడ యక్సెస్ లేనట్టు మే బి వేరే ఆటోమేషన్ ప్లాట్‌ఫామ్ ఏదైతే ఉందో N810 మేక్ ఇలాంటివి దాంట్లో ప్రొవైడ్ చేయొచ్చు. డిపెండ్స్ ఆన్ ద ప్లాట్‌ఫామ్.
సో ఇప్పుడు మనకి Googleగు షీట్ కావాలి అంటేగగు షీట్ నొక్కుతాను యడ్ కనెక్షన్ నొక్కి బేసిక్‌గా నా ఈమెయిల్ తో అక్కడ లాగిన్ అయితే రెండు కనెక్ట్ అవుతాయి. సో ఇక్కడ ఎక్స్టర్నల్ యప్స్ ఇంటర్నల్ యప్స్ ఉంటాయి ఇప్పుడు నేను చూపించిన షీట్స్ వచ్చేసి ఎక్స్టర్నల్ యప్ ఓకే ఇంటర్నల్ యప్స్ ఏంటి అంటే ఇవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఇవి నేను వాడున్నా సో అందుకే ఇక్కడ ఒక జాప్ అని చూపిస్తుంది బేసిక్ గా మీకు ఏదైతే చూపించబోతున్నానో అది నేను చేశనఅన్నమాట సో చేసి టెస్ట్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నా సో దాంట్లో ఇవి వాడా ఇవి వచ్చేసి ఇంటర్నల్ యప్స్ అంటే ఈ జేపిఆర్ వాడి యప్స్ ఎక్స్టర్నల్ కనెక్షన్ ఏమ ఉండదు జస్ట్ జేపిఆర్ లో అకౌంట్ క్రియేట్ చేస్ కుంటే ఇవన్నీ వాడుకోవచ్చు. సో ఇప్పుడు మీకు డైరెక్ట్ పనిలోకి వెళ్ళిపోతే ఇక్కడ ఇంటర్ఫేస్ అయితే ఇంతే ఇంతకుమించి ఏం లేదు కష్టపడాల్సిన పని లేదు.
ఇప్పుడు నేను జాప్ క్రియేట్ చేయాలనుకుంటున్నా కాబట్టి జాప్ క్లిక్ చేస్తున్నాను. సో జాప్ క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఒక వైట్ బోర్డ్ వస్తది బేసిక్ గా ఇక్కడ మనం కావాల్సినవన్నీ పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ మన టాస్క్ ఏంటి ఎవ్రీడే మనకి ఒక ఆటోమేషన్ రన్ అవ్వాలి.
సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎవ్రీ డే సో మనం ఏం చేయాలి దానికి ఒక స్కెడ్యూల్ ఇవ్వాలి ఎవ్రీ డే ఒక టైం లో రన్ అవ్వు అని దాన్నే మనం ట్రిగర్ అనొచ్చు ట్రిగర్ అంటే ఏదో ఒక ఆ ఈవెంట్ జరిగినప్పుడు ఇది ట్రిగర్ అంటే దానికి రియాక్ట్ అయ్యి మనకి మిక్స్ ప్రాసెస్ స్టార్ట్ అవుతది. సో ట్రిగర్ వచ్చేసి మనకి టైం ఇక్కడ సో టైం కి ఏం చేస్తాం ఇవి బిల్ట్ ఇన్ టూల్స్ ఇన్‌బిల్ట్ యప్స్ ఏవైతే అన్నానో ఇవి యప్స్ డిఫరెంట్ యప్స్ అన్నమాటఫ లీడ్ యడ్స్గ క్యాలెండర్ డ్రైవ్ ఫామ్స్జిమెయిల్ ఎట్సట్రా ఎట్సెట్రా సో ఇప్పుడు మనక కావాల్సింది టైం ట్రిగర్ కాబట్టి స్కెడ్యూల్ మనం తీసుకుందాం. ఇప్పుడు వచ్చేసి సెటప్ అని అడుగుతుంది ఇక్కడ ఏంటి యప్ వచ్చేసి స్కెడ్యూల్ ట్రిగర్ ఈవెంట్ ఏంటి సో ట్రిగర్ ఈవెంట్ నాకు వచ్చేసి ఎవ్రీడే ఒక టైం కి అవ్వాలి.
సో నేను ఇక్కడ ఎవ్రీ డే క్లిక్ చేస్తాను ఎవ్రీ డే క్లిక్ చేసిన తర్వాత నాకు కన్ఫిగర్ అన్‌లాక్ అయింది ఇప్పుడు నేను కన్ఫిగర్ లోకి వెళ్లి దెన్ టైం ఆఫ్ ద డే నేను సెలెక్ట్ చేయాలి ఇక్కడ ఏంటి నాకు అరౌండ్ 8 am అది రావాలి సో నేను 8 am కొడితే ఇక్కడ ఆప్షన్ వచ్చింది నేను అది సెలెక్ట్ చేస్తున్నా ట్రిగర్ ఆన్ వీకెండ్స్ ఎస్ సో ఈ యప్ కి రెండే అడిగింది వేరే యప్స్ లో వేరే వేరేలా అడుగుతుంటాయి. సో ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ నొక్కితే బేసిక్ గా ఒక టెస్ట్ రన్ వేసుకొని మనకి ఆప్షన్ వస్తది ఇది కరెక్టేనా మీరు అనుకున్నట్టు వచ్చిందా అని సో నేను ఇప్పుడు ఒక టెస్ట్ ట్రిగ్గర్ కొడితే ఇక్కడ వచ్చింది ఒరిజినల్ రికార్డ్ పుల్డ్ ఆన్ జనవరి 26 2026 బేసిక్ గా ఏంటి అంటే ఈ యాప్ పని చేస్తుంది అదిఒకటి వచ్చింది అని ఇప్పుడు నేను మళ్ళీ ఇంకోసారి టెస్ట్ కొట్టానంటే ఇంకొకటి వస్తది. సో మనకి కావాల్సింది అదే ఈరోజు డే ఒకటి తీసుకుంది దాంట్లో మీకు డీటెయిల్స్ అన్నీ ఇవి బేసిక్‌గా ఇదంతా అవుట్‌పుట్ అన్నమాట మనకి ఈ ట్రిగ్గర్ నుంచి వచ్చేవి సో నాకు అదంతా ఓకే సో నేను సెలెక్ట్ చేసుకున్న కంటిన్యూ విత్ సెలెక్టెడ్ రికార్డ్ సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన యక్షన్ ఇందాక నేను ట్రిగర్ సెలెక్ట్ చేశను ఇప్పుడు నెక్స్ట్ దీని తర్వాత ఏం జరగాలి అనేది ఇవ్వాలి.
సో దీని తర్వాత మనక ఏంటి ఈ రెండు వెబ్‌సైట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి. సో ఇన్ఫర్మేషన్ ఎలా కలెక్ట్ చేయొచ్చు దీంట్లో మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి కాకపోతే నాకు వేరేవి ట్రై చేస్తే దీంట్లో పని చేయలేదు సో నాకు పని చేసింది ఏంటి అంటే వెబ్ హుక్స్ సో బేసిక్ గా ఏం లేదు ఆ వెబ్సైట్ లింక్ ఓపెన్ చేసుకొని స్క్రేప్ చేసుకొని డేటాని మనకి ఇస్తది అది సింపుల్ కాన్సెప్ట్ సో ఇది నేను సెలెక్ట్ చేసుకున్న యప్ ఈవెంట్ వచ్చేసి నాకు కావాల్సింది గెట్ సో గెట్ అంటే ఏం లేదు ఇదిఒక బేసిక్ టర్మినాలజీ గెట్ పోస్ట్ పుట్ మీరు బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ ఏమైనా చేసి ఉంటే ఇంకా ఈజీగా అర్థమయ్య ఉండేది. సో గెట్ అంటే ఏంటి మీకు సింపుల్ గా అర్థం కావాలి అంటే ఒక దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం ఓకే సింపుల్ గా చెప్పాలంటే అది.
సో ఇప్పుడు మనక ఒక దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి గెట్ నొక్కుతున్నాను దెన్ కంటిన్యూ నొక్కుతున్నాను. ఇక్కడ ఫస్ట్ ఫీల్డ్ వచ్చేసి యుఆర్ఎల్ మీరు ఇక్కడ ఒక గమనిస్తే ఇక్కడ ఆరెంజ్ స్టార్ ఒకటి ఉంది మిగతా వాటికి లేదు అంటే ఇది ఈ ఒక్క ఫీల్డ్ కంపల్సరీగా ఫిల్ చేయాలి తర్వాత ఫిల్ చేసినా చేయకపోయినా పెద్ద పాయింట్ లేదు అని దాన్ని మీ కస్టమైజేషన్ ని బట్టి చేసుకోవచ్చు అని సో ఇప్పుడు ఏంటి మనకి ఈ ఆరెంజ్ ఉన్నది ఒక యుఆర్ఎల్ ఒకటే సో మనం ఫస్ట్ ఏం చేయాలి ఈ యఆర్ఎల్ ఫస్ట్ యుఆర్ఎల్ మనం ఏదైతే అనుకున్నామో దాన్ని కాపీ చేసి తీసుకొని వచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇక్కడ రెండు వచ్చింది బేసిక్ గా ఎందుకు అంటే నేను నోషన్ నుంచి పేస్ట్ చేశ దాని ఫార్మాటింగ్ మారుతది సో నేను ఏం చేస్తా బ్రాకెట్స్ అన్‌నెసెసరీ పార్ట్ తీసేసి జస్ట్ యుఆర్ఎల్ వరకు ఉంచుతున్నా దెన్ ఎంటర్ ఇది నొక్కిన తర్వాత కింద చాలా ఉన్నాయి ఇవేమైనా మార్చాలా అంటే మోస్ట్లీ అవసరం లేదు బట్ దీంట్లో మన డేటాని అన్ఫ్లాటన్ చేయొద్దు అని మనకు కావాలి.
అట్లాంటి రిక్వైర్మెంట్ ఏమైనా ఉంటే చేయొచ్చు. మిగతావ అయితే నాకు జేసన్ లోనే కావాలి జేసన్ ఏంటి అంటే ఒక టైప్ ఆఫ్ స్ట్రక్చర్ అన్నమాట ఒక డేటా ఏదైతే మనకు వస్తుందో దాన్ని ఒక టైప్ ఆఫ్ ఫైల్ లో ఇవ్వడం జేసన్ అనేది ఒక ఫైల్ ఫార్మాట్ ఇంకా సింపుల్ గా చెప్పడానికి అండ్ మిగతావి ఏమైనా అవసరమా అంటే లేదు తర్వాత కంటిన్యూ నొక్కితే అది ఒకసారి టెస్ట్ చేసుకుంటది టెస్ట్ చేసుకొని అవుట్‌పుట్ ఎలా వస్తుందో చెప్తది. సో బేసిక్ గా ఇక్కడ వచ్చేసి డేటా ఇన్ చూపిస్తుంది నేను ఇక్కడ టెస్ట్ టైప్ కొట్టాను అంటే అవుట్‌పుట్ ఏమవస్తదో కూడా క్ాలిక్యులేట్ చేసి చూపిస్తది ఆ నేను ఇచ్చిన ఇన్పుట్ తో సో అవుట్‌పుట్ వచ్చేసి ఇలా వచ్చింది మనకి సో ఇదంతా పక్కన పెడదాం దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏం లేదు.
ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి మనకి ఇంకో లింక్ కూడా ఉంది సో సేమ్ సో సేమ్ ఫార్మాట్ లో రెండో వెబ్ హుక్ కూడా యాడ్ చేశను ఇప్పుడు బేసిక్ గా మనం అనుకున్నట్టు రెండు వెబ్‌సైట్స్ నుంచి ఇది డేటా స్క్రైబ్ చేసుకుంటుంది. దీని తర్వాత మనం ఏం చేయాలి దాన్ని ఫార్మాట్ చేయాలి. సో ఇప్పుడు ఫార్మాట్ చేయడానికి ఏంటి అంటే దీంట్లోనే ఒక టూల్ ఉంది కాల్డ్ ఫార్మాటర్ సో ఈ ఫార్మాటర్ టూల్ వాడి వచ్చిన అవుట్‌పుట్ ఏదైతే ఉందో ఈ రెండు వెబ్ హుక్స్ నుంచి దాన్ని ఒక పద్ధతిలో ఫార్మాట్ చేసుకుంటున్నా సో దట్ అది తీసుకెళ్లి ఇంకో దగ్గర ఇవ్వచ్చని.
సో ఇప్పుడు ఇది క్లిక్ చేసిన తర్వాత యాక్షన్ ఈవెంట్స్ లో నేను ఏం చేయాలి నాకు యూటిలిటీస్ కావాలి ఎందుకంటే నాకు కావాల్సిన ఫార్మాటర్ దీని లోపల ఉంది. సో ఇప్పుడు కంటిన్యూ కొడితే కన్ఫిగర్ లో ట్రాన్స్‌ఫార్మ్ దగ్గర నాకు కావాల్సింది వచ్చేసి లైన్ ఐటమైజర్ సో ఇదివచ్చేసి బేసిక్ గా నేను ఇచ్చిన అవుట్‌పుట్ ఏదైతే నాకు వేరే గెట్ వెబ్ హూప్స్ నుంచి వస్తుందో దాన్ని బేసిక్ గా నాకు కావాల్సిన పద్ధతిలో ఫార్మాట్ చేస్తుంది. సో ఇక్కడ గ్రూప్ నేమ్ వచ్చేసి నేను న్యూస్ అని ఇస్తాను.
అండ్ దెన్ లైన్ ఐటమ్స్ ప్రాపర్టీ వచ్చేసి మనకి వస్తుంది ఆ కంటెంట్ కాబట్టి కంటెంట్ అని ఇస్తున్నా బేసిక్ గా నేమింగ్ లో మనం వీక్ ఏదో ఒకటి ఇవ్వాలి అని చెప్పి ఇస్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఇది మనం ఏ అవుట్‌పుట్ ని అయితే తీసుకోవాలో అది ఇవ్వాలి. సో ఇక్కడ నేను ప్లస్ నొక్కాను అంటే బేసిక్ గా నాకు పైనన్న ఇవి చూపిస్తుంది.
సో నాకు దేని నుంచి అవుట్‌పుట్ తీసుకోవాలి ఈ రెండు గెట్ వెబ్ హుక్స్ నుంచి తీసుకోవాలి. సో నేను ఫస్ట్ సెలెక్ట్ చేసి దాంట్లో ఒకటే అవుట్‌పుట్ ఉంది కాబట్టి ఆ ఒకటే అవుట్‌పుట్ ఇచ్చింది నేను అది సెలెక్ట్ చేసుకుంటున్నా దెన్ నాకు ఇంకోటి కూడా కావాలి కాబట్టి ఇక్కడ ఇన్ని ఉన్నాయి బట్ నాకు కావాల్సింది స్టెప్ అవుట్పుట్ే కాబట్టి ఇక్కడ కూడా అదే సెలెక్ట్ చేసుకుంటున్నా సో ఇక్కడ చూసుకుంటే రెండు యాడ్ అయిపోయాయి. ఈ రెండు యాడ్ అయిపోయిన తర్వాత కింద వేరే ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి మనం సెలెక్ట్ చేసుకోవడానికి వాటితో మనకి పని లేదు కాబట్టి వాటిని కదిలించము కంటిన్యూ కొడతాం.
సో కంటిన్యూ కొట్టిన తర్వాత డేటా ఇన్ బేసిక్ గా మనం ఏం డేటా ఇస్తున్నామో చూపించింది టెస్ట్ స్టెప్ కొడితే దాన్ని టెస్ట్ చేసుకొని అవుట్‌పుట్ ఎలా వస్తుందో కూడా చూపిస్తది. సో ఇక్కడ మనకి అవుట్‌పుట్ వచ్చేసి ఇది సో ఆ రెండు లింక్స్ నుంచి వచ్చిన న్యూస్ అంతా ఒక నీట్ ఫార్మాట్ లో మనకి ఫార్మాట్ చేసి ఇలా ఇచ్చింది. చాలా పెద్ద అవుట్‌పుట్ ఇది.
సో దీని తర్వాత మనం ఏం చేయాలి దీన్ని మనకి కావాల్సిన ఈమెయిల్ కి పంపించాలి. బట్ దీనికి ముందు మనం ఏం చేయాలి అంటే దీన్ని మనకు అర్థమయ్యేటట్టు ఫార్మాట్ చేసుకోవాలి. ఇలానే మనకి ఈమెయిల్ వచ్చిందంటే పాయింట్ లేదు.
సో దీనికి నేను ఏం చేస్తా ఓపెన్ అయ మన చార్జ్ జిపిటి కి ఇచ్చే దీన్ని ఒక నీట్ ఒక బుల్లెట్ పాయింట్ లిస్ట్ లోకి ఫార్మాట్ చేయమని చెప్తే అదే ఫార్మాట్ చేస్తది. దాని తర్వాత దాన్ని మనం మెయిల్ చేసుకుందాం. సో దానికి నేను ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ ప్లస్ ఇక్కడ నొక్కి ఇక్కడఏఐ /జపిఆర్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి.
సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు నేనైతే కస్టం ప్రాంట్ ఇవ్వాలనుకుంటున్నా సో అది సెలెక్ట్ చేశను మోడల్ వచ్చేసిజిపిటి 4ఓ మినీ ఏదైతే సెలెక్ట్ అయిఉందో అదే వదిలేద్దాము అండ్ ఇన్పుట్ ఫీల్డ్స్ వచ్చేసి మన పైన ఫార్మాట్ అయిన డేటా సో దాన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఆ దీన్ని మనం కాంటెంట్ అని ఇద్దాము దెన్ ఫీల్డ్ వాల్యూ వచ్చేసి యూటిలిటీ ఫార్మాటర్ ఏదైతే ఫార్మాట్ చేసిందో దాని అవుట్‌పుట్ సో స్టెప్ అవుట్‌పుట్ సెలెక్ట్ చేసుకున్నాను సేవ్ కొట్టాను అండ్ దెన్ ప్రాంప్ట్ కి వచ్చేసి నేను ఒక కస్టం ప్రాంప్ట్ ఇస్తా నా ప్రాంప్ట్ వచ్చేసి ఇది దీంట్లో ఏం చెప్పాను నేను యు ఆర్ మై పర్సనల్ రిసర్చ్ అంటన్ ఈ వచ్చిన ఫీడ్ అంతా తీసుకో అని నాకు క్లియర్ గా ఒక ఫైవ్ బుల్లెట్ పాయింట్స్ ఫార్మాట్ చేసి పెట్టు అని అండ్ దెన్ కింద మిగతావి కూడా ఉన్నాయి అడ్వాన్స్ ఆప్షన్స్ ఉన్నాయి ఇంకా మీరు దీన్ని కస్టమైజ్ చేసుకోవడానికి బట్ నా అవసరానికి ఇంతవరకు చాలు మనం ఇన్పుట్ ఇచ్చాము మోడ్ సెలెక్ట్ చేసాము మోడల్ సెలెక్ట్ చేసాము దెన్ ఎలా కావాలి అనేది ఒక ప్రాంప్ట్ ఇచ్చాము. ఇదంతా అయిపోయింది కాబట్టి ఆ జనరేట్ ప్రివ్యూ నొక్కితే అదంతా వాడి బేసిక్ గా మనకి ఎలాంటి అవుట్‌పుట్ వస్తదో చూపిస్తది అది ఓకే అనుకుంటే మనం ఫినిష్ చేయొచ్చు సో రెండు నిమిషాలు ఆగితే అవుట్‌పుట్ కూడా వస్తది అది కూడా చూపిస్తాను. అండ్ మాటల్లోనే వచ్చేసింది సో ఇక్కడ మనకిఫైవ్ బుల్లెట్ పాయింట్స్ వచ్చాయి ఒక హెడ్డింగ్ దాని లింక్ వచ్చింది నాకు ఆ హెడ్డింగ్ చదివిన తర్వాత ఇంట్రెస్ట్ అనిపిస్తే ఆ లింక్ కి వెళ్లి నేను చూసుకోవచ్చు లేదా ఒక ఫైవ్ బుల్లెట్ పాయింట్స్ లో నాకు కావాల్సిన డేటా అంతా వచ్చేస్తుంది.
దీన్ని ఇంకా మీరు కస్టమైజ్ చేసుకోండి ఇంకా బాగా వస్తది. సో ఇది నాకు చాలనుకుంటున్నా నేను ఫినిష్ నొక్కుతున్నాను. సో ఇప్పుడు ఏమైంది ఆ దాని నుంచి బేసిక్ గా ఇంకో అవుట్‌పుట్ వచ్చింది.
ఇప్పుడు ఈ అవుట్‌పుట్ ని మనము మెయిల్ చేయించుకోవాలి. సో దానికి నేను ఏం చేస్తున్నా కిందది సెలెక్ట్ చేసి సో ఇక్కడ యూటిలిటీస్ లోపల సెండ్ అండ్ రిసీవ్ ఈమెయిల్ వియా కస్టమ్స్ ఏపిఆర్ ఈమెయిల్ అడ్రెస్ ఉంది. సో మనకు కావాల్సింది సెండింగ్ ఈమెయిల్ కాబట్టి ఈ ఈమెయిల్ సెలెక్ట్ చేస్తున్నాను.
ఇక్కడ యాక్షన్ ఈవెన్ సెలెక్ట్ చేసుకుంటే బేసిక్ గా మనం ఎక్కువ ఆప్షన్ లేవు. ఈ ఒక్కొకసారి ఏంటి అంటే మనం సెలెక్ట్ చేసుకున్న ఫ్లో ని బట్టి ఆప్షన్స్ కూడా మారుతాయి. దానికి కావాల్సిన ఆప్షన్స్ే చూపిస్తది.
ఏదైతే మనం పెట్టుకోగలుగుతామో ఆ ఫ్లో కి సో ఇక్కడ మనం బేసిక్ గా అవుట్ బౌండ్ ఈమెయిల్ తప్పితే ఏం చేయలేం ఫ్రీ ట్రయల్ కాబట్టి పర్ డేఫైవ్ ఈమెయిల్స్ మనం సెండ్ చేయొచ్చు అదే చూపిస్తుంది నేను అది సెలెక్ట్ చేసుకున్నా దెన్ కంటిన్యూ ప్రెస్ చేస్తే ఇక్కడ ఏ ఈమెయిల్ కి పంపించాలి దెన్ సబ్జెక్ట్ వచ్చేసి ఆ డైలీ డోస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఓకే అండ్ దెన్ బాడీ వచ్చేసి మన పైన వచ్చిన అవుట్‌పుట్ సో ఇక్కడ నేను ప్లస్ క్లిక్ ఇక్కడ ఎక్కడైతే మనం ఏఐ వాడామో దాన్ని క్లిక్ చేసి దాంట్లో మనకు వచ్చిన అవుట్‌పుట్ సో ఇది సెలెక్ట్ చేశను దెన్ డన్ ఇక్కడ ఇంకేమైనా కావాలి లేదా సిసి మెయిల్స్ ఏమైనా యాడ్ చేయాలన్నా ఎట్సెట్రా ఏమనా ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు బట్ మనకు కావాల్సింది అయితే ఈ మూడే ఏవైతే మనం కంపల్సరీగా ఇవ్వాలో ఎట్టి పరిస్థితిలో అవి సెలెక్ట్ చేశమో దెన్ కంటిన్యూ కొట్టా సో ఇక్కడ ఇన్పుట్ డేటా వచ్చేసి ఇది అండ్ దెన్ దీన్ని టెస్ట్ చేస్తే మనకి ఫైనల్ గా అవుట్‌పుట్ వస్తది. సో నేను ఇప్పుడు టెస్ట్ స్టెప్ కొట్టాను. అది లోడ్ అయింది.
ఆ సో ఇలా వస్తుందన్నమాట అండ్ దెన్ ఫ్రమ్ ఈమెయిల్ వీళ్ళ ఏపిఆర్ మెయిల్ ఒకటి వచ్చింది. అండ్ కింద నా డేటా అంతా వచ్చింది. సో ఆ విధంగా మీకు ఈమెయిల్ వస్తది.
సో ఇక్కడ మొత్తం కాన్సెప్ట్ వచ్చేసి ఒక నో కోడ్ అప్లికేషన్ తీసుకొని దాంట్లో మీకు కావలసిన ఆటోమేషన్ ని ఎలా ఇలా డ కోడ్ చేసి అంటే ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లాగా డీకోడ్ చేసుకొని ఇక్కడున్న ఆప్షన్స్ తో ఎలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఎలా బిల్డ్ చేయొచ్చు అని సో నేనైతే బిల్డ్ చేసి చూపించాను ఓవరాల్ గా ఒక అవుట్‌పుట్ ఎలా వస్తదో చూపించాను సేమ్ మీకు నార్మల్ మెయిల్ ఎలా అయితే వస్తదో అలానే వస్తది అండ్ ఒకసారి మనం పబ్లిష్ చేశము కాబట్టి ఎవ్రీ డే మనం పెట్టింది 8 am సో ఎవ్రీ డే 8 am కి అదే రీట్రిగర్ అవుతూ ఎవ్రీడే ఆ రోజు ఆ వెబ్‌సైట్స్ లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని మెయిల్ చేస్తది. సో ఇలా జస్ట్ ఒక సింపుల్ టాస్క్ నే కాదు ఎంత కాంప్లెక్స్ టాస్క్ నైనా చేయొచ్చు మీరు ఎన్ని పనులు మీకు మీ ఇన్పుట్ లేకుండా రోజు అయిపోతాయో ఒకసారి ఊహించుకోండి. సో ఆ విధంగా ఏఐ ఆటోమేషన్ వాడి చాలా పనులే చేయొచ్చు.
జస్ట్ ఇలాంటి టూల్ మీకు వచ్చిండాలి. అండ్ ఈ ట్యుటోరియల్ లో మీకు బేసిక్ ఐడియా అయితే తెప్పించాను అనుకుంటున్నా ఇన్ కేస్ మీకు కాంప్లెక్స్ ఒక ప్రో సబ్స్క్రిప్షన్ తీసుకొని ఒక రియల్ టైం ఆటోమేషన్ కావాలి ఎలా చేయాలి అని ఒక డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయండి. సో మీకోసం ఒక ప్రో అకౌంట్ లో ఎలా చేయొచ్చు ఒక కాంప్లెక్స్ ఆటోమేషన్ ఎలా చేయొచ్చో చూపిస్తాను.
అండ్ ఇంకా మాట్లాడితే మీరు ఇట్లాంటి ఆటోమేషన్స్ చేసి ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు. నాకు తెలిసిన ఫ్రెండ్స్ఏ ఉన్నారు చాలా అంటే చాలా ఘోరంగా ఎర్న్ చేస్తున్నారు. సో ఈ బేసిక్ ఎగ్జాంపుల్ తో మీరు స్టార్ట్ చేసి ఇంకా ఎక్స్ప్లోర్ చేయండి ఇంతకుమించి స్పెసిఫిక్ గా ఏమ ఉండదు జస్ట్ ఇక్కడ నేను ఇన్‌బిల్ట్ యప్స్ వాడా మీరు వచ్చేసి రియల్ టైం యప్స్ వాడతారు ఇందాక నేను యప్స్ లో చూపించినట్టు ఫర్ ఎగ్జాంపుల్ షీట్స్ కావచ్చు Facebook యడ్స్ కావచ్చు ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్ ది ఎండ్ ప్రాసెస్ వచ్చేసి అంతే అక్కడ అడిగిన డీటెయిల్స్ మీరు ఫిల్ చేస్తే లాస్ట్ లో పబ్లిష్ చేసుకొని మీరు దాన్ని వాడుకోవచ్చు.