హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు తెలుగు వెబ్ టెక్ నా పేరు కళ్యాణ్ రియాక్ట్ జెఎస్ కి సంబంధించి ఇదొక క్రాష్ కోర్స్ ఈ వీడియోలో రియాక్ట్ కి సంబంధించిన టాపిక్స్ తో పాటు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే ఇంటర్వ్యూస్ లో ఇవే క్వశ్చన్స్ ఇలాగే అడుగుతారని నా ఉద్దేశం కాదు మనకి సబ్జెక్టు గురించి ఎంత తెలుసో తెలుసుకోవడానికి ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ని కొంచెం ట్విస్ట్ చేసి కూడా అడుగుతుంటారు సో మనకి టాపిక్స్ గురించి బాగా తెలిసినప్పుడు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయడం ఈజీ అవుతుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని సిరీస్ చేశాను అండ్ మీరు రియాక్ట్ ఫుల్ ఫ్లేజ్డ్ గా నేర్చుకోవడానికి ఇదే ఛానల్ లో రియాక్ట్ మీద ట్యుటోరియల్స్ ఆల్రెడీ చేసి ఉన్నాను వీటితో పాటు ఈ ప్రాక్టీస్ ప్రాజెక్ట్స్ అండ్ రియల్ టైం
ప్రాజెక్ట్స్ ని కూడా ఎలా డెవలప్ చేయాలో ఈ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి సో ఈ వీడియోస్ కూడా మీరు రియాక్ట్ నేర్చుకోవడానికి బాగా ఉపయోగపడతాయి రియాక్ట్ లో మన ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఇస్ రియాక్ట్ జెఎస్ రియాక్ట్ ఇస్ ఆన్ ఓపెన్ సోర్స్ జావాస్క్రిప్ట్ లైబ్రరీ ఫర్ బిల్డింగ్ యూసర్ ఇంటర్ఫేసెస్ ప్రైమరీ ఫర్ వెబ్ అప్లికేషన్స్ రియాక్ట్ అలౌస్ డెవలపర్స్ టు క్రియేట్ ui కాంపోనెంట్స్ దట్ కెన్ బి కాంపోస్డ్ టుగెదర్ టు బిల్డ్ కాంప్లెక్స్ యూసర్ ఇంటర్ఫేసెస్ అంటే రియాక్ట్ అనేది వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేసేటప్పుడు ఫ్రంట్ ఎండ్ లో బ్రౌజర్ లో కనిపించే యూసర్ ఇంటర్ఫేసెస్ అంటే ui పార్ట్ ని కాంపోనెంట్స్ గా క్రియేట్ చేయడానికి ఉపయోగపడే జావాస్క్రిప్ట్ లైబ్రరీ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఇస్ ద కరెంట్ వర్షన్ ఆఫ్ రియాక్ట్ ప్రస్తుతానికి రియాక్ట్ వర్షన్ 182
అయితే మనం ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయినప్పుడు గాని లేదా మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు గాని వర్షన్స్ చెక్ చేసుకోవడం మంచిది ఎందుకంటే ఫీచర్స్ అప్డేట్ అయినా లేదా కొత్త ఫీచర్స్ యాడ్ అయినా సరే ఈ వర్షన్స్ లో చేంజెస్ అనేవి ఉంటుంటాయి అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ విత్ రియాక్ట్ రియాక్ట్ ఇస్ పాపులర్ ఫర్ ఇట్స్ అడ్వాంటేజెస్ లైక్ కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్ వర్చువల్ డామ్ డిక్లరేటివ్ సింటాక్స్ ఫాస్ట్ స్కేలబుల్ ప్రొవైడ్స్ రెస్పాన్సివ్ యూసర్ ఇంటర్ఫేసెస్ సపోర్ట్ ఫర్ సర్వర్ సైడ్ అంటే రియాక్ట్ అనేది యూసర్ కి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడంలో ముందు ఉంటుంది దాంతో పాటు సింగల్ పేజ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడం చేయటానికి అప్లికేషన్ ఫాస్ట్ గా ఉండటానికి మనం ప్రాజెక్ట్ బిల్డ్ చేసిన తర్వాత కూడా ఫ్యూచర్ లో ఇదే ప్రాజెక్ట్
కి డెవలప్మెంట్స్ యాడ్ చేయడానికి దీన్ని స్కేలబుల్ అంటారు సో ఇన్ని ఫీచర్స్ ఉండి రియాక్ట్ ఇంత పాపులర్ అవ్వడానికి కారణం ఈ కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్ అంటే మనం ప్రాజెక్ట్ బిల్డ్ చేసేటప్పుడు మన యుఐ ని బ్లాక్స్ గా బిల్డ్ చేసి అవి ఎక్కడెక్కడ ఉండాలో డిజైన్ చేయటమే ఈ కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్ అలాగే సింగల్ పేజ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి ఈ వర్చువల్ డోమ్ ఉపయోగపడుతుంది అంతే కాదు రియాక్ట్ సర్వర్ సైడ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి కూడా సపోర్ట్ చేస్తుంది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఇస్ రెండరింగ్ ఇన్ రియాక్ట్ రెండరింగ్ రిఫర్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ రియాక్ట్ కాంపోనెంట్స్ ఇంటు ద యాక్చువల్ ఎలిమెంట్స్ దట్ ఆర్ డిస్ప్లేడ్ ఆన్ ది స్క్రీన్ అంటే ఇక్కడ రెండర్ అనేది ఒక మెథడ్ రియాక్ట్ లో మనం బిల్డ్ చేసిన
కాంపోనెంట్స్ ని మామూలు హెచ్ టీఎంఎల్ ఎలిమెంట్స్ లోకి మార్చడానికి ఉపయోగపడేది ఈ రెండర్ మనం రియాక్ట్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఈ మెయిన్ డాట్ జెస్ ఎక్స్ ఫైల్ లో ఇక్కడ ఈ రెండర్ మెథడ్ ఉంటుంది ఈ యాప్ కాంపోనెంట్ ద్వారా మన అప్లికేషన్ లో ఉన్న కాంపోనెంట్స్ ని రెండర్ చేసి ఎలిమెంట్స్ లాగా డాక్యుమెంట్ లో చూపిస్తాం అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్లైంట్ సైడ్ రెండరింగ్ అండ్ సర్వర్ సైడ్ రెండరింగ్ క్లైంట్ సైడ్ రెండరింగ్ అండ్ సర్వర్ సైడ్ రెండరింగ్ ఆర్ టు అప్రోచెస్ ఫర్ జనరేటింగ్ అండ్ డిస్ప్లేయింగ్ కంటెంట్ ఆన్ ద వెబ్ పేజ్ అంటే మనం వెబ్ పేజ్ లో మనం చూపించే కంటెంట్ క్లైంట్ సైడ్ రెండరింగ్ అండ్ సర్వర్ సైడ్ రెండరింగ్ గా డివైడ్ చేయొచ్చు ఇక్కడ క్లైంట్ సైడ్ రెండరింగ్
అంటే మన డాక్యుమెంట్ లో మనకి కనిపించే కంటెంట్ మన బ్రౌజర్ లో లోడ్ అయ్యి మనకి కనిపించేది క్లైంట్ సైడ్ రెండరింగ్ ఇక్కడ సర్వర్ సైడ్ రెండరింగ్ ఏంటంటే మన హెచ్ టీఎంఎల్ డాక్యుమెంట్ తాలూకా ఎలిమెంట్స్ అన్నీ కూడా సర్వర్ లో లోడ్ అయ్యి సర్వర్ నుంచి మనకు వచ్చే రెస్పాన్స్ డాక్యుమెంట్ లో కనిపించేది సర్వర్ సైడ్ రెండరింగ్ అండ్ బై డిఫాల్ట్ రియాక్ట్ అనేది క్లైంట్ సైడ్ రెండరింగ్ అయినా సర్వర్ సైడ్ రెండరింగ్ ని సపోర్ట్ చేయడానికి ఈ రియాక్ట్ డామ్ సర్వర్ అనే లైబ్రరీ వాడొచ్చు అంతే కాదు రియాక్ట్ ఫ్రేమ్ వర్క్ నెక్స్ట్ జిఎస్ లో ఈ సర్వర్ సైడ్ రెండరింగ్ కి ఇన్బిల్ట్ సపోర్ట్ ఉంటుంది ఈ సర్వర్ సైడ్ రెండరింగ్ అనేది డిజిటల్ మార్కెటింగ్ లో ఎస్ఈఓ పరంగా బాగా ఉపయోగపడుతుంది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఇస్
బబుల్ ఇన్ రియాక్ట్ బబుల్ ఇస్ ఏ జావాస్క్రిప్ట్ కంపైలర్ దట్ ఇస్ యూస్డ్ టు కన్వర్ట్ మోడర్న్ జావాస్క్రిప్ట్ కోడ్ ఇంటూ వర్షన్స్ ఆఫ్ జావాస్క్రిప్ట్ దట్ కెన్ రన్ ఇన్ ఆల్ ప్రాసెస్ ఇంక్లూడింగ్ ఓల్డర్ వన్స్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ రియాక్ట్ బబుల్ ఇస్ యూస్డ్ యాస్ పార్ట్ ఆఫ్ బిల్డింగ్ ప్రాసెస్ టు ట్రాన్స్ఫార్మ్ జెస్ ఎక్స్ సింటాక్స్ ఇంటు రెగ్యులర్ జావా జావాస్క్రిప్ట్ దట్ బ్రౌజర్స్ కెన్ అండర్స్టాండ్ అంటే బబుల్ అనేది అడ్వాన్స్ జావాస్క్రిప్ట్ లో మనం రాసే కోడ్ ఇక్కడ అడ్వాన్స్ జావాస్క్రిప్ట్ అంటే ఎక్మా స్క్రిప్ట్ 2015 తర్వాత వర్షన్స్ ని అడ్వాన్స్ జావాస్క్రిప్ట్ లేదా మోడర్న్ జావాస్క్రిప్ట్ అంటారు ఈ మోడర్న్ జావాస్క్రిప్ట్ కోడ్ ని మన బ్రౌజర్స్ లో ఉండే జావాస్క్రిప్ట్ ఇంజన్ కి అర్థమయ్యేలా మార్చేదే ఈ బబెల్ అండ్ రియాక్ట్ లో మనం
రాసే జెస్ ఎక్స్ సింటాక్స్ లో కోడ్ ని మామూలు జావాస్క్రిప్ట్ లో మార్చడానికి రియాక్ట్ లో ఈ బబెల్ ని యూస్ చేస్తాం సర్ అయితే ఈ బబుల్ అనేది బిహైండ్ ద సీన్స్ చాలా ఫీచర్స్ తో వర్క్ చేస్తుందే తప్ప దీన్ని మనం ప్రాక్టికల్ గా చూపించడం కుదరదు అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఇస్ వెబ్ ప్యాక్ వెబ్ ప్యాక్ ఇన్ రియాక్ట్ ఇస్ ఏ జావాస్క్రిప్ట్ మోడ్యూల్ బండ్లర్ దట్ ఇస్ కామన్లీ యూస్డ్ విత్ రియాక్ట్ టు బండిల్ అండ్ మేనేజ్ డిపెండెన్సీస్ ఇట్ టేక్స్ ఆల్ ఆఫ్ ద ఇండివిడ్యువల్ జావాస్క్రిప్ట్ ఫైల్స్ అండ్ అదర్ అసెట్స్ ఇన్ ఏ ప్రాజెక్ట్ సచ్ అస్ ఇమేజెస్ అండ్ css అండ్ కంబైన్స్ దెమ్ ఇన్ ఏ సింగల్ బండల్ దట్ కెన్ బి లోడెడ్ బై ద బ్రౌజర్ అంటే వెబ్
ప్యాక్ అనేది మన రియాక్ట్ ప్రాజెక్ట్ లో ఉండే ఫైల్స్ ని ఇమేజెస్ ని css తో సహా ఒక బండల్ లాగా ఫామ్ చేస్తుంది దీనివల్ల ఒక మామూలు హెచ్ టీఎంఎల్ డాక్యుమెంట్ జావాస్క్రిప్ట్ అండ్ css తో బ్రౌజర్ లో ఎలాగైతే లోడ్ అవుతుందో మన రియాక్ట్ అప్లికేషన్ కూడా అలాగే లోడ్ అయ్యి బ్రౌజర్ లో చూపించడానికి ఈ వెబ్ ప్యాక్ ఉపయోగపడుతుంది అండ్ వెబ్ ప్యాక్ కూడా బిహైండ్ ది సీన్స్ ఏ వర్క్ చేస్తుంది అయితే వెబ్ ప్యాక్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం రియాక్ట్ లో ప్రాజెక్ట్ బిల్డ్ చేసిన తర్వాత డిప్లాయ్ చేసేటప్పుడు npm రన్ బిల్డ్ అనే కమాండ్ యూస్ చేస్తాం అప్పుడు మన ప్రాజెక్ట్ లో బిల్డ్ పేరుతో ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది ఆ ఫోల్డర్ లోపల చూస్తే నార్మల్ గా హెచ్ టీఎంఎల్ సిఎస్ఎస్
జావాస్క్రిప్ట్ ఫైల్స్ ఎలా ఉంటాయో అలాగే మన ప్రాజెక్టు కూడా స్టీములైజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఇస్ వర్చువల్ డామ్ ది వర్చువల్ డొమైన్ రియాక్ట్ సర్వ్స్ అస్ ఆన్ ఇంటర్మీడియరీ లేయర్ బిట్వీన్ ద అప్లికేషన్ స్టేట్ అండ్ ద యాక్చువల్ డామ్ అలోవింగ్ రియాక్ట్ టు ఎఫిషియంట్లీ అప్డేట్ ద ui బై మినిమైజింగ్ డామ్ మానిపులేషన్స్ అండ్ ఆప్టిమైజింగ్ రెండరింగ్ పర్ఫార్మెన్స్ దిస్ అప్రోచ్ కాంట్రిబ్యూట్స్ ద రియాక్ట్స్ రెప్యూటేషన్ ఫర్ ప్రొవైడింగ్ ఫాస్ట్ స్కేలబుల్ అండ్ రెస్పాన్సివ్ యూసర్ ఇంటర్ఫేసెస్ అంటే వర్చువల్ డామ్ అనేది మన పేజ్ లోడ్ అయ్యేటప్పుడు డామ్ కంటే ముందు ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది ఈ వర్చువల్ డామ్ కూడా బిహైండ్ ది సీన్స్ ఉంటుంది అండ్ ఇక్కడ డామ్ అంటే సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈ ఎలిమెంట్స్ లో ఉండే డేటా ని
మానిపులేట్ చేయాలంటే స్టేట్స్ ద్వారా మానిపులేట్ చేస్తాం అయితే వర్చువల్ డామ్ అనేది ఒక కాపీ లాంటిది ఎప్పుడైతే స్టేట్స్ లో చేంజెస్ జరుగుతాయో అప్పుడు జరిగిన చేంజెస్ వల్ల పేజీ మొత్తం రీరెండర్ అవ్వకుండా ఈ వర్చువల్ డామ్ తన దగ్గర ఉన్న కాపీ తో చేంజెస్ ని పాత స్టేట్స్ తో కంపేర్ చేసుకొని డిఫరెన్సెస్ ఉన్నప్పుడు రియల్ డామ్ ని అప్డేట్ చేస్తుంది దీనివల్ల అప్లికేషన్ ఫాస్ట్ పెరుగుతుంది అండ్ సింగల్ పేజ్ అప్లికేషన్ కాన్సెప్ట్స్ కి ఈ వర్చువల్ డామ్ బాగా ఉపయోగపడుతుంది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఇస్ జెస్ ఎక్స్ జెక్స్ స్టాండ్స్ ఫర్ జావాస్క్రిప్ట్ ఎక్స్ఎల్ ఇట్ ఇస్ ఏ సింటాక్స్ ఎక్స్టెన్షన్ ఫర్ జావాస్క్రిప్ట్ దట్ అలౌస్ టు రైట్ html లైక్ కోడ్ డైరెక్ట్లీ విత్ ఇన్ జావాస్క్రిప్ట్ కోడ్ పర్టికులర్లీ వెన్ డిఫైనింగ్ రియాక్ట్ కాంపోనెంట్స్ jsx
మేక్స్ ఈజీ టు డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ యూసర్ ఇంటర్ఫేసెస్ ఇన్ రియాక్ట్ అప్లికేషన్స్ అంటే jsx ని జావాస్క్రిప్ట్ ఎక్స్ఎంఎల్ అంటారు ఇది ఒక సింటాక్స్ ఈ సింటాక్స్ తో ఏ ఫైల్ అయితే క్రియేట్ చేస్తామో ఆ ఫైల్ లోపల జావాస్క్రిప్ట్ తో పాటు హెచ్ టీఎంఎల్ కూడా రాయొచ్చు సో ఈ జావాస్క్రిప్ట్ అండ్ హెచ్ టీఎంఎల్ కలిపి రాయడం వల్ల డైనమిక్ అప్లికేషన్స్ క్రియేట్ చేయడం ఈజీ అవుతుంది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఆర్ కాంపోనెంట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టైప్స్ ఇన్ రియాక్ట్ కాంపోనెంట్స్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ యూసర్ ఇంటర్ఫేసెస్ దే ఆర్ లైక్ కస్టమ్ హెచ్ టీఎంఎల్ ఎలిమెంట్స్ దట్ కెన్ బి రీయూస్డ్ త్రు అవుట్ ద అప్లికేషన్ దేర్ ఆర్ మెయిన్లీ టు టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ వన్ ఇస్ ఫంక్షనల్ కాంపోనెంట్
ద అదర్ వన్ ఇస్ క్లాస్ కాంపోనెంట్స్ అంటే కాంపోనెంట్స్ అనేవి బిల్డింగ్ బ్లాక్స్ లాంటివి కొన్ని కలెక్షన్ ఆఫ్ జెఎస్ ఎక్స్ ఎలిమెంట్స్ తో ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసిన తర్వాత వాటిని మన అప్లికేషన్ లో ఎన్ని సార్లు అయినా యూస్ చేసుకోవచ్చు అలాగే కావాల్సిన విధంగా ఆర్గనైజ్ చేసి స్ట్రక్చర్ కూడా చేసుకోవచ్చు అండ్ కాంపోనెంట్స్ లో టూ టైప్స్ ఉన్నాయి ఒకటి ఫంక్షనల్ కాంపోనెంట్స్ రెండోది క్లాస్ కాంపోనెంట్స్ 2019 లో రియాక్ట్ వర్షన్ 168 తర్వాత ఫంక్షనల్ కాంపోనెంట్స్ లో హూక్స్ ఇంట్రడ్యూస్ చేశారు అప్పటినుంచి రియాక్ట్ టీం వాళ్ళు కూడా ఈ ఫంక్షనల్ కాంపోనెంట్స్ యూస్ చేయమని రికమెండ్ చేస్తున్నారు అంటే క్లాస్ కాంపోనెంట్స్ ఉన్నప్పటికీ కూడా మన అప్లికేషన్ ని ఫంక్షనల్ కాంపోనెంట్స్ ని బేస్ చేసుకొని డెవలప్ చేయడం మంచిది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఆర్ మోడ్యూల్స్ మోడ్యూల్స్
రిఫర్ టు రీయూజబుల్ యూనిట్స్ ఆఫ్ కోడ్ దట్ ఇస్ రిలేటెడ్ టు ఫంక్షనాలిటీ ఇన్ రియాక్ట్ ఇట్స్ ఏ మోడ్యులర్ అప్రోచ్ వేర్ ఈచ్ కాంపోనెంట్ టిపికల్లీ కరెస్పాండ్స్ టు ఏ సింగల్ మోడ్యూల్ ద మోడ్యూల్ కెన్ కంటైన్ మల్టిపుల్ కాంపోనెంట్స్ ఫంక్షన్స్ అండ్ అదర్ రిలేటెడ్ కోడ్ అంటే మోడ్యూల్స్ అనేవి జావాస్క్రిప్ట్ లో కొన్ని ఫంక్షన్స్ లేదా కొన్ని బ్లాక్ ఆఫ్ కోడ్స్ లేదా ఆబ్జెక్ట్స్ అరేస్ వీటిని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ద్వారా రీయూస్ చేసుకోగలిగేవి ఈ మోడ్యూల్స్ అండ్ రియాక్ట్ లో మనం క్రియేట్ చేసే ఈ కాంపోనెంట్స్ ని మోడ్యూల్స్ గా ట్రీట్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఇన్ మోడ్యూల్స్ ఇన్ మోడ్యూల్స్ దేర్ ఆర్ టు టైప్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ నేమ్డ్ ఎక్స్పోర్ట్స్ అండ్ డిఫాల్ట్ ఎక్స్పోర్ట్స్ విత్ నేమ్డ్ ఎక్స్పోర్ట్స్
వి కెన్ ఎక్స్పోర్ట్ మల్టిపుల్ వాల్యూస్ ఫ్రమ్ ఏ మోడ్యూల్ బై స్పెసిఫైంగ్ దేర్ నేమ్స్ అండ్ కెన్ బి యూస్డ్ దెమ్ బై ఇంపోర్టింగ్ ఇన్ అదర్ మోడ్యూల్స్ విత్ డిఫాల్ట్ ఎక్స్పోర్ట్స్ వి కెన్ ఎక్స్పోర్ట్ ఏ సింగల్ వాల్యూ ఫ్రమ్ ఏ మోడ్యూల్ అస్ ఏ డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ సచ్ అస్ క్లాస్ ఆర్ ఏ ఫంక్షన్ వెన్ ఇంపోర్టింగ్ ఏ డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ వి కెన్ చూస్ ఎనీ నేమ్ ఫర్ ద ఇంపోర్టెడ్ వాల్యూ అంటే మోడ్యూల్ లో టూ టైప్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి ఒకటి నేమ్డ్ ఎక్స్పోర్ట్స్ ఇంకొకటి డిఫాల్ట్ ఎక్స్పోర్ట్స్ ఈ నేమ్డ్ ఎక్స్పోర్ట్స్ ఏంటంటే ఒక మోడ్యూల్ లో ఉన్న వాల్యూస్ ని ఇంకొక మోడ్యూల్ లో యూస్ చేసుకోవాలన్నప్పుడు ఈ వాల్యూస్ ని ఎక్స్పోర్ట్ చేస్తాం ఇలా ఎక్స్పోర్ట్ చేసిన వాల్యూస్ ని అదే పేరుతో కర్లీ
బ్రేసెస్ తో కలిపి ఇంపోర్ట్ చేసుకొని వేరే మోడ్యూల్స్ లో యూస్ చేస్తాం ఇలా ఒక మోడ్యూల్స్ లో ఎన్నన్నా సరే వాల్యూస్ ని ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఇదే నేమ్డ్ ఎక్స్పోర్ట్స్ అదే డీఫాల్ట్ ఎక్స్పోర్ట్ మాత్రం ఒక మోడ్యూల్ నుంచి ఒక వాల్యూ మాత్రమే ఎక్స్పోర్ట్ చేయగలం అండ్ మనం ఈ డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ వాల్యూ ని ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఈ వాల్యూ కి ఏ పేరైనా పెట్టి ఇంపోర్ట్ చేసుకోవచ్చు వీటికి కర్లీ బ్రేసెస్ కూడా అవసరం లేదు అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఇస్ స్ప్రెడ్ ఆపరేటర్ స్ప్రెడ్ ఆపరేటర్ ఇస్ ఏ ఫీచర్ ఇన్ జావాస్క్రిప్ట్ ఇన్ రియాక్ట్ స్ప్రెడ్ ఆపరేటర్ ఇస్ యూస్డ్ టు పాసింగ్ ప్రాపర్టీస్ ఫ్రమ్ వన్ ఆబ్జెక్ట్ టు అనదర్ ఆర్ మెర్జింగ్ అరేస్ అండ్ అప్డేట్ స్టేట్స్ అంటే ఈ స్ప్రెడ్ ఆపరేటర్ తో ఒక ఆబ్జెక్ట్ ఆర్
అరే లో ఉన్న వాల్యూస్ ని ఇంకొక ఆబ్జెక్ట్ లేదా అరే కి పాస్ చేసి ఈ రెండిటి వాల్యూస్ ని కలిపి ఒక అరే లేదా ఆబ్జెక్ట్ గా అప్డేట్ చేయడానికి ఉపయోగపడేది ఈ స్ప్రెడ్ ఆపరేటర్ అండ్ ఈ స్ప్రెడ్ ఆపరేటర్ ని యూస్ చేయడానికి మనం యూస్ చేసేది త్రీ డాట్స్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఇస్ రెస్ట్ ఆపరేటర్ రెస్ట్ ఆపరేటర్ ఇన్ రియాక్ట్ ఇస్ యూస్డ్ టు కలెక్ట్ మల్టిపుల్ ఎలిమెంట్స్ ఆర్ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ ఇంటూ ఏ సింగల్ అరే ఇట్ అలోస్ ఏ ఫంక్షన్ ఫంక్షన్ టు యాక్సెప్ట్ ఆన్ ఇన్ డెఫినెట్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అంటే రెస్ట్ ఆపరేటర్ కి కూడా స్ప్రెడ్ ఆపరేటర్ లాగే త్రీ డాట్స్ యూస్ చేస్తాం అయితే స్ప్రెడ్ ఆపరేటర్ వాల్యూస్ ని కలిపితే రెస్ట్ ఆపరేటర్ అనేది ఫంక్షన్స్ కి
గాని లేదా కాంపోనెంట్స్ కి గాని కలెక్టివ్ గా ఆర్గ్యుమెంట్స్ ని పాస్ చేయడానికి రెస్ట్ ఆపరేటర్ ఉపయోగపడుతుంది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఇస్ డిస్ట్రక్చరింగ్ డిస్ట్రక్చరింగ్ ఇస్ ఏ కన్వీనియంట్ వే టు ఎక్స్ట్రాక్ట్ మల్టిపుల్ వాల్యూస్ ఫ్రమ్ అరేస్ ఆర్ ఆబ్జెక్ట్స్ అండ్ అసైన్ దెమ్ టు వేరియబుల్స్ అంటే డిస్ట్రక్చరింగ్ తో అరే లో గాని ఆబ్జెక్ట్ లో గాని వాల్యూస్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అంటే గెట్ చేయటానికి అరే అయితే స్క్వేర్ బ్రాకెట్స్ ఆబ్జెక్ట్ అయితే కర్లీ బ్రేసెస్ యూస్ చేసి మనకు అర్థమయ్యే వేరియబుల్స్ తో వాల్యూస్ ని అసైన్ చేసే ప్రాసెస్ ఏ ఈ డి స్ట్రక్చరింగ్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ షార్ట్ సర్క్యూట్ ఇవాల్యేషన్ అండ్ టర్నరీ ఆపరేటర్ టర్నరీ ఆపరేటర్ అండ్ షార్ట్ సర్క్యూట్ ఎవల్యూషన్ బోత్ ఆర్ యూస్డ్
టు అవుట్పుట్ రిజల్ట్ కండిషనల్లి అంటే ఈ టర్నరీ ఆపరేటర్ అండ్ షార్ట్ సర్క్యూట్ ఎవల్యూషన్ ఈ రెండు కూడా కూడా రిజల్ట్ ని కండిషన్ బేస్ మీద అవుట్పుట్ చేయడానికి ఉపయోగపడుతుంది అయితే టర్నరీ ఆపరేటర్ లో కండిషన్ ని క్వశ్చన్ మార్క్ తో కాలం ద్వారా డివైడ్ చేసి కండిషన్ ట్రూ అయినప్పుడు కాలన్ కి లెఫ్ట్ సైడ్ లో ఉన్న వాల్యూ అవుట్ పుట్ వస్తుంది కండిషన్ ఫాల్స్ అయినప్పుడు కాలన్ కి రైట్ సైడ్ లో ఉన్న వాల్యూ అవుట్ పుట్ వస్తుంది అదే షార్ట్ సర్క్యూట్ ఎవల్యూషన్ లో కండిషన్ ని ఈ లాజికల్ ఎండ్ ఆపరేటర్ తో డిఫైన్ చేసి కండిషన్ ట్రూ అయినప్పుడు ఈ లాజికల్ ఎండ్ ఆపరేటర్ తర్వాత రాసిన వాల్యూ అవుట్ పుట్ వస్తుంది అండ్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఆర్ లైఫ్ సైకిల్ మెథడ్స్ ఇన్
రియాక్ట్ ది లైఫ్ సైకిల్ మెథడ్స్ ఇన్ రియాక్ట్ ఆర్ కాంపోనెంట్ మౌంటింగ్ కాంపోనెంట్ అప్డేటింగ్ కాంపోనెంట్ అండ్ మౌంటింగ్ ది లైఫ్ సైకిల్ ఫీచర్స్ ఆర్ కామన్లీ యూస్డ్ ఇన్ క్లాస్ కాంపోనెంట్స్ అండ్ ఆర్ రీప్లేస్డ్ విత్ యూస్ ఎఫెక్ట్ హుక్ ఇన్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ అంటే రియాక్ట్ లో ఉన్న లైఫ్ సైకిల్ మెథడ్స్ కాంపోనెంట్ మౌంటింగ్ కాంపోనెంట్ అప్డేటింగ్ అండ్ కాంపోనెంట్ అన్ మౌంటింగ్ అయితే ఈ లైఫ్ సైకిల్ మెథడ్స్ అని చెప్పబడే ఈ మూడు ఫీచర్స్ కూడా క్లాస్ కాంపోనెంట్స్ లో ఎక్కువగా యూస్ చేస్తాం అయితే అంటే ఫంక్షనల్ కాంపోనెంట్స్ లో ఇవే ఫీచర్స్ ని రీప్లేస్ చేయడానికి మనకి ఉపయోగపడేది యూస్ ఎఫెక్ట్ హుక్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఆర్ ప్రాప్స్ ఇన్ రియాక్ట్ ప్రాప్స్ ఇస్ షార్ట్ ఫామ్ ఫర్ ప్రాపర్టీస్ అండ్ రిఫర్స్ టు ద
మెకానిజం ఫర్ పాసింగ్ డేటా ఫ్రమ్ వన్ కాంపోనెంట్ టు అనదర్ ప్రాప్స్ ఆర్ రీడ్ ఓన్లీ అండ్ దేర్ వాల్యూస్ కెనాట్ బి చేంజ్డ్ బై కాంపోనెంట్స్ అదర్ దెన్ ద ఒరిజినల్లీ పాస్డ్ దెమ్ అంటే ఒక కాంపోనెంట్ నుంచి ఇంకొక కాంపోనెంట్ కి డేటా ని పాస్ చేయడానికి ఈ ప్రాప్స్ అనబడే ప్రాపర్టీస్ ఉపయోగపడతాయి అండ్ ఈ ప్రాప్స్ ని పాస్ చేసిన తర్వాత రిసీవ్ చేసుకున్న కాంపోనెంట్ లో ఈ ప్రాప్స్ ని చేంజెస్ చేయడానికి కానీ మోడిఫై చేయడం కానీ కుదరదు అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఇస్ స్టేట్ ఇన్ రియాక్ట్ ఏ స్టేట్ ఇస్ ఆన్ ఆబ్జెక్ట్ దట్ హోల్డ్స్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ఏ రియాక్ట్ కాంపోనెంట్ ఇట్ కెన్ బి యూస్డ్ టు స్టోర్ మేనేజ్ అండ్ అప్డేట్ డేటా విత్ ఇన్ ద
అప్లికేషన్ ఆ స్టేట్ ఇస్ ఆన్ ఇన్బిల్ట్ ఫీచర్ ఇన్ రియాక్ట్ క్లాస్ కాంపోనెంట్స్ బట్ ఇన్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ స్టేట్స్ ఆర్ మేనేజ్డ్ బై హుక్స్ అంటే స్టేట్ అనేది బేసిక్ గా ఒక ఆబ్జెక్ట్ రియాక్ట్ కాంపోనెంట్స్ లో డేటా ని స్టోర్ చేయడానికి మేనేజ్ చేయడానికి అండ్ డేటా ని అప్డేట్ చేయడానికి ఈ స్టేట్స్ ఉపయోగపడతాయి అయితే క్లాస్ కాంపోనెంట్స్ లో ఈ స్టేట్స్ అనేవి ఇన్బిల్ట్ ఫీచర్ గా ఉంటుంది కానీ ఫంక్షనల్ కాంపోనెంట్స్ లో ఈ స్టేట్స్ ని మేనేజ్ చేయడానికి హూక్స్ ని యూస్ చేస్తాం అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఆర్ హుక్స్ అండ్ ఇట్స్ టైప్స్ హూక్స్ ఆర్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఇన్ రియాక్ట్ యూస్డ్ ఇన్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ హూక్స్ అలౌస్ టు మేనేజ్ స్టేట్ పర్ఫార్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ యాక్సెస్ లైఫ్ సైకిల్ మెథడ్స్
అండ్ ద టైప్స్ ఆఫ్ హూక్స్ ఆర్ యూస్ స్టేట్ యూస్ ఎఫెక్ట్ యూస్ కాంటెక్స్ట్ యూస్ రెప్ యూస్ కాల్ బ్యాక్ యూస్ మెమో యూస్ రెడ్యూసర్ అంటే హుక్స్ అనేవి రియాక్ట్స్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ లో మాత్రమే యూస్ అయ్యే ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అండ్ వీటిలో ఉండే టైప్స్ ఇవి అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఆర్ ద రూల్స్ టు యూస్ హుక్స్ ద రూల్స్ టు ఫాలో యూసింగ్ హుక్స్ ఇన్ రియాక్ట్ ఆర్ హూక్స్ ఆర్ టు బి కాల్డ్ ఓన్లీ అట్ ద టాప్ లెవెల్ అంటే మన కాంపోనెంట్ లో మనం హుక్స్ ని కాల్ చేసేటప్పుడు అవి ఎప్పుడూ కూడా టాప్ లెవెల్ లోనే కాల్ చేయాలి హుక్స్ ఆర్ యూస్డ్ ఓన్లీ ఇన్ ఫంక్షన్ కాంపోనెంట్స్ అంటే హుక్స్ అనేవి మన ఫంక్షనల్ కాంపోనెంట్స్ లో మాత్రమే ఉపయోగపడతాయి
హూక్స్ కెనాట్ బి కాల్డ్ కండిషనల్లి ఈ హూక్స్ ని మనం కాల్ చేసేటప్పుడు కండిషనల్ బేస్ మీద ఈ హూక్స్ ని కాల్ చేయడం కుదరదు నేమ్ కస్టమ్ హుక్స్ విత్ యూస్ ప్రిఫిక్స్ ఎప్పుడైనా మనం కస్టమ్ గా మనం సొంతంగా హూక్స్ క్రియేట్ చేసేటప్పుడు వాటికి యూస్ అనే ప్రిఫిక్స్ యూస్ చేయడం మంచిది అంటే ఎప్పుడూ కూడా హుక్స్ అనేవి యూస్ అనే ప్రిఫిక్స్ తో మాత్రమే స్టార్ట్ అవుతాయి అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఇస్ యూస్ స్టేట్ అండ్ హౌ టు డిఫైన్ యూస్ స్టేట్ యూస్ స్టేట్ ఇస్ ఏ హుక్ దట్ అలౌస్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ టు మేనేజ్ స్టేట్ ఇట్ ఎనేబుల్స్ టు డిక్లేర్ స్టేట్ వేరియబుల్స్ విత్ ఇనిషియల్ వాల్యూస్ అండ్ అప్డేట్ దెమ్ ఓవర్ టైం దీస్ స్టేట్ వేరియబుల్స్ కెన్ హోల్డ్ డేటా దట్
కెన్ బి చేంజ్డ్ విత్ ఇన్ ద కాంపోనెంట్ అంటే యూస్ స్టేట్ అనే హుక్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ లో డేటా ని కాంపోనెంట్ లో మేనేజ్ చేయడానికి ఉపయోగపడేది యూస్ స్టేట్ అండ్ యూస్ స్టేట్ ని డిఫైన్ చేయడానికి ముందుగా మనం యూస్ స్టేట్ ని టాప్ లెవెల్ లో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ స్క్వేర్ బ్రాకెట్స్ లో స్టేట్ కామా ఇచ్చి సెట్ స్టేట్ రాసిన తర్వాత యూస్ స్టేట్ ని కాల్ చేసేటప్పుడు స్టేట్ కి ఇనిషియల్ వాల్యూని డిఫైన్ చేయొచ్చు అండ్ రియాక్ట్ లో ఈ యూస్ స్టేట్స్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ రియల్ టైం ప్రాజెక్ట్స్ లో ఈ యూస్ స్టేట్స్ బాగా హెల్ప్ అవుతాయి సో ఈ యూస్ స్టేట్స్ ప్రాక్టీస్ కోసం ఇదే ఛానల్ లో యూస్ స్టేట్స్ ప్రాక్టీస్ పేరుతో ఒక వీడియో ఉంది ఈ వీడియోలో
కొన్ని ఎగ్జామ్పుల్స్ తో యూస్ స్టేట్స్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ లో పాస్ చేస్తాను ఎవరైతే యూస్ స్టేట్స్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఇస్ యూస్ ఎఫెక్ట్ యూస్ ఎఫెక్ట్ ఇస్ ఏ రియాక్ట్ హుక్ యూస్డ్ ఇన్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ టు పర్ఫార్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఇన్ కాంపోనెంట్స్ సైడ్ ఎఫెక్ట్స్ మే ఇంక్లూడ్ డేటా ఫెచ్చింగ్ సబ్స్క్రిప్షన్స్ ఆర్ మాన్యువల్లి చేంజింగ్ ద డామ్ ఇన్ రియాక్ట్ కాంపోనెంట్స్ ఇట్ ఇస్ సిమిలర్ టు లైఫ్ సైకిల్ మెథడ్స్ లైక్ కాంపోనెంట్ డిడ్ మౌంట్ కాంపోనెంట్ డిడ్ అప్డేట్ అండ్ కాంపోనెంట్ విల్ అన్ మౌంట్ ఇన్ క్లాస్ కాంపోనెంట్స్ అంటే యూస్ ఎఫెక్ట్ అనే హుక్ ద్వారా ఫంక్షనల్ కాంపోనెంట్స్ లో aps ని కాల్
చేయొచ్చు అసింక్రనస్ ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేయొచ్చు ఇక్కడ అసింక్రనస్ అంటే ఏ టాస్క్ అయితే డిలే అవుతుందో ఆ టాస్క్ వల్ల మిగతా కోడ్ ఎగ్జిక్యూషన్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండటం ఈ అసింక్రనస్ అలాగే రెండరింగ్ ని కూడా కంట్రోల్ చేయొచ్చు అంటే ఎప్పుడు మన అప్లికేషన్ రీ రెండర్ అవ్వాలో ఈ యూస్ ఎఫెక్ట్ డిఫైన్ చేసేటప్పుడే ఈ డిపెండెన్సీ ద్వారా రీ రెండరింగ్ ని కంట్రోల్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఇస్ యూస్ కాంటెక్స్ట్ యూస్ కాంటెక్స్ట్ ఇస్ ఏ హుక్ ఇన్ రియాక్ట్ యూస్డ్ టు కన్స్యూమ్ కాంటెక్స్ట్ విత్ ఇన్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఇట్ అలౌస్ టు యాక్సెస్ డేటా ఫ్రమ్ కాంటెక్స్ట్ ఆబ్జెక్ట్ క్రియేటెడ్ బై క్రియేట్ కాంటెక్స్ట్ వితౌట్ నీడింగ్ టు పాస్ ప్రాప్స్ త్రూ ద కాంపోనెంట్ ట్రీ మాన్యువల్లి కాంటెక్స్ట్ ఎనేబుల్స్ డేటా టు బి పాస్డ్
అక్రాస్ ద కాంపోనెంట్ ట్రీ ప్రొవైడింగ్ ఏ వే టు షేర్ డేటా అమాంగ్ కాంపోనెంట్స్ అట్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ నెస్టింగ్ అంటే మనం అప్లికేషన్ లో డేటా ని ఒక కాంపోనెంట్ నుంచి ఇంకొక కాంపోనెంట్ కి పాస్ చేయాలంటే ప్రాప్స్ ద్వారా డేటా ని పాస్ చేస్తుంటాం అయితే కాంపోనెంట్ లోపల ఇంకొక కాంపోనెంట్ ఆ కాంపోనెంట్ లోపల ఇంకొన్ని కాంపోనెంట్స్ ఇలా ఇలా నెస్టెడ్ కాంపోనెంట్స్ ఉన్నాయి అనుకోండి అప్పుడు కాంపోనెంట్ ట్రీ లో డేటా ని మాన్యువల్ గా ఒక కాంపోనెంట్ నుంచి ఇంకొక కాంపోనెంట్ ద్వారా చేరాల్సిన కాంపోనెంట్ కి డేటా ని చేర్చడం కష్టం అవుతుంది దీన్ని సింప్లిఫై చేసేదే యూస్ కాంటెక్స్ట్ హుక్ అండ్ ఈ యూస్ కాంటెక్స్ట్ ద్వారా డేటా ని మిగతా కాంపోనెంట్స్ లో యూస్ చేయాలంటే కాంటెక్స్ట్ ని క్రియేట్ చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంది
అది ఫస్ట్ కాంటెక్స్ట్ క్రియేట్ చేసి ఆ కాంటెక్స్ట్ లో ప్రొవైడర్ ద్వారా చిల్డ్రన్ అనే స్పెషల్ ప్రాప్స్ ద్వారా డేటా ని వాల్యూ అనే కీ తో మిగతా కాంపోనెంట్స్ కి పాస్ చేస్తాం కాంటెక్స్ట్ నుంచి పాస్ చేసిన డేటా ని మిగతా కాంపోనెంట్స్ లో యూస్ చేసుకోవడానికి ఒక కస్టమ్ హుక్ క్రియేట్ చేసి ఈ కస్టమ్ హుక్ ద్వారా డేటా ని మిగతా కాంపోనెంట్స్ లో యూస్ చేసుకోవచ్చు అయితే ఈ కాంటెక్స్ట్ నుంచి వస్తున్న డేటా ని వేరే కాంపోనెంట్ లో యూస్ చేసుకునే ముందు ప్రొవైడర్ తో మన అప్లికేషన్ మొత్తాన్ని రాప్ చేయాలి అప్పుడు మాత్రమే ఈ డేటా ని అప్లికేషన్ లో యూస్ చేసుకోగలుగుతాం ఇలా రాప్ చేసిన తర్వాత ఇప్పుడు ఏ కాంపోనెంట్ లో అయితే ఈ డేటా ని యూస్ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ ఈ కస్టమ్ హుక్
ని ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకొని కస్టమ్ హుక్ ద్వారా ఈ డేటా ని మనం అప్లికేషన్ లో ఏ కాంపోనెంట్ లో అయినా సరే యూస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఇస్ యూస్ ఎఫ్ యూసర్ ఎఫ్ ఇస్ ఏ రియాక్ట్ హుక్ యూస్డ్ టు యాక్సెస్ అండ్ ఇంటరాక్ట్ విత్ డామ్ ఎలిమెంట్స్ డైరెక్ట్లీ విత్ ఇన్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ దిస్ హుక్ అలౌస్ టు టార్గెట్ అండ్ మానిపులేట్ ఎలిమెంట్ యూసింగ్ కరెంట్ ప్రాపర్టీ ఆఫ్ ద రిఫరెన్స్ ఆబ్జెక్ట్ రిటర్న్డ్ బై యూసర్ ఎఫ్ అండ్ ఈ యూసర్ ఎఫ్ అనే హుక్ ద్వారా వర్చువల్ డామ్ తో సంబంధం లేకుండా అలాగే అప్లికేషన్ రీ రెండర్ కూడా అవ్వకుండా రియల్ డామ్ లో ఉన్న ఎలిమెంట్స్ ని టార్గెట్ చేసి కరెంట్ అనే ప్రాపర్టీ తో ఎలిమెంట్స్ కి ఈవెంట్స్ యాడ్ చేయొచ్చు
ఈ ఎలిమెంట్స్ కి స్టైలింగ్ ఇవ్వచ్చు యానిమేషన్స్ యాడ్ చేయొచ్చు అలాగే ఎలిమెంట్స్ లో ఉన్న డేటా ని కూడా యాక్సెస్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఇస్ యూస్ కాల్ బ్యాక్ యూస్ కాల్ బ్యాక్ ఇస్ ఏ రియాక్ట్ హుక్ దట్ ఇస్ యూస్డ్ టు ఆప్టిమైజ్ పర్ఫార్మెన్స్ బై రెడ్యూసింగ్ అన్నసరి రీ రెండరింగ్ ఆఫ్ కాంపోనెంట్స్ ద హుక్ మెమైజెస్ ఏ ఫంక్షన్ విచ్ మీన్స్ దట్ ద కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇస్ క్యాచ్డ్ అండ్ డస్ నాట్ గెట్ రీ డిఫైన్డ్ ఆన్ ఎవరీ రెండర్ అంటే ఈ యూస్ కాల్ బ్యాక్ అనే హుక్ ద్వారా డిఫైన్ చేసిన ఫంక్షన్ ని ఈ యూస్ కాల్ బ్యాక్ ఒక వర్షన్ లాగా మెమైజ్ చేసుకుంటుంది అంటే గుర్తుపెట్టుకుంటుంది దీనివల్ల రీ రెండరింగ్స్ మధ్యలో ఈ ఫంక్షన్ అలాగే రిటర్న్ అవుతుంది
అయితే డిపెండెన్సీస్ ద్వారా ఫంక్షన్ లోని ఏమైనా చేంజెస్ జరిగినప్పుడు మాత్రం లేటెస్ట్ గా జరిగిన చేంజ్ ని ఒక వర్షన్ లాగా మళ్ళీ గుర్తుపెట్టుకోండి పెట్టుకొని ఫంక్షన్ ని రిటర్న్ చేసుకుంది అండ్ ఈ యూస్ కాల్ బ్యాక్ ఒక మంచి ఎగ్జాంపుల్ ఈ విండో రీసైజ్ అంటే ఈ విండో సైజ్ మారిన ప్రతిసారి ఈ విండో తాలూకా విడ్త్ అండ్ హైట్ వీటి కరెంట్ మెజర్మెంట్స్ ఇక్కడ కనిపిస్తాయి దీన్ని మనం యూస్ కాల్ బ్యాక్ ద్వారా ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఆ ఫంక్షన్ లో విండో తాలూకా విడ్త్ అండ్ హైట్ డిఫైన్ చేస్తే ఇప్పుడు పేజీ లోడ్ అయిన ప్రతిసారి కూడా ఈ ఫంక్షన్ రిటర్న్ అవుతుంది అంటే రెండర్ అయిన ప్రతిసారి ఈ ఫంక్షన్ రిటర్న్ అవుతుంది అయితే డిపెండెన్సీస్ ద్వారా ఫంక్షన్ లోని వాల్యూస్ చేంజ్ చేసి చేసినప్పుడు ఫంక్షన్
రీ డిఫైన్ అవ్వకుండానే లేటెస్ట్ వాల్యూస్ ని ఈ యూస్ కాల్ బ్యాక్ హుక్ మెమరైజ్ చేసుకుంటుంది అంటే గుర్తుపెట్టుకొని ఈ ఫంక్షన్ ని రిటర్న్ చేస్తుంది ఇప్పుడు ఈ విండో సైజ్ మారిన ప్రతిసారి ఈ వాల్యూ ఫంక్షన్ ద్వారా రిటర్న్ అవుతాయి ఈ వాల్యూస్ ఫంక్షన్ ద్వారా రిటర్న్ అవుతాయి సో ఈ యూస్ కాల్ బ్యాక్ వల్ల అప్లికేషన్ ఆప్టిమైజ్ అయ్యి పర్ఫార్మెన్స్ బాగుంటుంది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఇస్ యూస్ మెమో యూస్ మెమో ఇస్ ఏ రియాక్ట్ హుక్ దట్ ఈజ్ యూస్ ఫర్ పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ బై మెమరైజింగ్ ద రిజల్ట్ ఆఫ్ ఏ కంప్యూటేషనల్లి ఎక్స్పెన్సివ్ ఫంక్షన్ మెమరైజేషన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ క్యాచింగ్ ద రిజల్ట్ ఆఫ్ ఏ ఫంక్షన్ బేస్డ్ ఆన్ ఇట్స్ ఆర్గ్యుమెంట్స్ సో దట్ ఇఫ్ ద ఫంక్షన్ ఇస్ కాల్డ్ అగైన్
విత్ ద సేమ్ ఆర్గ్యుమెంట్స్ ద క్యాచ్ రిజల్ట్ ఇస్ రిటర్న్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ రీ కంప్యూటింగ్ ద రిజల్ట్ అంటే యూస్ మెమో అనే హుక్ మన అప్లికేషన్ ని ఆప్టిమైజ్ చేసి పర్ఫార్మెన్స్ పెంచడానికి ఉపయోగపడుతుంది అండ్ ఈ యూస్ మెమో తో మనం ఫంక్షన్ డిఫైన్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ నుంచి వచ్చే రిజల్ట్ ని ఈ యూస్ మెమో మెమైజ్ చేసుకుంటుంది అంటే గుర్తుపెట్టుకొని నెక్స్ట్ టైం ఇదే ఫంక్షన్ కి సేమ్ ఆర్గ్యుమెంట్స్ పాస్ అయినప్పుడు ఫంక్షన్ లోని వాల్యూస్ రీకాలిక్యులేట్ అవ్వకుండానే సేమ్ వాల్యూ రిటర్న్ చేస్తుంది అండ్ ఈ యూస్ మెమో కి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఈ యూస్ మెమో ద్వారా మనం ఒక ఫంక్షన్ డిఫైన్ చేసి ఆ ఫంక్షన్ కి పాస్ అయిన ఆర్గ్యుమెంట్స్ వలక వాల్యూస్ ని ఈ ఫంక్షన్ లో మల్టిప్లై చేస్తే ఆ
వచ్చే రిజల్ట్ ని ఈ యూస్ మెమో ద్వారా ఈ ఫంక్షన్ మెమైజ్ చేసుకుంటుంది అంటే గుర్తుపెట్టుకుంటుంది అయితే ఈ ఆర్గ్యుమెంట్స్ ని ఫంక్షన్ కి డిపెండెన్సీస్ గా పాస్ చేస్తే ఈ ఆర్గ్యుమెంట్స్ నుంచి వస్తున్న వాల్యూస్ కొత్తవి అయినప్పుడు ఫంక్షన్ ఈ వాల్యూస్ ని మళ్ళీ రీకాలిక్యులేట్ చేసి ఆ వచ్చే రిజల్ట్ ని మళ్ళీ గుర్తుపెట్టుకుంటుంది అదే ఆర్గ్యుమెంట్ లో వాల్యూస్ సేమ్ గా ఉంటే ఫంక్షన్ రీకాలిక్యులేషన్ చేయదు ఇక్కడ చూడండి ఈ ఫంక్షన్ కి ఒక టూ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేశాం ఏ అండ్ బి ఈ ఫంక్షన్ లోపల ఈ ఏ నుంచి వస్తున్న వాల్యూ బి నుంచి వస్తున్న వాల్యూ రెండిటిని మల్టిప్లై చేసి ఆ రిజల్ట్ ని అవుట్ పుట్ చేస్తున్నాం అయితే ఇక్కడ ఏ బటన్ క్లిక్ చేసిన ప్రతిసారి ఏ కి ఉన్న వాల్యూ కి ఒక
ఫైవ్ యాడ్ చేస్తున్నాం ఇలా ఇప్పుడు బి కి ఉన్న వాల్యూ కి కూడా ఈ బటన్ క్లిక్ చేసిన ప్రతిసారి ఈ బి కి ఉన్న వాల్యూ తో వన్ యాడ్ చేస్తున్నాం అంటే బి కి ఉన్న వాల్యూ కి వన్ యాడ్ అవుతుంది ఇప్పుడు ఈ రెండిటినీ ఫంక్షన్ లో మల్టిప్లై చేశాం కాబట్టి ఈ రెండు వాటి తాలూకా లేటెస్ట్ వాల్యూ ని ఈ ఫంక్షన్లు గుర్తుపెట్టుకొని ఈ రెండిటిని మల్టిప్లై చేయగా వచ్చిన వాల్యూని ఇక్కడ అవుట్ పుట్ గా చూపిస్తున్నాయి అండ్ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ వాట్ ఇస్ యూస్ రెడ్యూసర్ యూస్ రెడ్యూసర్ ఇస్ ఏ హుక్ ఇన్ రియాక్ట్ దట్ ప్రొవైడ్స్ ఆన్ ఆల్టర్నేటివ్ టు యూస్ స్టేట్ ఫర్ మేనేజింగ్ స్టేట్స్ ఇన్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ వైల్ యూస్ స్టేట్ ఇస్ టిపికల్లీ యూస్డ్ ఫర్ మేనేజింగ్ ఇండిపెండెంట్
పీసెస్ ఆఫ్ స్టేట్ యూస్ రెడ్యూసర్ ఇస్ మోర్ సూటబుల్ టు హ్యాండిల్ కాంప్లెక్స్ స్టేట్ మానిపులేషన్స్ అండ్ అప్డేట్స్ అంటే యూస్ రెడ్యూసర్ అనే హుక్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ లో యూస్ స్టేట్ కి ఒక ఆల్టర్నేటివ్ లాంటిది ఎందుకంటే యూస్ స్టేట్ హుక్ తో మనం ఇండివిడ్యువల్ గా స్టేట్స్ ని మేనేజ్ చేస్తే యూస్ రెడ్యూసర్ హుక్ తో మల్టిపుల్ స్టేట్స్ ని కలెక్టివ్ గా ఒకేసారి హ్యాండిల్ చేస్తూ అప్డేట్ చేయొచ్చు అండ్ ఈ యూస్ రెడ్యూసర్ ని డిఫైన్ చేయడానికి ఒక సింటాక్స్ ఉంది అది ఈ ఎగ్జాంపుల్ లో చూద్దాం యూస్ రెడ్యూసర్ ని డిఫైన్ చేసేటప్పుడు ఒక స్టేట్ అండ్ ఆ స్టేట్ ని అప్డేట్ చేయడానికి ఒక డిస్పాచ్ ఫంక్షన్ అవసరం అవుతాయి అండ్ ఈ యూస్ రెడ్యూసర్ ని కాల్ చేసేటప్పుడు ఈ యూస్ రెడ్యూసర్ టు ఆర్గ్యుమెంట్స్
ని తీసుకుంటుంది ఒకటి రెడ్యూసర్ ఫంక్షన్ ఇంకొకటి ఇనిషియల్ వాల్యూ ఈ ఇనిషియల్ వాల్యూ ని ఈ స్టేట్ హోల్డ్ చేస్తుంది అండ్ ఈ రెడ్యూసర్ ఫంక్షన్ ని అప్డేట్ చేయడానికి ఈ డిస్పాచ్ ఫంక్షన్ నుంచి వస్తున్న యాక్షన్స్ ని బట్టి ఈ రెడ్యూసర్ ఫంక్షన్ అప్డేట్ అవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ఫామ్ ఉండి ఆ ఫామ్ లో కొన్ని ఇన్పుట్ ఫీల్డ్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ ఫామ్ నేను ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే ఇక్కడ ఈ ఫామ్ ఫీల్డ్ వాల్యూస్ ఈ యూసర్ డీటెయిల్స్ గా ఇక్కడ వస్తాయి అండ్ ఈ యూసర్ రెడ్యూసర్ కి ఇదొక మంచి ఎగ్జాంపుల్ ఎందుకంటే ఈ ఫామ్ నుంచి మల్టిపుల్ వాల్యూస్ వస్తున్నాయి ఈ వాల్యూస్ ని కంట్రోల్ కాంపోనెంట్స్ ద్వారా యూసర్ రెడ్ యూసర్ తో మానిపులేట్ చేసి స్టేట్స్ ని కలెక్టివ్ గా అప్డేట్
చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాం అది ఎలా అంటే ఈ యూసర్ రెడ్యూసర్ హుక్ కి ఇనిషియల్ స్టేట్ కింద ఫామ్ ఇన్పుట్స్ ని డిఫైన్ చేసి ఈ ఫామ్ నుంచి వస్తున్న వాల్యూస్ ని ఈ డిస్పాచ్ ఫంక్షన్ తో యాక్షన్స్ ద్వారా ఈ రెడ్యూసర్ ఫంక్షన్ ని అప్డేట్ చేస్తున్నాం ఇలా అప్డేట్ అయిన వాల్యూస్ ని ఈ స్టేట్ కి ప్రాపర్టీస్ కింద అసైన్ చేస్తే అవుట్పుట్ లో ఇలా వస్తున్నాయి అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఆర్ సింథెటిక్ ఈవెంట్స్ రియాక్ట్ హాస్ ఇట్స్ ఓన్ ఈవెంట్ హ్యాండ్లింగ్ సిస్టం విచ్ ఇస్ వెరీ సిమిలర్ టు హ్యాండ్లింగ్ ఈవెంట్స్ ఆన్ డామ్ ఎలిమెంట్స్ ద రియాక్ట్ ఈవెంట్ హ్యాండ్లింగ్ సిస్టం ఇస్ నోన్ యాస్ సింతెటిక్ ఈవెంట్స్ ది సింథెటిక్ ఈవెంట్ ఇస్ ఏ క్రాస్ బ్రౌజర్ రాపర్ ఆఫ్ ద బ్రౌజర్స్ నేటివ్
ఈవెంట్ అంటే ఈ సింతెటిక్ ఈవెంట్స్ అనేవి ఈవెంట్స్ ని హ్యాండిల్ చేయడానికి రియాక్ట్ లో ఉండే ఒక స్పెషల్ సిస్టం అని చెప్పొచ్చు ఈ సింతెటిక్ ఈవెంట్స్ కూడా మామూలు రెగ్యులర్ ఈవెంట్ హ్యాండ్లర్స్ లాంటివే చూడండి ఈ రియాక్ట్ డాక్యుమెంటేషన్ లో ఈ సింతెటిక్ ఈవెంట్స్ అనేవి ఈ రెగ్యులర్ ఈవెంట్స్ కి చాలా వరకు సిమిలర్ ఈ ఈవెంట్స్ అన్నీ కూడా అయితే రియాక్ట్ లో మనం ఈ ఈవెంట్స్ ని హ్యాండిల్ చేసేటప్పుడు ఈ రెగ్యులర్ ఈవెంట్స్ మీద ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది అదే ఈ సింతెటిక్ ఈవెంట్ ఈ సింతెటిక్ ఈవెంట్ వల్ల రియాక్ట్ లో ఈవెంట్స్ అనేవి అన్ని బ్రౌజర్స్ లోనూ ఒకేలాగా పర్ఫార్మ్ చేస్తాయి అంతే కాకుండా ఈ సింతెటిక్ ఈవెంట్స్ తో ఈవెంట్ డాట్ టార్గెట్ అనే ప్రాపర్టీ ద్వారా డామ్ ఎలిమెంట్స్ కి ఉన్న వాల్యూస్
ని కూడా యాక్సెస్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ క్వశ్చన్ హౌ టు ఇంటిగ్రేట్ api ఇంటిగ్రేటింగ్ ఆన్ api ఇన్ రియాక్ట్ ఇన్వాల్వ్స్ మేకింగ్ http రిక్వెస్ట్ టు ద api ఎండ్ పాయింట్స్ అండ్ హ్యాండ్లింగ్ ద డేటా రిసీవ్డ్ ఇన్ రియాక్ట్ కాంపోనెంట్స్ దేర్ ఆర్ వేరియస్ వేస్ టు అచీవ్ దిస్ బట్ ద మోస్ట్ కామన్ అప్రోచ్ ఇస్ టు యూస్ ద ఫెచ్ api ఆర్ లైబ్రరీ లైక్ యాక్సిస్ టు హ్యాండిల్ ద హెచ్ టిపి రిక్వెస్ట్ అంటే రియాక్ట్ లో api ఇంటిగ్రేషన్ అనేది ఫెచ్ అనే జావాస్క్రిప్ట్ ఇన్బిల్ట్ మెథడ్ ద్వారా లేదా యాక్సియూస్ అనే ఎక్స్టర్నల్ లైబ్రరీ ద్వారా మన అప్లికేషన్ లో డేటా ని హ్యాండిల్ చేయడానికి api ఎండ్ పాయింట్స్ కి హెచ్ టిపి రిక్వెస్ట్ చేసి api ఇంటిగ్రేషన్ అనేది చేస్తాం అండ్ నెక్స్ట్
క్వశ్చన్ నేమ్ సం సిఎస్ఎస్ ఫ్రేమ్ వర్క్స్ దట్ యు నో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ google చేయండి సిఎస్ఎస్ ఫ్రేమ్ వర్క్స్ ఫర్ రియాక్ట్ అని ఇక్కడ ఈ బూట్ స్ట్రాప్ సిమాంటిక్ యుఐ మెటీరియల్ యుఐ టెల్ విండ్ సిఎస్ఎస్ ఇవన్నీ కూడా రియాక్ట్ లో మనం యూస్ చేసుకోగలిగే సిఎస్ఎస్ ఫ్రేమ్ వర్క్స్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఇస్ రౌటింగ్ అండ్ హౌ టు ఇంప్లిమెంట్ డైనమిక్ రౌటింగ్ ఇన్ రియాక్ట్ రౌటింగ్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ డిటర్మైనింగ్ హౌ ఆన్ అప్లికేషన్ రెస్పాండ్స్ టు ఏ క్లైంట్ రిక్వెస్ట్ టు ఏ పర్టికులర్ ఎండ్ పాయింట్ ఆర్ యు ఆర్ ఎల్ టు ఇంప్లిమెంట్ రౌటింగ్ ఇన్ రియాక్ట్ వి యూస్ ఏ లైబ్రరీ కాల్డ్ రియాక్ట్ రౌటర్ ఫర్ హ్యాండ్లింగ్ రౌటింగ్ రియాక్ట్ రౌటర్ ప్రొవైడ్స్ ఏ డిక్లరేటివ్ వే
టు డిఫైన్ రౌట్స్ డైనమికల్లీ ఇన్ అవర్ అప్లికేషన్ అంటే రౌటింగ్ ద్వారా మన అప్లికేషన్ లో ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్ కి లేదా api ఎండ్ పాయింట్ ద్వారా డిఫైన్ చేసిన యు ఆర్ ఎల్ కి నావిగేట్ అయ్యేదే ఈ రౌటింగ్ అండ్ ఈ రౌటింగ్ ని రియాక్ట్ లో ఇంప్లిమెంట్ చేయడానికి యూస్ చేసేది రియాక్ట్ రౌటర్ ఈ ప్యాకేజ్ ద్వారా మన అప్లికేషన్ లో రౌటింగ్ ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఆర్ ద టెస్టింగ్ టూల్స్ ఆర్ ఫ్రేమ్ వర్క్స్ యూస్డ్ ఫర్ రియాక్ట్ అండ్ రియాక్ట్ లో మనం డెవలప్ చేసిన అప్లికేషన్ ని టెస్ట్ చేయడానికి చాలా లైబ్రరీస్ ఉన్నాయి వాటిలో కొన్ని జస్ట్ ఎంజైమ్ జాస్మిన్ మోచా ఛాయ్ ఈ లైబ్రరీస్ తో మన రియాక్ట్ అప్లికేషన్స్ ని టెస్ట్ చేయొచ్చు సో
దీంతో రియాక్ట్ కి సంబంధించి అందులోనూ ఫంక్షనల్ కాంపోనెంట్స్ కి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ కవర్ చేశాం అయితే మీరు ఈ సిరీస్ కవర్ చేసిన తర్వాత మీకు మీరు ఓన్ గా తెలుసుకోవడానికి ఒక త్రీ క్వశ్చన్స్ ఉంచాను అందులో వాట్ ఇస్ స్ట్రిక్ట్ మోడ్ వాట్ ఆర్ హైయర్ ఆర్డర్ కాంపోనెంట్స్ అండ్ వాట్ ఆర్ కంట్రోల్డ్ కాంపోనెంట్స్ ఈ త్రీ క్వశ్చన్స్ కూడా రియాక్ట్ ఇంటర్వ్యూస్ లో అడగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అయితే మీరు ఓన్ గా రీసెర్చ్ చేసి ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెలుసుకోవడం మీకు చాలా ఉపయోగపడుతుంది సో ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఆన్సర్ ఏంటో మీరు సొంతంగా ట్రై చేయండి అండ్ వీలైతే ఆ ఆన్సర్స్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కూడా కామెంట్ చేయండి